ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దేన్నైనా నమ్మించగలనని అనుకుంటుంటారు. ఈ దఫా ఎన్నికల్లో అలా నమ్మించే అధికారంలోకి వచ్చాననే ధీమా ఆయనలో వుంది. తాజాగా తిరుమల లడ్డూ ప్రసాదంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల నూనె కలిపారన్నది ఆయన ప్రధాన అభియోగం. తిరుమలను హిందువుల ఆధ్యాత్మిక రాజధానిగా పిలుస్తారు. తిరుమల ప్రసాదాన్ని అత్యంత పవిత్రంగా ప్రతి ఒక్కరూ భావిస్తారు.
ఇలాంటి తిరుమల ప్రసాదంపై ఎవరైనా జాగ్రత్తగా మాట్లాడాలి. దురదృష్టవశాత్తు మన రాజకీయ నాయకులకు సొంత ప్రయోజనాలే ముఖ్యమయ్యాయి. ప్రత్యర్థుల్ని రాజకీయంగా భ్రష్టు పట్టించడానికి తిరుమల ప్రసాదాన్ని వాడుకోవడం ఆశ్చర్యం, ఆందోళన కలిగిస్తున్నాయి. పోనీ, తిరుమల ప్రసాదంలో కల్తీపై నిగ్గు తేల్చేందుకు చంద్రబాబు సర్కార్ అందరికీ ఆమోదయోగ్యమైన విచారణ సంస్థను వేశారా? అంటే అదీ లేదు.
తన చేతిలో ఉన్న అధికారి నేతృత్వంలో విచారణ చేయిస్తారట! ఇదెక్కడి విడ్డూరమో అర్థం కావడం లేదు. మరోవైపు తిరుమల ప్రసాదంలో కల్తీ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ పార్టీ మాత్రం సీబీఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని కోరుతుండడం గమనార్హం.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధానికి లేఖ రాసిన వెంటనే చంద్రబాబు మీడియా ముందుకొచ్చారు. వైసీపీ హయాంలో తిరుమలలో కల్తీ నెయ్యి, అపచారాలు, అరాచకాలు, అధికార దుర్వినియోగంపై విచారణకు ఐజీ, అంతకంటే పైస్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం విశేషం. వారిచ్చే నివేదికల ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
వైసీపీ హయాంలో తిరుమలలో లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించే నెయ్యిలో జంతువుల నూనె కలిపిందని ముఖ్యమంత్రి స్థాయిలో ఆరోపణలు చేసిన తర్వాత, ఇక సిట్ దర్యాప్తు ఎందుకో ఎవరికీ అర్థం కాదు. సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనేలా నడుచుకునే తన జేబులోని అధికారులతో విచారణ చేయిస్తే ప్రయోజనం ఏంటి? ఎలాగూ వాళ్లంతా తాను చెప్పినట్టే నివేదిక ఇస్తారని చంద్రబాబుకు తెలియదా?
వైసీపీ సీబీఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు డిమాండ్ చేస్తోంది. చంద్రబాబుకు నిజంగా తన ఆరోపణల్లో నిజం వుందని భావిస్తుంటే, అత్యున్నత దర్యాప్తునకు, అది కూడా తటస్థ వ్యవస్థలతో విచారణకు ఎందుకు ముందుకు రావడం లేదనే ప్రశ్న ఎదురవుతోంది.
ఇదే వైసీపీ హయాంలో అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ రథం దగ్ధమైతే, వాస్తవాల్ని నిగ్గు తేల్చడానికి సీబీఐ దర్యాప్తునకు సిఫార్సు చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వమే సీబీఐ విచారణ చేయించలేదు. అంతర్వేదిలో రథం కాలిపోతే సీబీఐ విచారణకు నాటి ప్రభుత్వం కోరితే, నేడు తిరుమల ప్రసాదంపై సీఎం హోదాలో పెద్ద బండ వేసి, తానే విచారణ చేస్తాననడం సబబా? సీబీఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి విచారణకు చంద్రబాబుకు భయమెందుకు?
