ఎన్నికల్లో తెదేపాకు బాగానే మిగిలింది!

రాజకీయ పార్టీలు పుట్టేది అన్ని సందర్భాల్లోనూ అధికారం కోసం మాత్రమే అనుకుంటే పొరబాటు. సంపాదనకోసం కూడా పుడుతుంటాయి. అధికారంలోకి వచ్చే పార్టీలు పట్టుమని పది కూడా ఉండవు. కానీ.. బరిలోకి దిగే రాజకీయ పార్టీలు…

View More ఎన్నికల్లో తెదేపాకు బాగానే మిగిలింది!

ఈ ఒక్కదానికే బ్రాహ్మణులు ద్వేషిస్తారా?

చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యంను అకస్మాత్తుగా బదిలీ చేసారు. అది బ్రాహ్మణులకే అవమానకరం అన్నంతగా ప్రచారం సాగిస్తున్నాయి పతిపక్షపార్టీలు. ఈ మేరకు బ్రాహ్మణ ఫేస్ బుక్ గ్రూప్ ల్లో కూడా ఫోస్ట్ లు కనిపిస్తున్నాయి.…

View More ఈ ఒక్కదానికే బ్రాహ్మణులు ద్వేషిస్తారా?

‘కోరలు లేని సింహం’ గర్జిస్తే భయపడాలా?

జర్నలిజం పాఠాలు చెప్పే పెద్దలు, సీనియర్లు.. దానికి సంబంధించిన చట్టాలు వ్యవస్థల గురించి వివరించేప్పుడు.. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గురించి కూడా తప్పకుండా చెప్పి తీరాల్సిందే. Advertisement అయితే పుస్తకాల్లో లేని, ఒక…

View More ‘కోరలు లేని సింహం’ గర్జిస్తే భయపడాలా?

పవన్ కల్యాణ్ ఆదర్శాలు కూడా ఫ్లాపే!

‘చుట్టూపక్కల చూడరా చిన్నవాడా.. చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా…’ పాట చాలా గొప్పది. ఎంతో అర్థవంతంగా ఉంటుంది. సందేశాత్మకంగా ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి మాస్ చిత్రాల ఒరవడిలో కొట్టుకుపోతూ… అవార్డులు పొందగల అభినయం తెలిసిన హీరోగా…

View More పవన్ కల్యాణ్ ఆదర్శాలు కూడా ఫ్లాపే!

శివసేన మెట్టుదిగక తప్పదా?

మహారాష్ట్ర రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ.. అవసరమైతే మళ్లీ ఎన్నికలను ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగానే ఉంది. ఇది ఆశ్చర్యకరమైన పరిణామమే. Advertisement ఏ పార్టీకైనా ప్రభుత్వం ఏర్పాటుచేసే సత్తా స్వయంగా లేకపోవడం వలన… ఇతర…

View More శివసేన మెట్టుదిగక తప్పదా?

కొత్త జిల్లాలు ఇప్పట్లో లేవా?

వైఎస్ జగన్ ఎన్నికల హామీల్లో కీలకమైన వాటిల్లో కొత్త జిల్లాల ఏర్పాటు ఒకటి. ఇచ్చిన ప్రతి హామీని నిలెబట్టుకుంటూ వస్తున్న ముఖ్యమంత్రి జగన్ జిల్లాల ఏర్పాటుకు ఎప్పుడు శ్రీకారం చుడతారు అన్నది ఆసక్తికరమైన విషయం.…

View More కొత్త జిల్లాలు ఇప్పట్లో లేవా?

జగన్ – తస్మాత్ జాగ్రత్త

అధికారంలోకి వచ్చి ఎన్నాళ్లో కాలేదు.అయినా ప్రతిపక్షం అస్సలు అవకాశం ఇవ్వడం లేదు. ఏదో ఒక పాయింట్ పట్టకుని నానా యాగీ చేస్తోంది. ఇప్పటి వరకు పట్టుకున్న పాయింట్లు ఏవీ కూడా కొసనెగ్గించలేదు. చాలా ట్రయ్…

View More జగన్ – తస్మాత్ జాగ్రత్త

పవన్ సీఎం అయితే రష్యాలో ఏపీ రాజధాని!

జగన్మోహన రెడ్డిని ఆడిపోసుకోవడంలో.. తాను ఏం మాట్లాడుతున్నాడో? ఎవరిని కించపరుస్తున్నాడో? తెలియనంతగా జనసేనాని పవన్ కల్యాణ్ బ్యాలెన్స్ తప్పిపోతున్నాడు. Advertisement జనాన్ని ఉద్రేకపరచడం ఒక్కటే లక్ష్యంగా మాట్లాడే సినిమా అలవాటు ఉన్న ఈ నటుడు..…

View More పవన్ సీఎం అయితే రష్యాలో ఏపీ రాజధాని!

పాడెమీదికి తెలుగు భాష!

జగన్మోహన రెడ్డి సర్కారు ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. అది తెలుగు భాషకు అత్యంత చేటు చేసే నిర్ణయం. రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి, 1 నుంచి 8వ తరగతి వరకు పిల్లలందరికీ ఇంగ్లిషు…

View More పాడెమీదికి తెలుగు భాష!

