జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో పార్టీల అభిమానానికి అతీతంగా అందరూ ఒప్పుకోవాల్సిన విషయం విద్య, వైద్యం పట్ల జరిగిన అభివృద్ధి.
ప్రభుత్వ పాఠశాలల్ని పునరుద్ధరించడం, ఇంగ్లీష్ మీడియం విద్య, విద్యార్థులు జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలని ఎదుర్కునేందుకు గాను సీ.బీ.ఎస్.ఈ సిలబస్ ని ప్రవేశపెట్టడం, టీచర్లకి బయోమెట్రిక్స్ పెట్టి వాళ్ల హాజరుని ట్రాక్ చేయడం, మధ్యాహ్నభోజన పథకంలో నాణ్యత తనిఖీలు చేయడం, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఐక్యరాజ్యసమితి వరకు తీసుకెళ్లడం, ప్రభుత్వ విద్యపై సానుకూల భావాన్ని ప్రజల్లో పెంపొందిచడం జగన్ ప్రభుత్వంలోనే జరిగాయి.
అలాగే రాష్ట్ర ఖజానాపై ఆరోగ్యశ్రీ భారాన్ని తగ్గిస్తూ ప్రజలకు మరింత మేలు చూకూర్చే విధంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని నెలకొల్పే ఆలోచన చేయడం జగన్ పాలనాకాలంలో జరిగింది.
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనూ మెడికల్ కాలేజీ వస్తే దానికి అనుసంధానంగా ప్రభుత్వ ఆసుపత్రి కూడా వస్తుంది. మెడికల్ కాలేజీలో 20% డొనేషన్ కోటా పెడితే ఆ ఆదాయంతో ఆసుపత్రి నిర్వహణ, రోగుల వైద్యసేవ కూడా జరుగుతూ ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గుతుంది. పెరుగుతున్న జనాభా రీత్యా ఎన్ని మెడికల్ కాలేజీలైనా, ఎన్ని ఆసుపత్రులైనా రావాల్సిన అవసరముంది. వైద్యం పరంగా జగన్ ప్రభుత్వం చేసిన ఆలోచన ఇది.
ఇప్పుడు చంద్రబాబు పాలన వచ్చింది. మొదటిగా సీ.బీ.ఎస్.ఈ సిలబస్ ని రద్దు చేసారు. అంటే మళ్లీ రివర్స్ గేర్ కి శ్రీకారం చుడుతున్న అభిప్రాయం కలుగుతోంది.
నెమ్మదిగా ప్రభుత్వ పాఠశాలల టీచర్ల మీద బయోమెట్రిక్ హాజరు ఒత్తిడి తగ్గిస్తారు. దాంతో టీచర్ల గైర్హాజర్లు పెరుగుతాయి. బోధన స్థాయి తగ్గుతుంది. క్రమంగా విద్యార్థులకి మధ్యాహ్నభోజన పథకంపై ఫోకస్ తగ్గించవచ్చు. బోధనం, భోజనం రెండూ స్థాయి తగ్గితే ఏం జరుగుతుంది? పొమ్మనకుండా పొగ పెట్టినట్టు ప్రభుత్వ బడుల్లో పరిస్థితులు అంత ఆశాజనకంగా లేక రానున్న నాలుగేళ్ళలో పిల్లల తల్లిదండ్రుల్లో ఆసక్తి తగ్గవచ్చు. మళ్లీ “బ్యాక్ టు స్క్వేర్ వన్” అన్నట్టుగా ప్రైవేట్ బడుల రాజ్యమే కొనసాగవచ్చు.
అన్నీ ప్రభుత్వమే నడపాలంటే కష్టమే, ఖజానా మీద ఒత్తిడే అనుకున్నప్పుడు ప్రైవేట్ ని ఆశ్రయించడం తప్పుకాదు. అలాంటప్పుడు ప్రభుత్వబడుల్ని పూర్తిగా మూసివేయచ్చు. టీచర్లని రిక్రూట్ చేసుకోవడం, వాళ్లకి తరచూ ఇంక్రిమెంట్లిచ్చుకుంటూ జీతాలు పెంచుకుపోవడం, రిటైరయ్యాక పెన్షన్లివడం ఇదంతా అనవసర భారమే.
పర్ఫార్మెన్స్ తో పనిలేకుండా జీతాలివ్వడం దేనికి? ప్రైవేట్ బడుల్లో అలా ఇవ్వరు కదా! ప్రైవేట్ విద్యని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తున్నప్పుడు, ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా మూసేసి, వాటి క్రింద ఉన్న స్థలాలు కూడా మరో దానికి వాడుకోవచ్చు. ప్రస్తుత ముఖ్యమంత్రివర్యులు ఆ దిశగా ఆలోచిస్తే సరి.
