లడ్డూ వివాదం: బాబు వదిలేసినా జగన్ వదలడా?

రాజకీయానికి ఏ డైవర్షన్లైనా వాడడం కొత్త విషయం కాదు కానీ మరీ ఇలా గుళ్లని, దేవుళ్లని, ప్రసాదాలని కూడా వాడేయడం ఆశ్చర్యం.

చంద్రబాబునాయుడికి ఒక పద్ధతుంది. అదేంటంటే నిరాధారమైన అభియోగం ఒకటి చేసి పక్కకి తప్పుకోవడం. సింపుల్ గా చెప్పాలంటే గుడ్డ కాల్చి మొహాన వేసి పారిపోవడం. ఆ మసిని తుడుచుజునే పని గుడ్డ మోహాన పడ్డవాడిదే.

చంద్రబాబు ఒక మాట అనగానే దానిని సత్యహరిశ్చంద్రుడి సత్యవాక్కులాగ ప్రచారం చేసే మాధ్యమాలున్నాయి. అగ్గిపుల్ల గీసి అయ్యవారు తప్పించుకుంటే దాని మీద పెట్రోల్ పోసే పని ఈ మీడియాలు తీసుకుంటాయి.

అప్పట్లో వైకాపా పాలనలో దేవాలయాలమీద దాడులు, రథం తగలబడడం, విగ్రహాల ధ్వంసం వంటి సంఘటనలు ఒక సీజన్లో జరిగాయి గుర్తుందా! అది సరిగ్గా స్థానిక ఎన్నికల సీజన్. ఆ ఎన్నికల ముందు అవి జరిగాయి.

అన్యమతస్తులు ఆ పని చేస్తున్నట్టు, వారి వెనుక వైకాపావాళ్లే ఉన్నట్టు గుడ్డ కాల్చి మొహాన వేసింది తెదేపా అధినాయకత్వం. స్వపక్షమీడియా దానిని పెద్దది చేసింది. అంత చేసిన తర్వాత కూడా పంచాయితీ ఎన్నికల్లో తెదేపా గెలవలేదు.

అదేం విడ్డూరమో ఆ దాడులు కూడా ఫలితాల తర్వాత ఆగిపోయాయి. అంటే ఆ దాడులు ఎవరు చేయించినట్టు అనుకోవాలి? ఎవరి రాజకీయలబ్ధిని కాంక్షించి చేసారనుకోవాలి?

మళ్లీ ఇన్నాళ్లకి తెదేపా పవర్లోకి వచ్చాక తిరుమల లడ్డూ వివాదాన్ని తీసుకొచ్చి దాంట్లో వైకాపాని లాగారు. వైకాపా హయాములో తిరుమల లడ్డూ అపవిత్రమైపోయిందని చెప్పుకొచ్చారు. దానికి అర్ధం లేని సాక్ష్యాలు చెప్ప జూపారు. వాటిని అడ్డం పెట్టుకుని మీడియా చేసిన హడావిడికి జనం నమ్మబూనారు.

ఇంతకీ ఏ బ్రాండ్ నేతిలో అయితే కల్తీ ఉండొచ్చన్న రిపోర్ట్ వచ్చిందో ఆ నెయ్యి ఈ జూలై నాటిది. ఇంతకీ ఆ నెయ్యి వాడారా అంటే.. లేదు.. తిప్పి పంపించేసాం అన్నారు.

అలాంటి కల్తీ ఆ బ్రాండ్ నేతిలో వైకాపాలో జరిగి, దానిని వాడేసుంటారని అనుమానమా అని అడిగితే, అసలా బ్రాండ్ వైకాపా హయాములో సరఫరాయే చేయలేదని చెప్పారు.

పోనీ ఆ సమయంలో సప్లై చేసిన ఇతర నెయ్యి బ్రాండ్లపై ఇటువంటి తనిఖీలు జరిపి ఏదైనా విషయం తేల్చారా అంటే లేదు. పోనీ ఆ దిశగా ప్రయత్నాలు ఉన్నాయా అంటే అదీ లేదు.

మరి అప్పటి నేతిలో కల్తీ ఉందని నిరూపించే అవకాశం ఉందా అంటే ఆ నెయ్యి, ఆ లడ్డూలు ఇన్నేళ్లు ఉండవు కాబట్టి టెస్ట్ చేయడానికి ఆస్కారం లేదు అంటున్నారు. మరి చేసిన అభియోగాన్ని చంద్రాబాబుగారు ఎలా నిరూపించాలి?

భక్తులు ముందుగా భావోద్వేగానికి గురైనా, క్రమంగా ఆలోచించి పై ప్రశ్నలకి సమాధానాలు వెతుక్కుంటున్నారు.

అందుకే, ఇదేదో బెడిసిగొట్టి బూమ్రాంగ్ అయ్యేలా ఉందనుకున్న చంద్రబాబు సిట్ కమిటీ వేసి విచారిస్తానన్నారు. సిట్ కమిటీ ముఖ్యమంత్రి ఏది చెప్పమంటే అది చెబుతుందని అందరికీ తెలుసు. అలా చెప్పించేసి జనాన్ని ఇంకాస్త బలంగా నమ్మించాలని అనుకుని ఉండొచ్చు.

కానీ ఈ లోగా లడ్డూ ఇష్యూని నేషనల్ మీడియా సీరియస్ గా తీసుకుని చంద్రబాబు అభియోగాలపై అనుమానాలు వ్యక్తపరచడం మొదలుపెట్టింది. సుబ్రహ్మణ్య స్వామి అయితే బాబుపై సుప్రీం లో పిటీషన్ కూడా వేసారు ఈ విషయం మీద.

ఇవన్నీ చూసి చంద్రబాబు ఈ లడ్డూ గొడవని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి వదిలిపెట్టి ఆయన వేరే పనులు చూసుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ ఆలోచన హిందూవాదుల్ని రెచ్చగొట్టి లడ్డూ కల్తీ విషయంలో వైకాపా మీద తిరగబడేలా చేయాలని సంకల్పం కావచ్చు. 11 రోజుల దీక్షలో ఆయన సాధన అదే అయ్యుండొచ్చు. మీడియా ఈయన మెట్లు కడిగే పనిని, రానున్న రోజుల్లో చేయబోయే ఇతర కార్యక్రమాల్ని కవర్ చేస్తూ ఉంటుంది. ఈ లోగా జనం ఈయన పిలుపు విని వైకాపా మీద తిరగబడితే తెదేపా అధినాయకత్వానికి సంతోషమే. ఒకవేళ అలా కాలేదంటే నెమ్మదిగా 11 రోజుల దీక్ష విరమణ తర్వాత మరొక టాపిక్ ఏదో తెరమీదకి తెచ్చి లడ్డూ గొడవని డైవెర్ట్ చేసేయొచ్చు. అదే తెదేపా ప్లాన్ కావొచ్చు.

సడెన్ గా హైడ్రా తరహాలో ఆంధ్రాలో కూల్చివేతల పర్వం మొదలయ్యింది. ఆల్రెడీ బందరులో అక్రమ కట్టడాల కూల్చివేతలు జరిగాయి. బహుశా లడ్డూ నుంచి జనాన్ని డైవర్ట్ చేయడానికి ఇదొక టాపిక్ కావొచ్చు.

సరిగ్గా ఇప్పుడే వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి కళ్లు తెరిచి సరైన నిర్ణయం తీసుకున్నారు.

“తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను, వెంకటేశ్వరస్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను, వేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను, రాజకీయ దుర్బుద్ధితో, కావాలని అబద్ధాలాడి, జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా, అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుగారు తిరుమలను, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు, చంద్రబాబుగారు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబరు 28, శనివారం రోజున పూజల్లో పాల్గొనాలని వైయస్సార్‌సీపీ పిలుపునిస్తోంది” అంటూ ట్వీట్ట‌ర్ వేదిక‌గా అ పిలుపునిచ్చారు.

అంటే ఏమిటి? తెదేపా స్లోగా లడ్డూ ఇష్యూని డైవర్ట్ చేద్దామనుకున్నా వైకాపా వాళ్లు వదలకుండా పట్టుకునేలా ఉన్నారు. అభియోగం చేసేసి వదిలేస్తే ఎలా? ప్రూవ్ చేయమని పట్టుబడతారు!

ఓటమి తర్వాత బయటకు రాని కొడాలి నాని బయటికొచ్చాడు. తనదైన సైలిలో చంద్రబాబు ఎప్పుడైనా తిరుమలలో తలనీలాలు సమర్పించారా అని అడిగాడు. తిరుమల వెంకన్న భక్తుడినని చెప్పుకుంటున్న చంద్రబాబు భక్తి ఏపాటిదో జనానికి చేరవేసే పని మొదలుపెట్టాడు. ఇతర నాయకులు కూడా ఈ టాపిక్ మీద బయటికొస్తారు.

