జగన్ సర్కార్‌ను తామే గద్దె దించామని గర్వంగా ప్రచారం చేసుకున్న టీచర్లు, ఇప్పుడు కొత్త ప్రభుత్వంలోనూ సంతోషంగా లేరు. ఉపాధ్యాయుల వాట్సాప్ గ్రూప్‌ల్లో తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. సెలవు రోజైన ఆదివారం కూడా ప్రభుత్వం తమను ఇబ్బంది పెడుతోందని ఉపాధ్యాయులు పోస్టులు పెట్టడం చర్చనీయాంశమైంది.
కొత్త ప్రభుత్వ పాలనలో అసలేం జరుగుతున్నదో అర్థం కావడం లేదంటూ ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఇవాళ (04.08.2024) మనం కొత్త ప్రభుత్వంలో ఉన్నామా? లేక ఇంకా పాత ప్రభుత్వం లోనేనా అని వారు అనుమానం వ్యక్తం చేస్తుండడం గమనార్హం. ఉపాధ్యాయుల వాట్సాప్ గ్రూప్‌లలో వైరల్ అవుతున్న ఆ పోస్టు ఏంటంటే…
“మొత్తం మీద ఈ ఆదివారం అంతా కూడా TIS (Teacher Information System) సమాచారం కోసం ఉపాధ్యాయులను మరీ ముఖ్యంగా ప్రధానోపాధ్యాయులను, మండల విద్యాధికార్లను పరిగెత్తించినంత పని చేశారు. ప్రశాంతత లేకుండా చేశారు. ఇంత హడావుడి అవసరమా? వారి కారణాలు వారికి ఉండవచ్చు. కానీ ఇది నిన్న కూడా చేసి ఉండొచ్చు కదా! లేదా రేపు అయినా చేయవచ్చు.
పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు అయ్యే వరకూ ఎవరూ కదిలే అవకాశం లేదు. అలాంటప్పుడు ఈ ఆదివారం మాత్రమే ఈ పని కోసం పరిగెత్తించడానికి వీలు కుదిరిందా? చేయగలిగిన వారు చేయలేని వారు ఉంటారు. రేపు బడిలో అయితే సహోపాధ్యాయుల సహకారంతో అయిపోయేది. కానీ కొంచెం వయసు మీరిన వారో లేక అవగాహన లేనివారో ఈ రోజు అనగా ఆదివారం పడిన హడావిడి అంతా ఇంతాకాదు.
ఎందుకిలా మానసికంగా ఇబ్బంది పెడుతున్నారో అర్ధం కాదు. ఇది అమాత్యుల నిర్ణయమా లేక సచివుల నిర్ణయమా అనేది అర్ధం కాదు. మొత్తానికి ఉపాధ్యాయులకు ఒక ఆదివారం ప్రశాంతత లేకుండా చేశారు. బాధాకరం.
ఇకపోతే ఈ సదరు టీఐఎస్ అప్లికేషన్ స్కూల్ అటెండెన్స్ యాప్ లో ఇన్సర్ట్ చేయడానికి వారికి నిన్న రాత్రి వరకు కుదరలేదు. మరి సాంకేతిక నిపుణులు ఉన్న వారికే రాత్రి దాకా కుదరనప్పుడు ఉపాధ్యాయులని అర్జెంటుగా చేయండి అని చెప్పటం ద్వారా ఎంతో ఒత్తిడిని, ప్రభుత్వం మీద వ్యతిరేకతను కలగజేశారు.
దీనికి తోడు 117 జీవో ప్రకారమే సర్దుబాటు అనేది పుండు మీద కారం చల్లినట్టు చేసింది. ఎన్నికల ప్రచారంలో ఆ జీవోను రద్దు చేస్తాం అని చెప్పి దాని ప్రకారమే సర్దుబాటు అనేది ఎంతో నిరాశకు గురి చేసింది. ఇకనైనా మారితే బాగుండు. లేదంటే ఎవరు వచ్చినా తమ తలరాత ఇంతే అని టీచర్లు అనుకోవాల్సిందే” అని వాపోవడం గమనార్హం.
ఉపాధ్యాయుల ఆవేదన ఈ స్థాయిలో వుంది. అయితే ప్రభుత్వాలు మారినంత మాత్రాన విధానాలు మారే అవకాశం లేదని ఉపాధ్యాయుల ఆవేదనతో వెల్లడవుతోంది.
Prathi Sunday naadu neduki…bathroom cleaning , bathroom selfi photo,liquor shop la. Baita duty .. salary 30 varaku credit kakapovadam… schools merging…. oka teacher 3 classes cheppadam evena emeynaa marchipothe cheppandi
2 months kaka mundheeeee
నీకు అన్ని బలే తెలిసిపోతాయి .. .. టీచర్స్ వాట్సాప్ గ్రూప్ లో మెసేజీలు , టీడీపీ సీనియర్ లీడర్స్ ల మాటలు ..
Nighaa vargalu cheppayanta bro
అవి పాపం 11 అని చెప్పలేక పోయాయి ..
ఈ టీచర్స్ చాల టూ మచ్ అండీ. తోక కత్తరించాలి.4-5 నెలలు సెలవులు. మంచి జీతాలు, ట్యూషన్ లు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, చిట్ ఫండ్స్ ఎప్పుడూ ఇవే ఈ టీచర్స్ కి. పిల్లల చదువు మాత్రం చెప్పారు. మేము చదివే రోజుల్లో గవర్నమెంట్ టీచర్స్ చాల బాగా పనిచేసేవాళ్ళు. ఈ కాలం లో దారుణం. బాబు టీడీపీ తప్పక టీచర్ లను ఒక గాటి లో పెట్టాలి. అతి చెయ్యకుండా వీళ్ళ తోకలు కత్తరించాలి.
