సీమ ద్రోహానికి జ‌గ‌న్ స‌ర్కార్ సిద్ధం!

“వికేంద్రీకరణ మా విధానం.. చారిత్రక శ్రీబాగ్ ఒప్పందాన్ని గౌరవిస్తాం. రాయలసీమలో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తాం” అధికారంలోకి వచ్చిన రోజు నుంచి అధికార వైసీపీ ప్రభుత్వం పదే పదే చెబుతున్న మాట. తొలి భాషా…

View More సీమ ద్రోహానికి జ‌గ‌న్ స‌ర్కార్ సిద్ధం!

పొత్తుబంధంలో మూడు పార్టీలు జంట ఆత్మహత్యలు!

‘రాజకీయాల్లో హత్యలుండవు.. అన్నీ ఆత్మహత్యలే’ అంటారు పెద్దలు. అలాంటి ఆత్మహత్యలను మనం అనేకం చూస్తుంటాం. అనేక పార్టీలు తమ చేజేతులా పతనం కొని తెచ్చుకున్న సందర్భాలను చూస్తుంటాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, బిజెపి జట్టుకట్టే…

View More పొత్తుబంధంలో మూడు పార్టీలు జంట ఆత్మహత్యలు!

‘ముని’వాక్యం: నాన్నలూ.. చెక్ యువర్ మిస్టేక్స్!

పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః.. ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుమ్ అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెబుతాడు. ప్రియురాలి తప్పును ప్రియుడు, స్నేహితుడి తప్పును మరో స్నేహితుడు, కొడుకు తప్పును తండ్రి క్షమించేస్తారట! ఇది గీతాకాలం…

View More ‘ముని’వాక్యం: నాన్నలూ.. చెక్ యువర్ మిస్టేక్స్!

‘ఆదిపురుష్’ దర్శకుడిని అందుకే తంతామంటున్నారు

ఆదిపురుష్ చూసిన వాళ్లు అది రామాయణం కాదు “రౌతాయణం” అంటున్నారు. ఓం రౌత్ తీసిన ఈ కంగాళీ చిత్రానికి ఇంతకంటే వేరే పేరేదీ సూటవ్వట్లేదు మరి.  Advertisement “స్వర్ణమయీ లంకా” అని స్వయంగా రాముడే…

View More ‘ఆదిపురుష్’ దర్శకుడిని అందుకే తంతామంటున్నారు

పవన్ కళ్యాణ్ లోని తెలివైన అమాయకత్వం?

పిచ్చివాడు తానొక్కడూ కరెక్ట్ గా ఉన్నాడని, లోకంలో ఉన్న మిగిలిన వాళ్లంతా పిచ్చోళ్ళయ్యారని అనుకుంటాడట. అలాగే ఒక అమాయకుడు..తాను మాత్రమే తెలివైన వాడినని..లోకంలో ఉన్న అమాయకులందర్నీ మాస్ హిప్నాటిజం చేయగలనని అనుకోవచ్చేమో. పవన్ కళ్యాణ్…

View More పవన్ కళ్యాణ్ లోని తెలివైన అమాయకత్వం?

ఎలక్షన్ మో(మూ)డ్

ఎన్నికలు ఇంకా ఏడాది దూరంలో ఉండగా ఒకరు ఏకంగా మేనిఫెస్టోనే ప్రకటించేశారు.. మీరందరూ ఇక ఎలక్షన్ మోడ్ లోకి వెళ్లండి.. ప్రచారం షురూ చేయండి అని మరొకరు దిశానిర్దేశం చేసేశారు.. ఖాళీ దొరికిన వేళల్లో…

View More ఎలక్షన్ మో(మూ)డ్

‘ముని’వాక్యం : అందం అశ్రువైన వేళ…

‘మడిసన్నాక కూసింత కలాపోసనుండాల’ అనే ఆధునిక జీవన వేదాన్ని రావుగోపాలరావు వాచికంలో, అభినయంతో ముళ్లపూడి వారు– బాపుగారు జమిలిగా మన మెదళ్లలో ముద్రపడిపోయేలా చేశారు. కలాపోసన సంగతేమో గానీ.. ప్రతి మనిషిలోనూ సౌందర్యాత్మక దృష్టి ఉంటుంది.…