చేసిన ఎన్నికల వాగ్దానాలని నిలబెట్టుకోవడానికి నిధులు లేవు;
వరద బాధితుల సహాయార్ధం ఇస్తామన్న సాయాన్ని ఇవ్వడం లేదు;
అమరావతి రియలెస్టేట్ ని పైకి లేపుదామంటే పెట్టుబడిదారులకి నమ్మకం కుదరడంలేదు;
ఈ లోపాలన్నీ జనం ఎక్కువగా చర్చించుకుంటే పాలన సజావుగా సాగదు;
అందుకే ఏదో ఒక డైవెర్షన్ కావాలి!
ప్రస్తుతానికి లడ్డూ, రేపు కూల్చివేతలు, ఎల్లుండి మరొకటి..ఇలా!

రాజకీయానికి ఏ డైవర్షన్లైనా వాడడం కొత్త విషయం కాదు కానీ మరీ ఇలా గుళ్లని, దేవుళ్లని, ప్రసాదాలని కూడా వాడేయడం ఆశ్చర్యం. ఆస్తికులకి “అంతా దేవుడే చూసుకుంటాడు. ఆయనే శిక్షిస్తాడు” అనుకోవడం పరిపాటే కానీ, తాము సనాతనవాదులమని చెప్పుకుంటున్నా మనసులో ఆ నమ్మకాలు-భయాలు లేని వాళ్లకి లెక్కేముంటుంది?

– హరగోపాల్ సూరపనేని

170 Replies to “లడ్డూ వివాదం: బాబు వదిలేసినా జగన్ వదలడా?”

  1. నీచుడు జగన్ రెడ్డి వొదిలితే కుక్కని కొట్టినట్టు కొడతారు తెలుగు ప్రజలు , భారతీయులు అందరు కూడా

  2. జగన్ రెడ్డి పెంపుడు చిలక కి.. కోపం వచ్చింది.. జగన్ రెడ్డి నేర్పిన పలుకులన్నీ తెగ వదులుతోంది..

    మరి రోజా రెడ్డి యూట్యూబ్ ఛానల్ లో .. తిరుమల లడ్డు కల్తీ విషయం లో తప్పెవరిది.. అని పోల్ పెడితే.. జనాలు విరగబడి ఓటేసినట్టున్నారు.. జగన్ రెడ్డి కి 75% ఓట్లు పడ్డాయి..

    40% ఓటు శాతం ఉంది మాకు అని ఘనత గా చెప్పుకొనే జగన్ రెడ్డి .. ఇక 75% ఓటు శాతం ఉందని చెప్పుకోవచ్చు..

    అయ్యా.. జగన్ రెడ్డి చిలక గారు.. చంద్రబాబు వదిలేయలేదు.. అదను చూసి దెబ్బ కొడతాడు..

    ఆ విషయం బొప్పి గట్టి.. తిరుమల కాలి నడకన వెళ్లి.. డిక్లరేషన్ మీద సంతకం చేసి .. ఆ దేవుడి ని చేసిన పాపాలను క్షమించమని అడగబోతున్న నీ జగన్ రెడ్డి కి తెలుసు.. వెళ్లి అడుగు..

      1. భయ్యా.. జగన్ రెడ్డి ఒట్టు వేయగలడా..?

        పోనీ బాబాయ్ ని సంపలేదని ఒట్టు వేయగలడా..?

        నాశనమైపోవడమంటే ఏంటో తెలుసా.. 151 నుండి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా.. 11 జీతాలు గెలిచి.. రాష్ట్రం వదిలి.. బెంగుళూరు కి పారిపోవడం..

        ఇంకా అర్థం కావడం లేదా..?

      2. manam Konchem sesible ga matladadam.. CBN vottu vesadu..leda veyyaledu.. em jarigina kooda Anniya ni mingabetutunnaru.. adi meeku ardam kavadam ledu.. madyalo meeru pisukkovadam tappa adi aapaleru.. inko 1 year lo anniya party gaayab.

  3. ఇన్ని రోజులు పవన్ అతి చేస్తున్నాడు….DIVERSION DRAMA అని ఏడ్చావ్…ఇప్పుడు మన అన్నయ్య political career కి end card పడబోతోంది అని రివర్స్ లో సిగ్గు లేకుండా ప్రాయశ్చిత్తం అంటున్నావ్ కానీ…. మీరు చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం లేదు GA…..

  4. జగన్ కు పాపాల నుండి అటు క్రిస్టియన్, ఇటు హిందూ మతాల నుండి విముక్తి కలగదు. జగన్ పాపాలు చెస్తూ చాలా దూరం వెళ్లిపోయాడు. రాజకీయం కోసం రెండు మతాలకు అపచారం చేసాడు.

  5. 28 న జగన్ పొన్నవోల్ తయారు చేసిన కేజీ 1400 రూపాయల పంది కొవ్వు తో చేసిన ప్రోటీన్ తినీ బయలు దేరుతారు ఆన్న మాట.

  6. ఎవరు ఎమిటొ ప్రజల బాగా తెలుసు.

    అందుకె నీ Ex MLA రొజా పెట్టిన poll లొనె 80% మంది జగన్ ని ఛీ కొట్టరు. ఈ విషయం GA english edition లొ రాసినా Telugu edition లొ రాయకుండా మొహం చాటెసావు!

  7. ఉదయాన్నే హిందూ గుడి కి వెళ్లి ఫోటో లు తీసుకుని, రాత్రికి ఇంట్లో ఆ బొట్టు పోయేదాకా ఇటిక తో రుద్ది, మోకాల దండ వేసి తమ గొర్రె దేముడు కి క్షమాపణ కోరే గొర్రె బిడ్డ ఈ ప్యాలస్ పులకేశి .

  8. గొర్రె బిడ్డ వైతే నిజాయితీ గా నేను గొర్రె బిడ్డ నీ అని చెప్పుకో. ఎవడు హిందూ ఆలయం లోకి రమ్మన్ని అడగలేదు, ఈ గొర్రె బిడ్డ నీ.

    1. హిందూ మతము దేముడు మీద నమ్మకం వుంటే అదే మాట సంతకం చేసి గుడిలోకి వెళ్ళూ.

      హిందూ దేముడు మీద నమ్మకం లేకపోతే గుడి లోకి రావద్దు.

      1. దేనికిరా సంతకం. నీ బాబు చూయించి, వీడే మీ బాబు అన్నాక, మీ అమ్మ గారిని సంతకం పెట్టి చెప్పు అన్నవా. ఉండాలిసింది మనస్సులో లేదా గౌరవం. సంతకాలు కాదు.

        1. హే గొర్రె బిడ్డ కి కోపం వచ్చింది.

          నువ్వు చెప్పిన రూల్ ప్రకారం,

          గొర్రె బిడ్డలు బొట్టు ఎందుకు పెట్టుకోకూడదు?

          హిందూ మతం దేముళ్ళ ప్రసాదం యెందుకు తినకూడదు?

          దశమ భాగం యెందుకు కట్టాలి?

          మనస్సులో నమ్మకం వుంటే సరిపోతుంది కదా?

  9. గొర్రె బిడ్డలు విగ్రహారాధన పాపం గా చూస్తారు. హిందూ దేముడు ప్రసాదం తింటే పాపం అని నమ్ముతారు.

    మరి గొర్రె బిడ్డ అయిన ప్యాలస్ పులకేశి కి హిందూ దేముడు ఆలయం పట్ల భక్తి, గౌరవం ఎలా వుంటాయి ?

  10. జగన్ వదలడా? పొని ఎమి పీకుతాడొ పీకని!

    .

    TTD ని నీ రాజకీయ వ్యవాహరాలకి వాడుకుంటూ మెంబర్ల సంఖ్య అమాంతం పెంచి 52 మంది special invitee లు గా బోర్డ్ లొకి తెస్తె చివరికి కొర్ట్ నీ అరాచకాని కొట్టెసింది.

    greatandhra.com/politics/andhra-news/andhra-hc-suspends-gos-on-jumbo-ttd-board-116049

    .

    తిరుపతి హుండి డబ్బులని తిరుపతి మునిపాలిటీ కి నువ్వు మల్లిస్తె, కొర్ట్ మళ్ళి నీ అరాచకాల నుండి ఆదుకుంది.

    greatandhra.com/politics/andhra-news/hc-stays-usage-of-ttd-for-tirupati-civic-works-134308

    .

    కొర్ట్ మాట కూడా వినకుండా తిరుపతిలొ ఉద్యొగులని నీఎ ఇష్టం వచ్చి నట్టు తీసెస్తుంటె, కొర్ట్ ధర్మ రెడ్డి కి నెల రొజులు జైల్ శిక్ష వెసింది నిజం కాదా?

    greatandhra.com/politics/andhra-news/ttd-executive-officer-sentenced-to-one-month-jail-125899

    .

    చాగంటి గారిని బోర్డ్ లొకి ఆహ్వానిస్తె, ఆయన నెను రాను అన్నది నిజం కాదా? అక్కడె నీ తాలూకు పాలన ఎలా ఉందొ తెలియటం లెదా?

    telugu.hindustantimes.com/andhra-pradesh/ttd-board-decides-to-appoint-spiritual-orator-chaganti-koteswara-rao-as-its-dharmic-adviser-121674267946419.html

  11. జగన్ వదలడా? పొని ఎమి పీకుతాడొ పీకని!

    .