కేవలం నిరుపేదల కోసమే ప్రభుత్వ బడులు.. వాళ్లకి సీ.బీ.ఎస్.ఈ స్థాయి అవసరం లేదు.. తెలుగు మీడియం సరిపోతుంది అనుకుంటే వేరే సంగతి. అలా కాకుండా అందరికీ మెరుగైన విద్య అందించాలనుకుంటే ప్రతి ప్రైవేట్ బడికి కొన్ని సీట్లు నిరుపేద పిల్లలకి ఉచితంగా కేటాయించమని చెప్తే సరిపోతుంది. లేదా వాళ్ల వరకు ప్రభుత్వం స్పాన్సర్ చేసినా చాలు. చిత్తశుద్ధి లేనప్పుడు, బరువనుకున్నప్పుడు పాఠశాలల నిర్వహణ పెట్టుకోవడం అనవసరం.
పైగా ఈ నాలుగైదేళ్ళల్లో ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ నిర్వీర్యమైపోతే మళ్లీ జగన్ వచ్చినా ఏమీ చెయ్యలేడు. ఎందుకంటే ప్రజల్లో నమ్మకం కలుగదు. మళ్లీ ప్రభుత్వం మారితే పరిస్థితులు ఎలా ఉంటాయో చూసేసి ఉంటారు కనుక.
ఇదే పరిస్థితి వైద్య విధానంలో కూడా ఉంది. ఆరోగ్యశ్రీ పథకం వల్ల ఖజానా మీద వత్తిడి పెరుగుతోందని జగన్ ఆలోచించారు. అలాగని మెడికల్ కాలేజీలు పెట్టి వాటికి అనుసంధానంగా ఆసుపత్రులు పెట్టి నిర్వహించడం వల్ల వత్తిడి పెరగదా అని అనుకోవచ్చు.
మెడికల్ కాలేజీల్లో 20% డోనేషన్ సీట్లు పెట్టి అలా వచ్చిన ఆదాయాన్ని నిర్వహణకు వాడవచ్చు అనేది ఒక లెక్క. అయితే అది సరిపోతుందా అనేది మరొక అనుమానం.
ఏ ప్రభుత్వం చూసుకున్నా ఆరోగ్యశ్రీ బిల్లులే క్లియర్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల నిర్వహణ అంటే కష్టమే అనే ఒక అభిప్రాయముంది. అయితే ఇదంతా దిగితే కానీ తెలియదు.
ప్రభుత్వ పాఠశాలల విధానంలాగానే ఆసుపత్రుల విషయంలో కూడా జగన్ ప్రభుత్వం ఈ ఆలోచనలు చేసింది. సఫలీకృతమయ్యుంటే ఈ పద్ధతే ఆదర్శనీయం అయ్యుండేది, లేదా పైన చెప్పుకున్న అనుమానం నిజమయ్యేది.
ఏది ఏమైనా చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు జగన్ తలపెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం కూడా ఆపేసింది. మళ్లీ పూర్తిగా ప్రైవేట్ ఆసుపత్రులపైనే డిపెండెన్సీ.
ఆరోగ్యశ్రీ బిల్లులు క్లియర్ చేసినా, చేయకపోయినా, నెమ్మదిగా క్లియర్ చేసినా ..అవన్నీ ఆయా ఆసుపత్రుల యజమానులకి ప్రభుత్వంతో ఉండే సంబంధాలని తెలియజేస్తాయి. రాజకీయంగా వైద్య వ్యవస్థని గ్రిప్పులో ఉంచుకోవడమంటే ఇదేనేమో!
అన్నీ అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి. జగన్ ప్రభుత్వం పోతే మళ్లీ ప్రైవేట్ విద్యాసంస్థలకి పూర్వవైభవం, ప్రభుత్వ పాఠశాలల పతనం అనివార్యం అని చెప్పారు చాలామంది విశ్లేషకులు. అదే జరుగుతోంది.
చంద్రబాబు పదవిలోకొస్తే ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణాలు వగైరా జరగవని కూడా చెప్పుకున్నారు. అదే జరుగుతోంది.
జగన్ ప్రభుత్వం అప్పట్లో పదవిలోకి రాగానే కొన్ని బిల్డింగులని కూల్చింది. దానిని అభివృద్ధి వ్యతిరేకచర్య అన్నారు తెదేపా వారు.
మరి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం విద్య, వైద్య వ్యవస్థల్నే కూల్చేస్తోంది. మరి దీనిని అభివృద్ధి వ్యతిరేకచర్య అనకూడదా?
మనకు నచ్చినవాడు వ్యవస్థని కూలగొట్టినా అది అభివృద్ధే. నచ్చని వాడు ఒక బిల్డింగుని పడగొట్టినా అది పాశవిక చర్యే!
– హరగోపాల్ సూరపనేని
అనకూడదు!! ఎందుకంటే బాబు గారికి మంచి చెడు అనే విచక్షణ వుంది కాబట్టి!! శిథిలమైన ఇంటిని పడేసి కొత్త ఇల్లు కట్టినట్లు, పిచ్చోడి చేతిలో రాయి లాగా జగన్ వల్ల కుదేలు అయిన వ్యవస్థ లు మళ్లీ గాడిన పడాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవు!! hold your horses hari, just wait & watch !!
Pity on your thinking..prabhutyam antene Vidya vydyam…e developed country lo chusukunna aa rendu free ga provide chesthunnai …..vyavasthalu kudelithe vatunj marchali anthe kaani nirmulinchakudadhu….
ఆంధ్ర లో vidhya vyavstha నాశనం చేసింది జగన్. ఫీజు రీ ఎంబర్స్మెంట్ లు ఇచ్చుకోలేక. ఇంజనీరింగ్ కాలేజీ ఫీజు లు తగ్గించేసాధ్ . ఆ తగ్గించిన ఫీజులు కూడా ఇవ్వ నే లేదు
Then why not fix it instead of privatizing them for benefitting corporate schools and colleges. It could be to benefit people like Narayana who sell eduction for profit.
Jagan destroyed liquor policy but the new government fixed it and selling liquor for cheaper rates. Does Kootami government think education is not a priority when compared to liquor?
ours is not developed country, we are still developing country!! which developed country you are talking about? where both are free? take for example US, education is free till 12th (you have to consider taxation there and the population) , from under grad you can’t even imagine how expensive that turns out! who said hospitals are free there!! don’t compare with other countries!! every country is different with their own set of problems!! India definitely need support for economically & socially weaker sections!! నేను వ్యవస్థలని నిర్మూలిస్తారు అన లేదు rebuild చేస్తారు అన్నాను, two statements are poles apart !! I believe babu garu can bring that difference, that’s my opinion!!
https://eurohealthobservatory.who.int/publications/i/united-kingdom-health-system-summary#:~:text=The United Kingdom has a,psychiatric care, free of charge.
అమెరికా లో , ఇంగ్లాండ్ లో వైద్యం ఫ్రీ నా?
In England it’s completely free. In America people that enrolled into Medicare and Medicaid plans get free treatment irrespective of the total cost of treatment.
That shows your foolishness…US doesn’t provide free medicals. Even though you enrolled Medicare , Insurance will cover part of your treatment but not entire cost. When you claim insurance, their is high chance of more insurance premium next year
Who said it is free .. do you know how much they charge for premiums ? Even though you have medical insurance, certain plans have co pay and payment limits. You have to pay certain amount out of your pocket before insurance kicks in. Do your research before propagating half truths here.
Yes, I did and hope you also do. Government is collecting taxes at the rates very similar to other countries. When other countries are using this tax money to pay the premiums for medicare and medicaid why cannot Indian government do that?
It would be foolish to not know the difference between premium and treatment cost. Premium increases year to year based on multiple factors but treatment cost is covered based on the how the policy is filed and that does not change year over year.
https://eurohealthobservatory.who.int/publications/i/united-kingdom-health-system-summary#:~:text=The United Kingdom has a,psychiatric care, free of charge.
రేయ్ రెడ్డి ఎందుకురా అబద్దాలతో నీ బతుకు
రే!య్ రెడ్డి ఎందుకురా అబద్దాలతో నీ బతుకు
mbs lanti l/k kuhana medavi l/k vi ra nuvvu
అయ్యా .. US లో వైద్యము ఫ్రీ కాదు … అయినా బాబు గారు పనిచేస్తున్న గవర్నమెంట్ హాస్పిటల్స్ మూసేయడము లేదు .. ఇంకా తయారు కానీ హాస్పిటల్ కి అడ్మిషన్స్ వొద్దు అన్నాడు .. దాని అడ్డగోలు చెప్పే ప్రయాతనము జరుగుతోంది .
Admissions for hospitals? Are you okay? If colleges are not ready this year, admissions need to be delayed but not cancelled and works well have to expedited for admissions within 2025 calendar year.
U need to understand that those are half constructed colleges and currently govt didnt passed any GO to cancel the colleges and more over try to understand that we are already in deficit budget.We have more way to go with deficit budget we have to build capital and have to generate revenue. That should be the primary focus.Moreover not many people were asking to build medical colleges.
ఎందుకంటే బాబు గారికి మంచి చెడు అనే విచక్షణ వుంది కాబట్టి-> ఎప్పటి నుండి ?
nee she/kka l/k la/ng/a 1/1 ki cheppu ,
Medical College lu ku కావాల్సిన. ఎలాంటి ఇన్ఫ్రా ఆనాటి జగన్ ప్రభుత్వం నెల కొల్ప లేదు . అందుకే పులివెందుల లో కాలేజీ కి పర్మిషన్ రాలేదు . తప్పుంత్రోవ పట్టించోద్దు
Mari CBN provide cheyyochu kada..janala arogyam kanna amravathi buildings ekkuvayyayaa
So, why is government not defending and asking for permissions not to be revoked and focus on providing the infrastructure needed? Who is spreading fake information? Who wrote letters to central government seeking cancellation of permissions to medical colleges?
Do you have that cancellation letter? Please post it here.
https://thesouthfirst.com/health/nmc-withdraws-permission-for-pulivendula-medical-college-after-andhra-pradesh-government-requests-to-halt-admissions/
In the same link,, this is below .. please read complete article .. mr Raja ..
The lack of progress
On 24 June, an NMC inspection revealed significant deficiencies in faculty and infrastructure at newly established medical colleges, attributed to the previous YSRCP government’s rushed and flawed planning.
Tender agreements for these colleges were delayed, leaving insufficient time for necessary civil works: Agreements for Markapur and Madanapalle were signed in February 2023, Adoni and Pulivendula in December 2022, and Paderu in June 2021. Engineers from the Andhra Pradesh Medical Services and Infrastructure Development Corporation (APMSIDC) estimate that major civil works typically require at least 30 months to complete.
Of the ₹2,425 crore allocated for these colleges, only ₹533 crore (22%) has been utilised, with ₹188 crore in payments pending since July 2023, constructions were halted. Notably, expenditure is as low as 6 percent for Madanapalle, 10 percent for Markapur and Adoni, and somewhat better at 23 percent for Paderu and 58 percent for Pulivendula.
The previous government allegedly failed to release ₹198 crore from Centrally Sponsored Schemes (CSS) and Special Assistance for Capital Investment (SACI), contributing to the slow progress.
The new administration, which took office on 12 June attributed these issues to the former government’s mismanagement.
The lack of progress
On 24 June, an NMC inspection revealed significant deficiencies in faculty and infrastructure at newly established medical colleges, attributed to the previous YSRCP government’s rushed and flawed planning.
Tender agreements for these colleges were delayed, leaving insufficient time for necessary civil works: Agreements for Markapur and Madanapalle were signed in February 2023, Adoni and Pulivendula in December 2022, and Paderu in June 2021. Engineers from the Andhra Pradesh Medical Services and Infrastructure Development Corporation (APMSIDC) estimate that major civil works typically require at least 30 months to complete.
Of the ₹2,425 crore allocated for these colleges, only ₹533 crore (22%) has been utilised, with ₹188 crore in payments pending since July 2023, constructions were halted. Notably, expenditure is as low as 6 percent for Madanapalle, 10 percent for Markapur and Adoni, and somewhat better at 23 percent for Paderu and 58 percent for Pulivendula.
The previous government allegedly failed to release ₹198 crore from Centrally Sponsored Schemes (CSS) and Special Assistance for Capital Investment (SACI), contributing to the slow progress.
The new administration, which took office on 12 June attributed these issues to the former government’s mismanagement.
read the same article again .. there were delays in the execution by previous government.. thats why current government requested not to alocate any seats as the infra is not ready .. twisting and turning facts .. placing the blame on three months old government ..
If there is delay, then things will be expedited and completed but not cancelled. Look at yourself in the mirror to find the one who is good at twisting facts.
The admissions were cancelled for this year which were announced earlier. 11 seats tell a lot. Keep crying till 2029
Bolli gaadu yellow media chaste gaani rastram and poor people baagupadaru
b e v a r s e l a n j a k o d a k a …………
Mee daddy la lo okadipera
nee peru….
nee she/kka l/k la/ng/a 1/1 ki cheppu , entha sepu aa palace lo bathroom cleaning ye na
nee she/kka l/k la/ng/a 1/1 ki cheppu ,
Central govt కట్టించినవి తప్ప ఒక్క మెడికల్ college కూడా పునాదుల స్టేజ్ దాటలేదు….5yrs నుంచీ కడుతున్న పులివెందుల college కూడా complete చెయ్యలేదు….మళ్ళీ సిగ్గులేకుండా 17 మెడికల్ colleges అని చెప్పుకుంటారు…. Last లో 1500 కోట్లు AAROGYA SRI డబ్బులు pending పెట్టి మరీ సిగ్గులేకుండా మీ contractors కి bills clear చేసుకోవడాన్ని ఏమంటారు GA…..
if they were not completed, they should be completed but current government is writing letters to central government to cancel the allocated colleges which is a shameless act.
If they were not completed, they will need to be completed within the current government but instead the investment made within education and medical colleges are being wasted by current government which is not acceptable.
What kind of investment made? 1 Medical College per district is central government policy. State has nothing to do , except allocating the land. Center will continue its investment.
If that is the case, why is previous government being blamed for not completing infrastructure needed. Shouldn’t central government be blamed for the delay?
Because last govt claimed it as their credit. Even though funds released by central govt , execution nodal agency is state. Telagana govt completed 17 medical colleges back in 2022 itself. But this stupid hardly completed 5 and claiming 17 in which half of them doesn’t have proper permissions
Its because they claimed, medical colleges are their brain child. Coming to naming, even though center release funds executive nodal agency is state, which previous govt failed. When TG govt built 17 colleges in 2022 itself, AP completed just 5 vy 2024
In 2022, 8 new government colleges were added within Telangana. First, have guts to state facts. When previous government could not complete infrastructure, why is current government not expediting these and have all 17 medical colleges established but instead whybare they seeking cancellation of colleges that were already sanctioned?
In 2022, only 8 were added within TG. Instead of completing the colleges thatbwere danction3d, why is current government writing letters to cancel the colleges?
In how many states central government has been implementing this? First tell them to complete Polavaram
Yes…Will tell you as I understood your ignorance. Don’t go far away…State beside us Telengana opened 17 new medical colleges in 2022 itself.
In 2022, 8 new medical colleges were added within Telangana. When you lie, atleast try to make it believable.
https://www.moksh16.com/mbbs-in-telangana
They will complete polavaram , but they need to cover up the lapses happened in last 5 yrs with reverse tendering , damage to diaphragm wall.
సీబీఎస్ఈ సిలబస్ లో చదివిన స్టూడెంట్స్ కన్నా స్టేట్ బోర్డు సిలబస్ స్టూడెంట్స్ ఇంటెలిజెంట్, కెరీర్ లో కూడా పోల్చుకుంటే స్టేట్ బోర్డు స్టూడెంట్స్ చాలా బాగానే పైకొచ్చారు. సీబీఎస్ఈ సిలబస్ లో డింకీలు కూడా ఎక్కువ శాతం, లైఫ్ ఆగిపోతుంది. జగన్ ది పోయేది ఏంటి? టీచర్స్ కు టైం కు జీతాలు కూడా ఇవ్వలేని వాడు, ఎన్నైనా చెబుతాడు.
vc available 9380537747
vc estanu 9380537747
ఎంత మంది teachers కి cbsc training ఇచ్చారు GA…. అసలు మన స్టేట్ లో ఎన్ని govt SCHOOLS PROPER గా cbsc చెప్తున్నాయి….డబ్బులు ఇస్తామన్నా కూడా ఎందుకు అంతమంది పిల్లలు స్కూల్ మానేశారు…..ఇవేవీ పట్టించుకోకుండా ప్యాలెస్ లో పడుకుని తక్కువ మందికి button నొక్కితే చాలు అని HAPPY గా feel అవ్వడం వల్లే విద్యా వ్యవస్థ నాశనం అయింది GA…
ఒక డిగ్రీ కూడా సరిగా చదవని వాళ్లు ప్రైవేట్ స్కూల్స్ లో CBSC సిలబస్ లో పాటలు చెబుతుంటే బి ఇ డి స్పెసిలైజేషన్ చేసిన గవర్నమెంట్ టీచర్స్ లక్షల్లో జీతాలు తీసుకుంటూ చెప్పలేరా..
నీ లాంటి పేటీఎం గాళ్లు ఉంటూ ఇంతే
Nekendu kandu amma? Bava adigani cheppu.
డిగ్రీ వాళ్ళు CBSE చెప్పేస్తున్నారా? ఏ ఊళ్ళో సార్? ఎంత మంది స్టూడెంట్స్ ఉన్నారు అటువంటి స్కూల్స్ లో? ఎంత పాస్ percentఉంది?
Naraya schools lo pani chese valla qualification yenti?
Kallu mingaya
nuvvu adagara sul1gaa
mingindi evariko .. 40 satham vochinappude ardam ayindi ..
తమలాంటి తోకలు ఉంటె ..మన ఫస్ట్ క్లాస్ అన్న కి తిరుగే లేదు ..
All these actions are to water down public education and medical facilities to benefit benamis like Narayana and Ramesh hospitals.
Fake news and propaganda
BTW, Narayana garu accidentally exposed your lies about Amaravathi getting flooded and need for more canalso and reservoirs. This proved who spreads fake propaganda.
Having a drain system doesnt mean that the area gets flooded its precautionary. Do you know hyderabad used to be flooded due to Musi, then Nizam built two reservoirs to avert it. he did not moved hyderabad as capital.
Hi Santosh, do you even know what Narayana garu said? Have you gone through his statements? The AP Govt is planning to build atleast 3 to 6 reservoirs to divert and maintain water stability in Amaravati. For each reservoir , atleast 1200 to 1500 acres of land needed for min/max water level, storage or diversion channels which means 5000 acres of land is gone for this. Along with that how much money is going to be spent on building them. Are we really building a capital city or dams? Now they are planning to introduce some Netherland technology to protect the white elephant will retaining walls? Netherlands is a country not a state and the walls have been built against the sea but not to protect from a river. A country will have it’s own budget but state needs to dependent on the federal govt for tax shared. I really don’t understand how much these guys are planning to spend to build the Amaravati and when is it going to be functional. To benefit few people interest, entire state has to pay taxes and borrow money from all the possible financial bodies doesn’t make any sense. It should always be a viable solution and taking all the financial and geographic aspects into consideration, CBN has to revise and withdraw the decision in he is a real visionary. I am not supporting Vizag but some place which has less scope for disasters and natural calameties.
sare l/k rakesh bendepudi english . nuvvu cheppu capital ekkada pettalo
Bolli eppudu binami la kosam and lapaki la kosam and kamma hamas kosame pani chestaadu
నారాయణ..నారాయణ…
Narayanamma ki poorva vaibhavam
langa leven ki 5 years eyes close laga na …
ఆమధ్య ఎంబిఎస్ ప్రసాద్ చంద్రబాబు వస్తే విద్యారంగంలో మళ్ళీ నారాయణ జపం వినబడ వచ్చు అని చెప్పారు.
ayyo she/kka l/k la/ng/a 1/1 ki aithe suit ayyedi ani netizens talk
Ha! Ha!! Narayana and Chaitanya do not follow CBSE either. So no chance for people to go to them hoping CBSE!!
For Kootami government, liquor and sand has more value than education because with sand and liquor benamis will earn money but with education and hospitals benamis will lose money. A taste of Visionary governance!!
Everybody knows whose priority is liquor and sand. Who introduced Govt teacher to monitor the Q lines at liquor shops? who introduced cash only system at liquor shops? who introduced a debt ridden company J P Power for sand distribution as binami …..
Fake news and fake propaganda. Show me the GO where teachers were asked to monitor Q lines at liquor shops. Also, who introduced all the liquor brands that were sold in the last 5 years?
First you answer why Jagan only took cash in liquor shops ? Why digital payments were not accepted ?
Go and ask Jagan or file a case in court. Why are you asking me?
Go and ask government whose priority is to offer affordable liquor but make profit with private education.
Are you for serious? Interested in why cash was being used in liquor stores but not worries about education system being demolished brick by brick. Shame on guys like you.
No need to be shame full, you guys were there as examples … If you have answer the question ..
I answered the question but you seem to be a coward to accept the fact or even understand the response. You must be shameful for being a coward.
He is a coward, no doubt in that. He was almost absent in this website during 2019-24 and now ever-present in this website from jun 4th of 2024. He pretends to be neutral, but infact belongs to pachha hamas batch
Shame on you…go and ask any govt teacher they will give your slap of truth. And you asking G.O. Hope you forgot, the stupid guy whom you are supporting hided all the G.O. in his regime. If liquor brands are introduced by someone else, where is reverse tendering. Why was not they are bared. when he can call reverse tenders for polavaram, when he can cancel power purchase agreements, why liquor brands were not moved? because these liquor companies are acquired by YSRCP goons and looted thousands of crores as all the dealings happened in all cash transactions
చాలా బాగా చెప్పారు! చెప్పే అబద్దాలు అందరూ నమ్మాలంటే అందులో కొంచెం నిజం ఉండాలి అనే సూత్రం చక్కగా పాటించారు.
ప్రభుత్వ పాఠశాలలో CBSE syllabus రద్దు చేస్తే, విద్య మొత్తాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నట్లు…
పులివెందుల మెడికల్ కాలేజీ లో ఈ సంవత్సరం ప్రవేశాలు రద్దు చేస్తే, మొత్తం వైద్యవిద్యా వ్యవస్థనే ధ్వంసం చేసినట్లు.. ఆ రద్దు వెనుక ఉన్న కారణాలు వేరు, అవి అందరికీ తెలిసినా..
ఇదేదో అయిపోతుంది, అదేదో జరగబోతుంది అంటూ వీటి చుట్టూ అబద్దాల పురాణం కడు కమనీయంగా చెప్పారు.
నీవు నేర్పిన విద్య యే అన్న కొటేషన్ వినలేదా?
మీ రిప్లై పర్పస్ అర్థం కాలేదు @Andhra గారు?
eduku Nani evani?
So haragopal is worried about out andhra now?
Look at bold lines in the articles..looks like some one told him that if CBN comes..
Endukura mee bathukulu..ashyam vest di a i kooda telusukoleka.poth7 ara..sold your soul?
మందు షాపు లకి టీచర్ లని వాచ్మెన్ లాగ నిలబెట్టిన పం*ది నాయా*లు ఎలెవన్ గాడే కదా, మర్చి పోయావా!
ayyo she/kka l/k la/ng/a 1/1 ki aithe suit ayyedi ani netizens talk
అయ్యా సూరపనేని గారు … ఎన్నికల ముందు ఇలాగె జగన్ గారి ప్రభుత్వం అద్భుతము, అయినా పాలనా నభూతో న భవిష్యత్, గెలిచేది ఆయనే అని రాసారు ఏమైయింది ? ప్రజలు తమకు వెతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తే వాళ్లే నిర్ణయాలు తీసుకుంటారు, మీడియా వాళ్ళని బబ్యపెట్టలేదు అని 2024 నిరూపించింది..
inkoka 5 years cry baby cry
@విజయ లక్ష్మి గారన్న కొంచెం నయం, లేటెస్ట్ రియాలిటీకి తగ్గట్లు వ్యాసాలు రాయడం మొదలుపెట్టారు, ఈ హరగోపాల్ ఎవరో కానీ ఇంకా పాస్ట్ లోనే వున్నారు and doesn’t want to come out of it. వర్ధిల్లు రాజా!. ఇక్కడ ఎవరూ ఇంగ్లీష్ మీడియం వద్దనలేదు, CBSE వద్ధనలేదు, దానికి తగ్గ ఏర్పాట్లు అయిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తాం అని చెప్పటం జరిగింది.గడ్డి అన్నయ్యకి పెట్టినట్లయితే బాగుండేది
5 years lo govt schools lo kids taggaru, Mari antha podivheste yenduku taggaruraa sodi gopalaa. Reality show nundi ippatikianna bayataku vaste yedo konni votes vastnaai. Lekapothe aaa 39.5 kudaa assameee.
అయ్య సూరపనేని గారు ఏక్కడ ఉన్నారు సార్ తమరు……
ఇంత పచ్చిగా బూతులు రాసారు ….
స్కూల్లను గమనించారా ఇంకా నాలుగు apps ఎక్కువాయ్యాయి…..10 నిమిషాల గ్రేస్ సమయాన్ని కుడా తీసెసారు….ఇంకా చాలా…….
అపద్దాలు రాయడం మానెయండి…..
బూతులు రావడంలెదు నాకు.
బూతులు తిడితేనే ఇక్కడ కామెంట్ కనపడతయా GA….
థూ…..
Reddy bhaayya meeredi chepthe adi nammadaaniki memu paytm batch kaadu. I have seen your complete 5 yrs budget for education and TDP as well. There is no difference at all in the allocations. There are minor changes which were enough for the operational costs. If you are still confident enough please come with the both regime budgets and then we can have a debate on that.
You have given the heading for this article as systems spoiled by CBN. There is no system which remained to stand during or or after Jagan. So there is nothing to destruct. If these people are interested they may build something else the situation will continue with the collapsed systems only.
Try to change your attitude and your party leaders attitude so that you party will be alive for the next elections and can get atleast 40 to 50. Else the zero will go away.
మొన్న మాక్ ఎగ్సామ్స్ పెడితే 98% ఫెయిల్ అంటా.. అలా ఉంటుంది జగ్లక్ తెలివి.. టీచర్లకి ఒక ట్రైనింగ్ లేకుండా ఏమి లేకుండా సి. బి.స్.ఈ పెట్టేశాను అనంగానే సరిపోదురా కూలి నా యా ల..
ఏం చదివావో తెలియదు..ఎక్కడ చదివావో అస్సలు తెలియదు..నువ్వు విద్య శాఖ గురించి లెక్చర్ ఇవ్వడం వింతగా ఉంది ఫేకు జగన్! కనీస అవగాహన లేకుండా రాత్రి ఆత్మలతో మాట్లాడి ఉదయం తీసుకున్న నిర్ణయం 1000 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పాలిట శాపంగా మారింది. సిబిఎస్ఈ విధానంలో పరీక్షలు రాయడానికి అవసరమైన సామర్థ్య పెంపు, ఉపాధ్యాయులకు ఎటువంటి శిక్షణ ఇవ్వకుండానే పరీక్షా విధానం మార్చడం వలన పదో తరగతి చదువుతున్న 75 వేల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఆత్మలతో కాకుండా నిపుణులతో చర్చించి వచ్చే విద్య సంవత్సరం 6వ తరగతి నుండే పరీక్షా విధానంలో మెల్లగా మార్పులు తీసుకొచ్చి సిబిఎస్ఈ లో పరీక్షలు రాసేందుకు సిద్ధం చేస్తాఋ . గుడ్లు, చిక్కి, ఆఖరికి ఆయమ్మల జీతాలు కూడా బకాయి పెట్టి పోయిన కంస మామ అయిన మీరు ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాను అని చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. అన్నట్టు మీరు అంత ఉద్దరిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గినట్టో సెలవివ్వండి హరి హర గోపాలా ..!
atluntadi penta penta cheyadamegaa penta pisikko. poyi
రే రారా పో రం బో కు ..వచ్చి నా పెం ట పిసుకొని పిడకలు చేసుకొని పాలస్ లో అమ్ముకో
yera bada ga vunda ennalu janala sommu tini langa leven l/k ki support chesaru , eppudu emo power poye sariki vadi penta matrame tinamannadu kada
enduku ra l/k batulu penta antha baga nachindi aa
etluntadi neetoni okapakka naasanam avutunte deergaalu teestu verri postulu pettatamegaa undedi
ayyo she/kka l/k la/ng/a 1/1 ki aithe suit ayyedi ani netizens talk
bathula l/k batulu leva , nee she/kka l/k la/ng/a 1/1 ki cheppu , entha sepu aa palace lo bathroom cleaning ye na
bat/hu/la l/k bat/ulu leva , nee she/kka l/k la/ng/a 1/1 ki cheppu , entha sepu aa pa/la/ce lo ba/th/ro/om clea/ni/ng ye na
neelanti ATM chillara na kodukulu vunnaanni rojulu chambaa ku tirugundadu.
ayyo she/kka l/k la/ng/a 1/1 ki aithe suit ayyedi ani netizens talk
kaadu neeke suit ayedi
రేయ్ ప్రెటం అలా ఎలా మీరందరూ బావి లో కప్పల్లా బతికేస్తున్నారు రా. పైగా ఇక్కడ వేసే పిచ్చి పిచ్చి ట్వీట్స్ చూసి ప్రజలు ప్రభావితం అయిపోతారని ఒక ఇల్లుసిఒన్ లో గెంతుతున్నారు. పార్టీ ని ముంచేస్తున్నారు
ఒరేయ్ ఆజామూ.! నీలో మస్త్ షేడ్లున్నాయ్.. ఇంకెన్ని రోజులురా ఇలా
avunu raa hazaamu. annirojulu alaageraa.
Copy paste from Lokesh tweet. Except personal attacks, nothing useful.
అజమ్ గాడివి నువ్వు .. నీకేమి తెలుస్తుంది చదువ విలువలు
నీ రాతలు చూస్తే అర్థం అవుతోంది నువ్వు చదువుకున్నోడివేనా అని
Nice to meet you, Bogam. I know the value of education and just now learnt a lesson that educating fools like younis waste of time.
chandrababu kaadu chandaala baabu
Kojja j*
మన ప్రధాని, రాష్ట్ర పతి, ఉపరాష్ట్ర పతి, ఎందరో మంత్రులు మాతృ భాష లోనే చదివారు. తెలుగు మీడియం ఉంచండి.
అలానే ప్రతి జిల్లా ఆసుపత్రి కోసం ఇన్నేళ్లు ఎంతో ఖర్చు పెట్టి, మల్లి వాటిని పక్కనపెట్టి వేరే చొల్లెగెస్ పెట్టి, వాటికి ఆసుపత్రులేంటి స్వామి? ఆ జిల్లా హాస్పిటల్స్ ని బలోపేతం చెయ్యండి. ముందు రాష్ట్రము లో తాగు నీరు దొరికేలా చుడండి.
ఈ సురపనేని ఎక్కడుంటాడు మీలొ ఎవరికైనా తెలుసా?
సూరపునేనిని చెవిపట్టుకొని కొద్దిగా బయటికి లాగి బయటిప్రపంచాన్ని చూపించండి
మనకి నచ్చిన వాడు ఏం చేసినా రైటే అవతలి వాడు(నచ్చని)ఏం చేసినా తప్పు ఇదీ ఈనాటి తంతు.జైహో రాజకీయమా.ఏంఏదైనా మా మా అభిమానులు జై కొడతారు