View More ‘ముని’వాక్యం : అందం అశ్రువైన వేళ…

చంద్రబాబు దయనీయ గాధ

వద్దు అవతలకి పొమ్మంటున్నా ఒక పార్టీ పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నట్టు చరిత్రలో మరే ఇతర నాయకుడు వెంపర్లాడిన దాఖలాలు లేవు. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు బీజీపీతో తెగతెంపులు చేసుకుని నోటికొచ్చిందల్లా పేలి,…

View More చంద్రబాబు దయనీయ గాధ

రామ‌మందిర‌మే బీజేపీని ర‌క్షించాలా!

ఇప్ప‌టికే యూపీ మీద దృష్టి పెట్టింద‌ట భార‌తీయ జ‌న‌తా పార్టీ. మొత్తం 80 లోక్ స‌భ సీట్లున్న యూపీలో త‌మ ప‌ర‌ప‌తి నిలిస్తేనే కేంద్రంలో మ‌రోసారి తాము అధికారం సంపాదించుగోల‌మ‌నే విష‌యం బీజేపీకి బాగానే…

View More రామ‌మందిర‌మే బీజేపీని ర‌క్షించాలా!

మేనిఫెస్టో.. ఆద్యంతం డౌట్ఫుల్!

ఎక్కడైనా జనానికి మేలు చేసే ఒక పథకం కనిపిస్తే.. దానిని కాపీ కొట్టి మన ప్రజలకు కూడా మేలు చేద్దాం అనుకోవడం తప్పు కాదు. కానీ ఒక్కొక్క రాష్ట్రంలో జనాన్ని ఆకట్టుకొన్ని ఒక్కొక్క పథకాన్ని,…

View More మేనిఫెస్టో.. ఆద్యంతం డౌట్ఫుల్!

‘ముని’వాక్యం: ఓ వివస్త్రా.. నమో నమామి!

‘మనం దుస్తులు ఎందుకు ధరిస్తాం?’.. ఎవరినైనా ఈ ప్రశ్న అడిగితే భిన్నమైన సమాధానాలు వస్తాయి. శరీరాన్ని కప్పుకోవాల్సిన అవసరం ఉన్నదని మనం దుస్తులు ధరిస్తుంటాం. ఎందుకు? కాస్త వెనక్కు వెళ్లి ఆలోచిస్తే ప్రకృతిలో వచ్చే…

View More ‘ముని’వాక్యం: ఓ వివస్త్రా.. నమో నమామి!

జ‌గ‌న్‌కు పోల’వరం’- త్వ‌ర‌లో రూ.17 వేల కోట్లు!

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు ఇటీవ‌ల కాలంలో అన్నీ సానుకూల ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీ విభ‌జ‌న సంద‌ర్భంలో రావాల్సిన లోటు బ‌డ్జెట్ కింద ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం రూ.10 వేల కోట్ల‌కు పైగా నిధుల్ని…

View More జ‌గ‌న్‌కు పోల’వరం’- త్వ‌ర‌లో రూ.17 వేల కోట్లు!

అమెరికా తెలుగు సంఘాలు ఎదుర్కొంటున్న సవాళ్లు

అమెరికాలో తెలుగు అసోషియేన్ అనగానే అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు తానా. ఇది ఇప్పటిది కాదు. దాదాపు ఐదు దశాబ్దాలక్రితం 1977లో స్థాపించబడిన సమితి ఇది. తెలుగు జనాభా పెరిగే కొద్దీ, అందునా వారి…

View More అమెరికా తెలుగు సంఘాలు ఎదుర్కొంటున్న సవాళ్లు

వైసీపీకి 2024 ఎన్నికల పరీక్ష!

వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. నాలుగేళ్ల‌ పాలనపై సమీక్ష కన్నా తదుపరి ఎన్నికల ఫలితాలపైనే ఆసక్తి ఉంటుంది. ఇందుకు కారణం ఇప్పటికే ప్రజలు తమ రాజకీయ నిర్ణయాన్ని తీసుకుని ఉండ‌డ‌మే. ఏవైనా…

View More వైసీపీకి 2024 ఎన్నికల పరీక్ష!

