కేసీఆర్‌కు పవన్ డెడ్ లైన్! లేకుంటేనా…?

ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో జనసేనాని పవన్ కల్యాణ్ చాలా స్ట్రాంగుగా రియాక్ట్ అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన రెండురోజుల డెడ్ లైన్ విధించారు. తాను స్వయంగా రంగంలోకి దిగబోతున్నట్లుగా ఆయన ప్రకటించారు.…

View More కేసీఆర్‌కు పవన్ డెడ్ లైన్! లేకుంటేనా…?

ఈ కష్టం నీకు కనిపించలేదా కేటీఆర్..!

సమ్మె ప్రారంభంలో కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య.. తర్వాత మహిళా కండక్టర్ ఉరేసుకొని ఆత్మహత్య.. తాజాగా గుండెపోటుతో కుప్పకూలిన ఆర్టీసీ డ్రైవర్.. ఇలా ఆర్టీసీ సమ్మెకు సంబంధించి ఎప్పుడు ఏ దుర్వార్త వినాల్సి వస్తుందో అర్థం…

View More ఈ కష్టం నీకు కనిపించలేదా కేటీఆర్..!

అవును.. వారికి వేరే గతి లేదు!

రసకందాయంలో ఉన్న మహారాష్ట్ర రాజకీయంలో చివరికి శివసేన మెత్తబడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సగంకాలం అధికారం అడగడం మాత్రమేకాదు.. అది కూడా మొదటి రెండున్నరేళ్లు తమ పార్టీ సీఎం పదవిలో ఉండాలంటూ పట్టుపట్టిన… శివసేన, ‘సగంకాలం…

View More అవును.. వారికి వేరే గతి లేదు!

బం‘ఘోరం’.. మరో విఫల ప్రయోగమేనా?

బంగారం విషయంలో మోడీ సర్కారు కత్తిదూసింది. వ్యక్తుల వద్ద ఎంత బంగారు ఉండాలనే విషయంలో ఆదేశాలు జారీచేసి.. ఆ పరిమితికి మించిన బంగారం కలిగి ఉంటే.. వాటికి పన్నులు కట్టాలనే చట్టం తీసుకురావడానికి యోచిస్తున్నది.…

View More బం‘ఘోరం’.. మరో విఫల ప్రయోగమేనా?

ఈ తెలివి ముందు లేకపోయేనే పవన్ జీ!

ఇసుక సరఫరా విషయంలో జగన్ సర్కారు విఫలమైంది. ఎవరు ఒప్పుకోకపోయినా ఇది నిజం. ఈ వైఫల్యాన్ని వీలైనంత ఎక్కువగా కేష్ చేసుకోడానికి విపక్ష పార్టీలన్నీ తెగ ప్రయత్నిస్తున్నాయి. పైగా ఖర్మ ఏంటంటే.. ప్రభుత్వంలో చురుకు…

View More ఈ తెలివి ముందు లేకపోయేనే పవన్ జీ!

బాబు కంటితుడుపు డ్రామాలు పనిచేయలేదు!

వల్లభనేని వంశీ తెలుగుదేశాన్ని వీడి.. వైఎస్సార్ కాంగ్రెస్ పంచన చేరడానికి తీసుకున్న నిర్ణయాన్ని కూడా తమకు అనుకూలంగా మలుచుకుని ప్రచారం చేసుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చాలా అవస్థలు పడ్డారు. కానీ, అవన్నీ తేలిపోయాయి.…

View More బాబు కంటితుడుపు డ్రామాలు పనిచేయలేదు!

విచ్చలవిడి బురదచల్లుడు కుదరదిక!

జగన్ ప్రభుత్వం మీడియాకు ముకుతాడు బిగించడానికి.. జీఓ 2430 తీసుకువచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అప్పట్లో తెచ్చిన జీవోకు కొన్ని సవరణలతో కొత్త జీవో వచ్చింది. Advertisement మీడియాలో నిరాధార కథనాలు వస్తే..…

View More విచ్చలవిడి బురదచల్లుడు కుదరదిక!

