నారాయణ మాటలు నిజమైతే అమరావతి శభాష్!

ఏదేమైనప్పటికీ కనీసం మంత్రి ప్రకటిస్తున్న లెక్కల ప్రకారం పనులు పూర్తయి- అమరావతి పూర్తిగా స్వయం సమృద్ధి ప్రాజెక్టుగా నిరూపణ అయితే ప్రజలు ప్రభుత్వం చిత్తశుద్ధిని కూడా ప్రశంసిస్తారు.

అమరావతి రాజధాని నిర్మాణం గురించి, నిజం చెప్పాలంటే ఎవరూ వ్యతిరేకం కాదు! గతంలో జగన్మోహన్ రెడ్డికి అక్కడ రాజధాని పట్ల ఉన్న అభ్యంతరాలు కూడా.. అది రాష్ట్ర ఆర్థిక స్థాయికి మించిన అపరిమితమైన భారం మోపే ప్రాజెక్టు కావడం మాత్రమే! రాజధాని నిర్మాణం కోసం లక్ష కోట్ల రూపాయల వ్యయాన్ని రాష్ట్రం భరించగల స్థితిలో లేదు- అని మాత్రమే జగన్ చెబుతూ వచ్చారు. అలాంటిది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సహజంగానే రాజధాని పనులను వారు అనుకున్న తరహాలో తిరిగి ప్రారంభించారు.

తాజాగా 37 వేల కోట్ల రూపాయలకు మించిన వ్యయంతో 59 నిర్మాణ పనులకు సి ఆర్ డి ఏ అథారిటీ సమావేశంలో ఆమోదం కూడా తెలియజేశారు. వచ్చే నెలలో వీటికి సంబంధించి పునః ప్రారంభోత్సవం ప్రధాని మోడీ చేతుల మీదుగా జరుగుతుందని అనుకుంటున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అనే దిశగా అనేక విషయాలు వెల్లడించారు. మంత్రి వెల్లడించిన అంశాలన్నీ అక్షరాలా నిజమే అయితే కనుక అమరావతి గొప్ప ప్రాజెక్టు అని అంగీకరించి తీరాలి.

అమరావతి స్వయం సమృద్ధి ప్రాజెక్టు అని అంటూ దాని నిర్మాణానికి 64 వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయనేది మంత్రి నారాయణ చెబుతున్న మాట. ఈ మొత్తంలో ఒక్క పైసా కూడా ప్రజలు చెల్లించే పన్నుల నుంచి ఖర్చు పెట్టబోయేది లేదని ఆయన అంటున్నారు. అమరావతిలో అన్ని అవసరాలకు పోగా సుమారు నాలుగువేల ఎకరాల నికర భూమి ఉంటుందని- అప్పటికి ఆ భూమి విలువ విపరీతంగా పెరుగుతుంది కనుక దానిని తనఖా పెట్టడం లేదా వేలంలో విక్రయించడం ద్వారా వచ్చే డబ్బుని అమరావతి నిర్మాణానికి చేసిన అప్పులు తీర్చడానికి వాడుతామని మంత్రి నారాయణ అంటున్నారు.

అక్షరాల ఇదే తరహాలో జరిగితే ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే. అలాగే ఇప్పుడు వచ్చే నెలలో ప్రారంభించబోతున్న పనులన్నీ కూడా మూడేళ్ల కాలవ్యవధిలోగా పూర్తి చేస్తామని మంత్రి నారాయణ అంటున్నారు. కచ్చితంగా మూడేళ్లలో రాజధాని అమరావతికి నిర్దిష్టమైన రూపురేఖలను ఈ ప్రభుత్వం ఇవ్వగలిగితే వారిని ప్రత్యేకంగా అభినందించాలి.

మంత్రి ఎన్ని చెబుతున్నప్పటికీ కొన్ని సందేహాలు మాత్రం అలాగే మిగిలిపోతున్నాయి. అమరావతికి ప్రపంచ బ్యాంకు ఎడిబి కలిపి 15000 కోట్ల రూపాయలు సమకూరుస్తున్నాయి. ఇది రుణం తీసుకున్నట్టుగా మంత్రి చెబుతున్నారు. నిజానికి ఈ 15 వేల కోట్ల రూపాయల రుణాన్ని కేంద్రం తిరిగి తీర్చేలాగా కేంద్ర బడ్జెట్ సమయంలో ప్రకటించారు. ఆ తర్వాత జరిగిన ప్రెస్ మీట్ లో కూడా రుణం సీఆర్డీఏ తీసుకుంటుంది గాని తిరిగి చెల్లించడం అనేది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అని అప్పట్లో చెబుతూ వచ్చారు.

