చంద్రబాబు స్వామివారి భక్తుడే కాదు- కొడాలి నాని

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు తిరుమల స్వామి వారి చుట్టూ తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు రాష్ట్రంలో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఇప్ప‌టికే చంద్రబాబు ఆరోపణల‌కు వైఎస్ జగన్ కౌంటర్ ఇచ్చారు. తాజాగా చాలా…

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు తిరుమల స్వామి వారి చుట్టూ తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు రాష్ట్రంలో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఇప్ప‌టికే చంద్రబాబు ఆరోపణల‌కు వైఎస్ జగన్ కౌంటర్ ఇచ్చారు. తాజాగా చాలా రోజుల తర్వాత మాజీ మంత్రి కొడాలి నాని మీడియా ముందుకు వచ్చి తన ప్రత్యేక శైలీలో చంద్రబాబుపై తీవ్రమైన విమర్శలు చేశారు.

మాజీ మంత్రి పేర్నినాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. చంద్రబాబు అసలు వెంకటేశ్వర స్వామి భక్తుడు కాదని.. వెంకటేశ్వర స్వామి పేరు అడ్డం పెట్టుకొని ఎవరైతే ఈ దూర్మర్గానికి పాల్పడ్డారో వాళ్ళ మక్కెలు ఇరక్కొట్టి మూలాన కూర్చోబెట్టే పరిస్థితి మనం త్వరలోనే చూస్తాం అన్నారు. టీడీపీ నాయకులు బరితెగించి వైసీపీ కార్యకర్తలపై దాడి చేస్తున్నారని తనదైన శైలిలో మండిపడ్డారు.

అలాగే పేర్ని నాని మాట్లాడుతూ.. చంద్రబాబు దైవాన్ని కూడా రాజకీయాల కోసం వాడుకుంటున్నారని, టీటీడీ ఈవో శ్యామలరావు తాము నెయ్యిని తిరస్కరించినట్లు చెప్పినప్పటికీ, చంద్రబాబు, లోకేష్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఇదే ఆరోపణలను సమర్థించడం సరికాదని, త‌ప్పు చేసిన వారే దీక్షలు, గుడి మెట్లు కడుగుతారని తెలిపారు. బాప్టిజం తీసుకున్నానని చెప్పిన వ్యక్తి, హిందు ధర్మం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కొత్తగా మతం తీసుకున్న వారే.. నామాలు ఎక్కువ పెట్టుకుంటారని ఎద్దేవా చేశారు.

కాగా తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను, వెంకటేశ్వరస్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను, లడ్డూ పవిత్రతను, రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్ధాలాడి సీఎం చంద్రబాబు అపవిత్రం చేశార‌ని దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 28న ఆలయాల్లో పూజలు చేయాలని వైసీపీ శ్రేణులకు వైయ‌స్ జగన్ పిలుపునిచ్చారు.

32 Replies to “చంద్రబాబు స్వామివారి భక్తుడే కాదు- కొడాలి నాని”

  1. యే తప్పు చెయ్యకపోతే మరి మీరు ఎందుకు 28th న పూజలు చేయబోతున్నారు GA……ఆలోచించు…మీరు చేసే పాపాలకి మీ కార్యకర్తలు ప్రాయశ్చిత్తం చెయ్యాలా….

  2. ఒహ్! నువ్వు కూడా దిగావా?

    .

    చంద్రబాబు కి భక్తి లెదు అని చెప్పటనికి వీడు చెప్పిన లాజిక్, వీడు 20 సార్లు గుండు కొట్తించుకున్నాడు అంట, చంద్రబాబు గుండు కొట్టించుకొలెదు అంట! ఎలా చెపితె జనం నవ్వుతారు అని ఇక్కద రాయలెదు.

    .

    తిరుపతిలొ గుండు కొట్టించు కొచ్చి, గుడివాడలొ క్యసినొ పెడితె నువ్వు భక్తుడవి అవుతావా? జగన్ చర్చ్ లొ ప్రార్ధనలు చెసి, భయట వెల కొట్లు కొట్టెస్తె గొప్ప క్రిస్టియన్ అయిపొతారా?

