మాజీ మంత్రి జోగి ర‌మేశ్ ప‌క్క చూపులు!

మాజీ మంత్రి జోగి ర‌మేశ్ ప‌క్క చూపులు చూస్తున్నార‌ని తెలిసింది. వైసీపీని వీడి, టీడీపీలో చేరేందుకు జోగి ర‌మేశ్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. అయితే జోగి ర‌మేశ్‌ను చేర్చుకునే విష‌య‌మై టీడీపీ ముందూవెనుకా…

మాజీ మంత్రి జోగి ర‌మేశ్ ప‌క్క చూపులు చూస్తున్నార‌ని తెలిసింది. వైసీపీని వీడి, టీడీపీలో చేరేందుకు జోగి ర‌మేశ్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. అయితే జోగి ర‌మేశ్‌ను చేర్చుకునే విష‌య‌మై టీడీపీ ముందూవెనుకా ఆడుతోంది. జోగి ర‌మేశ్ చేరిక‌ను కొంద‌రు టీడీపీ నాయ‌కులు అడ్డుకుంటున్నార‌ని తెలిసింది. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు జోగి ర‌మేశ్ చేష్ట‌లు అభ్యంత‌ర‌క‌రంగా ఉన్నాయ‌ని చంద్ర‌బాబు, లోకేశ్ దృష్టికి టీడీపీ నాయ‌కులు తీసుకెళ్లార‌ని స‌మాచారం.

గ‌తంలో చంద్ర‌బాబునాయుడి ఇంటిపైకి జ‌నాన్ని జోగి ర‌మేశ్ తీసుకెళ్ల‌డాన్ని టీడీపీ నాయ‌కులు గుర్తు చేస్తున్నారు. అలాగే వివిధ సంద‌ర్భాల్లో చంద్ర‌బాబు, లోకేశ్‌పై వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శ‌లు చేశార‌ని చెబుతున్నారు. అలాగే అక్ర‌మంగా అగ్రిగోల్డ్ భూములు కొనుగోలు చేశార‌నే కార‌ణంగా జోగి ర‌మేశ్ కుమారుడు రాజీవ్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

అధికారాన్ని అడ్డం పెట్టుకుని జోగి ర‌మేశ్ దోపిడీకి పాల్ప‌డ్డార‌ని మ‌న‌మే చెప్పి, ఇప్పుడు ఆయ‌న్ను పార్టీలోకి తీసుకుంటే ఎలాంటి సంకేతాలు పంపాల‌ని అనుకుంటున్నామ‌ని చంద్ర‌బాబు, లోకేశ్‌ల‌ను టీడీపీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నార‌ని తెలిసింది. దీంతో జోగి ర‌మేశ్ చేరికపై ప్ర‌తిష్టంభ‌న ఏర్ప‌డింద‌ని తెలిసింది.

మ‌రోవైపు జోగి ర‌మేశ్‌ను ఎలాగైనా చేర్చుకోవాల‌ని, బీసీ నాయ‌కుడిగా గుర్తింపు పొందిన జోగి ర‌మేశ్ వ‌ల్ల రాజ‌కీయంగా ఉప‌యోగ‌మే అని మ‌రికొంద‌రు టీడీపీ నేత‌లు చంద్ర‌బాబుకు వివ‌రిస్తున్నార‌ని తెలిసింది. జోగి ర‌మేశ్ మౌనంగా వుండ‌డంతో ఆయ‌న వైసీపీని వీడుతార‌నే ప్ర‌చారానికి బ‌లం క‌లిగిస్తోంది. అస‌లు నిజాలేంటో జోగి మాట్లాడితే త‌ప్ప తెలిసే అవ‌కాశం లేదు.

18 Replies to “మాజీ మంత్రి జోగి ర‌మేశ్ ప‌క్క చూపులు!”

  1. జెగ్గులు ‘తల్లి కాంగ్రెస్ వైపు కొంటె చూపులు చూస్తూ, కన్ను కొడుతున్నా షర్మిల ‘చెప్పుతో కొట్టింది.

  2. అ సైకొ గర్విష్టి ముండా కొడుకు రాజకియ సమాది కావలి

    ఈ గుర్కా మొహమొడు మొ….డ్డ గుడిసి పొవాలి

  3. అ సైకొ గర్విష్టి ముం..డా కొ..డుకు రాజకియ సమాది కావలి

    ఈ గుర్కా మొహమొడు మొ….డ్డ గుడిసి పొవాలి

  4. వాళ్ళ లీడర్లను, ఆడవాళ్ళను అనేశారని కార్యకర్తల ఏడుపులే కానీ రేపు కొడాలి, వంశి జాయిన్ అయ్యినా చేర్చేసుకుంటారు. అడ్డంగా ఫూల్స్ అయ్యేది ఇక్కడ నాయకుడి కోసం అందరి తో కొట్లాడి గొంతు చించుకునే అభిమానులే.

  5. TSP, Janasena గెట్లు ఎత్తెస్తె అందరూ జయిన్ అయిపొతారు! అయితె ఇలాంటి వారు వద్దు!

Comments are closed.