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపణల్లో ఎంత వాస్తవం వుంటుందో, అందరికీ తెలిసిన విషయాలను పరిశీలిద్దాం. నిన్న రాత్రి మీడియా సమావేశంలో చంద్రబాబు ఏమన్నారంటే….”టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భార్య బైబిల్ పట్టకుని తిరుగుతుంటారు. భూమన కరుణాకరరెడ్డి తన కుమార్తెకు క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం వివాహం చేశారు. ఆయన్ను టీటీడీ చైర్మన్‌గా నియమించారు. ప్రజల్ని ఇంతగా మోసం చేస్తారా?” అని జగన్‌ను విమర్శించారు.
వైవీ సుబ్బారెడ్డి భార్య బైబిల్ పట్టుకుని తిరుగుతారంటే, అంత కంటే బూతు మాట ఇంకొకటి లేదు. ఆమె నిఖార్సైన హిందువు. ఇందులో రెండో మాటకే చోటు లేదు. ఇక కరుణాకరరెడ్డి విషయానికి వస్తే, ఆయన కుమార్తెకు జగన్ చిన్నాన్న కుమారుడితో జరిగింది. అబ్బాయి క్రిస్టియన్ కావడంతో ఆ సంప్రదాయంతో పాటు హిందూ సంప్రదాయం ప్రకారం కూడా పెళ్లి చేశారు. ఈ పెళ్లికి చంద్రబాబు బామ్మర్ది నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరయ్యారు. వీరిని అడిగితే ఏ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేశారో చెబుతారు.
అందరికీ తెలిసిన నిజాల్ని కూడా చంద్రబాబు అలవోకగా అబద్ధాలుగా మలచడం ఆయనకే చేతనవుతుందనే విమర్శ. తిరుమల లడ్డూలో వాడే నెయ్యిలో కల్తీ అయ్యిందని బాబు ఆరోపించడం, ఆయన ప్రభుత్వంలోని అధికారులతో విచారణ చేయిస్తామంటే, నిష్పాక్షికత వుంటుందంటే ఎలా నమ్మడం? అందుకే చంద్రబాబు ఆరోపణలపై అందరిలో అనుమానాలు. వైసీపీని, జగన్‌ను రాజకీయంగా దెబ్బ కొట్టడానికి, చివరికి కలియుగ దైవాన్ని కూడా బాబు వాడుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
జగన్ కుటుంబమే ఒక కల్తీ కుటుంబం అని నువ్వే ఒప్పుకుంటున్నావ్. జగన్ హిందువుల మనో భావాలను దెబ్బ తీయకుండా తిరుమల బయట ఏమైనా ఊరేగాని. సీబీఐ ను గౌరవించే అంతటి పవిత్రుడు ఏమి కాడు జగన్. ఏం చెయ్యాలో సీబీఎన్ కు నీకన్నా, జగన్ కన్నా బాగా తెలుసు.
Jagan clearly reminded Modi that BJP bhakts are part of TTD board. So no court or center would deny CBI probe into it. Mostly in this week itself, that would happen. No need to worry.
సిబిఐ ని ఎందుకు కోరుకొంటున్నాడో అందరికి తెలుసు బాబాయ్ కేసు తన అక్రమాస్తుల కేసు లో తనకు ఎలాగా సహకరిస్తుందో అలాగే సహకరిస్తుందని కోరుకొంటున్నాడు ముద్దాయి చెప్పినట్టు విచారణ సాగదు ఇక్కడ హిందూ సంఘాలు కోరిన విధం గ విచారణ జరుగుతుంది వాళ్ళను సంతృప్తిపరచాలి
YV సుబ్బ రెడ్డి కొర్ట్ కి వెళ్ళింది, GA చెపుతునట్టు CBI విచరణ వెయమని కాదు. తన మీద విచారణ ఆపమని.
