రెండు రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైసీపీని వీడే సీనియర్ నేతలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. “యా సీనియర్లు పోతాండారు. ఎవరు పోతాండారు? ఏమవుతాది?” అంటూ కడప యాసలో జగన్ స్పందించారు. మీడియా ప్రతినిధులు ప్రత్యేకంగా బాలినేని శ్రీనివాస్‌రెడ్డి పేరు ప్రస్తావించారు. “పోనీలే. ఏమైతాది. ఇంకొకరు వస్తారు” అని జగన్ అన్నారు.
వైసీపీని వీడాలని నిర్ణయించుకున్న తర్వాత, జగన్ అభిప్రాయంతో వాళ్లకు పనిలేదు. జగన్ చెప్పినా, చెప్పకపోయినా వైసీపీని విడిచి పెట్టాలని అనుకుంటే, పోతారు. అయితే తనను విడిచి పెట్టకుండా, రాజకీయంగా నష్టం చేసే వైసీపీ గబ్బిళాల గురించి జగన్ దృష్టి పెట్టాలి. వైసీపీ వీడకుండా తన చుట్టూ ఉన్న వాళ్లంతా గొప్ప వాళ్లని జగన్ అనుకుంటే చేయగలిగేదేమీ లేదు. వైసీపీ ఘోర పరాజయం తర్వాత, ఎందుకిలా జరిగిందో జగన్ ఆలోచించి వుండరని అనుకుంటే పొరపాటే.
అయితే తన దగ్గరికి జనాన్ని, నాయకుల్ని రానివ్వకుండా, ప్రజల్లో వ్యతిరేకతకు కారణమైన అడ్డుగోడలపై జగన్ ఇంత వరకూ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే, ఇంకా మారలేదనే మాట వినిపిస్తోంది. వైసీపీ ఓడిపోయిన తర్వాత కూడా తనకు నష్టం కలిగించిన నాయకుల్నే చుట్టూ పెట్టుకుంటే లాభం ఏంటి? ఇలాగైతే వైసీపీకి మంచి రోజులు ఎలా వస్తాయి? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
వైసీపీని వీడినోళ్లంతా చెడ్డోళ్లు, ఉన్నోళ్లంతా మంచి వాళ్లనుకుని నెత్తిన ఎక్కించుకుంటే, ఇక జన్మలో జగన్‌కు అధికారం కథ దేవుడెరుగు, రాజకీయ భవిష్యత్ వుండదనేది నిజం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఓటమి నుంచి జగన్ గుణపాఠాలు నేర్చుకోవాలి. తన నుంచి వెళ్లిపోవాలని అనుకుంటున్న మంచి నేతల్ని నిలుపుకోవడం, అలాగే తనను బంకలా అతుక్కున్న రాజకీయాలతో సంబంధం లేని నాయకుల్ని పక్కన పెట్టడం చేయాలి. అప్పుడే వైసీపీపై ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుంది.
జగన్‌ను మారిన మనిషిగా గుర్తించి, ఆదరిస్తారు. లేదంటే జగన్‌ను కాకుండా ప్రత్యామ్నాయ ఆలోచనలు చేసే అవకాశం వుంది.
అడ్డుగోడ లేకపోతె అన్న వింత దేహం మేము చూడలేము .తడిక అడ్డం పెట్టండిరోయ్.
ఇంకా ఆశలున్నాయా జగన్ రెడ్డి నీకు..?
2024 ఎన్నికలకు 3 నెలల ముందు చంద్రబాబు ఒక మాట అన్నాడు.. జగన్ రెడ్డి కి చరిత్రలో ఎవరికి ఎరుగని “మిసరబల్ ట్రీట్మెంట్” ఉంటుంది.. అన్నాడు..
అప్పట్లో జగన్ రెడ్డి 1000 ఏనుగుల బలంతో విర్రవీగుతున్నాడు.. ప్రపంచం లో రాక్షసుల బలాన్నంతా తన అధికారం లో చేర్చుకున్న బలం తో చెలరేగిపోయేవాడు..
అలాంటి జగన్ రెడ్డి గురించి చంద్రబాబు జైలు కి వెళ్లొచ్చి సొల్లు చెపుతున్నాడు అనుకొన్నారు.. అందరూ..
6 నెలలు గడిచాయి..
ల్యాండ్ గ్రాబింగ్ చట్టం… జగన్ రెడ్డి కి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఓడించింది..
తిరుమల లడ్డు వివాదం.. జగన్ రెడ్డి ని రాజకీయ సమాధి చేసేసింది..
ఇప్పుడు కోర్ట్ పాస్పోర్ట్ ఇచ్చినా.. దేశం కూడా వదిలి వెళ్లలేని స్థితి లో జగన్ రెడ్డి ఉన్నాడు.. అసలు తన పాలస్ కూడా వదిలి వెళ్లలేని స్థితికి దిగజారిపోయాడు..
