అవకాశవాదానికి తెర లేస్తోంది!

మేయర్ మీద అవిశ్వాస తీర్మానం గెలవాలీ అంటే మూడింట రెండు వంతుల సభ్యుల మద్దతు ఉండాలి.

రాజకీయాలు అంటేనే నంబర్ గేమ్. అందులో అవసరం ఎక్కువ ఉంటే చాన్సులు కూడా అలాగే ఉంటాయి. జీవీఎంసీ మేయర్ ఎన్నికలలో విజయం సాధించాలని టీడీపీ కూటమి భారీ వ్యూహ రచన చేస్తోంది. ఆ వ్యూహాలకు ప్రతి వ్యూహాలను వైసీపీ రచించలేకపోతోంది.

పవర్ చేతిలో ఉండడం కూటమికి బలంగా మారుతోంది. దాంతో వైసీపీ కార్పోరేటర్లు ఆ వైపు నుంచి ఈ వైపునకు వస్తున్నారు. నిన్నటికి నిన్న గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు కార్పోరేటర్ అయిన వంశీరెడ్డి జనసేన తీర్ధం పుచ్చుకోవడానికి ఓకే చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ఆయన మాజీ మంత్రి జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణని కలసి తన సమ్మతిని తెలియచేశారు.

ఈ రోజు చూస్తే విశాఖ సిటీలో మరో కీలక నాయకుడు జీవీఎంసీలో కో ఆప్షన్ మెంబర్ అయిన బెహరా భాస్కరరావు జనసేనలో చేరేందుకు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వంశీకృష్ణతో మంతనాలు జరిపినట్లుగా ప్రచారం సాగుతోంది. ఆయన కుటుంబ సభ్యులు ఇద్దరు కార్పొరేటర్లు ఉన్నారు.

దాంతో వైసీపీ నుంచి ముగ్గురు కార్పోరేటర్లు కూటమి వైపు మళ్ళుతున్నారని అంటున్నారు. ఈ నెల 19న మేయర్ మీద అవిశ్వాస తీర్మానం ఉంది. ఈలోగా మరెంతమంది ఈ వైపు నుంచి ఆ వైపునకు వెళ్తారు అన్నది అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.

మేయర్ మీద అవిశ్వాస తీర్మానం గెలవాలీ అంటే మూడింట రెండు వంతుల సభ్యుల మద్దతు ఉండాలి. ఇది భారీ లక్ష్యంగానే ఉంది. అయితే కూటమి ఆపరేషన్ ఆకర్ష్ తో గత ఏడాదిగా చేస్తున్న ప్రయత్నాలు అన్నీ పూర్తి స్థాయిలో ఫలిస్తుండడంతో అవిశ్వాసానికి విశ్వాసం ప్రకటించే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది.

17 Replies to “అవకాశవాదానికి తెర లేస్తోంది!”

  1. vizag sanka naakipoyina vizagites will keep supporting kootami. Real estate prices in Vizag are down by 40% since Kootami took over. Mottham amaravathi meedaki poyindi focus. vizag vallu entha tyagaraajulu ante, ippudu kootami sarkar is investing 60000+ crores in Amaravathi. Daantlo 1/6th Vizag lo invest chesunna valla city shape maaripoyedi. kaani abbe manaki adi vaddu. vizag ela vunnadi alane vundaali. adi vallaki kootami meeda vunna moju. Kootami vallu government dabbulatho government upayogam kosam kattina bungalow tappu ante tappu. kaani government dabbulatho oka mega city lepithe adi abhivruddhi. vizag valla burralaki joharlu.

  2. vizag emaina kooda vizagites will keep supporting kootami. Real estate prices in Vizag are down by 40% since Kootami took over. Mottham amaravathi meedaki poyindi focus. vizag vallu entha tyagaraajulu ante, ippudu kootami sarkar is investing 60000+ crores in Amaravathi. Daantlo 1/6th Vizag lo invest chesunna valla city shape maaripoyedi. kaani abbe manaki adi vaddu. vizag ela vunnadi alane vundaali. adi vallaki kootami meeda vunna moju. Kootami vallu government dabbulatho government upayogam kosam kattina bungalow tappu ante tappu. kaani government dabbulatho oka mega city lepithe adi abhivruddhi. vizag valla burralaki joharlu.

  3. vizag emaina kooda vizagites will keep supporting kootami. Real estate prices in Vizag are down by 40% since Kootami took over. Mottham amaravathi meedaki poyindi focus. vizag vallu entha tyagaraajulu ante, ippudu kootami sarkar is investing 60000+ crores in Amaravathi. Daantlo 1/6th Vizag lo invest chesunna valla city shape maaripoyedi.

  4. Vizagites will always support Kootami whatever happens. Real estate prices are down by 40% in Vizag since Kootami rule started. They are big tyagarajus. Amaravathi lo Government is investing 60000+ crores. Even if 1/6th of that was invested in Vizag then Vizag shape itself would have changed completely. Kaani abbe, we Vizag fellows dont want that. We only want kootami. If Kootami says that previous Government did a bad job by constructing government building for government or CM purposes then that is bad then that is bad. But if kootami constructs big cities using public funds in flood prone areas and that is good then that is good. We are konda gorres who only read eenadu and drink heritage paalu. We love kootami.

    1. JambolaBomba

      anna constructed rishi konda palace?

      vimala reddy constructed beach front church

      anna says vizag is already developed, no nothing is needed

      anna stopped steel plant, anna got 15K corers package for steel plant

      anna finished bogapuram airport!!!

    2. Anna built Rishi Konda palace for Vizag people(special bathtubs with italian marble, see facing view)

      Anna bailed out Steel Plant with 15K Crores

      Anna got the Railway zone!

      Anna completed bogapurm Airport

      Anna constructed Lulu Mall.

      Anna brought google, microsoft and other IT companies.

      Anna says Vizag is already developed, nothing needs to be built.

      It has all the infrastructure for capital already.

      Vimala Reddy already built a beach front church!

      what else does vizag needs?

      Vizag people are smart. They know what to do and they did it!!!!

      1. iTDP joker spotted. Government buildings ni use cheyadam chetha kaadu. Governor bangla or president winter buildings lo bathrooms vundava? CM camp office lo bathroom kaakunda bayata tuppalloki povalna. ilane vizag konda gorrelani picchollani chesi vadilaru ga. real estate rates are down by 40%-50%. Mee iTDP office vallu jeethalu maanukuni panchuthara. mallee neeku likes kotte inko iTDP batch okati. bhale tayaru chesukunnaru ra. likes ki targets, comments ki sollu.

    3. Where is the land in Vizag, it’s already in the hands of your Anna chemchas in the last 5years, what the previous government really plucked in vizag or the development of vizag, stop the nonsense

  5. ఒరేయ్ గ్యాస్ ఆంధ్ర

    తమరి అన్న హయాంలో ఇటువంటివి కోకొల్లలు జరిగాయి . ఏకగ్రీవం పేరిట జరిగిన అరాచకం అంతా కాదు. ఇప్పుడు తగుదునమ్మా అని నీతులు చెబుతున్నావు. ఇప్పుడు చెప్పిన నీతులు అప్పుడు ఎందుకు చెప్పలేకపోయావు . నీతులు చెబితే అన్న వంగబెట్టి గుద్ధ మీద తంతుండే . అందుకు భయపడి నీతులు చెప్పడం మానేశావ్ అనుకుంటా . వీళ్లు వంగబెట్టి తన్నరు కదా అందుకే ఇప్పుడు నీతులు చెబుతున్నావు

Comments are closed.