.
newindianexpress.com/states/andhra-pradesh/2024/Sep/21/andhra-yv-subba-reddy-files-petition-in-hc-against-vigilance-probe
బెంబేలెత్తిపోతున్న సుబ్బారెడ్డి..బిగ్గుస్తున్న ఉచ్చు | YV Subbareddy
.
youtube.com/watch?v=D5KnFbU9QkU
బెంబేలెత్తిపోతున్న సుబ్బారెడ్డి..బిగ్గుస్తున్న ఉచ్చు | YV Subbareddy
youtube.com/watch?v=D5KnFbU9QkU
ఫస్t నీ పెళ్లాన్ని…. రాత్రి నిద్ర ఎందుకు పొట్లేదో కారణం అడుగు…….నీవల్లే అని చెప్పుద్ధి……నీ దగ్గర సరుకు లేదు అని. ……. తర్వాత వేరే ఇన్వెస్టిగేషన్ చెద్దువు 👍
Ha! Ha!! frustrated jaffa?
వై వీ సుబ్బి గాడి గబ్బు భార్య బైబిల్ పట్టుకున్న లేకున్నా నీచుడు జగన్ కి పాద సేవ చేసింది కదా
మొదిటి సారిగా తిరుమల ద్రోహులుగా రికార్డు కెక్కిన నీచ రెడ్లు.. జగన్ రెడ్డి , వై వీ సుబ్బి , ధర్మా రెడ్డి , కరుణాకర్ రెడ్డి , చెవి రెడ్డి … ఇలా రాయల సీమ రెడ్లు నీచుల జాబితాలోకి ఎక్కారు
kamma bajana cheyaraa ..eyyi ..pookaa.. kudavandi tellaaradu neeku
🖕👌👌👏👍
మీ అమ్మ , చెల్లి , భార్య ఒకళ్ళ తరువాత ఒకళ్ళు నాది చీకుతున్నారు కాళీ లేదు నువ్వెళ్ళి చీక్కోపో కమిషన్ ఇస్తారు అది మీ అమ్మకి ఇవ్వు
నువ్వు ….నీ పెళ్ళాం…..మాత్రం బొల్లి గాడి……పప్పు సాంబార్…… వెదవ…..గాడి …..మో…….చీకడం…….ఆపొద్దు 👍
మీ అమ్మ , చెల్లి , భార్య ఒకళ్ళ తరువాత ఒకళ్ళు నాది చీకుతున్నారు కాళీ లేదు నువ్వెళ్ళి చీక్కోపో కమిషన్ ఇస్తారు అది మీ అమ్మకి ఇవ్వు
inteee.. inka intlo aadavaalani edo bootulu matladesi Ego satisfy chesukovadame.. antakuminchi em chetakaadu.. nuvvu ante.. ninnu antaru.. vaala intlo adavaalaki respect ledu.. nee intlo adavallaki anna respect ivvu.. mee amma maa amma lantidi kabatti chebutunna.. politics ni family ni mix cheyoddu. Dammunte point to point matladu.
Chetagani vaade ila butuluto pabbam gaduputadu. ala edo anesi ego satisfy chesukovadam tappa nee valla emi kaadu.
nuvvu ante.. ninnu antaru .. Nuvvu vere vaala adavalaki respect ivvalevu.. atleast mee intlo adavaalaki respect ivvu. mee amma.. andari amma lantidi kabatti chebutunna.. G*** lo dammu unte.. point to point matladu.
Chetagani vaade ila butuluto pabbam gaduputadu. ala edo anesi ego satisfy chesukovadam tappa nee valla emi kaadu.
nuvvu ante.. ninnu antaru .. Nuvvu vere vaala adavalaki respect ivvalevu.. atleast mee intlo adavaalaki respect ivvu. mee amm a.. andari amm a lantidi kabatti chebutunna.. G*** lo dammu unte.. point to point matladu.
