జ‌గ‌న్ హెచ్చ‌రిక‌తో భుజాలు త‌డుముకున్న రామ‌గిరి ఎస్ఐ

నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించే పోలీసుల‌కు జ‌గ‌న్ వార్నింగ్ ఇస్తే, రామ‌గిరి ఎస్ఐకి ఎందుకు కోపం వ‌చ్చిందో అని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు.

సీఎం చంద్ర‌బాబుకు ఊడిగం చేస్తూ, త‌మ వాళ్ల‌పై అన్యాయంగా కేసులు బ‌నాయించే పోలీసుల బ‌ట్ట‌లూడ‌దీసి నిల‌బెడ‌తామ‌ని వైఎస్ జ‌గ‌న్ హెచ్చ‌రిక‌పై రామ‌గిరి ఎస్ఐ సుధాక‌ర్ తీవ్రంగా స్పందించారు. గుమ్మ‌డి కాయ‌ల దొంగ అంటే, వెనుక‌టికి ఎవ‌రో భుజాలు త‌డుముకున్న సామెత‌ను, రామ‌గిరి ఎస్ఐ స్పంద‌న గుర్తుకు తెస్తోంద‌ని నెటిజ‌న్లు దెప్పి పొడుస్తున్నారు.

రామ‌గిరి మండ‌లం పాపిరెడ్డిప‌ల్లె ప‌ర్య‌ట‌న‌లో భాగంగా వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. యూనిఫాంపై వుండే మూడు సింహాల‌కు పోలీసులు సెల్యూట్‌ చేయాల‌ని, చంద్ర‌బాబు మెప్పు కోసం నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హరిస్తే తాము అధికారంలోకి రాగానే ఉద్యోగాలు పీకేసి, బ‌ట్ట‌లూడ‌దీసి నిలబెడ‌తామ‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జ‌గ‌న్ వార్నింగ్‌పై రామ‌గిరి ఎస్ఐ కౌంట‌ర్ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఓ వీడియోను విడుద‌ల చేశారు.

“పోలీసులు మీరిస్తే బ‌ట్ట‌లు వేసుకున్నార‌నుకున్నారా? క‌ష్ట‌ప‌డి చ‌దివి, ప‌రుగు పందెంలో పాసై, వేలాది మంది పాల్గొన్న ప‌రీక్ష‌ల్లో నెగ్గి వేసుకున్న యూనిఫాం ఇది. మీరు వ‌చ్చి ఊడ‌దీస్తానంటే ఊడిపోవ‌డానికి అర‌టి తొక్కకాదు. మేం నిజాయ‌తీగానే ప్ర‌జ‌ల ప‌క్షాన నిల‌బ‌డ‌తాం. అడ్డ‌దారులు తొక్కం. జాగ్ర‌త్త‌గా మాట్లాడండి, జాగ్ర‌త్త‌గా వుండండి” అని జ‌గ‌న్‌కు ఆయ‌న వార్నింగ్ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించే పోలీసుల‌కు జ‌గ‌న్ వార్నింగ్ ఇస్తే, రామ‌గిరి ఎస్ఐకి ఎందుకు కోపం వ‌చ్చిందో అని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. చంద్ర‌బాబుకు ఊడిగం చేసేవాళ్ల‌కు జ‌గ‌న్ వార్నింగ్ ఇవ్వ‌గా, రామ‌గిరి ఎస్ఐకి ఎందుకు ఉలికిపాటో అని నెటిజ‌న్లు నిల‌దీస్తున్నారు. జ‌గ‌న్ బ‌ట్ట‌లు ఊడ‌దీసేంత వ‌ర‌కూ కూడా కొంద‌రు ఉండ‌లేకున్నార‌ని, అన‌వ‌స‌ర‌మైన స్పంద‌న‌తో త‌మ‌కు తామే ఆ ప‌ని చేస్తున్నారంటూ నెటిజ‌న్లు చుర‌క‌లు అంటిస్తున్నారు.

30 Replies to “జ‌గ‌న్ హెచ్చ‌రిక‌తో భుజాలు త‌డుముకున్న రామ‌గిరి ఎస్ఐ”

  1. ఓహో.. మరి రెడ్ బుక్ అనగానే.. మన వైసీపీ నాయకులందరూ భుజాలు తడిమేసుకుని.. ప్యాంట్లు తడిపేసుకుని.. ఊర్లు, దేశాలు వదిలి పారిపోతున్నారెందుకు..?

    లోకేష్ క్లియర్ గా చెప్పాడు.. తప్పు చేసిన వాళ్ళను చట్ట ప్రకారం శిక్షిస్తామని..

    మరి ఏ తప్పు చేయకపోతే.. నీ వైసీపీ నాయకులకు ఈ ఉలుకు ఎందుకు..?

    గుండెపోటు సాకుతో పారిపోవడమెందుకు..?

