ఆ ప్ర‌క‌ట‌న‌తో మూడు రాజ‌ధానుల‌కు మోక్షం క‌ల‌గ‌నుందా?

లోక్‌స‌భ‌లో తాజాగా హైకోర్టు మార్పుపై న్యాయ‌శాఖ మంత్రి స‌మాధానంతో రాజ‌ధాని సుడిగుండం నుంచి జ‌గ‌న్ స‌ర్కార్ బ‌య‌ట‌ప‌డిందా? మూడు రాజ‌ధానుల ప్ర‌క్రియ‌కు మోక్షం క‌ల‌గ‌నుందా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న…

View More ఆ ప్ర‌క‌ట‌న‌తో మూడు రాజ‌ధానుల‌కు మోక్షం క‌ల‌గ‌నుందా?

జగన్ మోహన్ రెడ్డి ప్రసంగం సరైనదేనా?

ముల్లుని ముల్లుతోనే తియ్యాలంటారు.  Advertisement వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలంటారు.  కుక్కకాటుకి చెప్పుదెబ్బ అని కూడా అంటారు. ఈ సామెతలన్నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాజా ప్రసంగం చూస్తే గుర్తుస్తాయి.  చంద్రబాబుని, లోకేష్ ని, పవన్…

View More జగన్ మోహన్ రెడ్డి ప్రసంగం సరైనదేనా?

రాజకీయ చదరంగం: భాజపా పునాది – తెదేపా సమాధి

భాజపా ఒక నిర్ణయం బలంగా తీసేసుకుంది. ఆ నిర్ణయం వెనుక దురాలోచన కాదు..దూరాలోచనే. ఒక రకంగా చూస్తే అదొక రాజకీయ రణతంత్రం. ఆ తంత్రానికి బలౌతున్నది మాత్రం చంద్రబాబు పాలిత తెదేపా.  Advertisement ఆధిపత్యపోరులో…

View More రాజకీయ చదరంగం: భాజపా పునాది – తెదేపా సమాధి

చంద్రబాబు ఆంధ్రులు మరువలేని నాయకుడు

పరిపాలనాపరంగా, వెన్నుపోటు విషయంగా ఎన్ని మాట్లాడుకున్నా చంద్రబాబునాయుడిది ఒక సుదీర్ఘమైన  రాజకీయచరిత్ర. చంద్రబాబు-వైయస్సార్ పర్వం ఆంధ్ర రాజకీయ చరిత్రలో ఒక పెద్ద అధ్యాయం. Advertisement చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేస్తున్న కాలంలోనే కేంద్రంపై…

View More చంద్రబాబు ఆంధ్రులు మరువలేని నాయకుడు

ఓన్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్.. నో మేనిఫెస్టో!

సాధారణంగా ఎన్నికలు వస్తున్నాయంటేనే.. రాజకీయ పార్టీలు తాము ఓటర్లను ఆకర్షించడానికి ఎలాంటి ఎత్తుగడలు వేయాలో మేథోమధనం చేస్తుంటారు. సరికొత్త వరాల రూపకల్పనలో సతమతం అవుతుంటారు. ‘మమ్మల్ని గెలిపించండి.. ఇలలోనే స్వర్గం చూపిస్తాం.. దివిలో ఉండే…

View More ఓన్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్.. నో మేనిఫెస్టో!

టొమాటో .. ల‌క్షాధికారులు!

టొమాటో.. ట‌మాటో.. ట‌మాటాలు… ఎలా పిలిచినా ఇందులో మ‌న‌కు చాలా ద‌గ్గ‌రిత‌నం ఉంది. మ‌న‌వి అనుకున్న చాలా వంట‌ల్లో ట‌మాటాల వినియోగం త‌ప్ప‌నిస‌రి. ఆనియ‌న్, టొమాట‌ల‌తో కూడిన‌ బ‌ర్గ‌ర్లు, శాండ్ విచ్ లు, ఇండియ‌న్…

View More టొమాటో .. ల‌క్షాధికారులు!

‘ముని’వాక్యం: రీలు కాదు.. నకిలీలు కాదు!

రెండు కథలు చెప్పుకోవాలి..  Advertisement ఒకటో కథ- ‘ఇన్‌స్పెక్టర్ వెంకట్ ఎక్కడ?’ అంటాడో పోలీసు అధికారి. కట్ చేస్తే- జీపులో యూనిఫాంలో వెంకటేష్ వెళుతూ ఉండగా, రోడ్డు పక్కన ఒక దొంగ సూట్ కేసు…

View More ‘ముని’వాక్యం: రీలు కాదు.. నకిలీలు కాదు!