ఇప్పుడు మంత్రి నారాయణ అమరావతి రాజధాని నిర్మాణం కోసం చేస్తున్న మొత్తం 31 వేల కోట్ల రూపాయల రుణాలలో ఈ 15 వేల కోట్లు కూడా కలుపుతున్నారు. అంటే దీనిని తిరిగి చెల్లించే బాధ్యత ఎవరిది అనే స్పష్టత ఇవ్వడం లేదు. ఈ 15 వేల కోట్లను కూడా సి ఆర్ డి ఏ మీద భారం మోపుతారా? లేదా, మొన్నటిదాకా కూటమి ప్రభుత్వం టముకు వేసుకున్నట్లుగా కేంద్రం ఆ చెల్లింపు గురించిన బాధ్యత తీసుకుంటుందా? అనేది స్పష్టత ఇవ్వడం లేదు.

ఏదేమైనప్పటికీ కనీసం మంత్రి ప్రకటిస్తున్న లెక్కల ప్రకారం పనులు పూర్తయి- అమరావతి పూర్తిగా స్వయం సమృద్ధి ప్రాజెక్టుగా నిరూపణ అయితే ప్రజలు ప్రభుత్వం చిత్తశుద్ధిని కూడా ప్రశంసిస్తారు.

29 Replies to “నారాయణ మాటలు నిజమైతే అమరావతి శభాష్!”

  1. Nuvvu Chaala methhaga maavayya vyathirekham kaadu ani..daaniki reason karchu peragadam ani chepthunnav.. basic burra undevadu evadina karchu thagge maargam aalochisthadu kaani raajadhanini maarcharu..ee vishayam andariki thelusu ra GA.. nuvvu entha patch up try chesina no use.

  2. ఇన్నాళ్లు జగన్ రెడ్డి అమరావతి ని స్మశానం అంటుంటే.. ఏమిటో అర్థమయ్యేది కాదు..

    ఇప్పుడు అర్థమవుతోంది.. అమరావతి జగన్ రెడ్డి కి జగన్ రెడ్డి పార్టీ కి సమాధి కట్టబోతోందని..

    ఆ విషయం జగన్ రెడ్డి కి అర్ధమయ్యే.. అమరావతి ని నాశనం చేసేయాలని చూసాడు..

    కానీ ప్రజల సంకల్పం బలమయినది.. జగన్ రెడ్డి మూడు కళ్ళ సిద్ధాంతం నుండి తెలివిగా బయట పడ్డారు..

    1. Bro…

      డబ్బులు ఖర్చు పెడితే క్యాపిటల్ avvadu. అది ఒక process. Minimum 10 max 20 year’s పడుతుంది

      1. అవును.. జగన్ రెడ్డి పాలస్ ఎక్కడ కట్టుకుంటే అదే రాజధాని..

        వాడికి 30 పాలస్ లు కట్టుకోవాలనిపిస్తే.. ముప్పై రాజధానులు అంటాడు.. వాడిదేం పోయింది..

  3. అమరవతి ఒక బ్రమ్మండమైన అలొచన! ల్యాండ్ పూలింగ్ కి ఇంత పెద్ద ఎత్తున రైతులు సహకరించి ఒక గ్రీన్ ఫిల్డ్ కాపిటల్ కి శ్రికారం చుట్టారు!

    .

    చైనా 100 కొత్త పట్టనాలు నెర్మించుకొగలిగింది. మన దెశం లొ అంతాగా ముందడులుగు పడలెదు! ఇప్పుడు అమరవతి ఒక చక్కని Blue Print గా ఉండబొతుంది! ఇక మన దెశం లొ కూడా మర్రన్ని planned cities వస్తాయి !

  4. అమరవతి ఒక బ్రమ్మండమైన అలొచన! ల్యాండ్ పూలింగ్ కి ఇంత పెద్ద ఎత్తున రైతులు సహకరించి ఒక గ్రీన్ ఫిల్డ్ కాపిటల్ కి శ్రికారం చుట్టారు!

