తండ్రి బాట‌లో జ‌గ‌న్‌.. ఇక‌పై నేరుగా జ‌నంతో!

అధికారంలో ఉన్న‌ప్పుడు జ‌నంతో క‌ల‌వ‌డానికి ఇష్ట‌ప‌డ‌ని వైఎస్ జ‌గ‌న్‌.. ఓడిపోయిన త‌ర్వాత త‌ప్పులు ఎక్క‌డెక్క‌డ జ‌రిగాయో గుర్తించారు.

అధికారంలో ఉన్న‌ప్పుడు జ‌నంతో క‌ల‌వ‌డానికి ఇష్ట‌ప‌డ‌ని వైఎస్ జ‌గ‌న్‌.. ఓడిపోయిన త‌ర్వాత త‌ప్పులు ఎక్క‌డెక్క‌డ జ‌రిగాయో గుర్తించారు. ఘోర ఓట‌మి షాక్ నుంచి ఆయ‌న త్వ‌ర‌గానే కోలుకున్నారు. ఇంత వ‌ర‌కూ పార్టీ నాయ‌కుల‌తో వ‌రుస స‌మావేశాలు నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు. ఇక‌పై అపాయింట్‌మెంట్స్ లేకుండానే జ‌నంతో క‌ల‌వాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

ఇందులో భాగంగా ప్ర‌తి రోజు ఉద‌యాన్నే జ‌నంతో క‌లిసిన త‌ర్వాతే, నాయ‌కుల‌తో క‌ల‌వాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించారు. ఇందుకోసం తాడేప‌ల్లిలో వైఎస్ జ‌గ‌న్ క్యాంప్ కార్యాల‌యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. బ్యారికేడ్లు, ఎండ‌కు ఇబ్బంది ప‌డ‌కుండా షామియానాలు రెడీ చేస్తున్నారు. అలాగే వ‌చ్చిన జ‌నానికి పెరుగ‌న్నం, సాంబారుతో క‌లిపిన భోజ‌నం త‌దిత‌ర ఆహారాన్ని అంద‌జేయ‌డానికి కూడా ఆలోచిస్తున్నార‌ని తెలిసింది.

గ‌తంలో వైఎస్సార్ అధికారంలో ఉన్న‌ప్పుడు ప్ర‌తిరోజూ ఉద‌యాన్నే గంట లేదా రెండు గంట‌ల పాటు సామాన్య ప్ర‌జానీకంతో క‌లుస్తూ, వాళ్ల విన‌తులు స్వీక‌రించేవారు. వీలైనంత వ‌ర‌కూ వాళ్ల స‌మ‌స్య‌ల్ని అక్క‌డిక‌క్క‌డే ప‌రిష్క‌రించేవారు. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఎక్కువ మంది వైఎస్సార్ ద‌గ్గ‌రికి వెళ్లేవారు. అందుకే వైఎస్సార్ నిత్యం జ‌నానికి ద‌గ్గ‌ర‌గా వుండే పాల‌కుడిగా గుర్తింపు పొందారు.

కానీ జనం నుంచి వ‌చ్చిన జ‌గ‌న్ మాత్రం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత పూర్తిగా మారిపోయారు. తాడేప‌ల్లి నుంచి బ‌య‌టికి రాలేదు. మ‌హా అయితే బ‌హిరంగ స‌భ‌ల్లో పాల్గొని, నేరుగా హెలికాప్ట‌ర్ ఎక్కి తిరిగి విజ‌య‌వాడ‌కు చేరుకునేవారు. దీంతో జ‌నంతో ఆయ‌న‌కు సంబంధాలు లేకుండా పోయాయి. ఇదే ఆయ‌న్ను రాజ‌కీయంగా తీవ్రంగా దెబ్బ తీసింది.

ఈ నేప‌థ్యంలో త‌న తండ్రి వైఎస్సార్ బాటే స‌రైంద‌ని జ‌గ‌న్ గ్ర‌హించారు. అందుకే అపాయింట్‌మెంట్స్‌తో సంబంధం లేకుండా జ‌నంతో క‌ల‌వ‌డానికి జ‌గ‌న్ నిర్ణ‌యించారు. అయితే ఎప్ప‌టి నుంచి ఈ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టాల‌నేది నిర్ణ‌యం కాలేదు. త్వ‌ర‌లోనే ప్రారంభించ‌నున్న‌ట్టు తెలిసింది.

38 Replies to “తండ్రి బాట‌లో జ‌గ‌న్‌.. ఇక‌పై నేరుగా జ‌నంతో!”

  1. నా మాట కి బేఖాతరు చేయకుండా.. విని పాటిస్తున్నందుకు ధన్యవాదాలు..

    నిన్ననే వెంకట్ రెడ్డి కి చెప్పాను.. జగన్ రెడ్డి కి ఆంధ్ర కి వస్తున్నాడు.. వెళ్లి వాడి సంక ఉప్పేసుకుని నాకు .. అనే సలహా ఇచ్చాను..

