వివేకా హత్య కేసులో ఎలాగైనా కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయించాలనే పట్టుదలతో కూటమి ప్రభుత్వం వుంది. అందుకే అధికారాన్ని అడ్డం పెట్టుకుని… సరికొత్తగా నివేదికను న్యాయస్థానానికి ప్రభుత్వం సమర్పించిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి డైరెక్షన్‌లో వివేకా పీఏ కృష్ణారెడ్డి యాక్షన్ చేశారని ప్రభుత్వం నివేదిక ఇవ్వడం, దాన్నే దాని అనుకూల మీడియా ప్రాధాన్యం ఇచ్చి ప్రచురించిన సంగతి తెలిసిందే.
ఈ నివేదికపై వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ఎవరు డైరెక్షన్ చేస్తున్నారో, ఎవరు యాక్షన్ చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. వివేకా హత్య సమయంలో దొరికిన లేఖను దాచిపెట్టాలని చెప్పిన అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి బాగున్నాడని, ఆ పని చేసిన తాను జైలుపాలై ఇబ్బందులు పడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ నిమిత్తం కడప డీటీసీకి తనను తీసుకెళ్లి కొట్టారన్నారు. నర్రెడ్డి రాజశేఖరరెడ్డి హత్య చేశాడా? అని తనను అడగడం, కొట్టడమే అధికారులు చేసిన పని అని ఆయన చెప్పుకొచ్చారు.
సీబీఐ విచారణ చేపట్టాక. వాళ్లకు అన్ని విషయాలు చెప్పి తాను సహకరించినట్టు తెలిపారు. ఢిల్లీలో సీజీఎస్ కాంప్లెక్స్‌లో సీబీఐ విచారణకు తనను పిలుస్తారని నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి ముందే తెలుసన్నారు. అయినప్పటికీ ఏమీ తెలియనట్టు తన వద్ద డ్రామా ఆడారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీకి విమానంలో వెళ్లడానికి టికెట్ కూడా నర్రెడ్డి రాజశేఖరరెడ్డే పెట్టారన్నారు. వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డి, సీబీఐ అధికారి రామ్‌సింగ్ తనను బెదిరించలేదని ఆధారాలు చూపాలని ఆయన డిమాండ్ చేశారు.
అలాగే తనను రామ్‌సింగ్ కొట్టలేదనడానికి ఆధారాలు చూపాలన్నారు. తనను కొట్టలేదని ప్రమాణం చేస్తారా? అని ఆయన డిమాండ్ చేశారు. తన కుమారుల ఎదుటే రామ్‌సింగ్ కొట్టాడని కృష్ణారెడ్డి వాపోయారు. తనను అప్రూవర్‌గా మార్చడానికి ఫోన్‌లో ఒకసారి మాట్లాడినట్టు ఆయన తెలిపారు. ఢిల్లీలో విచారణలో భాగంగా తనను కొట్టారని, తాను చెప్పింది తప్పు అని వివేకా కుమార్తె, అల్లుడు ప్రమాణం చేయడానికి సిద్ధమా? అని కృష్ణారెడ్డి సవాల్ విసిరారు.
బైబిల్ అయినా సరే, ఏ చర్చిలో అయినా తాను ప్రమాణం చేస్తానని ఆయన అన్నారు. తనను ఢిల్లీలో నెలరోజులు చిత్రహింసలు పెట్టిన తర్వాత… తిరిగి రావడానికి కూడా నర్రెడ్డి రాజశేఖరరెడ్డి విమాన టికెట్ పెట్టాడని చెప్పుకొచ్చారు. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవాలని వివేకా కూతురు, అల్లుడికి ఆయన హితవు చెప్పారు. ఎవర్నో బలి చేయడానికి మరో మనిషిని బలి చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. తనను బెదిరించారని, కొట్టారని పోలీసులకు, ఎస్పీకి ఫిర్యాదు చేయగా పట్టించుకోలేదన్నారు. అందుకే పులివెందుల కోర్టులో ప్రైవేట్ పిటిషన్ వేశానన్నారు.