    TTD ని నీ రాజకీయ వ్యవాహరాలకి వాడుకుంటూ మెంబర్ల సంఖ్య అమాంతం పెంచి 52 మంది special invitee లు గా బోర్డ్ లొకి తెస్తె చివరికి కొర్ట్ నీ అరాచకాని కొట్టెసింది.

    greatandhra.com/politics/andhra-news/andhra-hc-suspends-gos-on-jumbo-ttd-board-116049

    .

    తిరుపతి హుండి డబ్బులని తిరుపతి మునిపాలిటీ కి నువ్వు మల్లిస్తె, కొర్ట్ మళ్ళి నీ అరాచకాల నుండి ఆదుకుంది.

    greatandhra.com/politics/andhra-news/hc-stays-usage-of-ttd-for-tirupati-civic-works-134308

    .

    కొర్ట్ మాట కూడా వినకుండా తిరుపతిలొ ఉద్యొగులని నీఎ ఇష్టం వచ్చి నట్టు తీసెస్తుంటె, కొర్ట్ ధర్మ రెడ్డి కి నెల రొజులు జైల్ శిక్ష వెసింది నిజం కాదా?

    greatandhra.com/politics/andhra-news/ttd-executive-officer-sentenced-to-one-month-jail-125899

  12. జగన్ వదలడా? పొని ఎమి పీకుతాడొ పీకని!

    .

    TTD ని నీ రాజకీయ వ్యవాహరాలకి వాడుకుంటూ మెంబర్ల సంఖ్య అమాంతం పెంచి 52 మంది special invitee లు గా బోర్డ్ లొకి తెస్తె చివరికి కొర్ట్ నీ అరాచకాని కొట్టెసింది.

    greatandhra.com/politics/andhra-news/andhra-hc-suspends-gos-on-jumbo-ttd-board-116049

    .

    తిరుపతి హుండి డబ్బులని తిరుపతి మునిపాలిటీ కి నువ్వు మల్లిస్తె, కొర్ట్ మళ్ళి నీ అరాచకాల నుండి ఆదుకుంది.

    greatandhra.com/politics/andhra-news/hc-stays-usage-of-ttd-for-tirupati-civic-works-134308

    .

    కొర్ట్ మాట కూడా వినకుండా తిరుపతిలొ ఉద్యొగులని నీఎ ఇష్టం వచ్చి నట్టు తీసెస్తుంటె, కొర్ట్ ధర్మ రెడ్డి కి నెల రొజులు జైల్ శిక్ష వెసింది నిజం కాదా?

    greatandhra.com/politics/andhra-news/ttd-executive-officer-sentenced-to-one-month-jail-125899

  13. జగన్ వదలడా? పొని ఎమి పీకుతాడొ పీకని!

    .

    TTD ని నీ రాజకీయ వ్యవాహరాలకి వాడుకుంటూ మెంబర్ల సంఖ్య అమాంతం పెంచి 52 మంది special invitee లు గా బోర్డ్ లొకి తెస్తె చివరికి కొర్ట్ నీ అరాచకాని కొట్టెసింది.

    greatandhra.com/politics/andhra-news/andhra-hc-suspends-gos-on-jumbo-ttd-board-116049

    .

    తిరుపతి హుండి డబ్బులని తిరుపతి మునిపాలిటీ కి నువ్వు మల్లిస్తె, కొర్ట్ మళ్ళి నీ అరాచకాల నుండి ఆదుకుంది.

    greatandhra.com/politics/andhra-news/hc-stays-usage-of-ttd-for-tirupati-civic-works-134308

    1. కొర్ట్ మాట కూడా వినకుండా తిరుపతిలొ ఉద్యొగులని నీఎ ఇష్టం వచ్చి నట్టు తీసెస్తుంటె, కొర్ట్ ధర్మ రెడ్డి కి నెల రొజులు జైల్ శిక్ష వెసింది నిజం కాదా?

      greatandhra.com/politics/andhra-news/ttd-executive-officer-sentenced-to-one-month-jail-125899

      .

      చాగంటి గారిని బోర్డ్ లొకి ఆహ్వానిస్తె, ఆయన నెను రాను అన్నది నిజం కాదా? అక్కడె నీ తాలూకు పాలన ఎలా ఉందొ తెలియటం లెదా?

      telugu.hindustantimes.com/andhra-pradesh/ttd-board-decides-to-appoint-spiritual-orator-chaganti-koteswara-rao-as-its-dharmic-adviser-121674267946419.html

    2. కొర్ట్ మాట కూడా వినకుండా తిరుపతిలొ ఉద్యొగులని నీఎ ఇష్టం వచ్చి నట్టు తీసెస్తుంటె, కొర్ట్ ధర్మ రెడ్డి కి నెల రొజులు జైల్ శిక్ష వెసింది నిజం కాదా?

      greatandhra.com/politics/andhra-news/ttd-executive-officer-sentenced-to-one-month-jail-125899

    3. కొర్ట్ మాట కూడా వినకుండా తిరుపతిలొ ఉద్యొగులని నీఎ ఇష్టం వచ్చి నట్టు తీసెస్తుంటె, కొర్ట్ ధర్మ రెడ్డి కి నెల రొజులు జై.-.ల్ శిక్ష వెసింది నిజం కాదా?

      greatandhra.com/politics/andhra-news/ttd-executive-officer-sentenced-to-one-month-jail-125899

      .

      చాగంటి గారిని బోర్డ్ లొకి ఆహ్వానిస్తె, ఆయన నెను రాను అన్నది నిజం కాదా? అక్కడె నీ తాలూకు పాలన ఎలా ఉందొ తెలియటం లెదా?

      telugu.hindustantimes.com/andhra-pradesh/ttd-board-decides-to-appoint-spiritual-orator-chaganti-koteswara-rao-as-its-dharmic-adviser-121674267946419.html

  14. నలుగురు పెళ్ళాల పావలా పీకే గాడు కూడా పక్కా వ్యభిచారైనప్పుడు వాడు కూడా సనాతన ధర్మం గురించి అవాకులు చివాకులు పేలుస్తుంటే గుడ్డి మాధ్యమాలు అదే కరెక్టు విషయం అన్నట్టుగా ప్రచారం చేస్తా ఉంటే ఆహా ఏమి రుచి వినరా మైమరచి అని అనుకోవాల్సి ఉంటుంది ఇంటర్మీడియట్ పాస్ గాని వాడు కూడా ముఖ్యమంత్రి లెవెల్ లో లేదా ఉపముఖ్యమంత్రి లెవెల్ లో స్పీచ్ లు దంచేస్తుంటే ఆహా ఆంధ్ర పదేశ్ మరియు ఏమిరా ఈ అభివృద్ధి అని మేము మైమరచి వినాల్సి ఉంటుంది జై తెలుగు దొంగల పార్టీ జై బురద గుంట పార్టీ జై బరబాదు జనాల పార్టీ అండ్ పిచ్చికుక్క ఫ్యాన్స్ కి ఇదే మనవి

    1. కొత్త పిచ్చోడివా? లేక కొత్త పేరుతో పాత కిలాడీ వా? ఇంతకీ నాలుగో పెళ్ళాం ఎవరో కనుక్కున్నవా?

    2. ఇంటర్మీడియట్ గురించి ఏమో కానీ ముందు మీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ గాన్ని పేపర్ చూసి సరిగా చదవమని చెప్పు

  15. ఎవరు ఎమిటొ ప్రజల బాగా తెలుసు.

    అందుకె నీ Ex MLA రొజా పెట్టిన poll లొనె 80% మంది జగన్ ని ఛీ కొట్టరు. ఈ విషయం GA english edition లొ రాసినా Telugu edition లొ రాయకుండా మొహం చాటెసావు!

  16. ఎవరు ఎమిటొ ప్రజల బాగా తెలుసు.

    అందుకె రొజా పెట్టిన poll లొనె 80% మంది జగన్ ని ఛీ కొట్టరు. ఈ విషయం GA english edition లొ రాసినా Telugu edition లొ రాయకుండా మొహం చాటెసావు!

  17. ఎవరు ఎమిటొ ప్రజల బాగా తెలుసు.

    అందుకె రొజా పెట్టిన poll లొనె 80% మంది జగన్ ని ఛీ కొట్టరు. ఈ విషయం GA english లొ రాసినా Telugu లొ రాయకుండా మొహం చాటెసావు!

  18. తింగరి మేధావులు, మీరు చెయ్యాల్సిన పని ఇది కాదు, మీరు టెండర్లు ఖరారు చేసే ముందు AR ఫుడ్స్ ని ఇన్స్పెక్టు చేస్తే ఆ రిపోర్ట్ బహిర్గతం చెయ్యండి, ఒకవేళ ఆలా చేయకపోతే ఎదో కుట్ర కోణం అని అనుమానించిన ఆచ్యర్యం లేదు. కనక సింహాసనం మీద మీలాంటి శునకల్ని కూర్చో బెట్టడం ప్రజల తప్పు. బాబు వదిలినా పవన్ దీన్ని వదలడు. 10 లక్షల హిందువులతో తిరుపతి లో జరపబోయే హిందూ సభ తో మీ భూమి బద్దలవ్వుద్ది. జగన్ వేసే విరుగుడు కారుఅక్రమాలు పని చెయ్యవు, క్షమాపణలు చెప్పి, విచారణ కి సహకరించడం ఒకటే మార్గం. మీరు తప్పించుకుంటే మీకే నష్టం.