    .

    చైనా 100 కొత్త పట్టనాలు నెర్మించుకొగలిగింది. మన దెశం లొ అంతాగా ముందడులుగు పడలెదు! అదె అడ్డదిడ్డం గా పెరిగిన పట్టనాలలొ రొజూ ట్రాఫిక్ ని తిట్టుకుంటూ, బ్రతుకులీడుస్తున్నారు!

    .

    ఇప్పుడు అమరవతి తొ ఒక కొత్త శకం ప్రారంభం అవుతుంది. అమరవతి ఒక చక్కని Blue Print గా ఉండబొతుంది! ఇక మన దెశం లొ కూడా మర్రన్ని గ్రీన్ ఫిల్డ్ cities వస్తాయి !

  5. అమరవతి ఒక బ్రమ్మండమైన అలొచన! ల్యాండ్ పూలింగ్ కి ఇంత పెద్ద ఎత్తున రైతులు సహకరించి ఒక గ్రీన్ ఫిల్డ్ కాపిటల్ కి శ్రికారం చుట్టారు!

    .

    చైనా 100 కొత్త పట్టనాలు నెర్మించుకొగలిగింది. మన దెశం లొ అంతాగా ముందడులుగు పడలెదు! అదె అడ్డదిడ్డం గా పెరిగిన పట్టనాలలొ రొజూ ట్రాఫిక్ ని తిట్టుకుంటూ, బ్రతుకులీడుస్తున్నారు!

    .

    ఇప్పుడు అమరవతి తొ ఒక కొత్త శకం ప్రారంభం అవుతుంది. అమరవతి ఒక చక్కని బ్లూ ప్రింట్ గా ఉండబొతుంది! ఇక మన దెశం లొ కూడా మర్రన్ని గ్రీన్ ఫిల్డ్ నగరాలు వస్తాయి !

    1. china haven’t built 100 cities . china built only one new city by investing 50B + $ and it becomes ghost city lol . no one is living there .

      Even In Amarvathi what ever currently building is gov buildings . as long as people are not going to stay there it is going to waste .

      Gov is just doing real estate business LOL .

      1. They not developing 33k acres! They are providing basic infra like roads, electricity, drinking water, drainage like in any other city. It will attract investment form different companies for development!

        1. That is called development only . for that itself it costed 60 thousand cr . next what ? why people move from other cities / state to Amaravathi ? what job opportunities are there ?

          1. వాళ్లకు అక్కడ ఫ్లాట్స్ ఉన్నాయి, ఇల్లులు కట్టుకుంటారు, కాలేజీలు, స్కూల్స్, హాస్పిటల్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, కంపెనీస్ వస్తాయి, కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటాయి, జనాలు ఆటోమేటిక్ గా వస్తారు

      2. It’s incorrect to say that China has built only one new city. In reality, China has developed hundreds of new cities and urban districts over the past few decades, many of which have successfully attracted residents and industries. Examples include Shenzhen, Pudong (Shanghai), Xiong’an New Area, and several others. While some projects faced temporary under-occupancy, labeling them as complete failures ignores their long-term success.

        Regarding Amaravati, the claim that “whatever is currently being built is only government buildings” is misleading. The city was planned as a modern, sustainable capital with infrastructure, residential areas, and commercial hubs. Just because it’s in development doesn’t mean it’s a waste. Every major city starts somewhere.

        Amaravati entirely and comparing it to failed projects without proper context is misleading. Constructive criticism should focus on how to improve the project, not just write it off as a waste.

      3. నువ్వు అన్న దాంట్లోనే answer ఉంది, నువ్వు పైన చేసిన కామెంట్ లో గవర్నమెంటు ల్యాండ్ పూలింగ్ ఎందుకు చేసింది grabbing ఎందుకు చేయలేదు అన్నదంట్లోనే answer ఉంది, grabbing చేస్తే గవర్నమెంటు బిల్డింగ్స్ మాత్రమే ఉంటాయి, కానీ ఇక్కడ ప్రజల్ని బాగస్వామి చేసారు కనుకు వాళ్లకు ఇచ్చిన ఫ్లాట్స్ లో వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు కనుక నువ్వు అనుకున్నాట్టు అది స్మశానం కాదు, జనాలతో నిండి కలకల లాడుతుంది