    ఒక సాధారణ ఎసై .. ఒక మాజీ సీఎం కి బుద్ధి వచ్చేలా నోట్లో ఉచ్చా పోసాడు.. సిగ్గు తెచ్చుకోండి..

    అయినా మీ బతుకులకు సిగ్గా.. శరమా .. ఊర్లో పంది బతుకుతోంది.. మీరూ బతుకుతున్నారు..

    1. ఎవరిని చూసి పారిపోతున్నారు పప్పున మంచి జోక్ వేసావ్.. ఒకరి కింద ఊడిగం చెయ్యడానికి ఆ SI కి సిగ్గు ఉండాలి.. నువ్వ బతుకుతున్నావ్ పెంట మీద పంది బతుకుతుంది

      1. హబ్బే.. జగన్ రెడ్డి గుడ్డలు విప్పి చూసేస్తాడని.. భయమేసి పారిపోతున్నారు..

        అసలే.. జగన్ రెడ్డి “గే” నాయకుడు.. అందరి గుడ్డలు విప్పి చూడాలని తహ తహ లాడిపోతున్నాడు..

        అలాంటి సంకర జాతి లంజాకొడుకు పార్టీ లో వాడి ఉచ్చా తాగుతూ బతుకుతున్నారు..

        ..

        నువ్వు బతుకుతున్నావ్ పెంట మీద పంది బతుకుతుంది

      2. హబ్బే.. జగన్ రెడ్డి గుడ్డలు విప్పి చూసేస్తాడని.. భయమేసి పారిపోతున్నారు..

        అసలే.. జగన్ రెడ్డి “గే” నాయకుడు.. అందరి గుడ్డలు విప్పి చూడాలని తహ తహ లాడిపోతున్నాడు..

        అలాంటి సంకర జాతి లం జాకొ డుకు పార్టీ లో వాడి ఉచ్చా తాగుతూ బతుకుతున్నారు..

        ..

        నువ్వు బతుకుతున్నావ్ పెంట మీద పంది బతుకుతుంది

        1. అందుకే నోట్లో పెట్టుకుని సప్పరించి తియ్యగుంది అని చెప్పింది ఏం బతుకులు రా మీవి

          1. అందుకనే.. రెడ్ బుక్ అనగానే.. బెంగుళూరు పారిపోయాడు..

            ఢిల్లీ లో ధర్నా చేసి.. అన్ని పార్టీలను పిలిచి .. మొత్తుకొన్నాడు.. మా సింగల్ సింహం..

            దీనెమ్మా గజ్జికుక్క బతుకులు మీవి..

  2. నెక్సట్ ఎవరూ ? అని మాధవ్, రజినీ, నాని, రోజా ఇలా గత కొద్దీ రోజులుగా నువ్వు రాసిన ఆర్టికల్స్ చూసుకో….భుజాలు తడుముకోవడము అంటే తెలుసుకో

    1. ఏముంటుంది.. ఒకవేళ జగన్ రెడ్డి మళ్ళీ వస్తే.. ఈ ఎస్ఐ బట్టలు విప్పి చూస్తాడు.. అంతే కదా..

      ఈ మాత్రం దానికి వెయిట్ చేయడం ఎందుకు.. జగన్ రెడ్డి అడిగితే.. ఇతనే బట్టలు విప్పి చూపించేస్తాడు కదా..

  3. ఒక సాధారణ ఎసై .. ఒక మాజీ సీఎం కి బుద్ధి వచ్చేలా నోట్లో ఉచ్చా పోసాడు.. సిగ్గు తెచ్చుకోండి..

  4. ఇప్పుడు జగన్ అప్పుడు బాబు/లోకేష్ పోలీసుల విషయంలో తప్పు చేస్తున్నారు. వారిని సరిగా పనిచేయనివ్వండి

  5. సమయం వచ్చినపుడు బట్టలు విప్పుతాను అని జగన్ అంటే . నడిరోడ్డు మీద జగన్ బట్టలు ఇప్పుడే ఇప్పేసాడు సీఐ

    1. వైసీపీ జనాలు ఇంకా గోరంట్ల క్రేజ్ నుండి ఇంకా బయట పడినట్టు లేరు..LOL

  6. మా అన్నయ్య కి వచ్చే ఎన్నికల్లో నలభై శాతం కాకుండా కొత్త గా ఓట్లు పడే ఛాన్స్ లేకుండా చేసుకుంటున్నాడు గా వైసిపి కి నలభై, టిడిపి కి నలభై శాతం ఓట్లు కాకుండా మిగిలిన ఇరవై లో న్యూట్రల్ ఓట్లు పది శాతం ఉన్నాయి వాళ్ళు రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు మీరు ఇలాగే ఉంటే ఆ న్యూట్రల్ ఓట్లు పదిశాతం శాశ్వతంగా దూరం చేసుకుంటారు జర జాగ్రత్త..

  7. Si చేత కూడా వార్నింగ్లూ ఇప్పించుకునే స్థాయికి దిగజారిన జగన్ రెడ్డి

Comments are closed.