Chetagani vaade ila butuluto pabbam gaduputadu. ala edo anesi ego satisfy chesukovadam tappa nee valla emi kaadu.
nuvvu ante.. ninnu antaru .. Nuvvu vere vaala adavalaki respect ivvalevu.. atleast mee intlo adavaalak i respect ivvu. mee amm a.. andari amm a lantidi kabatti chebutunna.. G*** lo dammu unte.. point to point matladu.
Chetagani vaade ila butuluto pabbam gaduputadu. ala edo anesi ego satisfy chesukovadam tappa nee valla emi kaadu.
nuvvu ante.. ninnu antaru .. Nuvvu vere vaala adavalaki respect ivvalevu.. atleast mee intlo adavaalak i respect ivvu. mee amm a.. andari amm a lantidi kabatti chebutunna.. G*** lo damm u unte.. point to point matladu.
Chetagani vaade ila butuluto pabbam gaduputadu. ala edo anesi eg o satisfy chesukovadam tappa nee valla emi kaadu.
nuvvu ante.. ninnu antaru .. Nuvvu vere vaala adavalaki respect ivvalevu.. atleast mee intlo adavaalak i respect ivvu. mee amm a.. andari amm a lantidi kabatti chebutunna.. G*** lo damm u unte.. point to point matladu.
Chetagani vaade ila butuluto pabbam gaduputadu. ala edo anesi eg o satisfy chesukovadam tappa nee valla emi kaadu.
nuvvu ante.. ninnu antaru .. Nuvvu vere vaala adavalaki respect ivvalevu.. atleast mee intlo adavaalak_i respect ivvu. mee amm a.. andari amm a lantidi kabatti chebutunna.. G*** lo damm u unte.. point to point matladu.
Chetagani vaade ila butuluto pabbam gaduputadu. ala edo anesi eg o satisfy chesukovadam tappa nee valla emi kaadu.
nuvvu ante.. ninnu antaru .. Nuvvu vere vaala adavalaki respect ivvalevu.. atleast mee intlo adavaalak_i respect ivvu. mee amm a.. andari amm a lantidi kabatti chebutunna.. G*** lo damm u unte.. poin_t to poin_t matladu.
Chetagan_i vaade ila butulut_o pabbam gaduputadu. ala edo anesi eg o satisfy chesukovadam tappa nee valla emi kaadu.
nuvvu ante.. ninnu antaru .. Nuvvu vere vaala adavalaki respect ivvalevu.. atleast mee intlo adavaalak_i respect ivvu. mee amm a.. andari amm a lantidi kabatti chebutunna.. G*** lo damm u unte.. poin_t to poin_t matladu.
Edupu enduku agarabathi veliginchu koni geeee… Lo pettuko
తన తం*డ్రి మర*ణం మీద సీ*బీఐ విచా*రణా కావాలి అని డ్రా*మా చేసి తీరా ప*దవి రాగానే , సీబీ*ఐ వ*ద్దు ఆన్న బా*దకొవ్ ఎవడు?
ఆ పె*ద్దాయన మ*రణం వెనుక ఎవరూ వున్నారో ఎప్పటికీ కానీ ఆయన భా*ర్య కి అ*ర్థం కాలేదు.
చిన్నా*న్న మర*ణం మీద సీబీ*ఐ విచా*రణా వద్దు అని
తీర్మానం చేసి, వచ్చిన సీబీ*ఐ అధికారుల మీదనే ఎదురు కేసు*లు పెట్టిన స*న్నాసి ఎవడు?
చి*న్నాన్న నీ తానే లేపే*పిచ్చాడు అని ఇప్పుడు బయట పడింది.
CBI అంటే మరి కొత్త di pers konali టైమ్ లేదు.
నీకు టైం ఉంది గా నువ్వేసుకో
సింపుల్ గా ఆంధ్ర లో అన్ని హిందూ దేముళ్ళ ప్రసాదం తినీ చూపించాలి
లైవ్ లో జగన్ కుటుంబం, సుబ్బారెడ్డి, కరుణాకర రెడ్డి ఫ్యామిలీ లతో సహా!