    1. బాబు వదిలినా పవన్ దీన్ని వదలడు- పవన్ అంటే సనాతన ధర్మం అంటూ ఉంటాడు అతనేనా – సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసా అతనికి..సనాతన ధర్మం లో ఒక మనిషి ఎన్ని పడితే అన్ని పెళ్లిళ్లు చేసుకోమని చెప్పరు , ఎన్ని కష్టాలు వచ్చిన ఒకరే భార్య ఆమెతోనే జీవితం అని చెప్తారు . మూడు పెళ్లిళ్లు చేసుకున్న వ్యక్తి సనాతన ధర్మాన్ని కాపాడతాడా ? మా నాన్న ఎలాంటివాడంటే ,..మా నాన్నమ్మ దీపారాధన వెలిగిస్తే సిగరెట్ వెలిగించుకునేవాడు అని చెప్పే వ్యక్తి సనాతన ధర్మాన్ని కాపాడతాడా ? పిల్లలకి హిందువుల పేర్లు పెట్టలేని వ్యక్తికి సనాతన ధర్మం పేరెత్తే అర్హత ఉందా? అతని అన్నకి దేవుడంటే నమ్మకం లేదు, తన అన్నకే సనాతన ధర్మం గురించి చెప్పలేనోడు వేరే వాళ్ళకి ఏమి చెబుతాడు?

      1. పవన్ ఎవరో తెలియనప్పుడు అతని మీద ఇన్ని ప్రశ్నలు సాధించవలసిన అవసరం ఏంటో?

        సనాతన ధర్మ చెప్పేది, ధర్మం ఏదైనా దారులు ఏదైనా అంతిమ లక్ష్యం మోక్షమే అని. అది తెలుసు కాబట్టే పవన్ ఇతర మతాల్ని విమర్శించలేదు, గౌరవిస్తాడు. స్పీచ్ లో అతని ఓపెనింగ్ లైన్ ఇంకోక్కసారి వినండి.

        ఒక భార్య తోనే జీవించడానికి ఇదేమి త్రేతాయుగం కాదు, విడాకులు పెళ్లిళ్లు అనేది చట్ట బద్దం, సొంత విషయం. రెండో పెళ్లి చేసుకున్నవాడు మతాన్ని ఆచరించకూడదు అనే వాదం మొదటగా వింటున్నాను. ఇది ఒకరకమైన పైశాచికత్వం లోకి వస్తుంది. దీనిని విడిచి పెట్టండి.

        మా అమ్మ ఇంట్లో రామ నామాన్ని వినిపిస్తుంది, హారతి వెలిగిస్తుంది, ఆ హారతి తో మా నాన్న సిగరెట్ వెలిగించిన రోజులు వున్నాయి అన్నాడు, వాళ్ళ నాన్న వ్యవహారానికి పవన్ కి ఏమి సంబంధం.

        అన్ని మతాల్ని గౌరవించేవాడు, వేరే మతపు స్త్రీ ని చేసుకోకూడదు పిల్లల్ని కనకూడదు అనే నిబంధన వుందా? ఆమె చీర కట్టి , బొట్టు పెట్టి యోగాల్లో పాలుపంచుకోలేదు? గత సీఎం భార్య లాగా తప్పించుకు తిరగలేదే?

        అన్న ధర్మాన్ని ఇతను ఎందుకు వ్యతిరేకించాలి? ఇదేమన్నా ఇస్లామా? ఆ మాటకొస్తే నాస్తికులు కూడా సనాతన ధర్మం లోకే వస్తారు. ఒకమనిషి మీద ద్వేషం, మీ ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. మబ్బుల్లో నీరు దాగున్నట్టు, సూక్ష్మాన్ని గ్రహించడం అలవరచుకోండి.

        1. సనాతన ధర్మం గొడ్డు మాంసం తినమని చెప్పిందా ? సనాతన ధర్మం మత విద్వేషాలని రెచ్చగొట్టమని చెప్పిందా ?

          —ఒక భార్య తోనే జీవించడానికి ఇదేమి త్రేతాయుగం కాదు, విడాకులు పెళ్లిళ్లు అనేది చట్ట బద్దం, సొంత విషయం. రెండో పెళ్లి చేసుకున్నవాడు మతాన్ని ఆచరించకూడదు అనే వాదం మొదటగా వింటున్నాను.

          మతాన్ని ఆచరించకూడదు అని ఎవరు చెప్పలేదు ఆ మతాన్ని అడ్డుపెట్టుకొని వివిధ సందర్భాలలో వివిధ రకాలుగా మాట్లాడి రెచ్చగొట్టొచ్చా ?

          సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్ గారి వేషాలను చుడండి

          https://www.youtube.com/live/RYm0od3Vb6s

        2. సనాతన ధర్మం గొడ్డు మాంసం తినమని చెప్పిందా ? సనాతన ధర్మం మత విద్వేషాలని రెచ్చగొట్టమని చెప్పిందా ?

          —ఒక భార్య తోనే జీవించడానికి ఇదేమి త్రేతాయుగం కాదు, విడాకులు పెళ్లిళ్లు అనేది చట్ట బద్దం, సొంత విషయం. రెండో పెళ్లి చేసుకున్నవాడు మతాన్ని ఆచరించకూడదు అనే వాదం మొదటగా వింటున్నాను.

          మతాన్ని ఆచరించకూడదు అని ఎవరు చెప్పలేదు ఆ మతాన్ని అడ్డుపెట్టుకొని వివిధ సందర్భాలలో వివిధ రకాలుగా మాట్లాడి రెచ్చగొట్టొచ్చా ?

          సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్ గారి దశావతార వేషాలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి . అతని ప్రవర్తన చాల అసహ్యం గ ఉంది అని ఎవరికైనా అర్థం అవుతుంది ఆ వీడియో చుసిన తర్వాత, మీరు అతన్ని సపోర్ట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారేమో , ఇది వదిలేయండి . జగన్ మీకేమైనా చెప్పాడా నేను వేరే మతాలను గౌరవించను అని. ప్రస్తుతం ఒక ముఖ్య మంత్రి స్థానం లో ఉన్న వ్యక్తి వేరొకరి భార్య గురించి (ఆమె ప్రతి రోజు గో పూజ చేస్తుంది) అబద్దాలు చెప్పే స్థాయికి వెళ్ళాడు , ఇంతకంటే నీచత్వం, పైశాచికత్వం ఏమైనా ఉంటుందా.

          1. వేరే మతం వాళ్ళు గొడ్డు మాంసం కొవ్వు కలిపి మోసపూరితం గా పెడితే మూసుకు కూర్చోవాలని సనాతన ధర్మం చెప్పిందా?.

            తన మతం మీద దాడి జరిగినప్పుడు దాని మీద నిరసన తెలిపే హక్కు, మత విద్వేషాలు రెచ్చ గొట్టడం అని ఎవడు చెప్పాడు మీకు? బుర్ర వున్నా మాటలేనా?

            తిరుమల ని అపవిత్రం చేసిన దానిలో జగన్, అతని తండ్రి , కోటరీ, క్రిస్టియన్ మాఫియా వుంది. అసలు నువ్వు హిందువు వా? అటువంటి అపవిత్రతను వెనకేసుకొచ్చే హిందువులని పవన్ తిడుతున్నాడు.

            బాబు గత సీఎం ని అన్నమాటలు ఇక్కడ టాపిక్ కాదు, ఆవిడా గోవు పూజ చేస్తే, గుళ్ళకి ఎందుకు వెళ్ళలేదు, శ్రీ వారి దర్శనానికి ఎందుకు వెళ్ళలేదు, ప్రసాదం ఎందుకు తినలేదు, హారతి ఎందుకు తీసుకోలేదు. పార్టీ ని మతాన్ని కలపకు, వేరు వేరు గ చూడు. జగన్, అతని భార్య క్రిస్టిన్స్ అయితే తప్పు కాదు, లేదు, కానీ టీటీడీ హిందూ ధర్మ కర్త మండలి అతని హయం లో తప్పులు జరిగితే అతని ప్రమేయం లేదు అని నిరూపించుకోవాలి, తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి సహకరించాలి, నా ఫస్ట్ కామె0ట్ అదే, కానీ జగన్ దానికి వ్యతిరేకంగా చేస్తున్నాడు.

            పవన్ చెప్పేది ఇదే, మల్లి ఒకేసారి అతని స్పీచెస్ వినండి.

          2. మీరు ఏమన్నారు? మా అమ్మ ఇంట్లో రామ నామాన్ని వినిపిస్తుంది, హారతి వెలిగిస్తుంది, ఆ హారతి తో మా నాన్న సిగరెట్ వెలిగించిన రోజులు వున్నాయి అన్నాడు, వాళ్ళ నాన్న వ్యవహారానికి పవన్ కి ఏమి సంబంధం.

