ఎక్స్ క్లూజివ్ – రవితేజ పిల్లలిద్దరూ

రవితేజ కుమారుడు ప్రస్తుతానికి డైరక్షన్ ఫీల్డ్ ను ఎంచుకున్నారు. అతగాడికి సందీప్ రెడ్డి వంగా అంటే చాలా ఇష్టం.

సినిమా రంగంతో సంబంధం లేని వారే దాంట్లోకి రావాలని తెగ ఆరాట పడతారు. మరి అలాంటిది. అదే రంగంలో వుండి సులువుగా అవకాశాలు అందిపుచ్చుకోగలిగిన వారు ఇంకెంత హుషారుగా వుంటారు. అందుకే హీరో రవితేజ పిల్లలు ఇద్దరూ సినిమా రంగంలోకి వచ్చేసారు.

హీరో రవితేజ‌ ఇద్దరు పిల్లలు. ఓ కుమార్తె, ఒక కొడుకు ఇద్దరూ సినిమా రంగాన్నే తమ కెరీర్ కోసం ఎంచుకున్నారు. కుమార్తె నిర్మాతగా మారాలని నిర్ణయించుకున్నారు. తండ్రి బ్యానర్ అర్ టీ టీమ్ వర్క్స్ కాకుండా వేరే బ్యానర్ పెట్టబోతున్నారు. అంతకన్నా ముందుగా సితార సంస్థ నాగవంశీతో కలిసి ఒకటి రెండు చిన్న ప్రాజెక్ట్ లు చేయబోతున్నారు. ప్రస్తుతానికి సితార సంస్థలో నిర్మాణ మెళకువలు నేర్చుకుంటున్నారు.

గమ్మత్తేమిటంటే హీరో రవితేజ ప్రతి రూపాయి దగ్గర జాగ్రత్తగా వుంటారు. రూపాయి నష్టపోయే పనిలోకి దిగరు. పెట్టుబడులు అంతా రియల్ ఎస్టేట్ లోనే. అలాంటిది కుమార్తె మాత్రం డబ్బు రిస్క్ వున్న నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఈ విషయంలో రవితేజకు పెద్దగా ఇష్టం లేకపోయినా, కూతురు పంతం ముందు ఊ.. అనక తప్పలేదు. ప్రస్తుతం ఓ సినిమాను శ్రీవిష్ణు హీరోగా చేసే పనిలో వున్నారు.

రవితేజ కుమారుడు ప్రస్తుతానికి డైరక్షన్ ఫీల్డ్ ను ఎంచుకున్నారు. అతగాడికి సందీప్ రెడ్డి వంగా అంటే చాలా ఇష్టం. అందుకే మొత్తానికి ఎవరితో ఒకరితో రికమెండ్ చేయించుకుని సందీప్ రెడ్డి వంగా దగ్గర అసిస్టెంట్ గా చేరిపోయారు. భవిష్యత్ లో డైరక్టర్ గా సెటిల్ అవుతారో, హీరోగా మారతారో చూడాలి. రవితేజ కూడా ముందుగా అసిస్టెంట్ డైరక్టర్ గా చాన్నాళ్లు చేసి, అప్పుడు హీరోగా మారారు. బహుశా కొడుకు కూడా అదే బాటలో వెళ్తున్నట్లు కనిపిస్తోంది.

16 Replies to “ఎక్స్ క్లూజివ్ – రవితేజ పిల్లలిద్దరూ”

  1. అంత పెద్ద వరదలొస్తె ..పిల్లికి బిక్షం వెయ్యని ఇతనొ హిరొ …

    ఎంతసెపు చిరు పవన్ ప్రబాస్ మహెష్ ఎ నా హిరొ లు

    రవితెజ

    ముఖ్యంగా సుమన్ గాడు ..బూమి పుట్టకముందు నుండి సినిమాలు చెస్తున్నాడు వీడు

    బ్రహ్మనందం

    కొట శ్రినివసరావు

    మీకెమి మాయరొగాలు సామి ..1% దానం చెయ్యలెరా ..మీ జివిత కాలం అంతా ఇటువంటి విపత్తులు ఒ పదిసార్లు వస్తాయి ..ఎం మాయరొగం కొద్దిగా దానం చెయ్యడానికి

  2. అంత పెద్ద వరదలొస్తె ..పిల్లికి బిక్షం వెయ్యని ఇతనొ హిరొ …

    ఎంతసెపు చిరు పవన్ ప్రబాస్ మహెష్ ఎ నా హిరొ లు

    ………

    రవితెజ

    బ్రహ్మనందం

    కొట శ్రినివసరావు

    ముఖ్యంగా సుమన్ గాడు ..బూమి పుట్టకముందు నుండి సినిమాలు చెస్తున్నాడు వీడు

    మీకెమి మాయరొగాలు సామి ..1% దానం చెయ్యలెరా ..మీ జివిత కాలం అంతా ఇటువంటి విపత్తులు ఒ పదిసార్లు వస్తాయి ..ఎం మాయరొగం కొద్దిగా దానం చెయ్యడానికి

      1. డబ్బులు ఎక్కువున్నొల్లు చెయ్యమని రా బెవ్ కూఫ్

        మీరందరు చెస్తెనె నెను చెస్తా అని చిరు ప్రబాస్ పవన్ అన్నారా

        మాములు స్తాయి నుండి మంచి స్తాయికెల్లారు చెయ్యమని

        వె..దవ..పూ…కు లాజిక్ లొద్దు

      1. డబ్బులు ఎక్కువున్నొల్లు చెయ్యమని రా బెవ్ కూఫ్

        మీరందరు చెస్తెనె నెను చెస్తా అని చిరు ప్రబాస్ పవన్ అన్నారా

        మాములు స్తాయి నుండి మంచి స్తాయికెల్లారు చెయ్యమని

        వె..దవ..పూ…కు లాజిక్ లొద్దు

        1. అంటే నువ్వు కనీసం పదివేలు కూడా ఇవ్వలేని ముష్టి నాకొ. అని చెప్పుకుంటున్నావ్. అంతేనా వీపీ? సరేరా.. ఎప్పుడన్నా కనిపించు నీ బొచ్చెలో ఒక పదిరూపాయలు పడేస్తా 🙂

      2. చుట్టుపక్కల ఉన్న బంధు మిత్రులకు చేతనైనంత సాయం చెయ్యడం లోనే మన లాంటి సామాన్యుల దగ్గర డబ్బు అయిపోతుంది, మన కంటే చాలా ఖరీదైన శ్రమ కష్టాలు వాళ్ళవి.

    1. రూల్ ఏమన్నా unda ivvali ani. Ae rangamaina…ee udyogam , vayaparam iena…. chinna pedda evaraina…. it’s personal choice…..entha, eppudu, ela…valla sampadana valla istam.

Comments are closed.