పవన్ కంటె చంద్రబాబు బెటర్!

ఇసుక సమస్యపై లాంగ్ మార్చ్ నిర్వహించి… జగన్ ప్రభుత్వం అంతు చూస్తానన్నట్లుగా.. హీరో పవన్ కల్యాణ్ హూంకరించిన సంగతి తెలిసిందే. ప్రతి చోటా జనసేన తరఫున డేరాలు వేసే ప్రణాళికలు కూడా చేశారు. తమ…

View More పవన్ కంటె చంద్రబాబు బెటర్!

రోడ్లే లేని చోట్ల ఎలా పవన్?

ఇసుక సమస్యను పరిష్కరించకపోతే అమరావతి వీధుల్లో నడుస్తా అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సవాల్ చేయడాన్ని రాష్ట్ర వ్యవసాయ మంత్రి కన్నబాబు ఎద్దేవా చేసారు. Advertisement మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో రోడ్లే…

View More రోడ్లే లేని చోట్ల ఎలా పవన్?

హైదరాబాద్ రెండో రాజధాని..టీ కప్పులో ఇంకో తుపాన్!

ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కాలుష్యం గురించి చర్చ అయితే జరుగుతూ ఉంది. ప్రతి శీతాకాలంలోనే దాదాపు ఇదే పరిస్థితే ఉంటుంది. ఢిల్లీ వేదికగా జరిగిన ఇండియా-బంగ్లా టీట్వంటీ మ్యాచ్ విషయంలో కూడా కాలుష్యం చర్చగా…

View More హైదరాబాద్ రెండో రాజధాని..టీ కప్పులో ఇంకో తుపాన్!

పవన్ ఆత్మవంచన.. లోకేష్ తో పోలిక

విశాఖ లాంగ్ మార్చ్ విజయవంతమైందని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు జనసేనాని పవన్ కల్యాణ్. ఈ విజయంపై ఏకంగా ఓ సమీక్ష సమావేశం కూడా నిర్వహించి అందరినీ భేష్ అని పొగిడారు, పొగిడించుకున్నారు. కానీ ఇది…

View More పవన్ ఆత్మవంచన.. లోకేష్ తో పోలిక

కాంగ్రెస్ ను దెబ్బేసి, బీజేపీని తిడుతున్నారు!

మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును నిలువునా చీల్చిన ఘనుడిగా అసదుద్దీన్ ఒవైసీ పేరు మార్మోగుతూ ఉంది. దాదాపు నలభై నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓటమిని మూటగట్టుకున్నఓట్ల తేడాకు సమానంగా ఎంఐఎం ఓట్లను పొందిందని  విశ్లేషకులు…

View More కాంగ్రెస్ ను దెబ్బేసి, బీజేపీని తిడుతున్నారు!

విశాఖ ఇసుక స్ట్రాటజీ వెనుక..

మొత్తానికి విశాఖ తీరంలో ఇసుక తుపాను ముగిసింది. పవన్ కళ్యాణ్ జంపింగ్ ల ప్రసంగం వినేసారు. పవన్ కళ్యాణ్ ప్రసంగం జంపింగ్ ల ప్రసంగం అని అనడం ఎందుకంటే, ఆయన ప్రసంగాన్ని ముక్కలు ముక్కలుగా…

View More విశాఖ ఇసుక స్ట్రాటజీ వెనుక..

ఛీ కొడుతున్నా.. చూరు పట్టుకు వేలాడుతూ…

‘‘జుట్టు పట్టుకుని బయటికీడ్చినా చూరు పట్టుకుని ఉండేవాడికి భలే ఛాన్సులే..’’ అంటూ రమణారెడ్డి…  ఇల్లరికంలో ఉన్న మజా గురించి.. తనదైన శైలిలో సినిమా పాటలో రక్తకట్టించారు. Advertisement అవతలి వారు ఎంతగా ఛీకొడుతున్నప్పటికీ.. వారితో…

View More ఛీ కొడుతున్నా.. చూరు పట్టుకు వేలాడుతూ…

పవన్ జీ.. అహంకారం కాస్త తగ్గాలి!

పవన్ కల్యాణ్ తాను ఎన్నటికీ అధికారం కోరుకునే బాపతు రాజకీయనాయకుడిని కాదని, కేవలం ప్రజల తరఫున ప్రశ్నించడానికి మాత్రమే, వారి సంక్షేమం కోసం మాత్రమే పనిచేస్తానంటూ సుద్దులు చెబుతుంటారు. Advertisement కోట్లకు కోట్ల రూపాయల…

View More పవన్ జీ.. అహంకారం కాస్త తగ్గాలి!

‘రాజధాని లేని ఏపీ’.. కేంద్రంపై ఏడుపెందుకు?

