వైసీపీలో తెగింపు!

ఘోర ప‌రాజ‌యం పాలైన వైసీపీని చాలా త్వ‌ర‌గా యాక్టీవ్ చేసిన ఘ‌న‌త టీడీపీకి ద‌క్కుతుంది.

ఘోర ప‌రాజ‌యం పాలైన వైసీపీని చాలా త్వ‌ర‌గా యాక్టీవ్ చేసిన ఘ‌న‌త టీడీపీకి ద‌క్కుతుంది. కేసుల‌కు భ‌య‌ప‌డ‌ని తెగింపు వైసీపీ నేత‌ల్లో వ‌చ్చేసింది. గ‌తంలో వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు, ప‌రాజ‌యం నుంచి తేరుకోడానికి మూడేళ్ల‌కు పైన్నే ప‌ట్టింది. కానీ నారా లోకేశ్ పుణ్య‌మా? అని తెగిస్తే ఏమ‌వుతుంది?… మ‌హా అయితే కేసులు పెడతారు, అంతే క‌దా అనుకునే ప‌రిస్థితి వ‌చ్చింది.

మ‌ళ్లీ త‌మ ప్ర‌భుత్వం నాలుగేళ్ల‌లో రాబోతోంద‌ని ధీమా, వైసీపీలో తెగింపు రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణంగా క‌నిపిస్తోంది. గ‌తంలో చంద్ర‌బాబు ఇంటిపై దాడికి సంబంధించి మాజీ మంత్రి జోగి ర‌మేశ్‌ను సీఐడీ అధికారులు పిలిచి విచారించారు. కొంత‌కాలం సైలెంట్‌గా ఉన్న జోగి ర‌మేశ్‌… ఇప్పుడు హెచ్చ‌రించే వ‌ర‌కూ వ‌చ్చారు. మ‌ళ్లీ త‌మ ప్ర‌భుత్వం రాబోతోంద‌ని, అప్పుడు ఒక్కొక్క‌రి అంతు చూస్తామ‌ని బ‌హిరంగంగానే హెచ్చ‌రించారు.

ఈ ర‌క‌మైన రాజ‌కీయ వాతావ‌ర‌ణం గ్రామ‌స్థాయిలో కూడా క‌నిపిస్తోంది. ఎంత వేధిస్తారో వేధించండి, మ‌హా అయితే నాలుగేళ్లే క‌దా… ఆ త‌ర్వాత ఎటూ త‌మ ప్ర‌భుత్వం వ‌స్తుంద‌ని, అప్పుడు ఊళ్ల‌లో ఎవ‌రుంటారో చూస్తామ‌ని టీడీపీ, జ‌న‌సేన ద్వితీయ శ్రేణి నాయ‌కులు అతిచేసే చోట వైసీపీ హెచ్చ‌రిస్తోంది. ఈ ద‌ఫా ఏ ఎన్నిక‌లొచ్చినా, వైసీపీ నాయ‌కులు గ‌ట్టిగా బ‌రిలో నిలిచే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. దీనంత‌టికి కార‌ణం, కూట‌మి స‌ర్కార్ పాల‌న‌ను వ‌దిలి పెట్టి, కేసుల‌తో వేధించ‌డ‌మే.

కూట‌మి స‌ర్కార్ తెగే వ‌ర‌కూ లాగ‌డం వ‌ల్లే వైసీపీ నాయ‌కుల్లో ప్రాణాల‌కు కూడా తెగించే ప‌రిస్థితి వ‌చ్చింది. ఈ రాజ‌కీయ వాతావ‌ర‌ణం కూట‌మి స‌ర్కార్‌కు న‌ష్టం తీసుకురానుంది. వైసీపీ 11 సీట్ల‌కు ప‌డిపోయి, కోలుకోలేని స్థితిలో వుండ‌గా, నిద్ర‌లేప‌డానికి తామున్నాం క‌దా అన్న‌ట్టుగా మంత్రి లోకేశ్ వ్య‌వ‌హార శైలి వుంద‌న్న విమ‌ర్శ‌ను కొట్టి పారేయ‌లేం. రాజ‌కీయంగా పోగొట్టుకోడానికి ఇక వైసీపీ వ‌ద్ద ఏమీ లేద‌ని తెలిసి కూడా, ముఖ్యంగా సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేశ్ అతితో అస‌లుకే ముప్పు పొంచి వుంది.

26 Replies to “వైసీపీలో తెగింపు!”

  1. ఒహో, వీడు రాసిన మాటలు నమ్మి ఎవడైనా చట్టం దాటారో.. అంతే

    ప్యాలెస్ పులకేశి గాడు ఇంట్లో నిండి బయటకి వచి మీకు కనీసం బెయిల్ డబ్బులు కూడా ఇవ్వదు.