టిడిపి గెలిస్తే జనసేన కథ ముగిసిన‌ట్టే..!

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఇప్పుడు నడుస్తోంది ఒకటే చర్చ. తెలుగుదేశం, జనసేన, బిజెపి కలిసి పోటీ చేస్తాయా? ఈ మూడు పార్టీల మధ్య పొత్తు కుదురుతుందా? టిడిపి,`జనసేన మాత్రమే కలుస్తాయా? ఇటువంటి చర్చ జోరుగా సాగుతోంది.…

View More టిడిపి గెలిస్తే జనసేన కథ ముగిసిన‌ట్టే..!

ఆమె వెళ్లిపోయాక ‘సెన్సార్ బోర్డు’ పరిస్థితి!

సినిమాల్లో హీరోలని చూస్తుంటాం. సిన్సియర్ ఆఫీసర్స్ గా నటిస్తారు. అన్యాయంపై తిరగబడతారు. ఆ ప్రోసెస్ లో ఆ హీరోపై ఎందరో పలుకుబడి ఉన్నవాళ్లు ఎంత ఒత్తిడి తెచ్చినా లొంగరు. ఆ సీన్స్ చూసి జనం…

View More ఆమె వెళ్లిపోయాక ‘సెన్సార్ బోర్డు’ పరిస్థితి!

ముఖ్యమంత్రి తన పవర్ ని ఏం వాడుతున్నట్టు?

పవన్ కళ్యాణ్ ప్రజాస్వామ్యంలో తనకున్న భావవ్యక్తీకరణ స్వేచ్ఛను సంపూర్ణంగా వాడుకుంటున్నాడు. తన మాటలకు తనపై దాడి జరగాలనే కోరుకుంటున్నట్టున్నాడు. అప్పుడే కదా తనకి జాతీయస్థాయి గుర్తింపు లభించేది. లేకపోతే ఆటలో అరటిపడు అనుకునే ప్రమాదముంది.  …

View More ముఖ్యమంత్రి తన పవర్ ని ఏం వాడుతున్నట్టు?

రాజధాని సుడిగుండంలో జగన్ సర్కార్‌!

రాజధాని వ్యవహారంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన ఫిటిషన్‌ను కోర్టు డిసెంబర్ నెలకు వాయిదా వేసింది. ఇప్పటికే హైకోర్టు తీర్పులోని కొన్ని ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే…

View More రాజధాని సుడిగుండంలో జగన్ సర్కార్‌!

తెదేపాకి తానా అందుకే కమ్మగా ఉంటుంది

అమెరికాలో తెలుగు సంఘాల లక్ష్యాలేవిటి? అసలవి ఎందుకు ఏర్పడ్డాయి? అమెరికాలో స్థిరపడిన తెలుగువాళ్ళు ఆ సంస్థలకు విరాళాలు దేనికోసమిస్తారు? రెండేళ్లకొకసారి జరిగే వేడుకల సంగతి పక్కన పెడితే మిగిలిన సమయాల్లో ఆ సంస్థల కార్యక్రమాలేవిటి?…

View More తెదేపాకి తానా అందుకే కమ్మగా ఉంటుంది

పవన్ కి త్రివిక్రం మాటే ఎందుకు మంత్రం?

పవన్ కళ్యాణ్‌తో సినిమా చెయ్యాలంటే త్రివిక్రం ని సంప్రదించాలట. ప్రాజెక్ట్ ఆయన ఓకే చేస్తేనే ముందుకెళ్తుందట. ఈయన ఆయనకి మేనేజరా? మెంటరా? కేర్ టేకరా?  డెజిగ్నేషన్ అధికారికంగా లేకపోయినా వీటిల్లో ఏదో ఒకటి అనుకోవచ్చు.…

View More పవన్ కి త్రివిక్రం మాటే ఎందుకు మంత్రం?