కేంద్ర హోంశాఖ.. తాజాగా భారతదేశపు మ్యాప్ ను విడుదల చేసింది. జమ్మూకాశ్మీర్, లడాఖ్ లను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా కొత్తగా గుర్తించిన నేపథ్యంలో.. ఈ మ్యాప్ ను విడుదల చేశారని అనుకోవచ్చు. Advertisement అయితే…

View More ‘రాజధాని లేని ఏపీ’.. కేంద్రంపై ఏడుపెందుకు?

ఇంతకూ పవన్ ఏం ఉద్ధరించినట్లు?

రాష్ట్రంలో భవన నిర్మాణ రంగ కార్మికులు ఇసుక కొరత వలన ఇబ్బందులు పడుతున్నారు. ఓకే. వారికి మద్దతుగా.. వారిలో దేవుడిని చూస్తున్న పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్ నిర్వహించారు. అంతవరకు బాగానేఉంది. కానీ.. తను…

View More ఇంతకూ పవన్ ఏం ఉద్ధరించినట్లు?

విశాఖ జనసేన లాంగ్‌ మార్చ్‌కు గంటా షాక్‌!

జనసేన విశాఖపట్నంలో నిర్వహించిన లాంగ్ మార్చ్ కార్యక్రమానికి టిడిపి అదినేత ఆదేశాల ప్రకారం హాజరు కావల్సిన ముగ్గురు నేతలలో ఒకరు గైర్ హాజరు అయినట్లుగా ఉంది. Advertisement మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు,గంటా శ్రీనివాసరావులు…

View More విశాఖ జనసేన లాంగ్‌ మార్చ్‌కు గంటా షాక్‌!

ఏం మాట్లాడితే ఏమొస్తుందో అని భయం!

ఐదునెలలు గడిచిపోయాయి ఎన్నికలు అయిపోయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం ప్రభుత్వం మీద అతిగా స్పందిస్తున్నారు. జగన్‌ను అనరాని మాటలు అంటున్నారు చంద్రబాబు నాయుడు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు ఇచ్చుకుంటున్న లీకుల్లో…

View More ఏం మాట్లాడితే ఏమొస్తుందో అని భయం!

చిన్నజీయర్ జగన్ కు డబ్బులిచ్చారన్నారుగా!

ఎన్నికల ముందుమాట.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్కడ నుంచి అక్కడ నుంచి డైరెక్టుగా లోటస్ పాండ్ కు వెళ్లక ఆ సమీపంలోనే ఉన్న త్రిదండి శ్రీమాన్ నారాయణ…

View More చిన్నజీయర్ జగన్ కు డబ్బులిచ్చారన్నారుగా!

పవన్ లాంగ్ మార్చ్.. ఒక్కో పార్టీది తలోదారి

రాష్ట్రంలో ఇసుక కొరత తీవ్రంగా ఉందంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రేపు విశాఖపట్నం వేదికగా లాంగ్ మార్చ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ అంశాన్ని అన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయాలకు…

View More పవన్ లాంగ్ మార్చ్.. ఒక్కో పార్టీది తలోదారి

అప్పుడు 23, ఇప్పుడు 12: ఏపీలో జోరుగా చర్చ

ఏపీ రాజకీయాల్లో 23 అనే నంబర్ గురించి అందరికీ తెలిసిందే. తను అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేల్ని అక్రమంగా తనవైపు లాక్కున్నారు చంద్రబాబు. సంతలో పశువుల్ని కొన్నట్టు కొనేశారు. ఆ…

View More అప్పుడు 23, ఇప్పుడు 12: ఏపీలో జోరుగా చర్చ

చచ్చిన గుర్రానికి ఊపిరులూదే దెవ్వరు?

తమ పార్టీ గురించి వారిలో వారికి ఎంతటి స్వాతిశయం, అభిమానం, నమ్మకం ఉన్నప్పటికీ.. కాంగ్రెసు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శవాసనం వేసి ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చచ్చిన గుర్రానికి ఊపిరి…

View More చచ్చిన గుర్రానికి ఊపిరులూదే దెవ్వరు?

సమ్మెపై ఇవాళే సమ్మెట దెబ్బ!

కేసీఆర్ సర్కారు తమ అస్త్రాలను బయటకు తీస్తోంది. సుమారు నెలరోజులుగా సాగుతున్న ఆర్టీసీ సమ్మె మీద ప్రయోగించడానికి సిద్ధమవుతోంది. సమ్మెను చావుదెబ్బ కొట్టడానికి ఇవే అంతిమ అస్త్రాలని, ఇవే బ్రహ్మాస్త్రాలని చెప్పలేం.. అయితే.. ఇవి…

View More సమ్మెపై ఇవాళే సమ్మెట దెబ్బ!

మంత్రిపదవి ఔట్.. జగన్ వార్నింగ్

మంత్రులకు సరికొత్త డెడ్ లైన్ విధించారు జగన్. ఇంతకుముందు విధించిన రెండున్నరేళ్ల కాల పరిమితిని అమాంతం కుదించేశారు. పనితీరు సరిగ్గా లేని మంత్రులు మరో 6 నెలల్లోనే తమ పదవులు కోల్పోతారని హెచ్చరించారు ముఖ్యమంత్రి.…

View More మంత్రిపదవి ఔట్.. జగన్ వార్నింగ్