అయ్యోపాపం.. చంద్రబాబు.. పాడు రోజులొచ్చెనే!

‘‘మా పార్టీ పని అయిపోలేదు…’’ అని ఒక పార్టీ అధినేత ప్రజలకు తెలియజెప్పుకోవాల్సిన దుర్గతి ప్రాప్తించిందంటే.. జాలి కలుగుతుంది. రాజకీయ ప్రత్యర్థులు వంద రకాల పుకార్లు, తీసికట్టు మాటలతో వారి ధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం…

View More అయ్యోపాపం.. చంద్రబాబు.. పాడు రోజులొచ్చెనే!

బాబు చేసిన ద్రోహానికి మరో భరతవాక్యం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తర్వాత.. అనాథగా ఏర్పడిన తర్వాత.. చంద్రబాబునాయుడు తొలి ముఖ్యమంత్రిగా చేసిన ద్రోహం.. కేవలం మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టడం మాత్రమేకాదు. రాష్ట్రాన్ని.. ప్రధానంగా రాజధానిగా ఎంపిక చేసిన అమరావతి ప్రాంతాన్ని…

View More బాబు చేసిన ద్రోహానికి మరో భరతవాక్యం!

‘హార్స్ ట్రేడింగ్’ మీదనే కమలం ఆశలు!

ఏమిటి కమలనాథుల్లో ఇంత ధైర్యం. ఒకేసారి ఫలితాలు వెలువడిన రెండు రాష్ట్రాల్లో ఇప్పటికే కొత్త ప్రభుత్వం పదవీ స్వీకార ప్రమాణం చేయడం కూడా అయిపోయింది. అదే సమయంలో.. మహారాష్ట్రంలో ఇంకా వ్యవహారం ఒక కొలిక్కి…

View More ‘హార్స్ ట్రేడింగ్’ మీదనే కమలం ఆశలు!

మద్దతు కోసం పవన్ పాకులాట.. ఎనీ డౌట్స్?

వైసీపీ అధికారంలోకి వచ్చాక తొలిసారి పవన్ రోడ్డెక్కుతున్నారు. వైజాగ్ లో భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా భారీ ర్యాలీ చేపట్టబోతున్నారు. పవన్ కల్యాణ్ పేరు చెబితే ఊగిపోయే అభిమానులంతా ఈ ర్యాలీకి తరలివస్తారని, భవన…

View More మద్దతు కోసం పవన్ పాకులాట.. ఎనీ డౌట్స్?

ఆర్టీసీ సమ్మె.. ఒంటరిగా మారిన కేసీఆర్

హుజూర్ నగర్ గెలుపుని అడ్డుగా పెట్టుకుని ఆర్టీసీ సమ్మెపై ఎంత ఓవర్ గా రియాక్ట్ అవ్వాలో, అంత ఓవర్ గా పెట్రేగిపోయారు కేసీఆర్. ఆ ఓవరాక్షన్ కి ప్రతిపక్షాలు బెదిరిపోయాయేమో కానీ, కార్మిక సంఘాలు…

View More ఆర్టీసీ సమ్మె.. ఒంటరిగా మారిన కేసీఆర్

వల్లభనేని వంశీ.. ఫిక్సయినట్టేనా!

తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి వాట్సాప్ రాజీనామా ద్వారా చర్చకు తెరలేపిన వల్లభనేని వంశీమోహన్ తన తదుపరి రాజకీయంపై తర్జనభర్జనల్లో ఉన్నట్టున్నారు. ముందుగా బీజేపీ నేతను కలిశారు వంశీ. ఆ తర్వాత ముఖ్యమంత్రి వద్దకు…

View More వల్లభనేని వంశీ.. ఫిక్సయినట్టేనా!