    ఇదిగో.. వచ్చేసాడు.. ఆత్రం గా..

    ..

    జగన్ 2.0 అంటే ఇదే..

    అధికారం కోసం తండ్రి ఫోటో బయటకు తీస్తాడు.. అధికారం రాగానే తల్లి ని, చెల్లిని బయటకు గెంటేస్తాడు..

    అధికారం కోసం నారాసురరక్తచరిత్ర అంటాడు.. అధికారం రాగానే బాబాయ్ హంతకుల బెయిల్ కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేస్తాడు..

    అధికారం కోసం క్యాడర్ కి పెరుగన్నం పెడతాడు.. అధికారం రాగానే అన్నా కాంటీన్స్ మూసేస్తాడు..

    అధికారం కోసం క్యాడర్ ని అప్పోయింట్మెంట్ లేకుండానే కాలుస్తాడు.. అధికారం వచ్చాక అప్పోయింట్మెంట్ తీసుకోడానికి అప్పోయింట్మెంట్ అడుగుతాడు..

    అధికారం కోసం కోడికత్తి తీస్తాడు.. అధికారం రాగానే కోడికత్తి ఊసెత్తడు ..

    అధికారం కోసం శాసనసభ రద్దు చేస్తా అంటాడు.. అధికారం రాగానే మన తొత్తులను ఎమ్మెల్సీ లుగా పంపిస్తాడు..

    ..

    అధికారం లో ఉన్నప్పుడు నలుగురిని లాగేస్తే ప్రతిపక్ష హోదా ఊడిపోతుంది అంటాడు.. అధికారం పోతే అదే ప్రతిపక్ష హోదా కి రూల్స్ అక్కర్లేదు అంటాడు..

    ..

    ఇప్పుడు జనం మాట..

    దెంగేయి బే .. లవడెక్కేబ్బల్..

      1. ఎవరిదీ ఎవరు నాకినా.. దానికి జనామోదం ఉంది.. అదే రాజకీయం..

        నీలాంటి కుక్కలు మొరగాల్సింది జనాల అభిప్రాయం మీద కాదు.. జగన్ రెడ్డి అరాచకాల మీద..

        జగన్ రెడ్డి ని ఎందుకు జనాలు ఛీ కొట్టారో తెలుసుకుని మొరిగితే.. ప్రయోజనం ఉంటుంది..

        ..

        లేదు.. కాదు.. మాకు జగన్ రెడ్డి ఒట్టకాయలు చీ కుతూ బతికేస్తాం అని మీరు నిర్ణయించుకుంటే .. మా తప్పు కాదు.. మీ ఖర్మ అనుకొంటాము..

      2. అన్నయ్య పాలన మా కొద్దు అంటూ ప్రజలు తిరస్కరించి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు అయిన మీలో మార్పు రాలేదు మీరు ఇలాగే ఉంటే 2029 ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకరు..

  2. అధికారం పోగానే తండ్రి గుర్తుకు వచ్చాడు….బ్రతికిలేదు కాబట్టి ఇష్టంవచ్చినట్లు వాడుకోవచ్చు.బ్రతికి ఉండి ఉంటె తల్లి చెల్లి తో పాటు బయటకు నూకబడేవాడు

  3. Jagan has to correct the below. He was great leader with human touch…but made mistakes. He did a great deal of development like education, ports, medical facilities etc

    1. Respect and interact with cadre and get to know ground level reality about the efficiency of the govt
    2. Decentralise power by electing the leaders based on merit- get rid of coterie and a few people who call shots
    3. Have a political bureau and allow leaders to speak and go in a democratic way
    4. Do not reserve or allocate minister posts, nominated posts based on caste…merit and hard work should be rewarded
    5. Be with people…meet them every day or at least thrice a week
    6. Reduce freebies and only grant to people who are eligible – remove undeserved
    1. చి ఛి, స్పర్శ ఏంటి సార్, మీరు లేడీ అనుకుంట, పాదయాత్ర లో మీ తల మీద చెయ్యి పెట్టీ స్పర్శించాడా మేడం

  4. జగన్ కిందివాటిని సరిదిద్దుకోవాలి. ఆయన మానవతా స్పర్శ కలిగిన గొప్ప నాయకుడు... కానీ తప్పులు చేశాడు. విద్య, పోర్టులు, వైద్య సౌకర్యాలు వంటి గొప్ప అభివృద్ధిని ఆయన చేశారు.

    కేడర్‌ను గౌరవించడం మరియు సంభాషించడం మరియు ప్రభుత్వ సామర్థ్యం గురించి క్షేత్ర స్థాయి వాస్తవికతను తెలుసుకోవడం.

    మెరిట్ ఆధారంగా నాయకులను ఎన్నుకోవడం ద్వారా అధికారాన్ని వికేంద్రీకరించడం- కోటరీని మరియు షాట్ చేసే కొంతమంది వ్యక్తులను తొలగించడం.