దమ్ము వుందా
Baa lls ni అడిగితే మరి.. ఆ రోజుల్లో.. మా నాన్న ఎందరు.. మొ.. అని మొదలు పెడతారు.
తన భ*ర్త మ*రణం మీద అనుమానం వుంది ఆన్న త*ల్లి కోరిక ప్ర*కారం సీబీ*ఐ విచా*రణ వద్ద*నే వ*ద్దు అన్న ఒకే ఒక కొడు*కు ఇండియా లో ఒక్కడే వున్నాడు.
సీబీ*ఐ విచారణ చే*స్ట్ తానే ఆ హెలి*కాప్టర్ ప్రమా*దం ప్లా*న్ చే*పించి నా*డు అని భ*యం మ , వైఎస్ఆ*ర్ అబిమా*నులు ని*జగ గుం*డె మీద చె*య్యి వేసు*కుని చెగ్ప్ప*డి? యెందు*కు సీ*బీఐ విచార*ణ వ*ద్దు అన్నా ఏకంగా చిన్న*న్న నీ కూ*డా లేపే*సిన అతను.
బోల్లి పలితం తప్పకుండా వుంటుంది నీతో సహా నీ కుటుంబానికి ఎక్కువ టైం కూడ లేదు
నీకు కూడ లంజాకొడుకా
పావురాల గుట్టలోనా, ఇడుపులపాయలోనా,యలహంక లోనా..
సిబిఐ విచారణ చూసాము కదా… వివేకా మర్డర్ కేసులో…
అసలు తప్పు చేయకపోయినా ఇలాంటి నీచులని ఇరికించి మరీ శిక్షించాలి.. దానికి సిట్ కరెక్ట్
గ్రేట్ ఆంధ్ర లో కూడా అందరూ గొర్రె బిడ్డ లు యేనా?
అడ్డంగా దొరికిపొతున్న జగన్…. ఆర్తనాదాలు పెడుతున్న GA!
Did Jagan in his 18 pages humble letter asked for any cbi probe or investigation with supreme judge? Total 17 out of 18 pages used for 100 days rule of state government and one page dedicated to remind Modi about BJP bhakts involvement in the negligence in testing the ghee quality.
he asked in open press meet . why do you need Jagan approval for handover the case to CBI . 2 months back jarigithe inthavaraku FIR fill cheyyyaledu antene artham avutha vundi … indulo nijalu ento
Why do you need jagan approval to handover the case to CBI ? incident happened 2 moths back but not even FIR filled . we can understand
why do you need jagan approval for handover the case to CBI . did you filled FIR ? ha ha
2015 lo 270 konnappudu ekkadiki poyaru . it is the same process TTD following decades . 6 months once tendering and selecting the lowest bidder . you followed all 15 years ruling and you are blaming Jagan for followed same process .
If he get the ghee for higher price , TDP and yellow batch first one to blame Jagan for spending more on ghee . He might doing corruption by comparing TDP prices .
Jatvani ni kuda TDP valle arrest chesi tarcher chesara?
Addanaga dorukutunna babu…2 months indi , okka case kuda petta ledu supply chesina company mida or animal fat vunte case book chesi arrest cheyyaliga ..enduku kaledu ..
devudito rajakiyam oka jaati samadhi ki punadi…wait and see.. devudni inta badnam cheste oorukodu
వైసీపీ పార్టీ కల్తీ చేసి ఉండకపోవచ్చు. కాని టెండర్ ఇచ్చింది మన పార్టీ వల్లే కదా? వ్యాపారి కల్తీ చేసి ఉండవచ్చు!
కనీ అటువంటి వ్యాపారి నీ తెచ్చింది మనమే కదా. కేసు వేస్తే ఏముంది.. కోర్ట్ కూడా రిపోర్ట్ పైనే అధరపడుతుంది ..
