కొడాలి నానికి విశాఖలో తొలి బోణీ

వైసీపీ ప్రభుత్వంలో ఫైర్ బ్రాండ్ గా నిప్పు కుండగా ఒక స్థాయిలో హడావుడి చేసిన మాజీ మంత్రి కొడాలి నానికి తొలి బోణీ విశాఖలోనే పడింది. ఆయన మంత్రిగా మూడేళ్ళ పాటు వైసీపీ ఏలుబడిలో…

వైసీపీ ప్రభుత్వంలో ఫైర్ బ్రాండ్ గా నిప్పు కుండగా ఒక స్థాయిలో హడావుడి చేసిన మాజీ మంత్రి కొడాలి నానికి తొలి బోణీ విశాఖలోనే పడింది. ఆయన మంత్రిగా మూడేళ్ళ పాటు వైసీపీ ఏలుబడిలో చంద్రబాబు, నారా లోకేష్ కుటుంబాన్ని వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని పేర్కొంటూ విశాఖలోని మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.

కొడాలి నాని మీద కేసు పెట్టిన వారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని న్యాయ కళాశాల విద్యార్థిని కావడం గమనార్హం. ఒక మహిళగా తాను కొడాలి నాని తిట్ల పురాణాన్ని భరించలేకపోయాను అని పేర్కొంటూ ఆమె ఈ కేసు పెట్టారు. సామాజిక మాధ్యమాలలో కొడాలి నాని ఈ విధంగా అసభ్య అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆమె ఆరోపించారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొడాలి నాని మీద త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ అయింది.

వైసీపీ ప్రభుత్వంలో సామాజిక మాధ్యమాల ద్వారా కూటమి నేతల మీద విమర్శలు చేశారు అనుచితంగా వ్యాఖ్యలు చేశారు అని కేసులు పెడుతున్న క్రమంలో ఒక మాజీ మంత్రి మీద కేసు పెట్టడం ఇపుడు సంచలనంగా మారింది.

ఇది ఆరంభమే అనుకుంటే ఏపీలో మిగిలిన చోట్ల కూడా కొడాలి నాని వంటి మాజీ మంత్రులు కీలక నాయకుల మీద మరిన్ని కేసులు పడతాయా అన్నది ఇక హాట్ డిబేట్ గా ఉంది. కొడాలి నాని విమర్శలు చేశారని కాదు అవతల వైపు నుంచి ఆయనకు దూషణలు వచ్చాయి.

ఆయనను ఆయన వ్యక్తిత్వాన్ని సైతం తక్కువ చేస్తూ అవతల పక్షం కూడా విమర్శలు చేసింది చూడాలి కదా అని వైసీపీ నేతలు అంటున్నారు. కొడాలి నాని మీద కేసు పెట్టడంతో ఆయనకు విశాఖ త్రీ టౌన్ పోలీసులు నోటీసులు ఇస్తారా అన్నది కూడా చర్చించుకుంటున్నారు.

ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ కేసులు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద పెడుతున్నారు. ఇపుడు మాజీ మంత్రులు సీనియర్ నేతల దాకా ఈ కేసుల వ్యవహారం వస్తోందా అన్నది వైసీపీలో తర్కించుకుంటున్నారు.

35 Replies to “కొడాలి నానికి విశాఖలో తొలి బోణీ”

  1. వేలిముద్ర గాడైనా తెలివితేటలు,మంచి వ్యూహకర్త అంటుంటారు వీడి గుడివాడ ఫాన్స్. మరి రేపు అనేది ఒకటి వుంటుంది, అధికారం మారితే పరిస్థితి ఏంటో ఊహించ లేదా?ఆ పరిస్థితి రానే వచ్చింది. వంశీ గాడిని దేవినేని అవినాష్ ని కూడా ఇక రాజకీయ భవిష్యత్ లేకుండా చేసేడు.జగన్ గాడి మొగ్గేసుకొని చీకండి ఇక.

  2. ఫలితాలు వచ్చిన రెండో రోజే కాళ్ళ బేరానికి వెళ్ళిపోయాడు..

    చంద్రబాబు బాలకృష్ణ మెత్తబడినా.. లోకేష్ మాత్రం ససేమిరా..

    కుల పెద్దల రేంజ్ లో రాజి ప్రయత్నాలు.. లోకేష్ మాత్రం.. క్యాడర్ కోసం ఎంతకైనా ఎందాకైనా.. పక్కా ప్రణాళికలతో..

    మరిన్ని డీటెయిల్స్ తొందరలో..

    …..

    ఈ లంజకొడుకుని ఒక్కసారైనా పబ్లిక్ లో లాగిపెట్టి కొట్టాలని.. నా ఆశ.. నా ఆశయం..

      1. వెళ్లాను.. అక్కడొక పెద్ద క్యూ ఉంది..

        నన్ను లైన్ లో నిలబెట్టారు.. నా ముందు కొన్ని లక్షల మంది వెయిటింగ్.. కనపడితే కుమ్మేయడానికి..

        వాడు కనపడినా.. నా టర్మ్ వచ్చేసరికి.. వాడి శవం మిగులుతుందేమో..

      1. అయితే నీకొచ్చిన నష్టం ఏమిట్రా..

        మూసేసుకున్న పార్టీ కి ఊడిగం చేసుకొంటున్న మీకు.. ప్రజల కోసం కష్టపడుతున్న పార్టీ కి అంకితమైన మాకు డిఫరెన్స్ ఉంటుంది..

  3. చంద్రబాబు పరువు నష్టం దావా వేయాలి. - అసెంబ్లీ మీడియా పాయింట్ లో 
    కొడాలి "చంద్రబాబు ఇంట్లో వ్యాపారం జరుగుతోంది" అన్నాడు .
  4. నాయకుల ప్రోద్బలంతోనో… లేదా వారి అండ చూసుకొనో… సామాన్యులు ఇలా కేసులు పెడితే… రేపు వారు వారు బాగానే ఉంటారు. అధికారం మారితే లాక్కోలేక పీక్కోలేక చచ్చేది మనమే…

  5. Kodali Nani is a shame to politics and political leaders. He has crossed all the limits of decency during YCP Govt. Kodali should be banned to contest any elections and put behind bars for rest of his life. He should not be allowed to live in a civilized society.

  6. బూతులకి పేటెంట్ నానిది కాదు…..89/90 లో ఉమ్మడి అసెంబ్లీలో రాజకుమారి‌ నన్నపనేని మాట్లాడుతుంటే వెనుక బెంచ్ లో నుండి cat calls చేపలు పులుసు…పులుసు అంటూ వచ్చేవి. నానికి స్కిల్స్ ఉండొచ్చు, కానీ బూతు పితామహ వెన్నుపోటు వాడే!!!!!

Comments are closed.