    ఒక రాజకీయ బ్యూరోను ఏర్పాటు చేసి, నాయకులు ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడటానికి మరియు వెళ్ళడానికి అనుమతించడం.

    కులం ఆధారంగా మంత్రి పదవులు, నామినేటెడ్ పదవులను రిజర్వ్ చేయవద్దు లేదా కేటాయించవద్దు... యోగ్యత మరియు కృషికి ప్రతిఫలం లభించాలి.

    ప్రజలతో ఉండండి... ప్రతిరోజూ లేదా వారానికి కనీసం మూడుసార్లు వారిని కలవండి.

    ఉచితాలను తగ్గించండి మరియు అర్హులైన వ్యక్తులకు మాత్రమే గ్రాంట్లను ఇవ్వండి - అనర్హులను తొలగించండి.
    1. విద్య అభివృద్ధి జరిగిందా? అలా అయితే ప్రభుత్వ పట్టసాల లో 45లక్షలు ఉన్న అడ్మిషన్స్ 32 లక్షలకి ఎందుకు తగ్గింది.పైగా కోవిద్ తరువాత పట్టణాలు వదిలి చాలామంది పల్లెకు వెళ్ళాక తగ్గిపోయారు

    2. ఫస్ట్ కుటుంబాన్ని గౌరవించాలి…తల్లి చెల్లి ని అభిమానించాలి. బాబాయ్ హంతకులకు తొడపాటు వదిలెయ్యాలి

    3. అబ్బబ్బ ఎం సేప్తిరి ఏం సెప్తిరి అభివృద్ధిని చేసాడా !!నీకు నోరు ఎలా వచ్చిందిరా ఈ వర్డ్ వాడడానికి .!!

  5. సాంబార్ అన్నం విస్తారాకుల్లో ఇస్తారా..ప్లేట్ లలో ఇస్తారా..పెరుగన్నం ఎలా ఇస్తారు..కలిపి ఇస్తారా లేదా..పెరుగు….అన్నం విడివిడి గా ఇస్తారా?ముందు సాంబార్ అన్నమా..పెరుగన్నమా?ఎన్ని గంటలకి స్టార్ట్ చేస్తారు?లంచ్..డిన్నర్ రెండూ ఉంటాయా..లేదా ఒకటేనా?లేట్ అయితే మజ్జిగ పొస్తారా.. లేదా చివరివరకు పెరుగు నే ఇస్తారా?గడ్డ పెరుగు ఇస్తారా?నీళ్ల పెరుగు ఇస్తారా?తమిళనాడు సాంబార్ నా..ఆంధ్రా సాంబార్ నే..తినేసి పార్సిల్ కూడా పట్టుకెళ్ల వచ్చా?సాంబార్ పౌడర్ వాడతారా లేదా?ములక్కాయలు ఉంటాయా…ఆలు వేస్తారా….చిక్కగా ఉంటాయా..పలుచగా ఉంటాయా?పెరుగు సంగం వాళ్ళది అయితే బావుంటుందేమో?దయచేసి నా ప్రశ్నలు కి సమాధానం గా ఇంకో ఆర్టీకల్ వదలాలి అని నా మనవి:)

  6. నాయకుడు అనేవాడు అధికారం లో ఉన్నా లేకున్నా ఎల్లప్పుడూ ప్రజలతో మమేకం అవ్వాలి అంతే గానీ ప్రతిపక్షం లో ఉన్నప్పుడు మాత్రమే ప్రజల మధ్య లో తిరుగుతాను అంటే ప్రజలు నమ్మరు

  7. అమ్మొ!

    జగన్ నిర్నయించుకున్నాడు….

    మొహవాటం పక్కన పెడుతున్నాడు…

    బెంగళూరు నుండి ఆంద్రాకి వస్తున్నాడు …

    అదిగొ లెగుస్తున్నాడు.. లెగిస్తె మనిషి కాదు …

    ఇదిగొ ప్రజల మద్యకి రాబొతున్నాడు…

    అదిగొ పీకెయబొతున్నాడు…

    పీకెస్తున్నాడు…

    అక్కడ ఎమీ లెకపొయినా, GA కి ఇలా జాకీలు వెయటం, ఎలివెషలు ఇవటం అలావాటె! 15 ఎళ్ళ నుండి మనం చూస్తుందె! లైట్ తీస్కొండి!!

  8. 2019- 151

    2024- 11

    రాజన్న రాజ్యం పేరు చెప్పి జనాల సొమ్ము మింగి , పదవి పోయిన తరువాత సాంబారు పెరుగు అన్నం తో గెలుస్తారా !

  9. 2019- 151

    2024- 11

    రాజన్న రాజ్యం పేరు చెప్పి జనాల సొమ్ము మింగి , పదవి పోయిన తరువాత సాంబారు పెరుగు అన్నం తో గెలుస్తారా !

Comments are closed.