😂😂😂….ఫీల్ అవుతున్నావ GA …. ఐనా అందరూ మన అన్నయ్య అంత అద్భుతం గా torture పెట్టలేరుగా GA….
తిక్క కుదిరింది కొడుకులకు దొంగ లం…
తిక్క కుదిరింది కొడుకులకు దొంగ లం…
ఉ చ్చ గు ద్ద వాడిని దించి పీతి గు ద్ద వాడిని సంక ఎక్కించుకున్నట్టు అయ్యింది పరిస్తితి
అలాంటప్పుడు మీరు ఎవరూ అయితే మేలు అనుకుంటున్నారు?
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులమొత్తంలో అత్యంతపనిలేని, పనిచేయని, పనికిరాని, పనికిమాలిన వాళ్లు ఈ ప్రభుత్వ టీచర్లే … లంచాలు తినే రెవిన్యూ ఉద్యోగులు అయినా ఏదో రిజిస్ట్రేషన్స్, ల్యాండ్ సర్వీ అని ఏదో ఒకటి చేస్తారు, పోలీసులు రాత్రిపగలు తిరుగుతారు, ఏమి చెయ్యకుండా లక్షల్లో జీతాలు తినేది, తిన్నది అరక్క ఎప్పడు ఎదవ గోల చేస్తుండేది వీళ్లే
Antha varaku chadhuvukunnaru meeru?
పిల్లలకు చదువు చెప్ప్తాటం మినహా.. అన్ని బిజినెస్ లు, ట్యూషన్ లు, రియల్ ఎస్టేట్లు, రకరకాల పాలిటిక్స్ అన్ని ఈ టీచర్స్ చేస్తున్నారు. వెళ్ళకిచ్చే జీతాలు పరమ దండగ. టీడీపీ వెళ్ళాను గాడిలో పెడుతుంది తప్పకుండ.
Teachers ni vetti chakiri cheyinchukuntunaru tdp government
baddakastulaki jagan siddhaantaalu paniki raaledemo….kaani prabhutwa yantraangam alaantivi alochinche chestaayi ani..vaatilo maarpulu avasaram ledane i prabhutwam kuuda amalu parustundemo..ika enduku deena prayaasalu..
మంత్ ప్రారంభం లో చెయ్యాలేమో.. లేట్ అయి వీకెండ్ పని చేసి ఉంటారు.. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చేయ ట్లే దేటి
KARMA
ఈ మధ్య కాలంలో అధికారులు పరుష పదజాలంతో దూషించడం, పబ్లిక్ కూడా అసహ్యంగా మాట్లాడ్డం చాలా ఎక్కువైంది. ఒక పోలీసు అధికారి మీదో, లేకపోతే రెవిన్యూ అధికారి మీదో ఇలాంటి పరుష పదజాలం ప్రదర్శిస్తే చట్టం ఉరుకుంటుందా? ఉమ్మడి గోదావరి (పూర్వపు ) జిల్లాల్లో అధికారులు మరీ దారుణం. మండలస్థాయి అధికారుల నుండి జిల్లా స్థాయి అధికారుల వరకు దారుణంగా ప్రవర్తిస్తూ ఉపాధ్యాయులను కించపరచడం పరిపాటి అయిపోయింది. ఇప్పటికే విద్యాశాఖ మంత్రికి ముఖ్యమంత్రికి వందల సంఖ్యలో ఫిర్యాదులు వెళ్లినా వాటికీ అతీగతీ లేకుండా పోయింది
Remove English medium quickly and make telugu medium compulsory. Teachers are uncomfortable with English medium and also we need to protect Telugu language at all costs.
లేదు లోకేష్ గారు కూడా ఇంగ్లీష్ మీడియం మంచిది కానీ తెలుగు కూడా నేర్పాలి అన్నారు.
All big private schools students are speaking and talking in English then ur comment is rubbish
DOLATHEERINDI TEACHERS JAGAN MEEDA PADI EDCHARU..
As long as freebies are there Government employees will have to suffer. Kootami should slowly reduce the freebies to make sure that finances are back under control.
ఈ టీచర్ల గోల ఏంటి రా బాబు. సంవస్తరం లో నాలుగైదు నెలలు హాలిడేస్ ఉంటాయి (పండగలు, సిక్ లీవ్స్, క్యాజువల్ లీవ్స్). ప్రతి ప్రభుతవమ్ తోనూ గొడవలే. ప్రైవేట్ ట్యూషన్స్, రియల్ ఎస్టేట్ అన్ని వెళ్లే చేస్తారు ఒక్క టీచింగ్ తప్ప. బాబు గారు వీళ్లను బాగా కంట్రోల్ లో పెట్టాలి.
బొల్లిగాడిబి గుద్ద మీద
We public especially poor children so happy with the educational policy with YSRCP government. I request teachers please support the good one though it is hard for you.
Orey g aa c m gaa jaglak ni nuvvu announce chesesukoo endukoo maaku ee mingudu….
Call boy jobs available 8341510897
Call boy works 8341510897
AP Government Teachers are liable for such punishment as they don’t want to attend in time to duty and do not want to stay till school timings are over. They’re of the opinion that they are trend setters in polling. During YSRCP Government teacher used to get respect from public but they are not loyal to government. Now they have to pay for it
babu sankane bagutundi vallaki…lokesh di kooda baguntundi vallaki…migita sanaklu nachhavu…
ఆయనపై తిరగబడతారు.. ఆలా అని వై చీపి గాళ్ళని నమ్మరు..వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోలేరు