మన దేశంలో పరిపాలనలోగానీ, రాజకీయ పార్టీల్లోగానీ ప్రజాస్వామ్యం అనేది డొల్ల. భారతదేశం ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకోవడానికి ఉన్న ఒకే ఒక్క కారణం పార్లమెంటుకుగానీ, రాష్ట్ర అసెంబ్లీలకుగానీ ఎన్నికలు సజావుగా జరగడం. ధనబలం, కండబలం,…
View More సోనియా కుటుంబానికి ఆ నిబంధన వర్తిస్తుందా?National
‘చింతన్’ సమావేశాలు చింత తీరుస్తాయా?
కాంగ్రెస్ అంటే ఒక అగ్రశ్రేణి పార్టీ అనే హోదానే మసకబారిపోయింది. సుదీర్ఘ కాలం అధికారం వెలగబెట్టిన ఈ పార్టీ.. కేంద్రంలో ఇక సొంతంగా, ఎవ్వరి సాయమూ అవసరం లేకుండా, మళ్లీ అధికారంలోకి రావడం అనేది…
View More ‘చింతన్’ సమావేశాలు చింత తీరుస్తాయా?అడక్కుండానే రాజ్యసభకు జగనే నామినేట్ ఇస్తున్నారా?
అడగందే అమ్మైనా అన్నం పెట్టదంటారు. అలాంటిది రాజకీయాల్లో అడక్కుండానే, ఏ ప్రయోజనాలు ఆశించకుండానే పదవులు ఇస్తారా? ఎప్పటికీ జరగని పని. పరస్పర ప్రయోజనాల ప్రాతిపదికపై రాజకీయాలు నడుస్తుంటాయి. అదానీ అడగకుండానే, ఆయన కుటుంబ సభ్యులకు…
View More అడక్కుండానే రాజ్యసభకు జగనే నామినేట్ ఇస్తున్నారా?మరో సొంత సీఎంను దించేసిన బీజేపీ!
దేశంలో సీఎంలను మార్చేయడంలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ కన్నా వేగంగా దూసుకెళ్తోంది. కేంద్రంలో అధికారం తమ చేతిలో ఉన్న రోజుల్లో సీఎంలను దించేసి, సీల్డ్ కవర్లో నేతల పేర్లను పంపడంలో దశాబ్దాల పాటు…
View More మరో సొంత సీఎంను దించేసిన బీజేపీ!సినిమాలు వదిలి ఇక పూర్తిగా రాజకీయాలకు!
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుటుంబానికి సినిమాలు, రాజకీయాలు రెడింటా ప్రవేశం ఈనాటిది కాదు. స్వయంగా కరుణానిధి సినిమా రచయిత. ద్రవిడ కళగం రాజకీయంలో ఉంటూ, సినీ రచయితగా తమ భావాలకు ప్రచారం కల్పించుకున్న…
View More సినిమాలు వదిలి ఇక పూర్తిగా రాజకీయాలకు!నిత్యానంద స్వామికి ఏమైంది?
ఆధ్యాత్మిక విషయాల సంగతేమో గానీ, లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న స్వామిగా నిత్యానందకు గుర్తింపు. మరోసారి నిత్యానంద స్వామి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. తాను బతికే ఉన్నానంటూ ఆయన ఉనికి చాటుకునే ప్రయత్నం చేయడం విశేషం.…
View More నిత్యానంద స్వామికి ఏమైంది?ముసలి హీరోలు, హీరోయిన్లలా…!
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో శుక్రవారం కాంగ్రెస్ చింతన శిబిరం ప్రారంభమైంది. ఒక కుటుంబంలో ఒకే టికెట్ ఇవ్వాలని ముకుల్ వాస్నిక్ కమిటీ ప్రతిపాదించింది. రెండో టికెట్ ఇవ్వాలంటే అతను పార్టీలో సంస్థాగతంగా ఐదేళ్లు పని చేసి…
View More ముసలి హీరోలు, హీరోయిన్లలా…!మోదీ మామూలోడు కాదు
విదేశీ విధానంలో మోదీ నెంబర్ ఒన్. శ్రీలంక విషయంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం చాలా బ్యాలెన్స్‌డ్‌గా వుంది. శ్రీలంకతో గతంలో మనకు చేదు అనుభవాలున్నాయి. Advertisement ఇందిరాగాంధీ హయాంలో శ్రీలంకతో (అప్పటి సిలోన్)…
View More మోదీ మామూలోడు కాదురాజ్యసభ ఎన్నికలు.. రాజకీయం రసవత్తరం!
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల కోటాలో, మొత్తం 57 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ స్థానాలకు నామినేషన్లకు ఈ నెల 31వ తేదీ చివరి రోజు. ఈ మొత్తం స్థానాల్లో ఏపీ…
View More రాజ్యసభ ఎన్నికలు.. రాజకీయం రసవత్తరం!శ్రీలంక జనం కడుపు మంటకి కారణం
పోలీసులు, సైన్యాన్ని లెక్క చేయకుండా వేల మంది శ్రీలంకలో రోడ్డు మీదకి వచ్చారంటే దాని వెనుక చాలా కడుపు మంట వుంది. Advertisement 6నెలల నుంచి శ్రీలంక ప్రభుత్వానికి ఫారిన్ ఎక్స్ఛేంజ్ కొరత ఏర్పడింది.…
View More శ్రీలంక జనం కడుపు మంటకి కారణం‘రాజద్రోహం చట్టం’ రద్దు.. వ్యక్తిస్వేచ్ఛకు గౌరవం!
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవ్వరూ గళమెత్తకుండా ఉండాలనే ప్రతి ప్రభుత్వమూ కోరుకుంటుంది. ఇందుకు ఏ పార్టీ కూడా మినహాయింపు కాదు. అధికారంలో లేనప్పుడు ఒక విధానానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, తిరిగి తాము అధికారంలోకి రాగానే.. వ్యతిరేకించిన…
View More ‘రాజద్రోహం చట్టం’ రద్దు.. వ్యక్తిస్వేచ్ఛకు గౌరవం!ఊహూ…కేంద్రం వాదనతో ఏకీభవించని సుప్రీం
రాజద్రోహం కేసుల నమోదుపై కేంద్ర ప్రభుత్వ వాదనతో సర్వోన్నత న్యాయస్థానం ఏకీభవించలేదు. రాజద్రోహం చట్టం (124ఎ) ఉండాలనే రీతిలో కేంద్ర ప్రభుత్వం రకరకాల ఉదాహరణలతో వాదించిన, సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో రాజద్రోహం…
View More ఊహూ…కేంద్రం వాదనతో ఏకీభవించని సుప్రీంఘంటసాల గారికి భారతరత్న: సంతకాల సేకరణ
శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి శతజయంతి సందర్భంగా, భారత సంగీత రంగంలో ఆయన చేసిన విశేష కృషికి గానూ మరణానంతరం భారతరత్న పురస్కారంతో గుర్తించవలసిందిగా భారత ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలలో…
View More ఘంటసాల గారికి భారతరత్న: సంతకాల సేకరణఏ రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు ఎంత జీతమంటే?
ఢిల్లీలో సుదీర్ఘ పోరాటం తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు తమ జీతాలను పెంచుకోగలిగారు. ఢిల్లీ అసెంబ్లీలో వేరే పార్టీల ఎమ్మెల్యేల సంఖ్య వేళ్ల మీద లెక్కబెట్టిన స్థాయిలో ఉంది. దీంతో ఈ జీతాల…
View More ఏ రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు ఎంత జీతమంటే?ఆమ్ ఆద్మీలు కాదిక.. పెరిగిన ఢిల్లీ ఎమ్మెల్యేల జీతాలు!
ఢిల్లీలో అధికారాన్ని చేపట్టిన దగ్గర నుంచి అక్కడి ఎమ్మెల్యేల జీతాల పెంపును కోరుతూ ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో ఢిల్లీలో అధికారం చేపట్టిన ఆప్ అసెంబ్లీలో పాగా వేసిన వెంటనే,…
View More ఆమ్ ఆద్మీలు కాదిక.. పెరిగిన ఢిల్లీ ఎమ్మెల్యేల జీతాలు!వేలం పాట: ప్రపంచంలోనే అతిపెద్ద వైట్ డైమండ్
ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రం పేరు ఎనిగ్మా. రీసెంట్ గా దీన్ని వేలం వేస్తే 32 కోట్ల రూపాయల ధర పలికింది. అయితే ఇది నలుపు వజ్రం. ప్రపంచంలోనే అతి పెద్ద తెలుపు వజ్రం ఒకటి…
View More వేలం పాట: ప్రపంచంలోనే అతిపెద్ద వైట్ డైమండ్వ్యూహకర్త వెనకడుగు!
యూటర్న్‌లో మన చంద్రబాబునాయుడిని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గుర్తు చేస్తున్నారు. అచ్చం ఆయనలా వెంటనే మార్చడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇటీవల ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్టు పీకే ట్వీట్ చేశారు. అది…
View More వ్యూహకర్త వెనకడుగు!యువనేత నైట్‌క్లబ్ వీడియో వైరల్
కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ముఖ్యంగా రాహుల్ తెలంగాణ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో నైట్‌క్లబ్‌లో పాల్గొన్న వీడియోను ప్రత్యర్థులు ఆయుధంగా వాడుకుంటున్నారు. నేపాల్ రాజధాని ఖాట్మాండులోని ఓ…
View More యువనేత నైట్‌క్లబ్ వీడియో వైరల్కమలానికి పట్టు చిక్కని కర్ణాటక ఆట!
కర్ణాటకలో కమలం పార్టీ అడుగులు తడబడుతున్నట్టుగా ఉన్నాయి. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న కమలనాథులు ఆ తర్వాత ప్రజల మెప్పును పొందడం ఎలా ఉన్నా, పాలన తీరే…
View More కమలానికి పట్టు చిక్కని కర్ణాటక ఆట!రాజేష్‌ఖన్నా చేతిలో ఓడిన శత్రుఘ్నసిన్హా
శత్రుఘ్నసిన్హా ఒకప్పటి హీరో, విలన్. లేటెస్ట్‌గా అసన్‌సోల్ (వెస్ట్ బెంగాల్) నుంచి ఉప ఎన్నికలో తృణమూల్ అభ్యర్థిగా ఎంపీగా గెలిచారు. అంతకు ముందు రెండుసార్లు పార్లమెంట్‌కి (పాట్నాసాహిబ్) రెండుసార్లు రాజ్యసభకు ఎంపికయ్యారు. కేంద్రమంత్రిగా కూడా…
View More రాజేష్‌ఖన్నా చేతిలో ఓడిన శత్రుఘ్నసిన్హాఆశ్చర్యం…. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి!
నాటకీయతకు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) తెరదించారు. కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం గత వారం రోజులుగా విస్తృతంగా సాగింది. అయితే అనూహ్యంగా కాంగ్రెస్‌లో చేరడం లేదని ఆయన ప్రకటించి, జాతీయ పార్టీకి…
View More ఆశ్చర్యం…. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి!ఇదే పరిస్థితి ఏపీకి ఎదురై వుంటే…!
ఏపీలో ఏం జరిగినా ఎల్లో మీడియా గోరింతలు కొండంతలు చేయడం చూస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఘోరాలు, నేరాలు జరుగుతున్నాయనే విష ప్రచారం… జగన్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే…
View More ఇదే పరిస్థితి ఏపీకి ఎదురై వుంటే…!సుప్రీంకోర్టులో ఏపీకి అనుకూల తీర్పు
సర్వోన్నత న్యాయస్థానంలో ఏపీకి అనుకూల తీర్పు వెలువడింది. తెలుగు అకాడమీ విభజన కేసులో ఏపీ వాదనను సుప్రీంకోర్టు సమర్థించింది. ఏపీకి చెల్లించాల్సిన మొత్తాన్ని వడ్డీతో సహా వారంలోపు ఇవ్వాలని ఆదేశించడం గమనార్హం. Advertisement ఉమ్మడి…
View More సుప్రీంకోర్టులో ఏపీకి అనుకూల తీర్పుమోదీ.. ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు..
‘ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి’ అంటూ ఆచార్య ఆత్రేయ ఒక పాటలో లోకరీతిని వివరించారు. ఇప్పుడు ఆ లోకరీతికి తాను భిన్నం కాదని.. నరేంద్రమోదీ నిరూపించుకుంటున్నారు. కొవిడ్ తీవ్రతకు సంబంధించిన అంశాలను సమీక్షించడానికి దేశంలోని…
View More మోదీ.. ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు..పీకే చేరినా, చేరకపోయినా.. మార్పు లేకపోతే కష్టం!
కాంగ్రెస్ పార్టీలోకి చేరబోవడం లేదని ప్రశాంత్ కిషోర్, ఆయనను చేర్చుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ నేతలు వేర్వేరుగా ప్రకటించేశారు. ఇది వరకే ఒక సారి ప్రచారం జరిగిన అంశంపై, మళ్లీ ప్రచారం జరిగి.. రెండోసారి…
View More పీకే చేరినా, చేరకపోయినా.. మార్పు లేకపోతే కష్టం!కాంగ్రెస్‌కు పీకే షాక్!
కాంగ్రెస్ పార్టీకి ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ షాక్ ఇచ్చారు. కాంగ్రెస్‌లో నేడో, రేపో ప్రశాంత్ కిషోర్ చేరుతారనే ప్రచారం విస్తృతంగా సాగింది. కాంగ్రెస్‌లో పీకే చేరికపై ఏడుగురితో కూడిన కమిటీని పార్టీ…
View More కాంగ్రెస్‌కు పీకే షాక్!ఈ వ్యూహం సోనియా, రాహుల్ కు బోధపడేనా?
కురువృద్ధ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీకి మిత్రుడే అయిన లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వి యాదవ్ ఒక సలహా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కి రాజకీయ వ్యూహాన్ని బోధించాడు లాలూ తనయుడు. ప్రస్తుత…
View More ఈ వ్యూహం సోనియా, రాహుల్ కు బోధపడేనా?