జగన్: నాలుగేళ్లలో వెలుగు కిరణాలు.. చీకటి మరకలు !

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా పదవీస్వీకార ప్రమాణం చేసి నేటికి నాలుగేళ్లు పూర్తవుతున్నాయి. జననేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడిగా రాజకీయ రంగప్రవేశం చేసినప్పటికీ.. ఆయన దివంగతులైన తర్వాత, ఆయన నీడలోనే మిగిలిపోకుండా, తన…

View More జగన్: నాలుగేళ్లలో వెలుగు కిరణాలు.. చీకటి మరకలు !

గాళ్స్ ఆర్ గ్లోబల్!

‘ఒక్క ఛాన్స్’ అంటూ జీవితపర్యంతమూ పరితపించిపోయే రోజులు మారిపోయాయి. ‘ఒక్క ఛాన్స్’ దొరకబుచ్చుకోవడం చాలా మందికి పెద్ద సమస్యగా అనిపించడం లేదు. ఆ ‘ఛాన్స్’ తర్వాత కెరీర్‌ను ఎలా నిలబెట్టుకుంటున్నారు? ఎలా ముందుకు తీసుకువెళుతున్నారు?…

View More గాళ్స్ ఆర్ గ్లోబల్!

గుర్రాలు, తుపాకుల‌తో దుమ్ము దుమ్ము

కృష్ణ లేకుండా ఆయ‌న పుట్టిన‌రోజు వ‌స్తోంది. ఆ లోటుని పూడ్చ‌డానికి మే 31న మోస‌గాళ్ల‌కి మోస‌గాడు వ‌స్తోంది. ట్రైల‌ర్ భ‌లే థ్రిల్ క‌లిగించింది. చిన్న‌ప్పుడు ఆ అదృష్టం ద‌క్క‌లేదు. 4 k ప్రింట్, 5.1…

View More గుర్రాలు, తుపాకుల‌తో దుమ్ము దుమ్ము

మ‌రిచిపోలేని ‘కేతు’ సార్‌

తెల్లారి లేవ‌గానే చేదు వార్త‌. కేతు సార్ ఇక‌లేరు. రాయ‌ల‌సీమ క‌ష్టాలు, జీవితం, సంఘ‌ర్ష‌ణ‌ల‌ని అక్ష‌ర దృశ్యాలుగా చూపిన వ్య‌క్తి. అంద‌రికీ ఆప్తుడు, చిరున‌వ్వు చెర‌గ‌ని మ‌నిషి ఇక ఎప్ప‌టికీ క‌న‌ప‌డ‌రు. Advertisement 40…

View More మ‌రిచిపోలేని ‘కేతు’ సార్‌

గేమ్ స్టార్ట్స్ నౌ!

ఒక చిన్న పరిణామం.. అనేక పెద్దపెద్ద పర్యవసానాలకు కారణం కావడం అనేది కొత్త విషయం కాదు. చరిత్రలోనూ పురాణాల్లో సైతం అలాంటి ఉదాహరణలకు మనకు అనేకం కనిపిస్తాయి. కర్ణాటక ఎన్నికల ఫలితం కూడా అలాంటిదే.…

View More గేమ్ స్టార్ట్స్ నౌ!

‘అందరివాడు’గా రామ్ చరణ్ – ‘అందనివాడు’గా ఎన్టీయార్

తాత నుంచి యథాతథంగా పేరుని, ఎంతో కొంత రూపాన్ని వారసత్వంగా అందిపుచ్చుకున్న ఏకైక మనవడు తారక్. అంతే కాదు, తాతగారి కాలంలో ఆయన, ఏయెన్నార్లే నెంబర్ వన్ స్థానాల్లో ఉండేవారు. ఇప్పుడు టాప్ లీగులో…

View More ‘అందరివాడు’గా రామ్ చరణ్ – ‘అందనివాడు’గా ఎన్టీయార్

‘మెన్‌టూ’లో మ‌గాళ్ల గోడు

మ‌గ‌వాళ్లు మార్స్‌ గ్ర‌హం నుంచి …ఆడవాళ్లు వీన‌స్ నుంచి.. ఇద్ద‌రూ వేర్వేరు గ్ర‌హాల నుంచి వ‌చ్చి భూమ్మీద క‌లిసి వుంటున్నారు. జాన్‌గ్రే అనే ర‌చ‌యిత సిద్ధాంతం ఇది. స్త్రీపురుషుల గురించి ఆయ‌న చాలా రాశారు…