ఇదోరకం మాఫియా: ‘మీసేవ’లో కొందరికే సేవ

గ్రామ సచివాలయాలు అందుబాటులోకి వస్తే మీసేవా కేంద్రాలను మూసివేస్తామంటూ వైఎస్ జగన్ గతంలో ప్రకటించారు. అయితే వేలాది మంది ఉద్యోగులు తాము ఉపాధి కోల్పోతామంటూ రోడ్డెక్కే సరికి ఆ నిర్ణయంపై ఇంకా క్లారిటీ రాలేదు.…

View More ఇదోరకం మాఫియా: ‘మీసేవ’లో కొందరికే సేవ

మూడో పరిష్కారమే.. తేలే దారి లేదు!

ప్రభుత్వం దిగి రావాలి… యూనియన్లు దిగి రావాలి… సాధారణంగా ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి అంటే.. ఒక కొలిక్కి రావడానికి కనిపించే రెండుదార్లు ఇవి. అది కొంచెం, ఇది కొంచెం జరిగినా కూడా.. ఈ రెండుదారుల…

View More మూడో పరిష్కారమే.. తేలే దారి లేదు!

వంశీని బుజ్జగించడానికి బాబు ప్రయత్నాలు

తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని బుజ్జగించడానికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు ఆరంభించినట్లుగా ఉంది. వంశీ పార్టీకోసం గట్టిగా పనిచేశారని, ఆయన పోరాటానికి…

View More వంశీని బుజ్జగించడానికి బాబు ప్రయత్నాలు

ఇసుక విధానంలో జగన్ తప్పు చేశారా..?

రాష్ట్రంలో ఇసుక కొరత, పెరిగిన రేట్లు, ఆగిపోయిన నిర్మాణాలు, భవన నిర్మాణ కార్మికుల ఆకలి కేకలు.. ఏ పత్రిక చూసినా ఇవే వార్తలు, ఏ రాజకీయ పార్టీ చూసినా ఇసుక విధానంపైనే విమర్శలు. ఇవన్నీ…

View More ఇసుక విధానంలో జగన్ తప్పు చేశారా..?

తప్పులు వెతికే పనిలో తెలుగు తమ్ముళ్ళు!

ప్రభుత్వ తీరును భూతద్దంలో చూస్తోన్న పచ్చనేతలు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులను వెతికే పనిలో తెలుగు తమ్ముళ్ళు తలమునకలయ్యారు. ప్రస్తుతం పచ్చనేతలు వైకాపా ప్రభుత్వ లోపాల కోసం కాగడా పట్టి మరీ గాలిస్తున్నారు. ఇప్పటివరకూ…

View More తప్పులు వెతికే పనిలో తెలుగు తమ్ముళ్ళు!

అసలు వదిలేసి కొసరుపై చర్చలేంటి?

హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించడంతో ప్రతిష్టంభన తొలుగుతుందని అంతా భావించారు. ఒకరోజు కాకపోతే, మరోరోజైనా చర్చలు సఫలం అవుతాయని అనుకున్నారు. కానీ కేవలం కోర్టును తృప్తిపరిచేందుకే…

View More అసలు వదిలేసి కొసరుపై చర్చలేంటి?

బీజేపీలో కొత్త గోల.. ఇక రచ్చరచ్చేనట!

చేరికలు తక్కువ హడావుడి ఎక్కువ అన్నట్టుగా ఉంది భారతీయ జనతా పార్టీ వ్యవహారం. ఒకవైపు ఏపీలో అధికారం తమదే అని కమలనాథులు ప్రకటించుకుంటూ ఉన్నారు. అలా ప్రకటించుకోవడం చాలామందికి కామెడీగా అనిపించవచ్చు. ఇటీవలి ఎన్నికల్లో…

View More బీజేపీలో కొత్త గోల.. ఇక రచ్చరచ్చేనట!

