టీడీపీ అధికారంలో వుండి, ఆ పార్టీ గ్రామ నాయకుడిని బలిగొంది. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరు గ్రామ టీడీపీ నాయకుడు వాకిటి శ్రీనివాసులు హత్య మిస్టరీగా మారింది. ఆయనకు గ్రామంలో ఎవరితోనూ శత్రుత్వం లేదని అంటున్నారు. ఒకవేళ వివాహేతర సంబంధం హత్యకు దారి తీసిందా? అనే కోణంలో ఆరా తీసినా, అలాంటిదేమీ లేదనే చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో పోలీసులు నలుగురు టీడీపీ నాయకుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నామినేటెడ్ పదవిని ఆశిస్తున్న వాళ్లే హత్యకు తెగబడ్డారనే అనుమానాలు బలపడుతున్నాయి. పత్తికొండ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ పదవిని శ్రీనివాసులుకు ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అతన్ని హత్య చేయడం గమనార్హం.
ఈ పదవిని ఆశిస్తున్న నాయకులే శ్రీనివాసుల్ని అంతమొందించి వుంటారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. టీడీపీలో ఆశావహులు ఎక్కువ మంది ఉండడం, పదవులేమో తక్కువ కావడంతో పరస్పరం ప్రాణాలు తీసుకునే దుస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో హత్య చేసి ప్రత్యర్థులపై నిందమోపే పరిస్థితులు కూడా లేకపోలేదు. హత్య వెనుక వైసీపీ హస్తం వుందని మంత్రి లోకేశ్ ఆరోపించిన సంగతి తెలిసిందే.
టీడీపీ నాయకుడి హత్య అని తెలియగానే, ముందూ వెనుకా ఆలోచించకుండా మంత్రి ఘాటు ఆరోపణలు చేయడం రాజకీయంగా ఆ పార్టీకే నష్టం తెచ్చాయి. పోలీసులేమో టీడీపీ నాయకుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మంత్రి గారేమో వైసీపీ రౌడీ మూకలే హత్య చేశాయని ఆరోపించారు. ఏది ఏమైనా హత్య వెనుక వైసీపీ ప్రమేయం లేకపోవడం ఆ పార్టీకి ఊరటనిచ్చే విషయం. పదవుల కోసం టీడీపీ నాయకులే పరస్పరం చంపుకుంటున్నారనే సంకేతాలు జనంలోకి వెళ్తున్నాయి.
ఫేక్ వార్త …చంపింది వైసిపి మనుషులు..ఇక్కడ టిడిపి వారిని విచారించగా వాళ్ళు తెలిపిన విషయం..ఇక్కడ టిడిపి వారిని పిలిచింది నిజా నిజాలు ఏంటి అని బాధితులుగా పిలవడం జరిగింది …
గ్రేట్ ఆంధ్ర వార్తలు చూడాలి అంటేనే అసహ్యం వేస్తుంది…
JAGAN VAALIPOTADEMO ?
వైసీపీ వాళ్ళని చంపేది టీడీపీ గూండాలు.. టీడీపీ వాళ్ళని చంపేది… టీడీపీ గూండాలే… వైసీపీ వాళ్ళు అందరూ.. సంప్రదాయని… సుద్ద పూసని
అవునా.. మీ నుండి ఇంతకన్నా ఎం ఆసిస్తాం లే!అవునరే.. ఒంగోలు కార్పొరేషన్ టీడీపీ కి మింగ పెట్టాశారట గా.
Lokesh is such an amateur politician …jumping into conclusions without verifying the facts
అవునవును. పల్నాడు లో జరిగింది మాత్రం టీడీపీ వాళ్ళు చేసిందే.
మొన్న పలనాడులొ ఇద్దరు స్నెహితులు గొడవ పడి, పాత గొడవల మూలంగా చంపుకు చస్తె…. నువ్వు ఎమి రాసావు రా? కక్ష సాదింపులు అనా? ఇవ్వాల TDP నాయకుడిని చంపెస్తె మాత్రం వై.సి.పి వళ్ళు పత్తితులా?
.
ఎమిరా బాలరాజు.
ఇలా రాస్తె నిన్ను ఎంత కాలం నమ్ముతారు. ఇంకా నన్ను నమ్మెది ఎవరు ఉన్నారులె అంటవా? సరె కాని!!
గమనించారా, కామెంట్స్ (పాజిటివ్ ఆర్ నెగటివ్ ) బాగా తగ్గిపోయినియ్. జనాలు ఈ సైట్ చూడటం మానేస్తున్నట్టు వున్నారు. యాడ్స్ అసలు లేవు
మరి చీప్ మినిస్టర్, డెడ్ చీప్ మినిస్టర్ ఎవడి సుద్ద గుడుస్తున్నారు
హే పూకనాధం … వాళ్ళు ఎక్స్ వై చీప్ మినిస్టర్ & నీలి బాచ్ గువ్వలు మింగే పని లో బిజీ గా ఉన్నార్రా..
Call boy works 8341510897
అయ్యో పాపం వీధి గొడవల్లో ఎవరో బలైపోయారని సంతాపం కన్నా, హమ్మయ్యా చచ్చారు టిడిపి ఖాతా లో వేసేదాం అని కాసుకొని కూర్చున్నారు వైసిపి నాయకుడు మరియు అనుచరులు.
జన్మభూమి కమిటీలకు మరో రూపమే అన్న క్యాంటీన్. జన్మభూమి కమిటీలు ఎంత అవినీతి జరిగిందో మనకు తెలుసు .
ఇప్పుడు కొత్తగా అన్నా క్యాంటీస్ అంటున్నాడు అన్న కాంటీన్ లో కూడా కాంట్రాక్ట్స్ ఎవరు ఉంటారు తెలుగుదేశం కార్యకర్తలే ఉంటారు. తెలుగుదేశం కార్యకర్తలంటే ఎవరూ k-బ్యాచ్. చంద్రబాబు ఏమి చేసినా కే బ్యాచ్ కి లాభం ఉండాలి లేకపోతే లేదు.
ఇది ఎప్పుడు ఆంధ్ర ప్రజలు తెలుసుకుంటారు ఎప్పుడు ఆంధ్ర బాగుపడుతుందో తెలియదు.
let truth prevail. If it is true that rival same party leaders done this killing then it means that No security even for TDP activists. Law and order is at its bottom with rajakeeya muders and hooliganism