మరి రిపోర్ట్ లో క్లియర్ గా ఉంది కదా మనమే దొంగలమని..ఇందులో చంద్ర బాబు కి షాక్ ఏంటి?
పిచ్చి రాతలు రాశి ఆర్సీ పరమ పిచ్చి వాడివి అయ్యావు కదా
Veediki mosam cheyadam thapaa yemmi radhu anni abadhalu
CBI అంటే ఎవరు వణుకుతున్నారో కర్నూలు హాస్పిటల్ లో జరిగింది చూశారులే ప్రజలు అందువల్లే 11 వచ్చాయి బాబుకి
కుల విద్వేషాన్ని ప్రోత్సహించడం వైసీపీ మద్దతుదారులు ఉపయోగించే తాత్కాలిక వ్యూహం మాత్రమే కాదు, ఇది సమాజంలో తీవ్రమైన విభజనను సృష్టించే ప్రమాదకరమైన చర్య. గత ఎన్నికల్లో ఇది జగన్ మోహన్ రెడ్డికి చాలా నష్టం చేసిందని ప్రజలు స్పష్టంగా చూపించారు. ప్రజలు ఇలాంటి నీచమైన రాజకీయాలకు మోసపోవడానికి సిద్ధంగా లేరు. కూటమికి కేవలం కమ్మలు లేదా కాపులు మాత్రమే కాకుండా, చాలా ఇతర కులాలు, ముఖ్యంగా పెద్ద సంఖ్యలో రెడ్డులు కూడా మద్దతు ఇవ్వడం ఈ సత్యాన్ని మరింత స్పష్టం చేసింది.
ప్రస్తుతం మనం కలసి పరిశీలించాల్సిన ముఖ్యమైన విషయం — తిరుపతి లడ్డులో నెయ్యి కల్తీ సమస్య. ఇది కేవలం కొన్ని కులాలకు సంబంధించిన విషయం కాదు; ప్రతి భారతీయుడి విశ్వాసం, ఆచారాలు, మనోభావాలను దెబ్బతీసే అంశం. 95% రెడ్డులు సహా, అన్ని కులాలవారు ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది కులం గురించి కాదు, నిజాయితీ, ధర్మం గురించి. ఈ వ్యవహారంలో బాధ్యులెవ్వరైనా సరే, మనం ధైర్యంగా నిలబడి వారి తప్పును ఖండించాలి.
పవిత్రమైన తిరుపతి లడ్డును కల్తీ చేయడం భక్తుల మనోభావాలకు దెబ్బతీసే చర్య. కులాలకు అతీతంగా ఇలాంటి దారుణ చర్యలను ఖండించాల్సిన సమయం ఇది. కుల విద్వేషం ప్రోత్సహించడం ద్వారా మనం కేవలం విభజనలను సృష్టిస్తాం, కాని సమాజాన్ని ఏకీకృతం చేయలేం. మంచి మానవులుగా ఉండి, కులాలకు అతీతంగా నైతిక విలువలు, సత్యం, న్యాయం కోసం నిలబడాలి.
కుల విద్వేషం మన సమాజాన్ని నిర్మించదు, అది కేవలం మనల్ని బలహీనంగా చేస్తుంది. కులం ఏదైనా కావచ్చు, కానీ తప్పు ఎక్కడ జరిగినా, అది ఖండించబడాలి.
అప్పట్లో ప్రతిపక్షంలో ఉండగా సిబిఐ విచారణ కోరి గెలవగానే వద్దు అని పారిపోయిన ముం డ జగన్ రేపు నిజంగా సిబిఐ విచారణ చేస్తే దీంట్లో బీజేపీ హస్తం ఉందని తప్పించుకు పారిపోతాడు విజిలెన్స్ విచారణకు ఉ చ్చ కార్చుకుని పారిపోయాడు సుబ్బారెడ్డి.