View More ‘మెన్‌టూ’లో మ‌గాళ్ల గోడు

రాజీవ్‌గాంధీ ఒక జ్ఞాప‌కం

1974లో రాయ‌దుర్గం ఉప ఎన్నిక వ‌చ్చింది.అప్ప‌టి ఎమ్మెల్యే తిప్పేస్వామి గుండెపోటుతో చ‌నిపోయారు. ప‌య్యావుల వెంక‌ట‌నారాయ‌ణ (కేశ‌వ్ తండ్రి) కాంగ్రెస్ అభ్య‌ర్థిగా, రంగ‌ప్ప ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. ఆవు దూడ‌లు సుల‌భం కాబ‌ట్టి కాంగ్రెస్ వాళ్లు…

View More రాజీవ్‌గాంధీ ఒక జ్ఞాప‌కం

క్యాడ‌ర్ ను చంపేసుకున్న వైఎస్ జ‌గ‌న్!

గ‌త నాలుగేళ్ల పాల‌న‌లో వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేసుకున్న స్వ‌యంకృతాల్లో ఒక‌టి.. క్యాడ‌ర్ ను దెబ్బ‌తీసుకోవ‌డం! స‌రిగ్గా ఐదేళ్ల కింద‌ట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాయ‌ల‌సీమ‌లో క్యాడ‌ర్ తిరుగులేని రీతికి చేరింది. కాంగ్రెస్…

View More క్యాడ‌ర్ ను చంపేసుకున్న వైఎస్ జ‌గ‌న్!

ఓటీటీ పుణ్యం… చోటా హీరోల‌కు చేతినిండా ప‌ని!

సినిమా కెరీర్ అంటే ఇక్క‌డ ఎప్పుడు ఎవ‌రి ద‌శ తిరుగుతుందో చెప్ప‌లేరు. అదే స‌మ‌యంలో రాత్రికి రాత్రి స్టార్లు అయిన వారు మ‌రునాటికి అదే జోష్ తో ఉంటార‌ని చెప్ప‌డానికి కూడా లేదు! ఇందుకే…

View More ఓటీటీ పుణ్యం… చోటా హీరోల‌కు చేతినిండా ప‌ని!

మీరు మారరా?

మతాన్ని అడ్డు పెట్టుకోకుండా, మత విద్వేషాన్ని రెచ్చగొట్టకుండా, దేవుడిని బలవంతంగా ఈడ్చుకొచ్చి తమ ఎన్నికల ప్రచారానికి ట్రంపుకార్డులాగా వాడుకోకుండా ఒకరు మనుగడ సాగించలేరు.. ఒకరిని మతపరమైన బూచిగా చూపించి తమ మతంలో భయాన్ని రేకెత్తించకుండా…

View More మీరు మారరా?

వైసీపీకి సెంట్ర‌ల్ క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాల హెచ్చ‌రిక‌!

కర్ణాటక ఫలితాలపై విశ్లేషణలు జరుగుతున్నాయి. ఎవరికి వారు సానుకూల – ప్రతికూల అంశాలపై అంచనాలు వేసుకుంటున్నారు. మిగతా అంశాలు ఎలా ఉన్నా సెంట్రల్ కర్ణాటక ఫలితాలను నిశితంగా పరిశీలిస్తే ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి…

View More వైసీపీకి సెంట్ర‌ల్ క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాల హెచ్చ‌రిక‌!

సినిమాలతో సినిమా చూపిస్తున్న మోదీ

ఆ మధ్యన కాశ్మీర్ ఫైల్స్, ప్రస్తుతం కేరళ స్టోరీ- ఈ రెండు సినిమాలూ అత్యంత వివాదాస్పద చిత్రాలుగా ముద్రవేయబడ్డాయి. ఈ సినిమాల వల్ల దేశంలో మతవిద్వేషాలు చెలరేగుతాయని నమ్మిన వారు, నమ్ముతున్నవారు ఉన్నారు. మరో…

View More సినిమాలతో సినిమా చూపిస్తున్న మోదీ