            హారతి అయినా దీపం ఐన పర బ్రహ్మ తో పోలుస్తారు హిందూ మతం లో , ఇంత నీచపు పని చేసిన వ్యక్తి వ్యవహారానికి , అతని కొడుకుకి ఏ సంబంధం లేదా ? బుర్ర ఉండే మాట్లాడుతున్నావా ? ఇది చేసింది వేరే మతస్థులు కాదు , కన్న తండ్రి, తండ్రి కి చెప్పాలి కదా , నమ్మకం లేకపోయినా అగౌరవపరిచే విధంగా ప్రవర్తించకూడదు అని.

            టీటీడీ హిందూ ధర్మ కర్త మండలి అతని హయం లో తప్పులు జరిగితే అతని ప్రమేయం లేదు అని నిరూపించుకోవాలి, తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి సహకరించాలి, నా ఫస్ట్ కామె0ట్ అదే, కానీ జగన్ దానికి వ్యతిరేకంగా చేస్తున్నాడు.

            జగన్ వ్యతిరేకిస్తే , పీఎం కి లెటర్ వ్రాస్తాడా? సిబిఐ విచారణ అడుగుతాడా ?

            వేంకటేశ్వరుడిని అందరు గోవిందా అంటారు అంటే గోవుల్ని రక్షించేవాడని కూడా ఇంకొక అర్థం లో చెప్పుకుంటారు.

            దేవుడి మీద నమ్మకం లేని వ్యక్తి గోపూజ చేస్తారా ? గోపూజ చేస్తే సకల దేవతలకు చేసినట్లే అని చెప్పుకుంటారు ?మీరు చేస్తున్న వితండ వాదం ఆ దేవుడికె ఎరుక .

            అందరు గొడ్డు మాంసం గురించి రక రకాలుగా మాట్లాడుతుంటారు నేనైతే గొడ్డు మాంసం తిన్న తర్వాతే మాట్లాడతాను అన్న వ్యక్తి సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే , ఆ వ్యక్తిని గొప్పగా సపోర్ట్ చేస్తున్న మీ లాంటి హిందువులము అని చెప్పుకునే వాళ్ళని ఏవిధంగా అర్థం చేసుకోవాలో ?

          3. మీరు ఏమన్నారు? మా అమ్మ ఇంట్లో రామ నామాన్ని వినిపిస్తుంది, హారతి వెలిగిస్తుంది, ఆ హారతి తో మా నాన్న సిగరెట్ వెలిగించిన రోజులు వున్నాయి అన్నాడు, వాళ్ళ నాన్న వ్యవహారానికి పవన్ కి ఏమి సంబంధం.

            హారతి అయినా దీపం ఐన పర బ్రహ్మ తో పోలుస్తారు హిందూ మతం లో , ఇంత నీచపు పని చేసిన వ్యక్తి వ్యవహారానికి , అతని కొడుకుకి ఏ సంబంధం లేదా ? బుర్ర ఉండే మాట్లాడుతున్నావా ? ఇది చేసింది వేరే మతస్థులు కాదు , కన్న తండ్రి, తండ్రి కి చెప్పాలి కదా , నమ్మకం లేకపోయినా అగౌరవపరిచే విధంగా ప్రవర్తించకూడదు అని.

          4. టీటీడీ హిందూ ధర్మ కర్త మండలి అతని హయం లో తప్పులు జరిగితే అతని ప్రమేయం లేదు అని నిరూపించుకోవాలి, తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి సహకరించాలి, నా ఫస్ట్ కామె0ట్ అదే, కానీ జగన్ దానికి వ్యతిరేకంగా చేస్తున్నాడు.

            జగన్ వ్యతిరేకిస్తే , పీఎం కి లెటర్ వ్రాస్తాడా? సిబిఐ విచారణ అడుగుతాడా ?

          5. వేంకటేశ్వరుడిని అందరు గోవిందా అంటారు అంటే గోవుల్ని రక్షించేవాడని కూడా ఇంకొక అర్థం లో చెప్పుకుంటారు.

            దేవుడి మీద నమ్మకం లేని వ్యక్తి గోపూజ చేస్తారా ? గోపూజ చేస్తే సకల దేవతలకు చేసినట్లే అని చెప్పుకుంటారు ?మీరు చేస్తున్న వితండ వాదం ఆ దేవుడికె ఎరుక

            అందరు గొడ్డు మాంసం గురించి రక రకాలుగా మాట్లాడుతుంటారు నేనైతే గొడ్డు మాంసం తిన్న తర్వాతే మాట్లాడతాను అన్న వ్యక్తి సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే , ఆ వ్యక్తిని గొప్పగా సపోర్ట్ చేస్తున్న మీ లాంటి హిందువులము అని చెప్పుకునే వాళ్ళని ఏవిధంగా అర్థం చేసుకోవాలో ?

          6. వేంకటేశ్వరుడిని అందరు గోవిందా అంటారు అంటే గోవుల్ని రక్షించేవాడని కూడా ఇంకొక అర్థం లో చెప్పుకుంటారు.

            దేవుడి మీద నమ్మకం లేని వ్యక్తి గోపూజ చేస్తారా ? గోపూజ చేస్తే సకల దేవతలకు చేసినట్లే అని చెప్పుకుంటారు ?మీరు చేస్తున్న వితండ వాదం ఆ దేవుడికె ఎరుక .

            అందరు గొ డ్డు మాం సం గురించి రక రకాలుగా మాట్లాడుతుంటారు నేనైతే గొ డ్డు మాం సం తిన్న తర్వాతే మాట్లాడతాను అన్న వ్యక్తి సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే , ఆ వ్యక్తిని గొప్పగా సపోర్ట్ చేస్తున్న మీ లాంటి హిందువులము అని చెప్పుకునే వాళ్ళని ఏవిధంగా అర్థం చేసుకోవాలో ?

          7. పవన్ గొడ్డు మాంసం తిన్న అని చెప్పాడా? కెన్ యు షేర్ తట్ లింక్.

            ఆమె బ్రహ్మోత్సవాలకి అటెండ్ కాలేదు అది గత వందల ఏళ్లగా మన ఆచారం. ఇంకా ఆవులు, గేదెలు అనే సొల్లు అనవసరం. కోసుకు తింటానికి మేపుతుందేమో. క్రిస్టియానిటీ లో అదేమీ తప్పు కాదు.

          8. సుబ్బారెడ్డి భార్య పరమ పవిత్రంగా గోవును పూజిస్తుంది గోవును పూజిస్తే గాని బయటికి పోదు. నువ్వు ఎంత నీచంగా మాట్లాడుతున్నావ్ అంటే , నీ లాంటి వెధవలకి ఆ దేవుడు బుద్ది ప్రసాదించాలి

            ఇంక మన ఆచారాలా ?షూస్ వేసుకొని దీపం వెలిగించే షూస్ వేసుకొని హారతి ఇచ్చే ఇప్పటి ముఖ్యమంత్రి ని చూసి నేర్చుకోవాలి .

          9. మీరు ఏమన్నారు? మా అమ్మ ఇంట్లో రామ నామాన్ని వినిపిస్తుంది, హారతి వెలిగిస్తుంది, ఆ హారతి తో మా నాన్న సిగరెట్ వెలిగించిన రోజులు వున్నాయి అన్నాడు, వాళ్ళ నాన్న వ్యవహారానికి పవన్ కి ఏమి సంబంధం.

            హారతి అయినా దీపం ఐన పర బ్రహ్మ తో పోలుస్తారు హిందూ మతం లో , ఇంత నీచపు పని చేసిన వ్యక్తి వ్యవహారానికి , అతని కొడుకుకి ఏ సంబంధం లేదా ? బుర్ర ఉండే మాట్లాడుతున్నావా ? ఇది చేసింది వేరే మతస్థులు కాదు , కన్న తండ్రి, తండ్రి కి చెప్పాలి కదా , నమ్మకం లేకపోయినా అగౌరవపరిచే విధంగా ప్రవర్తించకూడదు అని.

          10. బుర్ర వుందా నీకు అసలు, అది ఇప్పుడు జరిగిందా? అప్పుడు పవన్ వయసు ఎంత?

          11. అరె బుర్ర తక్కువ సన్నాసి వాళ్ళ నాన్న చెప్పినప్పుడు వయసు తక్కువ ఉండొచ్చు కానీ తాను చెప్పిన సందర్భంలో వయసు ఉంది కదా, అప్పుడైనా చెప్పాలి కదా అలా చేయకూడదు అని చెప్పేసి , అది చాల తప్పు అని

          12. అరె బుర్ర తక్కువ సన్నాసి వాళ్ళ నాన్న చెప్పినప్పుడు వయసు తక్కువ ఉండొచ్చు కానీ తాను చెప్పిన సందర్భంలో వయసు ఉంది కదా, అప్పుడైనా చెప్పాలి కదా అలా చేయకూడదు అని చెప్పేసి , అది చాల తప్పు అని

          13. Mind your words id!0t. If you don’t have etiquette to converse, go pluck yourself. Did you heard what Pawan said earlier. My dad was an hardcore communist and sued to light cigarette form diya when he was young, later he realized his mistake and used to pray. Your clan had to support J@gan and his atrocities else there is no bl00d tainted food for you, which is why you are diverting t0pic form criminal conspiracy laddu to some family affair, get l0st.

          14. Mind your words id!/ 0t. If you don’t have etiquette to converse, go plu/ck yourself. Did you heard what Pawan said earlier. My dad was an hardcore communist and sued to light cigarette form diya when he was young, later he realized his mistake and used to pray. Your clan had to support J@gan and his atrocities else there is no bl0/0d ta!nted f00d for you, which is why you are diverting t0pic form cr!m!nal conspiracy laddu to some family affair, get l0/st.

          15. బాబు అహంకారంగా కూలగొట్టాడు అనే తిరిగి కట్టే ప్రయత్నాలు మొదలు పెట్టాడు. అప్పుడెమి పవన్ లేదు కదా. వైసీపీ టైం లో రాముని తల తెగిన, రధం తగల బడిన , ఇద్దరు నిరసన తెలిపారు విడివిడి గా.

            జగన్ చేసే అన్యాయాలు, అక్రమాలు, అపవిత్రత ఆపాలంటే ఇద్దరు కలవాలి, అది స్వామి సంకల్పమే అయ్యుంటది.

          16. నేను మర్యాదగానే messages చేశాను..నువ్వు పెట్టిన messages ఒకసారి చెక్ చేసుకో . అరేయ్ లోఫర్ గ నీకు చెప్పు తెగేలా మెసేజ్ పెట్టగలను..నీ లాంటి నీతి నియమాలు లేని lafoot గడు ఎదుటి వాళ్ళకి messages చేసేటప్పుడు ఇంగిత జ్ఞానం తో చెయ్యక్కర్లేదా ?

          17. నేను మర్యాదగానే messages చేశాను..నువ్వు పెట్టిన messages ఒకసారి చెక్ చేసుకో . అరేయ్ లోఫర్ గ నీకు చెప్పు తె గే ల మెసేజ్ పెట్టగలను..నీ లాంటి నీతి నియమాలు లేని lafoot గడు ఎదుటి వాళ్ళకి messages చేసేటప్పుడు ఇంగిత జ్ఞానం తో చెయ్యక్కర్లేదా ?

          18. నేను మర్యాదగానే messages చేశాను..నువ్వు పెట్టిన messages ఒకసారి చెక్ చేసుకో . అరేయ్ lofer గ నీకు చె ప్పు తె గే ల మెసేజ్ పెట్టగలను..నీ లాంటి నీతి నియమాలు లేని lafoot గడు ఎదుటి వాళ్ళకి messages చేసేటప్పుడు ఇంగిత జ్ఞానం తో చెయ్యక్కర్లేదా ?

          19. నేను మర్యాదగానే messages చేశాను..నువ్వు పెట్టిన messages ఒకసారి చెక్ చేసుకో .

            ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు , abuse words స్టార్ట్ చేసింది నువ్వు, అరేయ్ lofer గ నీకు చె ప్పు తె గే ల మెసేజ్ పెట్టగలను..నీ లాంటి నీతి నియమాలు లేని lafoot గడు ఎదుటి వాళ్ళకి messages చేసేటప్పుడు ఇంగిత జ్ఞానం తో చెయ్యక్కర్లేదా ?

            ఒకడేమో మామకే వెన్నుపోటు పొడిచినాడు, తన ప్రాపకం కోసం పుష్కరాలలో 30 మందిని పొట్టన పెట్టుకున్నోడు, పరిపాలన చేత కాక విజయవాడని మొత్తం నీటిలో ముంచినోడు , 40 గుడులని పడగొట్టించినోడు , షూస్ వేసుకొని దీపం వెలిగించేవాడు , షూస్ వేసుకొని హారతి ఇచ్చేవాడు , ఇంకొకడు అధికారం లేక ముందు ఒకరకంగా అధికారం వచ్చిన తర్వాత ఇంకొకరకంగా దశావతారాలు చూపించేవాడు , ఇలాంటి నీతి నియమాలు లేని వాళ్ళని సపోర్ట్ చేసి నీ లాంటి వాళ్ళు పొట్టలు నింపుకోవాలేమో .

          20. నేను maryadagane messages చేశాను..నువ్వు పెట్టిన messages ఒకసారి చెక్ చేసుకో .

            ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు , abuse words స్టార్ట్ చేసింది నువ్వు, అరేయ్ lofer గ నీకు చె ప్పు తె గే ల మెసేజ్ పెట్టగలను..నీ లాంటి నీతి నియమాలు లేని lafoot గడు ఎదుటి వాళ్ళకి messages చేసేటప్పుడు ఇంగిత జ్ఞానం తో చెయ్యక్కర్లేదా ?

            ఒకడేమో మామకే వెన్నుపోటు పొడిచినాడు, తన ప్రాపకం కోసం పుష్కరాలలో 30 మందిని పొట్టన పెట్టుకున్నోడు, పరిపాలన చేత కాక విజయవాడని మొత్తం నీటిలో ముంచినోడు , 40 గుడులని పడగొట్టించినోడు , షూస్ వేసుకొని దీపం వెలిగించేవాడు , షూస్ వేసుకొని హారతి ఇచ్చేవాడు , ఇంకొకడు అధికారం లేక ముందు ఒకరకంగా అధికారం వచ్చిన తర్వాత ఇంకొకరకంగా దశావతారాలు చూపించేవాడు , ఇలాంటి నీతి నియమాలు లేని వాళ్ళని సపోర్ట్ చేసి నీ లాంటి వాళ్ళు పొట్టలు నింపుకోవాలేమో

          21. ఒకడేమో మామకే వెన్నుపోటు పొడిచినాడు, తన ప్రాపకం కోసం పుష్కరాలలో 30 మందిని పొట్టన పెట్టుకున్నోడు, పరిపాలన చేత కాక విజయవాడని మొత్తం నీటిలో ముంచినోడు , 40 గుడులని పడగొట్టించినోడు , షూస్ వేసుకొని దీపం వెలిగించేవాడు , షూస్ వేసుకొని హారతి ఇచ్చేవాడు , అధికారం కోసం ఎంత బారి తెగినిచ్ ఐన మాట్లాడే వాడు ,ఇంకొకడు అధికారం లేక ముందు ఒకరకంగా అధికారం వచ్చిన తర్వాత ఇంకొకరకంగా దశావతారాలు చూపించేవాడు , ఇలాంటి నీతి నియమాలు లేని వాళ్ళని సపోర్ట్ చేసి నీ లాంటి వాళ్ళు పొట్టలు నింపుకోవాలేమో .

          22. నేను maryadagane messages చేశాను..నువ్వు పెట్టిన messages ఒకసారి చెక్ చేసుకో . ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ,a b u s e words మొదలెట్టింది నువ్వు , conversation ki matter లేకపోతే మూసుకొని కూర్చో …పిచ్చి పిచ్చి గ మాట్లాడితే చెప్పు తెగుతుంది

          23. సనాతన ధర్మమూ మీద నమ్మకము లేక .. మతం మారడము తప్పు కాదు .. కానీ మళ్ళా మెజారిటీ ఓట్ల కోసం స్వామీజీల చూట్టు తిరిగి .. యాగాలు చేసి .. ఇంట్లో గుడిసెట్లు వేసుకుని .. ప్రసాదం టిష్యూ పేపర్ లో చుట్టి పడేసి .. అక్షింతలు దులిపేసుకుని .. అబ్బో ఇవ్వని ధర్మ బద్దమైన పనులు ..

            ముఖ్య మంత్రిగా .. చిన్నపిల్లలు సమక్షంలో .. ప్రభుత్వ కార్యక్రమములో .. మూడు పెళ్లిళ్లు అంటూ మాట్లిదే మాత్రం తప్పులేదు .. అసెంబ్లీ లో ప్రతిపక్ష నేత మర్యా మీద రాంకులు కడితే తమరికి తప్పు కాదు … అంతే లెండి ఫి రేయింబర్సుమెంట్ అని చెప్పి మీలాంటి బానిసలని తయారు చేసుకుని పెట్టుకున్నారు అయ్యా కొడుకులు .. మీకు అవతలి వ్యక్తి తప్పులు కనపడతున్నాయి కానీ .. మీరు మోసే వాడి తప్పులు కనపడడం లేదు . .

  19. హారపబేణి రచన చాలా బాగుంది గానీ ‘జగన్ చిన్న పిల్లోడు!’ అని ఒక వాక్యం చేర్చి ఉంటే బాగుండేది.

  20. “రథం తగలబడడం, విగ్రహాల ధ్వంసం వంటి సంఘటనలు ఒక సీజన్లో జరిగాయి గుర్తుందా! అది సరిగ్గా స్థానిక ఎన్నికల సీజన్..ఆ దాడులు ఎవరు చేయించినట్టు అనుకోవాలి? ఎవరి రాజకీయలబ్ధిని కాంక్షించి చేసారనుకోవాలి?”

    సూరగోపాల్ తన మేధస్సుని ఉపయోగించలేడు గానీ విచక్షణ కూడా లేదేమో? గత ప్రభుత్వం ఏ చర్యలూ తీసుకోకుండా గాజులు తొడుక్కున్నదా? మోడీకి తనది అన్యోన్య బంధం అని చాటింపు వేసుకుని రాష్ట్రానికి కాకుండా అవినాష్ కోసం ఇలాంటి అమాంబాపతు పనులెన్నో చక్కబెట్టాడు.

    1. కొ-బ్బ-రి-కా-య ఒం-గొ-ని కొ-ట్ట-లేని ము-స-లో-డే క-దా దే-వ-దే-వు-డి-తో పె-ట్టు-కుంది?

      అ-ప్ప-ట్లో అ-య్య పె-ట్టు-కు-న్నా-డు, ఏ-మైందో అంద-రికి తె-లు-సు.

      ఇ-ప్పు-డు కొ-డు-కు పెట్టు-కు-న్నా-డు, ఏ-మైద్దో చూ-ద్దాం..

  21. ముందు డ్రామాలు అప్పి డిక్లరెషన్ ఇచ్చి తిరుపతి రమ్మను. ఆ తరువాత తిరుపతి పవిత్రత, ఆచారాలు, TTD నిబందలను గురించి jagan మాట్లాడవచ్చు!

      1. కొబ్బరికాయ ఒంగొని కొట్టలేని ముసలోడే కదా దేవదేవుడితో పెట్టుకుంది?

        అప్పట్లో అయ్య పెట్టుకున్నాడు, ఏమైందో అందరికి తెలుసు.

        ఇప్పుడు కొడుకు పెట్టుకున్నాడు, ఏమైద్దో చూద్దాం..

  22. ఇలాంటి ఆర్టికల్ రాసి చచ్చిన పార్టీని మల్లి బ్రతికించటాని ప్రయత్నిస్తున్నట్టు ఉన్నారు, వాడు లాటరీ సిఎం అని నిరూపించుకున్నాడు. దయచేసి ఇలాంటి అసమర్థుడు చేతిలో రాష్ట్రాన్ని మళ్ళీ పెట్టడానికి ప్రయత్నించకండి, అది మన రాష్ట్రానికి మంచిది కాదు. నీకు వైఎస్ మీద అంత అభిమానం ఉంటే ఎంతో కొంత రాజకీయ పరిజ్ఞానం ఉన్న షర్మిల నీ సపోర్ట్ చెయ్యి. అంతే కాని ఈ ద*ద్ద*మ్మ ను సపోర్ట్ చేయొద్దు.

  23. రచయిత గారు, ఇలాంటి ఆర్టికల్ రాసి చ*చ్చి*న పార్టీని మల్లి బ్రతికించటాని ప్రయత్నిస్తున్నట్టు ఉన్నారు, వాడు లా*ట*రీ సి*ఎం అని నిరూపించుకున్నాడు. దయచేసి ఇలాంటి అసమర్థుడు చేతిలో రాష్ట్రాన్ని మళ్ళీ పెట్టడానికి ప్రయత్నించకండి, అది మన రాష్ట్రానికి మంచిది కాదు. కు*లా*భిమానం తోనో మ*తా*భిమానం తోనో లేదా వై*ఎస్ఆ*ర్ మీద అభిమానం తోనో మీరు ఈ ద*ద్ద*మ్మ ను సపోర్ట్ చేస్తున్నట్టు ఉన్నారు, మీకు అంతగా అభిమానం ఉంటే ఎంతో కొంత రాజకీయ పరిజ్ఞానం ఉండి వాక్చాతుర్యం ఉన్న ష*ర్మి*ల నీ సపోర్ట్ చెయ్యి. అంతే కాని ఈ ద*ద్ద*మ్మ ను సపోర్ట్ చేయొద్దు.

  24. ఒరేయ్ మీరు మారరా.. ఎవడ్రా నువ్వు అసలు .. నీకు జర్నలిజం గుణాలు ఒక్కటైనా ఉన్నాయా .. గత ప్రభు9లొ ఆలయాలు ధ్వంసం అయినప్పుడు ఒక్క మాట అయిన రాసావా .. సిగ్గు లేదా నీకు .. మసి గుడ్డ ముఖాన వేస్తాడా .. జగన్ ఏమయినా చిన్న పిల్లాడా .. రోజూ ఇదే విషయం మాట్లాడటానికి నీలా పని లేకుండా పిచ్చి రాతలు రాసేవాడు అనుకున్నావా .. గత ప్రభుత్వం లో వీడు కూడా అదే చేసాడు కదా .. మరి వీడు మసి గుడ్డ ఎవడి మీద పడేసాడు అప్పుడు .. ముందు రెడ్డి అని కుల పిచ్చి తగ్గించుకొని తప్పు జరిగితే తప్పు అని రాయటం చెయ్ సిగ్గు లేని జర్నలిజం నువ్వు తూ. .

  25. జగ*న్ సంగతి విజ*యమ్మ గారికి బాగా తెలుసు.

    వైఎస్ఆ*ర్ ప్రమాదం జరిగినప్పుడు సీబీఐ విచారణ కావాలి అన్నాడు.

    అధికారం లోకి రాగానే తూచ్, సిబిఐ విచారణ వద్దు అన్నాడు, మరి ఎవరి పేరు బయట పదొడ్డో అని భయపడ్డాడు అనేది ఓట్లు వేసిన వైఎస్ఆర్ అభిమానులకి, వైఎస్ఆర్ భార్య కి అర్థం కాలేదు.

    వైఎస్ఆర్ తమ్ముడు మరణం కూడా సీబీఐ కావాలి అన్నాడు

    అధికారం లోకి రాగానే సీబీఐ వద్దు అన్నాడు.

    ఇప్పుడు జనాలకి తెలిసి పోయింది, ఎవరు చేసారు అనేది.

    మరి వైఎస్ఆ*ర్ సంగతి ఎవరు బయట పెడతారు.

    వైఎస్ఆర్ ఫ్యాన్స్ వెయిటింగ్..

  26. ఎప్పుడన్నా ట్రాఫిక్ లైట్స్ దగ్గర k***a లను చూసావా GA?? వాళ్ళు వెంటపడ్డారు అంటే డబ్బులు ఇచ్చేవరకు “వదలరు”, మరి j**** విషయం లో ఎందుకా doubt నీకు?

  27. నేనైతే దేవుడిని నమ్మను. దేవుడు అనే వాడు ఉంటే.. ఆయన చేసేది ఏంటంటే… ఎవడైతే ప్లాన్ బాగా వేస్తాడో… అది చక్కగా ఎగ్జిక్యూట్ అయ్యేలా చేయడమే.

  28. కొబ్బరికాయ ఒంగొని కొట్టలేని ముసలోడే కదా దేవదేవుడితో పెట్టుకుంది?

    అప్పట్లో అ-య్య పెట్టుకున్నాడు, ఏమైందో అందరికి తెలుసు.

    ఇప్పుడు కొ-డుకు పెట్టుకున్నాడు, ఏమైద్దో చూద్దాం..

  29. కొబ్బరి-కాయ ఒం-గొని కొట్టలేని ముస-లోడే కదా దేవ-దేవుడితో పెట్టుకుంది?

    అప్పట్లో అ-య్య పెట్టు-కున్నాడు, ఏమైందో అందరికి తెలుసు.

    ఇప్పుడు కొడు-కు పెట్టు-కున్నాడు, ఏమైద్దో చూ-ద్దాం..

  30. కొ-బ్బ-రి-కా-య ఒం-గొ-ని కొ-ట్ట-లేని ము-స-లో-డే క-దా దే-వ-దే-వు-డి-తో పె-ట్టు-కుంది?

    అ-ప్ప-ట్లో అ-య్య పె-ట్టు-కు-న్నా-డు, ఏ-మైందో అంద-రికి తె-లు-సు.

    ఇ-ప్పు-డు కొ-డు-కు పెట్టు-కు-న్నా-డు, ఏ-మైద్దో చూ-ద్దాం..

  31. కొ-బ్బ-రి-కా-య ఒం-గొ-ని కొ-ట్ట-లేని ము-స-లో-డే క-దా దే-వ-దే-వు-డి-తో పె-ట్టు-కుంది?

    అ-ప్ప-ట్లో అ-య్య పె-ట్టు-కు-న్నా-డు, ఏ-మైందో అంద-రికి తె-లు-సు.

    ఇ-ప్పు-డు కొ-డు-కు పెట్టు-కు-న్నా-డు, ఏ-మైద్దో చూ-ద్దాం..#

  32. కొ-బ్బ-రి-కా-య ఒం-గొ-ని కొ-ట్ట-లేని ము-స-లో-డే క-దా దే-వ-దే-వు-డి-తో పె-ట్టు-కుంది?

    అ-ప్ప-ట్లో అ-య్య పె-ట్టు-కు-న్నా-డు, ఏ-మైందో అంద-రికి తె-లు-సు.

    ఇ-ప్పు-డు కొ-డు-కు పెట్టు-కు-న్నా-డు, ఏ-మైద్దో చూ-ద్దాం..

  33. కొడాలి నీ మించిన దైవ భక్తుడు లేడు. శ్రీరెడ్డి ని మించిన పతివ్రత పుట్టదు..బిన్ లాడెన్ ను మించిన శాంతి దూత లేడు..జగన్ అన్న ను మించి డబ్బు దెం గే సి నో డు లేడు .. వై సి పి కార్య కర్తలు మించి వెఱ్ఱి పూకులూ లేరయ..

    రాత్రి పగలు రతి 3 AM భా ర తి.

    భా ర తి శతకం.. 11 వ అధ్యాయం

  34. Bharyaki thelyakunda bhayata kadupulu chese neechudu Sanathana dharmam gurinchi matladthunte chiraku vesthundhi…

    Paachipoina laddulu icchadu Modi ani Tirumala laddu meedhaney virakthi ga matladina neechudu Pawanalu

    1. మతం మఱినోళ్లు కూడా సనాతన ధర్మాన్ని మేము పరివేక్షిస్తాం అని యాత్ర లు మొదలు పెడుతూ ఉంటె కూడా చిరాకు గానే ఉంటది ..

  35. గొ*డ్డు మాం*సం తినే గాం*డు కొ*డు*కు*లని తిరుమల పేరు చెప్పే అవకాశం కూడా ఇవ్వకూడదు!! తీసుకొని పోయి ఎ*న్కౌం*ట*ర్ చేయాలి !!

  36. గొ*డ్డు మాం*సం తినే గాం*డు కొ*డు*కు*లని తిరుమల పేరు చెప్పే అవకాశం కూడా ఇవ్వకూడదు!! తీసుకొని పోయి ఎ*న్కౌం*ట*ర్ చేయాలి !!

  37. వినాశకాలే విపరీత బుద్ధి: పోయేకాలం వస్తే ఎవడు ఆపగలడు !! పోయిపోయి దేవదేవుడి తో పెట్టుకున్నాడు, వీడి వంశంలో ఎన్ని తరాలు శిక్ష అనుభవించాలో!!

  38. పవన్ ఎలాగూ ఇలా మెట్లు అవీ కడిగే పని పెట్టుకున్నాడు కాబట్టి, రాష్ట్రంలో ఏ ప్రభుత్వ బడిలో తరగతి గదులు తుడిచి, కడిగే సిబ్బంది లేరు. కూటమి ప్రభుత్వం వచ్చాకా పారిశుధ్య సిబ్బందిని తీసేసి టీచర్స్ నే ఎలాగోలా ఆ పని సరిపెట్టుకోమన్నారు, వాళ్ళు బడి పిల్లల చేత ఆ పని చేయిస్తున్నారు. బడి కూడా ఒక దేవాలయం లాంటిదే కాబట్టి పవన్ రోజూ ఒక బడి తుడిచి కడిగి శుభ్రం చేస్తూ ఉంటే ప్రజలు కూడా మోటివేట్ అయ్యి అన్ని శుభ్రంగా ఉంచుకుంటారు. ఈ పని రోజూ చేస్తే వచ్చే పాపులరీటితో పవన్ వచ్చే డైరెక్టుగా ప్రధాన మంత్రి అయిపోవచ్చు 😂🤣

      1. అలా జరిగితే ముందు నిద్ర పట్టనది చంద్రబాబుకు. అయినా పవన్ అంత కష్టపడే మనిషి కాదులే 😛🤣

  39. తిరుపతిలో మాజీ సీఎం YS Jagan Mohan Reddy గారిపై దాడికి కుట్ర!

    శ్రీవారి దర్శనార్థం శుక్రవారం సాయంత్రం తిరుమలకి చేరుకోనున్న వైయస్ జగన్ గారు

    తిరుమల పర్యటనలో ఆటంకాల్ని సృష్టిస్తూ భక్తుల ముసుగులో వైయస్ జగన్ గారిపై దాడికి భానుప్రకాశ్ రెడ్డి ( BJP Andhra Pradesh ), కిరణ్ రాయల్ ( JanaSena Party ), Telugu Desam Party (TDP) నేతలు.. డబ్బులిచ్చి గూండాలని పురిగొల్పుతున్నట్లు సమాచారం

    వైయస్ జగన్ గారికి వ్యతిరేకంగా నినాదాలు చేయడానికి, వాహన శ్రేణిపై గుడ్లు వేసేందుకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో మనుషుల్ని పురమాయించినట్లు తెలుస్తోంది

    వైయస్ జగన్ గారి తిరుమల పర్యటనతో లడ్డు ఇష్యూలో నీ బండారం బయటపడుతుందని భయపడుతున్నావా Nara Chandrababu Naidu ?

    #SaveTTDFromTDPFakeNews

    #100DaysOfCBNSadistRule

  40. ప్రతి సంవత్సరం తిరుమల వెళ్తాను ఇలా గడిచిన 30 ఇయర్స్ నుంచి ఏరోజు కుడా లడ్డులు రుచి గురించి ఆలోచన చెయ్యలేదు భక్తి తో వెళ్తాను ఫ్రీ దర్శనం చేసుకొని రావడం అలవాటు ఈరోజు కుడా తిరుమల లో ఉన్న జగన్ అన్న వస్తే చూస్తాను

        1. Orey l/k … Oka neeli l/k Edo post pedithe support cheyatam ye na , okasari post chaduvu aa l/k free darsanam chesukunnadu ata 30 years continuous ga … Langa leven gadi ruling lo 20,21 lo darsanam tickets lekapothe asalu konda paike

    1. Rey l/k nijamga nuvvu 30 years nundi velle vadivi aithe emi cheppa akkarledu laddu tini vunte difference telisedi.

      Nuvvu cheppina statement lone tappu vundi raa neeli l/k. Free darsanam 19-24 lo enni years vundi raa neeli l/k

    2. Rey l/k langa leven lagane nee statement kuda abbadam ye ra.

      Langa leven 19-24 rule , COVID time and 2 years lo free darsanam ye ledu. Neeli l/k ki special ga pettada ??

    3. మనం తినొచ్చు కానీ హిందువుగా దైవానికి తప్పుడు ప్రసాదం పెట్టడం అంగీకరిస్తామా 320 రూపాయలకు స్వచ్ఛమైన నెయ్య ఎలాగవస్తుంది పల్లెటూర్లలో వున్నా భక్తులు అందరికి తెలుసు నెయ్య ఆ ధరకు రాదని

  41. ఈ మధ్య ప్రతి ఆర్టికల్ లో కామె0ట్స్ డిలీట్ చెయ్యడం కామన్ అయిపొయింది. వాళ్ళ మొఖాన్ని అద్దం లో చూపిస్తే, ఆ ఎం*బి*స్ తో సహా అందరు పోసుకుంటున్నారు. నిన్న ఒక గొర్రె గోవిందా అని పేరు పెట్టుకుని చాల రాసాడు, ఆ సమాధానాలకి భయపడి మొత్తం డిలీట్ చేసారు. అంత భయపడకండి, తప్పులు సరిదిద్దుకోండి.

  42. అరేయ్ లోఫర్ వెధవ…. ఈరోజు వాళ్ళు చెప్పారు…ఆ లమ్మిడీ కొడుకు గద్దె ఎక్కిన కొద్ది రోజులకే లడ్డూ ప్రసాదం నాణ్యతలో తేడా వచ్చింది అని ఆ వెంకటెశ్వర స్వామి భక్తుడిగా నేను చెబుతున్నా….ఇది నిజం.

  43. పేపర్ మనది కాబట్టి మనం ఏదైనా రాసుకోవచ్చు కానీ తిరుపతి వెళ్లే భక్తులకు తెలుసు జగన్ గారి జమానాలో దేవస్థానం స్థితి ఎలాగుందో ఇప్పుడు ఎలాగుందో అయన క్రిస్టియన్ అయ్యుండి డిక్లరేషన్ మీద ఎందుకు చెయ్యనంటున్నాడు అందరికి తెలుసు చేస్తే తాను శ్రీనివాసుడును నమ్మినట్టు చెయ్యాలి అది క్రిస్టియన్ అయిన తనకు నచ్చదు లడ్డులు క్వాలిటీ అప్పటికి ఇప్పటికి అక్కడ దర్శించుకొని భక్తులు అందరికి తెలుసు

  44. Bolli gaadu , package gaadu adutunna natakam Ani prajalaku Telusu. Ayina e vedhavalu maararu, prajalaku manchi cheyyadam chetakaaka Ela buradha jallu tunnaru.

  45. పనికిమాలిన రాజకీయాలు. ప్రజలకు మేలు చేసే పనులు చేయాలి. కాలహరణం వలన వుపయోగంలేదు. కుట్రలవలన, జగన్ మీద కక్షతో రాజకీయాలు చేయటం వలన ప్రజలకు వుపయోగం లేక పోగా అనవసరంగా వుద్రిక్తతలు ఏర్పడతాయి. ప్రజలకు నష్టమే తప్ప లాభం లేదు. రాజకీయాలమీద ప్రజలకు విరక్తిపుట్టేటట్లు రాజకీయ నాయకులు చేస్తున్నారు. ఇట్లా అయితే రాష్ట్రం బాగుపడదు.

  46. స్వామి గారి భక్తులు చెపుతున్నది వినిపించడం లేదా లడ్డులు వాసన వస్తున్నాయని

Comments are closed.