వైసీపీ వాళ్ల‌కు చేయొద్దంటున్నావ్‌.. ఏం మీ బాబు సొమ్మా?

బాబు ష్యూరిటీ … భ‌విష్య‌త్ గ్యారెంటీ కాస్త బాబు ష్యూరిటీ…మోసం గ్యారెంటీ అయ్యింద‌ని ఆయ‌న దెప్పి పొడిచారు.

కూట‌మి ప్ర‌భుత్వం అసెంబ్లీలో బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టిన నేప‌థ్యంలో , దాని మంచీచెడుల‌పై వైఎస్ జ‌గ‌న్ ఇవాళ ఘాటుగా స్పందించారు. బ‌డ్జెట్‌లోని ప్ర‌తి అంశంపై ఆయ‌న విపులంగా మాట్టాడారు. ఈ మ‌ధ్య కాలంలో చంద్ర‌బాబు వైసీపీ వాళ్ల‌కు పనులేవీ చేయొద్ద‌ని, అలా చేయ‌డ‌మంటే పాముకు పాలు పోసి పెంచ‌డ‌మే అని హెచ్చ‌రించాన్ని జ‌గ‌న్ తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు.

జ‌గ‌న్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ వాళ్ల‌కు ప‌థ‌కాలేవీ ఇవ్వ‌కూడ‌ద‌ని, అలాగే సాయం చేయొద్ద‌ని అన్నార‌న్నారు. ఇవ్వ‌క‌పోవ‌డానికి అదేమైనా మీ బాబుగారి సొమ్మా? అని జ‌గ‌న్ గ‌ట్టిగా ప్ర‌శ్నించారు. అది ప్ర‌జ‌ల సొమ్ము అని జ‌గ‌న్ గుర్తు చేశారు. ప్ర‌జ‌ల సొమ్ముతో ప్ర‌భుత్వం న‌డుస్తోంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. రాగ‌ద్వేషాల‌కు అతీతంగా, ఎలాంటి ప‌క్ష‌పాతం లేకుండా పాల‌న సాగిస్తామ‌ని రాజ్యాంగ‌బ‌ద్ధంగా ప్ర‌మాణం చేసిన సీఎం… బ‌హిరంగంగా ఇలా మాట్లాడ్డం ఏంట‌ని జ‌గ‌న్ నిలదీశారు.

ఇలాంటి సీఎం ఏ రాష్ట్రానికైనా శ్రేయ‌స్క‌ర‌మా? అని జ‌గ‌న్ ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం. హామీల్ని నిల‌బెట్టుకోక‌పోవడం చంద్ర‌బాబుకు అల‌వాటైన విద్య అని జ‌గ‌న్ విమ‌ర్శించారు. రైతుల్ని మోస‌గించ‌డం చంద్ర‌బాబుకు కొత్తేమీ కాద‌న్నారు. రైతు భ‌రోసా పేరుతో గ‌తంలోనే కాదు, ఇప్పుడూ మోస‌గించార‌ని ఆయ‌న ఆరోపించారు. అన్న‌దాత సుఖీభ‌వ కింద రూ.20 వేలు ఇస్తామ‌ని హామీ ఇచ్చార‌ని ఆయ‌న గుర్తు చేశారు. కానీ గ‌త ఏడాది ఇవ్వ‌లేద‌న్నారు. ఈ ద‌ఫా కూడా ఇవ్వ‌క‌పోతే రూ.40 వేలు రైతుల‌కు ఎగ‌నామం పెట్టినట్టు అవుతుంద‌ని ఆయ‌న అన్నారు.