విపక్షాల ‘వ్యూహాన్’ ల్యాబ్ లో కుట్రప్రయోగాల రిజల్ట్ ముందస్తు వైరస్

ఒక అబద్ధాన్ని పునాదిగా వేసి, దాని మీద అధికారపు ఆశల హర్మ్యాలను నిర్మించుకోవాలనే కుట్ర ఆలోచనలు ఫలిస్తాయా? ఏపీలో అసలు ముందస్తు ఎన్నికల అవసరం ఉన్నదా? ముందస్తుకు వెళ్లి రాజకీయ లబ్ధి పొందవలసిన దుర్భర…

View More విపక్షాల ‘వ్యూహాన్’ ల్యాబ్ లో కుట్రప్రయోగాల రిజల్ట్ ముందస్తు వైరస్

‘ముని’వాక్యం: బంధాలు డిజిటల్ అందాలు

‘‘నా చిన్నతనంలో..’’ అని ఎవరైనా ఏదైనా ఒక మాట చెప్పడం మొదలు పెడితే గనుక.. శ్రోతల/పాఠకుల తరానికి ఊహకు అందని జీవనశైలులు గడిపినంతటి ముసలివాళ్లు అని మనకు ఇట్టే అర్థమైపోతుంది. కాబట్టి అలాకాకుండా ‘‘పూర్వం…

View More ‘ముని’వాక్యం: బంధాలు డిజిటల్ అందాలు

న‌ల్ల ఆవు, ప‌న‌స దొంగ‌లు

చాలా ఏళ్ల క్రితం సంగ‌తి. చిత్తూరు క‌లెక్ట‌ర్ బంగ్లాలో ఒక క‌ష్టం వ‌చ్చింది. క‌లెక్ట‌ర్ స‌తీమ‌ణికి వేరే ప‌నేమి లేక, త‌మ‌కి ఇంకా మంచి రోజులు రావాల‌ని పూజ‌లు, పున‌స్కారాల‌తో పాటు, జ్యోతిష్యుల్ని ఇంటికి…

View More న‌ల్ల ఆవు, ప‌న‌స దొంగ‌లు

రసకందాయంలో రాజకీయం కేసీఆర్ కు చెక్ !

తెలంగాణ రాజకీయం రసకందాయంలో పడింది. ఇక్కడేమీ అన్ని రాజకీయ పార్టీలు- అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరకంగా జట్టుకట్టడం లేదు. ‘వ్యతిరేక ఓటు చీలరాదు’ అనే శుష్కనినాదంతో అనైతిక పొత్తులకు, స్వార్థపూరిత స్నేహబంధాలకు దిగజారడం లేదు.…

View More రసకందాయంలో రాజకీయం కేసీఆర్ కు చెక్ !

క‌డ‌పలో అంజాద్ బాషా త‌మ్ముడి, మేన‌ల్లుడి ఆగ‌డాలు!

వైఎస్ కుటుంబానికి క‌డ‌ప జిల్లా కంచుకోట‌. వైఎస్ కుటుంబం ఏ పార్టీలో వుంటే, ఆ పార్టీకి క‌డ‌ప జిల్లాలోని మెజార్టీ ప్ర‌జానీకం అండ‌గా నిలుస్తోంది. ద‌శాబ్దాల త‌ర‌బ‌డి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి అండ‌గా నిలిచిన క‌డ‌ప…

View More క‌డ‌పలో అంజాద్ బాషా త‌మ్ముడి, మేన‌ల్లుడి ఆగ‌డాలు!

‘ముని’ వాక్యం.. శ్రీనివాసా చూడు.. శ్రీవాణి గోడు..

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు తిరువేంకటగిరినాధుని సన్నిధిలో జరుగుతున్న ఒక వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఈ వ్యాసం ఆ చర్చకు ముడిపడినది కాదు. ఆ జోలికి వెళ్లడం లేదు. అపరిపక్వ రాజకీయ వ్యాఖ్యాతల…

View More ‘ముని’ వాక్యం.. శ్రీనివాసా చూడు.. శ్రీవాణి గోడు..

టీడీపీ విముక్తితోనే ఏపీకి ముక్తి

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు స‌మ‌యం త‌రుముకొస్తోంది. ఈ ద‌ఫా ఎన్నిక‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు అత్యంత ముఖ్య‌మైన‌వి. ఎందుకంటే ఈ ఎన్నిక‌ల్లో వైసీపీ గెలుపు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ద‌శ‌, దిశ‌ను మార్చేందుకు కీల‌కం. 2024లో వైసీపీ గెలుపు, దుష్ట‌శ‌క్తుల ఓట‌మిగా…

View More టీడీపీ విముక్తితోనే ఏపీకి ముక్తి

తెలుగు రాజకీయం.. గందరగోళం!

