ఈ రౌడీయిజాన్ని పట్టించుకోండి పవన్ జీ!

సొంత పార్టీ వారు తప్పు చేస్తే పట్టించుకునే విషయంలో కనీసం మందలించే విషయంలో, వారి మీద చర్య తీసుకున్నట్టుగా ప్రజలకు కనిపించే విషయంలో జనసేనాని పవన్ కల్యాణ్ కంటె, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మెరుగ్గా…

సొంత పార్టీ వారు తప్పు చేస్తే పట్టించుకునే విషయంలో కనీసం మందలించే విషయంలో, వారి మీద చర్య తీసుకున్నట్టుగా ప్రజలకు కనిపించే విషయంలో జనసేనాని పవన్ కల్యాణ్ కంటె, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మెరుగ్గా పనిచేస్తున్నారా? ప్రస్తుత పరిణామాలు చూస్తోంటే అలాగే అనిపిస్తోంది. ఎందుకంటే.. సత్యవేడు ఎమ్మెల్యే ఒక తప్పు చేస్తే.. చంద్రబాబునాయుడు ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు. కానీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఒక తప్పు చేస్తే.. ఆయన మీద చర్య తీసుకోవడానికి పవన్ కల్యాణ్ కు ధైర్యం చాలడం లేదు.

జనసేన పార్టీలో ఉన్నటువంటి సినిమా డాన్స్ డైరక్టర్ జానీ మాస్టర్ కూడా ఒక తప్పు చేశారు. ఒక అమ్మాయిని వేధించినట్టుగా, లైంగిక వేధింపులకు గురిచేసినట్టుగా కేసు నమోదు అయింది. నిజానికి ఆయన మీద సస్పెన్షన్ వేటు వేయడానికి కూడా పవన్ కల్యాణ్ కు ధైర్యం చాలలేదు. జానీమాస్టర్ ను కేవలం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించారే తప్ప సస్పెండ్ చేయలేదు. ఇప్పుడు దానిని మించి.. పంతం నానాజీ దళిత డాక్టరు మీద దాడికి దిగడం ఇంకా హేయమైన చర్య. ఆయన సమక్షంలోనే నానాజీ అనుచరులు డాక్టరును తీవ్రంగా కొట్టారు. మరి పవన్ కల్యాణ్ ఎందుకు నోరు మెదపడం లేదు.?

ఈ విషయంలో చంద్రబాబునాయుడు, తన ప్రస్తుత వ్యవహార సరళి కాస్త బెటర్ అని నిరూపించుకున్నారు. తమ పార్టీ మహిళా కార్యకర్త ఆరోపణలు చేసిన వెంటనే.. ఎమ్మెల్యేను పార్టీనుంచి సస్పెండ్ చేశారు. ఫిర్యాదు చేసిన మహిళే స్వయంగా కోర్టుకు వెళ్లి, తాను చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలని కొందరి ప్రేరేపణతో అలా చేయాల్సి వచ్చిందని, ఆ కేసును కొట్టేయాలని రాతపూర్వకంగా అఫిడవిట్ సమర్పించిన తర్వాత కూడా ఆ సస్పెన్షన్ ను పార్టీ తొలగించలేదు. కోర్టు ఇంకా తీర్పు చెప్పలేదు. కేసు కొట్టేయడం ఇంకా జరగలేదు. బహుశా కేసు కొట్టేశాక సస్పెన్షన్ ఎత్తేయొచ్చు.

కానీ, దళిత డాక్టరు మీద దాడిచేసిన పంతం నానాజీని డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పల్లెత్తు మాట అనకపోవడం ఆయనలోని భయాన్ని సూచిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పవన్ నిరతరం జగన్ మీద నిందలు వేయడం మాత్రమే కాదు. తమ పార్టీ వారి రౌడీయిజం గురించి కూడా కొంత పట్టించుకోవాలని ప్రజలు అంటున్నారు.

17 Replies to “ఈ రౌడీయిజాన్ని పట్టించుకోండి పవన్ జీ!”

  1. పవనానంద స్వామి వారు గత వందరోజులుగా ఏదో ఒక దీక్షలో ఉన్నారు, ఇంకో నాలుగు సంవత్సరాలు కళ్ళుమూసుకొని ద్యానం చేసుకొంటారు.

  2. ఆహా.. ఈ నీతులేవో.. సాటి రెడ్డి గా.. జగన్ రెడ్డి కి కూడా చెప్పి ఉంటె..

    ఈ రోజు ప్రతిపక్ష హోదా కోసం.. అందరినీ అడుక్కునే బతుకు తప్పేది కదా..

    మా జగన్ రెడ్డి లేస్తే మనిషి కాదు.. సింగల్ సింహం.. అని భజన చేసి.. నేడు పత్తిత్తు కబుర్లు చెపుతున్నావా..

    వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం.. నీ రెడ్డి భజన నువ్వు చేసుకో.. పైనా కిందా మూసుకో..

      1. ఎన్నికలకు ముందు నువ్వేగా జగన్ రెడ్డి 175 కి 175 గెలుస్తాడు అని ఊగిపోయావు..

        నేను నీ లాగా.. కల్తీ కిరస్తానీ మొడ్డలకు పుట్టలేదు..

        మా చంద్రబాబు గెలుస్తాడు అని పోరాడాను.. గెలిపించుకొన్నాము.. నీ లాగా ముండమొపిలాగా ఏడుస్తూ కూర్చోలేదు..

        జనాలు 11 సీట్లు ముష్టి పడేసారు.. మీ మొఖాలకు..

        మీ జాతి ఎవరి పెం ట తిని బతికారో.. ఆలోచించుకో..

      2. నీ ఎవ్వ..11 కి పడిపోయినా గు..ద్ద కి సిగ్గు రాలేదు..జ..గన్ గాడి పే..ంం ట తిని తిని చివరకు వాడిని దాంట్లో నే కలిపేశారు.

  3. జగన్ పార్టీ వాళ్లు చేస్తే తప్పు మనమైతే రైట్ కాదు.ఎవడు చేసిన తప్పు తప్పే అది చెప్పుకొనే ధైర్యం వుండాలి.అదిలేనప్పుడు ఇలానే వుంటుంది

    రాజకీయ ఛండాలం

  4. ప్రజలు(ముఖ్యంగా తటస్తులు).. ఈ పరిణామాలు అన్నీ సునిశితంగా గమనిస్తూ అంటారు. అవినీతిని అయినా వారు భరిస్తారు గానీ… అధికార మదాన్ని.. అస్సలు భరించరు. టైమ్ చూసి వాత పెడతారు.

    ఉదాహరణకు జనాలు జగన్ గారి పాలనలో ఎంతో కొంత లబ్ధి పొందినా… డో…ర్.. డె..లి..వ..రీ కేసు… తదితరాలు చాలా అంటే చాలా డ్యామేజ్ చేశాయి. అది గుర్తెరిగి నడచుకుంటే మళ్ళీ అవకాశం దొరుకుతుంది. అహంకారం, అధికార మదంతో కొట్టుకుంటే… జనాలు వారు చేయవలసింది చేస్తారు

  5. మాది నానాజీ గారి నియోజక వర్గమే పవన్ గారి దృష్టికి వెళ్లిన వెంటనే mla ని మందలించి క్షమాపణ చెప్పించేడు మరల ఇలాంటి సంఘటన పునరావృతం కాకూడదని హెచ్చరించేడు ఇంకా ఏమి చెయ్యాలి డోర్ డెలివరీ డాక్టర్ సుధాకర్ గారి కేసి లో వైసీపీ ఎలాగా వ్యవహరించింది జనసేన ఎలాగా ప్రతిస్పందించింది తేడా తెలుస్తనే వుంది

Comments are closed.