ఆ కేసులో సీఐ రాజు తమ ఇంటికి రెండు సార్లు వచ్చి 20 పేజీల స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారన్నారు. చివరికి తనను ఒప్పించాలని తన కుమారుడిని కూడా ఇబ్బంది పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై సునీతతో మాట్లాడగా, ఆమె ఫైర్ అయ్యారని కృష్ణారెడ్డి గుర్తు చేశారు. వాళ్లు చెప్పినట్లు ఒప్పుకోకపోతే…సునీత అన్నమాటలపై తనకు అనుమానం ఉందన్నారు.
కృష్ణారెడ్డి ఒప్పుకోకపోతే నువ్వు జైలుకు పోతావ్ అని భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డితో సునీత అని చెప్పిందన్నారు. అసలు వాళ్లతో కలిశామా లేదా అనేది లోకేషన్ తీయండి.. వాస్తవాలు బయటకు వస్తాయని ఆయన డిమాండ్ చేశారు. తనకు ఏదైనా హాని జరిగితే నర్రెడ్డి సునీత, రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్‌రెడ్డిలే బాధ్యులని ఆయన హెచ్చరించారు.
తన కేసుపై సునీత హైకోర్టుకు వెళితే తిరస్కరించిందన్నారు. దీంతో సుప్రీం కోర్టుకు వెళ్లిందన్నారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉందని చంద్రబాబు, హోంమంత్రి అనితతో మాట్లాడుకుని ఇలా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎలాగైనా తాను పెట్టిన కేసును కొట్టేయించుకోవాలని వాళ్లను పట్టుకుని తిరుగుతోందని ఆయన అన్నారు. అవినాష్‌రెడ్డితో తాను మాట్లాడినట్లు ఎవరైనా ఆధారం చూపాలని ఆయన డిమాండ్ చేశారు. సీఐ రాజు రెండు సార్లు తమ ఇంటికి వచ్చి విచారణ చేస్తే..అసలు ఆయన లేనే లేరంటారా? అని ఆయన ప్రశ్నించారు.
che ddi batch dramas…
ఆ చె dd! లోని Mv DD! నుండి.. పడే.. D0 DD!పడేది చివరకు.. ఆ కమ్మనైన.. .. Kammode లోనేగా? హ్హహహ్హహహ్హా
ఈ మతం మారిన వాటికన్ గొర్రె బిడ్డలు ఇంకా యెందుకు రెడ్డి తోక తో తిరుగుతున్నారు ?
వీళ్ళ తోకలు కత్తిరించాలి.
నీలాగా మల మాదిగ.. పేర్లు పెట్టుకోలేరు కదా బ్రదర్! గుంటూరు విజయవాడ లో కూడా.. కమ్మలు.. రెడ్లు అవే ఇంటి పేర్లు కులం పేరు పెట్టుకుని ఇలాగె.. దేవుని బిడ్డలుగా చలామణి అవుతున్నారు చూడు!
ప్రాంతం తో పని ఏముంది, అందరి తోకలు కత్తిరించేయాలి!!
తోక తో కే. ఏదైనా సరే కత్తిరించాలి.
ఒకవైపు హిందూ మతం, కులం పేరు వలన వచ్చిన లా*భం అనుభవిస్తూ , మరోవైపు అదే హిందూ మతం నీ కించ పరిచే మతం మారిన పెద్ద కులం గొర్రె బిడ్డలు కులం పేరు తోకలు కట్టిరిచుకోండి పేరు మార్చుకోండి , లేక పోతే అసలు హిం*దువుల పెంట తిన్నట్లె.
ఒకడు సొం*త తండ్రి నే లేపేసి ఎంఎల్ఏ సంత*కాలు రె*డీ గా పెట్టుకున్న పం*ది వెదవ.
Bible meeda chesuko…vijjalka daggara undi
కొట్టలేదనటానికి ఆధారాలు అడుగుతున్నావు , మరి కొట్టారని చెప్పటానికి ఆధారాలు చూపించగలవా?
బెదిరించాడానికో, కొట్టడానికో ఆధారాలు చూపమంటే అర్థం ఉంది. అంతేగానీ, బెదిరించలేదు, కొట్టలేదు ఇవిగో ఆథారాలు అని ఎవడైనా తెచ్చి ఇవ్వగలడా?! అర్థం లేదు!