టికెట్ గ్యారంటీ దక్కిన తర్వాతనే…

తెలుగుదేశం పార్టీనుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కొందరు ఫిరాయించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సుముఖంగా ఉన్నారనే పుకార్లు చాలాకాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. మీ వాళ్లు ఎప్రోచ్ అవుతున్నారు… చేర్చుకోమంటారా? అంటూ జగన్ స్వయంగా అసెంబ్లీలోనే…

View More టికెట్ గ్యారంటీ దక్కిన తర్వాతనే…

వల్లభనేని.. ప్యాకప్ కు రెడీ చెబుతున్నారా?

తెలుగుదేశం పార్టీలో వల్లభనేని వంశీ మోహన్ ఒక్కోసారి పార్టీకి అతివిధేయుడుగా ఉంటారు. అదే సమయంలో ఆయన పార్టీని వీడతారనే ఊహాగానాలు తరచూ వినిపిస్తూ ఉంటాయి. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు వంశీ ఆ…

View More వల్లభనేని.. ప్యాకప్ కు రెడీ చెబుతున్నారా?

ప్రతిపక్షాల అసలురంగు బయటపడేది ఇప్పుడే..?

తెలంగాణ ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రతిపక్షాలన్నీ మూకుమ్మడిగా కార్మికులకు మద్దతు తెలిపాయి. దీనికితోడు హుజూర్ నగర్ ఉప ఎన్నికలు ముందుండటంతో కాంగ్రెస్, బీజేపీ, ఆఖరికి టీడీపీ కూడా కార్మికుల పక్షాన గట్టిగానే నిలబడి పోరాటాలు…

View More ప్రతిపక్షాల అసలురంగు బయటపడేది ఇప్పుడే..?

అమిత్‌కు సుజనా మేనేజరా? బిళ్ల బంట్రోతా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. బయటకు వచ్చిన తర్వాత.. అక్కడ ఏం జరిగిందనేది ప్రకటించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా విన్నవించినట్లు, అలాగే…

View More అమిత్‌కు సుజనా మేనేజరా? బిళ్ల బంట్రోతా?

గెలుపు మత్తులో చెలరేగుతున్న కేసీఆర్!

హుజూర్‌నగర్ ఉప ఎన్నికల ఫలితాలు అనూహ్యమైనవి ఎంతమాత్రమూ కాదు. గత ఎన్నికల్లోనే యాభై వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తానని.. ధీమా వ్యక్తం చే సిన ఉత్తమ్ కు మెజారిటీ పదివేలకు పడిపోయింది. ఇప్పుడు తెదేపా,…

View More గెలుపు మత్తులో చెలరేగుతున్న కేసీఆర్!

బీసీ Vs రెడ్డి.. వైసీపీలో కొత్త లొల్లి

మంత్రి పదవుల విషయంలో జగన్మోహన్ రెడ్డి తన సొంత వర్గాన్నే దూరంపెట్టారు. బడుగు బలహీన వర్గాలు, మహిళలకు 50శాతం పైగా పదవులిచ్చి.. మిగతావి అగ్రవర్ణాలకు సర్దుబాటు చేశారు. రాష్ట్రమంతా ఈ మంత్రివర్గ కూర్పుపై హర్షం…

View More బీసీ Vs రెడ్డి.. వైసీపీలో కొత్త లొల్లి

ఆర్టీసీ సమ్మెకు జనాలకు పట్టిందా?

ఒక్కోసారి నిజాలు చేదుగా వుంటాయి. సమ్మె అనేది ఏ ఉద్యోగికి అయినా అనివార్యమైన పరిస్థితి. కావాలని ఎవ్వరూ సమ్మెకు దిగరు. పరిస్థితులు అలా తోసుకువస్తాయి. గత కొంత కాలంగా సాగుతున్న ఆర్టీసీ సమ్మె కూడా…

View More ఆర్టీసీ సమ్మెకు జనాలకు పట్టిందా?