ఇప్పుడు హిందువుల దృష్టిలో జగన్ రెడ్డి ఒక “పాపాత్ముడు”..
తండ్రి శవం అడ్డం పెట్టుకుని పార్టీ పెట్టుకొన్నాడు..
బాబాయ్ శవం అడ్డం పెట్టుకుని అధికారం పొందాడు..
ఇప్పుడు జగన్ రెడ్డి కి ఇంకో శవం కావాలి.. కానీ జనాలకు మాత్రం జగన్ రెడ్డి “శవం” చూడాలని ఉంది..
దీన్నే “మిసరబల్ ట్రీట్మెంట్” అంటారా..?
మన జగనన్న ని అంత అండర్ ఎస్టిమేట్ చేసేదానికి లేదు….చంబా కి opposite గా ఎవరో ఒకరు రాష్ట్రము లో ఉండాలి అనుకునే వాళ్ళు….తమ కోసం అధికారం లోకి వచ్చే వాడు ఒకడు ఉండాలి అనుకునే వాళ్ళు (అలంటి వాళ్ళు కోసం టీటీడీ ని కూడా ఎంత బాగా వాడుకున్నారో , పోలీసు లు ఐతే చెప్పక్కర్లేదు ఫాఫామ్ వాళ్ళు ఇంకా పాత వాసనలు వదులుకోలేకపోతున్నారు)….. అసలు అన్న తెలివి ఏమి తక్కువ కాదు అధికారం లేనప్పుడు చేసిన వే ఇంత వరకు నిరూపణ చేయలేకపోతున్నారు …. ఇంకా అధికారం లో ఉన్నప్పుడు చేసేవాటిని నిరూపించగలర ??? నిరూపించినా కానీ తగిన శిక్ష విధింపచేయగలరా????
ఆ విషయం లో చంద్రబాబు 100 రెట్లు అప్రమత్తం గా ఉన్నారిప్పుడు..
జగన్ రెడ్డి మీద మనం కనీ వినీ ఎరుగని కేసులు పడబోతున్నాయి..
చంద్రబాబు లో ఆవేశం ఉండదు.. ఆలోచన మాత్రమే.. పడాల్సిన సమయం స్టెప్ కరెక్ట్ గా పడుతుంది..
obviously 🙂
బతికిన శవం తో సమానం ఆడు
బిజ్జల అని డైరెక్టుగా రాయచుగా
Nee asalu tagaleeyya
కరెక్ట్ జీఏ, జగన్ ఉన్నోళ్ల కింద లెక్కే కదా, మంచోడు అనుకోవడం చాలా పాపం అనే ఆలోచన ఎప్పుడూ వొస్తోంది మరి.
మన బాధ మనది….. ఇప్పుడు ఐన మన అన్న పార్టీ సోషల్ మీడియా విభాగం భాద్యతలు కోసం మనకి అడ్డు ఉన్న వాళ్ళు ని తప్పించాలి అని మన తాపత్రయం….వాళ్ళు ఎం వశీకరణం చేసారో కానీ అన్న వాళ్ళు కళ్ళు చెవులతోనే వింటారు చూస్తారు ….మనది కంచి గరుడ సేవ అయిపోయింది …..
అవి భావతో 3 AM గుసగుసల తో ఏమైతాది అన్నావ్.. కానీ ఇప్పుడు ఏమైందో తెలుసు గా??
‘దమ్ము ధైర్యం ఉంటే విజయ”శాంతి” రెడ్డి నీ బైటకు పంపు చూద్దాం??
జగ్గులు అండ్ సజ్జలు మంచం ‘మెట్స్ .. ‘ సో నీ కోరిక ఈ జన్మ లో నెరవేరదు great ఆంధ్రా..
తుగ్లక్ గనికి నాకు ఒకటీ అర్దం అయింది మేటర్ లేదు పబ్లిసిటీ ఎక్కువ ఆలోచనలు లేవు అసలు ఒక నాయకుడే కాదు
Indirectly GA wants sajjala, visa to leave..
తో లు మందం చేసి మీకు అర్థం కావట్లేదో ఏమో నాకు అర్థం కావట్లేదు గానీ.. CBN గారు నేషనల్ లెవెల్ లో జగన్ గారిని లడ్డూల విషయం లో ఇరికించేసారు. అది తిప్పికొట్టండి చేతనైతే
జగన్ ఒక్క అవకాశం ఇవ్వండి అని అడిగేడు
ప్రజలు ఇచ్చేరు
తను ఎంత నాశనం చెయ్యాలనుకున్నాడో .
సంపాదించుకోవాలనుకున్నది సంపాదించాడు.
ఇంక ఎవడుంటే ఏమిటి పోతే ఏమిటి?
వెంట్టుక ముక్కతో సమానం