    చూసుకోండి.

    గ్రేట్ ఆంద్ర కి ఇచ్చే డబ్బు కోసం ఇలాంటివి ఎన్నో రాస్తాడు. జనాలే చూసుకుని వెళ్ళాలి.

    1. Adigaa..

      vallu emi chepparu ante mental bala ki mental certification, blue fox Rajahmundry jail nundi Elanti doctor certificate tho Vachado adugu annaru..

  2. ఎవడో “రహమత్ పాషా” అంట.. వైసీపీ వాడే.. జగన్ రెడ్డి ని, పార్టీ నాయకులను దెంగులాడుతూ నిన్న వీడియో పెట్టాడు.. వెళ్లి చూడు..

    నువ్వు ఊహించుకొంటున్న.. తెగింపు కాస్తా .. తెగిపోతుంది..

    1. వీడి మాటలు విని వెళ్లి ఉంటాడు మాజీ ఎంపీ మాధవ్ నిండా మునిగిపోయి రాజమండ్రిలో తెలాడు

  3. అధికారం ఇచ్చేది న్యూట్రల్ ఓటర్ .. పధకాలు రాని ఓటర్ .. అలంటి వారికీ కావాల్సింది రోడ్లు .. అభివృద్ధి ..సుపరిపాలన … అలంటి వారికీ మీరు ఏంటి చేస్తారో చెప్పండి ..ఎలా నమ్మిస్తారో చెప్పండి ..

  4. historical మూవీ “సింగల్ సింహానికి ‘డబల్ నామాలు” అనే ‘సైన్మా మావోడు తీస్తున్నాడు.. లండన్ లాపకీలు హీరోయిన్స్ గా, సంపూర్ణష్, మంచు హీరోలతో సినిమాకి సహ-నిర్మాతలు కావాలి

  5. ఒరేయ్ గ్యాస్ ఆంధ్ర

    అంత తేగువ ఉన్నట్లయితే ఒకడేమో హాస్పిటల్లో పడుకున్నాడు ఇంకోడేమో పత్తలేకుండా పోయాడు

    మిగిలిన వాళ్ళ సమాచారం ఆ దేవునికే తెలియాలి

    నీ బోడి మాటలు నమ్మి ఎవడైనా ముందుకు పోయాడు మడ్డ కుడిసి పోవడం ఖాయం రా

    గ్యాస్ ఆంధ్ర .

  6. నాలుగేళ్ళే కదా అంటున్నావు. నాలుగేళ్లంటే 48 నెలలు. మళ్లీ వస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అంటే మీరు చెప్పేవన్నీ వారు ఇప్పుడే చేసి చూపిస్తారు. ఊరికే హింట్ ఇవ్వకండి.

  7. ఊళ్లలో ఎవరుంటారో చూస్తాం అని బెదిరింపా, అంటే మీ పార్టీకి ఏదో ఎలివేషన్ ఇవ్వటానికి అలా అంటున్నావ్ కానీ లేదంటే అలా బెదిరించి బరితెగించే వాళ్లకు ఓట్లు వేసి గెలిపిస్తారని ఎలా అనుకుంటున్నావ్

      1. వాడు అసమర్థుడు, దద్దమ్మ అని నిరూపించుకున్నాడు, అయినా మీరు ఇంకా వాన్ని నమ్ముతున్నారు అంటే అది మీ కర్మ.

  8. నాలుగేళ్ల లో మళ్ళీ వైసీపీ గెలిచేస్తోందని అంత ధీమా వచ్చేసింధా నిజమా

  9. వాళ్ల బెదిరింపులు ఏమో గాని నీ బెదిరింపు క్లియర్ గా కనపడుతుంది నువ్వు అస్సాం చెక్కేయడం మంచిది

  10. అర్ధరాత్రి దాక మేల్కొని కూటమి కి ఓట్లు వేసింది వీళ్ళను శిక్షించకుండా వదిలేయటానికా ఏమి ఆశించి రాత్రివరకు లైన్లో నిలబడి వేశారు ఎక్కడెక్కనుంచో ఖర్చులు పెట్టుకొని వచ్చి వైసీపీ ని రానీయకూడదని వాళ్ళ ఓటును వినియోగించేరు ఈ నేరస్తులను వదిలేస్తే వాళ్లకు అన్యాయం చేసినట్టే వాళ్ళు ఏ పథకం ఆశించని వాళ్ళు పైగా టాక్స్ payer లు కూడా

Comments are closed.