    1. మరొ డ్రమా చెయటనికి 28న తిరుమలకు జగన్ వస్తున్నడు అంట! మరి ఈసారి అన్నా తిరుమల సంప్రదాయలని పాటించి డిక్లెరషన్ ఇస్తాడా?

  3. ఒ..రె…య్ PK గా మీ అన్న జగన్ కు దండం పెట్టడాన్ని జిర్నించుకొలెకపొయావ్

    మరి కార్తి ఎమి అనకపొయినా సారి చెప్పించుకున్నావ్ దిన్నెమనాలి

    సైకొ గాడు పొయాడు అనుకుంటె ..ఇగొఇస్ట్ (PK) గాడు వచ్చాడు

  4. ఒ..రె…య్ PK గా మీ అన్న జగన్ కు దండం పెట్టడాన్ని జిర్నించుకొలెకపొయావ్

    మరి కార్తి ఎమి అనకపొయినా సారి చెప్పించుకున్నావ్ దిన్నెమనాలి

    సైకొ గాడు పొయాడు అనుకుంటె ..ఇగొఇస్ట్ (PK) గాడు వచ్చాడు

  5. బాబు భక్తి గురించి ఎందుకు? కోట్లాది భక్తుల గురించి మాట్లాడు. మీరు కొవ్వు కలవలేదని చెప్పలేకపోతున్నారు. మీ మాటలే అధికార పార్టీ కి బలం.

      1. babu gottam, lab report vachaka nuvvu nammatam leda? nuvvu hinduvi kada? neeku cheemu , nettruu vunda vontlo? leka ycp vesina raktam kudu tintunnava? cheppu.

      2. Nen chepthanu pramanam chesi kalisindhi ani.. Christian ayina jagan declaration endhuku ivvadu tirupathi vellinapudu.. baryatho pattu vastralu endhuku pettadu.. kalthi kalipina neyyi tdp timelo permission icharani fake endhuku chestunnaru fake babulu

  6. చంద్రబాబు గారి భక్తి గురించి ఎందుకులేగాని, కొడాలి నాని గారి భక్తి గురించి గతంలో దేవాలయాలు విగ్రహాల ధ్వంసం రథం తగలపెట్టడం తదితర అంశాల మీద మాట్లాడిన మాటాలు ఏ ఒక్కరూ మర్చిపోరుు

  7. ఒర్నిపాసుగల మళ్ళీ వీళ్ళే వచ్చారా ycp విలువ అమాంతం పెరిగిపోద్దిలే పో………

  8. ఒర్నీ పాసుగల వీళ్ళు మళ్ళీ వచ్చారే ycp వ్యాల్యూ అమాంతం పెరుగుద్దిలే పో…

  9. అవును వీళ్ళ నాయకుడికి ఉంది భక్తి .. అక్షింతలు దులిపేసుకోవడం .. ప్రసాదం టిష్యూ పేపర్ లో చుట్టి పడేయడము …ఇవంతా భక్తి మరి .. మతం మరి పోయి మళ్ళి ఓట్ల కోసం గుడి సెట్ లు వేసుకునే వాళ్ళకి ఉంటది భక్తి మరి ..

  10. నీచుడు జగన్ రెడ్డి వొదిలితే కుక్కని కొట్టినట్టు కొడతారు తెలుగు ప్రజలు , భారతీయులు అందరు కూడా

  11. కొడాలి నీ మించిన దైవ భక్తుడు లేడు. శ్రీరెడ్డి ని మించిన పతివ్రత పుట్టదు..బిన్ లాడెన్ ను మించిన శాంతి దూత లేడు..జగన్ అన్న ను మించి డబ్బు దెం గే సి నో డు లేడు .. వై సి పి కార్య కర్తలు మించి వెఱ్ఱి పూకులూ లేరయ..

    రాత్రి పగలు రతి 3 AM భా ర తి.

    భా ర తి శతకం.. 11 వ అధ్యాయం .

Comments are closed.