      4. నువ్వు అన్న దాంట్లోనే answer ఉంది, నువ్వు పైన చేసిన కామెంట్ లో గవర్నమెంటు ల్యాండ్ పూలింగ్ ఎందుకు చేసింది grabbing ఎందుకు చేయలేదు అన్నదంట్లోనే answer ఉంది, grabbing చేస్తే గవర్నమెంటు బిల్డింగ్స్ మాత్రమే ఉంటాయి, కానీ ఇక్కడ ప్రజల్ని బాగస్వామి చేసారు కనుకు వాళ్లకు ఇచ్చిన ఫ్లాట్స్ లో వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు కనుక నువ్వు అనుకున్నాట్టు అది స్మ*శా*నం కాదు, జనాలతో నిండి కలకల లాడుతుంది

      5. నువ్వు అన్న దాంట్లోనే answer ఉంది, నువ్వు పైన చేసిన కా*మెం*ట్ లో గవర్నమెంటు ల్యాండ్ పూలింగ్ ఎందుకు చేసింది grabbing ఎందుకు చేయలేదు అన్నదంట్లోనే answer ఉంది, grabbing చేస్తే గ*వ*ర్న*మెం*టు బిల్డింగ్స్ మాత్రమే ఉంటాయి, కానీ ఇక్కడ ప్రజల్ని బాగస్వామి చేసారు కనుకు వాళ్లకు ఇచ్చిన ఫ్లాట్స్ లో వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు కనుక నువ్వు అనుకున్నాట్టు అది స్మ*శా*నం కాదు, జనాలతో నిండి కలకల లాడుతుంది

  6. ఆకాశం లో మేడలు కట్టడం , ఈనాడు లో గ్రాఫిక్ డిజైన్ లు స్టార్ట్ అయిపోయాయనిమాట

    1. Paytm dogs barking has also started. Why are you criticizing Amaravathi? It’s a self-funded city and is going to empower and provide lots of employment opportunities in the future

    2. No structure can be built without a blueprint. Some dogs cried in the same way while building Hitech city. There is saying in Telugu “”కుక్కలకి లెక్కలు అర్ధం కావు”. It exactly fit for those who are saying graphics.

  7. gov is doing real estate business by developing 33k acres . wasting lot of money and resources . every one know the efficiency of gov . currently AP is building only gov buildings . with this nothing is going to generate . as long as people are not going to live there it is going to be waste by pouring lot of money and resources .

    I am neither support lad pooling nor support 3 capitals . Administrative capital is best for AP .

    okadu athivrusti . inkokadu anavrusti .

    1. Land pooling in not invented by CBN. IT was done in several cities for expansion and building infra. Even land pooling was done in Delhi and Navi Mumbai. Land pooling does not mean real estate!! Here directly the land owner is the beneficiary with out any middle man.

      1. AP can buy 10000 acres of land y now with the money we paid to the farmers every year . 3000 cr we paid as kowlu to the farmers . we could have built administrative capital with the money central given (5000 cr ) . land pooling and now spending massive 60000 cr for capital is utter waste . 1/4 of the money we could have developed 3 to 4 big ( 2500 acres ) IT parks across the AP . we could have attracted many IT compaies by giving free space kid of incentives .

        1. ఇక్కడ లబ్ధి కలిగింది పాకిస్థాన్ వాడికా, ఆ రైతులు మన రాష్ట్రం వాళ్ళు కాదా, ఆ ముప్పై మూడు వేల రైతుల్లో అన్ని కులాల వాళ్ళు లేరా? ల్యాండ్ grabbing చేస్తే ఎన్ని గొడవలు ఆత్మహత్య లు జరిగేవి? ఇంతా స్మూత్గా ఎలాంటి గొడవలు లేకుండా ఎవరికీ ఖర్చు లేకుండా అందరికీ లాభం కలిగేలా చేసే ప్రాజెక్టు నీకు ఎందుకు నచ్చలేదో అర్థం అవుతుంది.

  8. How people in Andhra think only few people growing purpose entire state people scarifing lives especially below and middle calss people never growing. Only other development and growing seeing only but one everything will change.

Comments are closed.