ఉక్కు దిక్కు చూడండి సామీ

ఏపీలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటికి పరిష్కారం కూటమి ప్రభుత్వాలు చూపాలని జనాలు కోరుతున్నారు. బలిపీఠం మీద విశాఖ ఉక్కు కర్మాగారం నిలిచి ఉంది. విశాఖ ఉక్కుని కాపాడాలని కూడా అంతా అర్ధిస్తున్నారు. విశాఖ…

ఏపీలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటికి పరిష్కారం కూటమి ప్రభుత్వాలు చూపాలని జనాలు కోరుతున్నారు. బలిపీఠం మీద విశాఖ ఉక్కు కర్మాగారం నిలిచి ఉంది. విశాఖ ఉక్కుని కాపాడాలని కూడా అంతా అర్ధిస్తున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం కాపాడమని దీక్షలు చేయాలని కోరుతున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలు అంతా విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం కాకుండా కాపాడుతామని చెప్పారు.

ఇపుడు చూస్తే విశాఖ ఉక్కుని ప్రైవేట్ వైపు వడివడిగా నడిపించే కార్యక్రమం ఒక వైపు సాగుతోంది. కార్మిక ఉద్యోగ సంఘాలు అయితే దీక్షలు చేస్తున్నాయి. ఈ విషయంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.

విశాఖ ఉక్కుని కాపాడే విషయంలో ఉద్యమాలు చేపట్టినా లేక అఖిల పక్షాన్ని ఢిల్లీ పెద్దల వద్దకు తీసుకుని వెళ్ళినా ఫలితం ఉంటుందని అంటున్నారు. విశాఖ వైపు చూడాలి సాములూ అని కోరుతున్నారు. విశాఖ ఉక్కు విషయంలో కూటమి పెద్దలు గట్టిగా నిలబడితే కేంద్రం వెనక్కి తగ్గుతుందని అంతా అంటున్నారు. అయితే ఈ విషయంలో ఇంతవరకూ మాత్రం క్లారిటీ లేకుండానే పాలకులు వ్యవహరిస్తున్నారు అని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. కళ్ల ముందు కనిపించే విశాఖ ఉక్కు కరిగిపోతోందని సమయం మించి పోతోందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తొలి ప్రధాని పండిట్ నెహ్రూ చెప్పినట్లుగా పరిశ్రమలే ఆధునిక దేవాలయాలు. వాటిని పరిరక్షించడం వల్ల లక్షదాది కార్మికులకు ఉపాధి దొరుకుతుందని అందులోనే అసలైన భక్తితత్వం ఉందని కూడా సూచిస్తున్నారు.

24 Replies to “ఉక్కు దిక్కు చూడండి సామీ”

  1. Entire Vizag voted for NDA because they believe in their policies. Now why should they change the stance because some CITU fellows are doing dharnas. asalu AP lo commie parties ki suppor vunda. Just for a few thousand employees should government go against people’s wishes. Privatize and safeguard the plant. If it continues like this as a Government enterprise then in a few years there will be no plant and no jobs.

  2. To deviate public from Vizag steel plant privatization, Tirumala issue was raised even without any evidence. People might get diverted temporarily but they will reflect their frustration on Kootami in 2029.

  3. నీచుడు జగన్ రెడ్డి కుట్రలలో ఇదొకటి , ముందు తిరుమల లడ్డూ విషయం తేల్చాలి , నీచులకి సుబ్బారెడ్డి కి , కరుణాకర్ రెడ్డి కి , జగన్ రెడ్డి కి , ధర్మ రెడ్డి కి ఉరి శిక్ష పడాలి

    1. అరే ఎర్రి… పు… లెగిస్తే నీచుడెం…..టన్నావు నిన్ను వంగో….బెట్టి వా….యిం…చ…లే…ద…నా?

  4. 5 సంవత్సరాల కింద 11 రెడ్డి ఎవడి సంక నాకాడు… నీ నోట్లో 11 రెడ్డి డి ఏదైనా ఉందా… ఏం పీకర్రా పూ నా లారా… ఎవడైనా నోట్లో పెడితేనే కుడుస్తారు…ఈ GA gaadu..PayTM batch కనపడితేనే లాక్కొని నోట్లో పెట్టుకొని కుడిచే రకాలు…

  5. మాడా గాడ్ని అసెంబ్లీ కి పంపండి సామీ!! అక్కడ వాడ్ని అడగమనండి సామీ!!

Comments are closed.