బాబు ష్యూరిటీ … భ‌విష్య‌త్ గ్యారెంటీ కాస్త బాబు ష్యూరిటీ…మోసం గ్యారెంటీ అయ్యింద‌ని ఆయ‌న దెప్పి పొడిచారు. చంద్ర‌బాబు, ద‌త్త పుత్రుడు క‌లిసి మ్యానిఫెస్టో రిలీజ్ చేశార‌న్నారు. ఇప్పుడు హామీల‌పై అడిగితే స‌మాధానం లేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ప్ర‌తి ప‌థ‌కం గురించి జ‌గ‌న్ ప్ర‌స్తావిస్తూ, అమ‌లు ఏదీ అని ఆయ‌న నిల‌దీశారు.

11 Replies to “వైసీపీ వాళ్ల‌కు చేయొద్దంటున్నావ్‌.. ఏం మీ బాబు సొమ్మా?”

  1. అందుకే .. ఆంధ్ర జనాలు వీడిని ముద్దుగా “కొండెఱిపూకా” అని పిలుచుకొంటారు..

    ఒక పక్క.. పథకాలేవీ ఇవ్వడం లేదు అంటాడు..

    ఇంకో పక్క.. మా నీలికుక్కలకు పథకాలు ఇవ్వవా అని ఏడుస్తావు..

    ..

    చంద్రబాబు చెప్పింది పథకాల గురించి కాదు “కొండెఱిపూకు” గారు.. ప్రభుత్వ కాంట్రాక్ట్స్ గురించి..

    ప్రభుత్వం ప్లాన్ చేస్తున్న కాంట్రాక్ట్స్ అన్ని కూటమి ని సపోర్ట్ చేసే వాళ్లకు మాత్రమే అని గర్వం గా చెప్పుకొంటాము..

    నీకు దిక్కున్న చోట చెప్పుకో ఫో.. అన్నాడు..

    ..

    నిన్ను నీ పార్టీ ని ఆంధ్ర జనాలు ఎప్పుడో తరిమేశారు.. కాబట్టి నీ ఏడుపేదో బెంగుళూరు కి వెళ్లి ఏడ్చుకో .. ఫో..

    1. ఎదుటి పార్టీ వాళ్లు పధకాలు ఇస్తే అది ప్రజల డబ్బులు..

      అధికారం లో జగనన్న పధకాలు అది తన సొంత డబ్బులు ఇచ్చినట్లు ప్రచారం చేస్తారు

  2. ఆయన చెప్పింది Y.-.C.-.P నాయకులతొ లాలూచిపడి వారి అవినీతి ని కొనసాగనివ్వకండి అని. అలాంటి ఎ పనులు మీరు చేసిపెట్టవద్దు అని!

    అసలు ఆయన పదకాలు అన్న మాటె వాడలెదు! ఎందుకురా అయ్యా! ఇంకా జనాలని గొర్రెలని చెస్తావు!

  3. దేవుడు ఉన్నాడు అన్నా, దేవుడు ఉన్నాడు… స్వామి వారి సెట్ వేసినందుకు ఈసారి నామాలు పెట్టాడు, వచ్చేసరి నీకు లడ్డు(0) పెడతాడు, అది గ్యారెంటీ అన్నో.

  4. జగన్ కి కొద్దిగా జ్ఞ్యానం ప్రాసిన్ధచందయ్య మీరన్న…మీరంతా ఏమో పొద్దున్న లేచినదెగ్గరనుంది పథకాలు అమలు కావడం లేదు అంటారు….ఆయనేమో , అదిగో పధకాలు మావాళ్లకి కూడా ఇవ్వాలి అంటాడు. పథకాలే లేవు అన్న మీది అబద్దమో, మా వాళ్ళకి ఇవ్వండి అని ఆగకటం ఆయన అమాయకత్వమే, ఏందో!!!

  5. అయ్యా GA గారూ.. బాబు గారు చెప్పింది వేరు, అది మీకు అర్ధమయ్యి కూడా .. అర్థం చేసుకోలేని అమాయకులు చేసే తింగరి కామెంట్లు ను బేస్ చేసుకుని అర్థరహితంగా మీరు ఆర్టికల్ రాయడం ఉంది చూసారూ .. సూపర్ .. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ సర్

Comments are closed.