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం.. ఇప్పుడు ఉన్నంత గందరగోళంగా గతంలో ఎప్పుడూ లేదేమో అనిపిస్తోంది.. జరుగుతున్న గజిబిజి చూస్తుంటే. Advertisement తెలంగాణలో నిన్న మొన్నటి వరకు కేసీఆర్… ఒక రాజకీయ బాహుబలిగా కనిపించే వారు. బీజేపీని,…

View More తెలుగు రాజకీయం.. గందరగోళం!

క‌డ‌ప‌లో జ‌గ‌న్ రాబంధు(వు)లు

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ కుటుంబంతో బంధుత్వాన్ని అడ్డు పెట్టుకుని కొంద‌రు అక్ర‌మాల‌కు తెర‌లేపారు. ఇంతింతై అన్న‌ట్టు… చిన్న‌చిన్న నేరాల‌తో మొద‌లు పెట్టి, ఇప్పుడు క‌డ‌ప న‌గ‌రానికి ప్ర‌జాకంఠ‌కంగా త‌యార‌య్యారు. సీఎం జ‌గ‌న్‌కు స‌మీప బంధువులైన…

View More క‌డ‌ప‌లో జ‌గ‌న్ రాబంధు(వు)లు

‘భయో’ డేటా: ‘గోదావరి’ కల్యాణ్‌!

నా పేరు: పవన్‌ కల్యాణ్‌ Advertisement దరఖాస్తు చేయు ఉద్యోగం: అనుమానం లేదు. సీఎమ్మే. (అలాగని ‘ఏక్‌ దిన్‌ కా సుల్తాన్‌ అనుకునేరు. కాదు. అయదేళ్ళకీ ఒక్క రోజు కూడా తక్కువ  కాకూడదు.) మరి…

View More ‘భయో’ డేటా: ‘గోదావరి’ కల్యాణ్‌!

కులం, మతం..విశ్వమానవుడి లక్షణ సంపద!

కులాలను ప్రస్తావించకుండా.. కాపులు రెడ్లు అనే టాపిక్ తేకుండా.. పవన్ కల్యాణ్ ఎన్నడైనా ఒక్క ప్రసంగమైనా చేసిన దాఖలా చరిత్రలో ఉందా? ప్రత్యేకంగా కులాలవారీగానే సమావేశాలు జరిగినప్పుడు తప్ప ముఖ్యమంత్రి జగన్ గానీ, ప్రతిపక్ష…

View More కులం, మతం..విశ్వమానవుడి లక్షణ సంపద!

‘ముని’వాక్యం: దేవుడు.. వ్యాపారం! అవతారం!

మనదేశంలో- దేవుడు ఎంతో చక్కని వ్యాపార వస్తువు. చేతిలో చిల్లిగవ్వ లేని దుస్థితి ప్రాప్తించినప్పుడు.. ఎలాంటి చింత, ఆందోళన లేకుండా.. ఇత్తడి చెంబుకు నామాలు వేసుకుని.. వీధిన పడితే చాలు.. సాయంత్రానికి చెంబు నిండుతుంది.…

View More ‘ముని’వాక్యం: దేవుడు.. వ్యాపారం! అవతారం!

ప్రభాస్ చెయ్యాల్సినదేంటి? చేస్తున్నదేంటి?

హీరోలు రెండు విధాలు:  Advertisement 1. “నా పని నటన మాత్రమే. దర్శకుడు చెప్పింది చేస్తాను. అంతకు మించి నేను మిగతా వాటిల్లో వేలు పెట్టను” అనుకునే టైప్.  2. “నా పని నటనే.…

View More ప్రభాస్ చెయ్యాల్సినదేంటి? చేస్తున్నదేంటి?

కర్నాటకలో వెనిజులా ప్రయోగం!

అనుభవం అయితే కానీ తత్వం బోధపడదు. కర్నాటకలో మ‌హిళ‌ల‌ ఉచిత ప్రయాణం చుక్కలు చూపిస్తోంది. కొత్త రూల్స్ పెట్టి ప్రయాణాల దూకుడు త‌గ్గించాల‌ని వారం రోజులకే ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఉచిత పథకం నిజంగా మహిళలకి…

View More కర్నాటకలో వెనిజులా ప్రయోగం!