రెండేళ్లలో సంక్షేమం, సవాళ్లు

వైఎస్ జగన్మోహనరెడ్డి రెండేళ్ల పాలనలో సంక్షేమ పథకాల అమలు అత్యంత సానుకూల అంశంగా కనిపించడంలో ఆశ్చర్యం లేదు. పాదయాత్రలో ప్రచారానికి ప్రజల ఆమోదానికి ప్రధాన అస్త్రంగా పెట్టుకున్న నవరత్నాలనే సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి జగన్…

View More రెండేళ్లలో సంక్షేమం, సవాళ్లు

ప్ర‌జ‌ల‌కు కావాల్సిన వాటికి జ‌గ‌న్, త‌న అవ‌స‌రాల్లో చంద్ర‌బాబు!

ముఖ్య‌మంత్రిగా వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రెండేళ్ల పాల‌న‌ను పూర్తి చేసుకున్నారు. అంత‌కు ముందు జ‌గ‌న్ త‌న‌కు ప‌దవిని ఇవ్వ‌మంటూ ప్ర‌జ‌ల‌ను తొమ్మిదేళ్ల పాటు కోరారు. త‌న తండ్రి మ‌ర‌ణానంత‌ర‌మే జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి ప‌ద‌విని…

View More ప్ర‌జ‌ల‌కు కావాల్సిన వాటికి జ‌గ‌న్, త‌న అవ‌స‌రాల్లో చంద్ర‌బాబు!

ఎమ్బీయస్: కామధేనువు, కాలయముడు

జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయింది కాబట్టి, ఇది సమీక్షాకాలమే. దాని గురించి తలచుకోగానే ప్రధానంగా కనబడేవి రెండు – సంక్షేమపథకాలు, ప్రత్యర్థి పార్టీయైన టిడిపిని సమూలంగా పెకలించివేయడానికి చేసే సంహారయత్నం. చెప్పాలంటే జగన్ సామాన్య…

View More ఎమ్బీయస్: కామధేనువు, కాలయముడు

రెండు తీర్పులు- పలు సంధేహాలు

ఎపిలో ఎమ్.పి.టి.సి , జడ్పిటిసి ఎన్నికలను హైకోర్టు రద్దు చేయడం, నరసాపురం ఎమ్.పి రఘురామరాజుకు సుప్రింకోర్టు కఠిన షరతులతో బెయిల్ ఇవ్వడం..ఈ రెండు ఘటనలు చర్చనీయాంశం అయ్యాయి. ఈ కేసులలో వచ్చిన నిర్ణయాల పై…

View More రెండు తీర్పులు- పలు సంధేహాలు

క‌క్ష సాధింపా..కార్య‌సాధ‌నా.. ?

ఏదైనా సాధించడం వేరు..ఎవరినైనా సాధించడం వేరు. తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే, మళ్లీ అధికారం సాధించడం కోసం, ఏదో ఒకటి సాధించే ప్రయత్నం చేయడం కన్నా జగన్ ను సాధించడం పైనే ఎక్కువ దృష్టి…

View More క‌క్ష సాధింపా..కార్య‌సాధ‌నా.. ?

మోడీ ప్రతిష్ట మసకబారుతోందా!

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బహుశా తన రాజకీయ జీవితంలో ఇంతటి క్లిష్ట పరిస్థితి ఇంతకు ముందు ఎన్నడూ ఎదుర్కోలేదేమో! ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే దేశం అంతటికి పరిచయం అయ్యారు. గుజరాత్‌ను…

View More మోడీ ప్రతిష్ట మసకబారుతోందా!

ఆంధ్రకు కోవిడ్ నేర్పుతున్న పాఠాలు

పరిస్థితులు పాఠాలు నేర్పుతాయి. నేర్చుకోవాలి కూడా. దశాబ్దాల కాలంగా ఆంధ్ర జనాలు కావచ్చు తెలుగు జనాలు కావచ్చు హైదరాబాద్ మీద దృష్టి పెట్టిన ఫలితంగా అక్కడ విపరీతమైన ప్రగతి సాధన సాధ్యమైంది. కేవలం పారిశ్రామికంగా…

View More ఆంధ్రకు కోవిడ్ నేర్పుతున్న పాఠాలు

నాకెందుకు భ‌య‌మంటే…

భయంగా ఉంది. Advertisement తెలీని భయమేదో వెంటాడుతూ ఉంది. మొన్న – నా సాహిత్యపు గురువు సింగమనేని నారాయణ… నిన్న – నన్ను సాహిత్యంలా వెన్నంటి ఉన్న బాల్యమిత్రుడు నారాయణరెడ్డి…. నేడు – నా…

View More నాకెందుకు భ‌య‌మంటే…

పార్టీ పెట్టి సీఎం అయితేనే ప్రజా సేవా ?

పెద్ద పెద్ద సినిమా హీరోలు రాజకీయాల్లో ఒక్కొక్కరుగా విఫలమవుతున్నారు. తాము ఏ లక్ష్యంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారో ఆ లక్ష్యం నెరవేరకపోతే నిరాశపడిపోతున్నారు. కొందరు తమ దుకాణాలను మూసేసి మళ్ళీ సినిమాల్లో వెడలిగిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. …

View More పార్టీ పెట్టి సీఎం అయితేనే ప్రజా సేవా ?

జాతీయం..ప్రాంతీయం..కులం

దాదాపు సార్వత్రిక ఎన్నికల పోరును తలపిస్తూ సాగిన వివిధ రాష్ట్రాల ఎన్నికలు ముగిసాయి. సహజంగానే ఫలితాలు కొన్ని పాఠాలు చెబుతాయి. లేదా కొన్ని వాస్తవాలు వెల్లడిస్తాయి. కొన్ని కఠోర సత్యాలు ప్రకటిస్తాయి. ఈ ఎన్నికలు…

View More జాతీయం..ప్రాంతీయం..కులం

జయహో మోడీ నుంచి అంతా మోళీ…వరకు

స్వతంత్ర భారత్ కు ఇప్పటి వరకు చాలా మంది ప్రధానులు వచ్చారు. వెళ్లారు. ప్రజల మీద నేరుగా ముద్రవేసిన ప్రధానులు తక్కువ మంది. నెహ్రూ పాలన గురించి చెప్పగలిగేవారు తక్కువ. పుస్తకాలు తిరగేయాల్సిందే. పైగా…

View More జయహో మోడీ నుంచి అంతా మోళీ…వరకు

తెలుగువారి దయార్ద్ర హృదయం

ఒకసారి ఎవరైనా మోసపోయే అవకాశం వుంది. రెండో సారి కూడా పోనీ అనుకోవచ్చు. ముచ్చటగా మూడోసారి కూడా మోసపోవడం అంటే.? తెలుగువాళ్లు వట్టి వెధవాయిలోయ్ అన్నాడు వెనకటికి ఓ పెద్దాయిన. తిరుపతి ఉప ఎన్నిక…

View More తెలుగువారి దయార్ద్ర హృదయం

చంద్రబాబు వోటరు మీద అలిగారు!

చంద్రబాబుకు కోపం వచ్చింది. అలిగేశారు. రాష్ట్రంలో పాలక పక్షం మీద ఎప్పుడూ అలుగుతారు. ఇతర పక్షాల మీద కూడా అలిగేశారు. ఎప్పుడూ మెచ్చుకునే రాజ్యాంగ వ్యవస్థల మీద కూడా అలిగేశారు. ఎన్నికల విధానం మీద…

View More చంద్రబాబు వోటరు మీద అలిగారు!

బాబూ…వీటిని తప్పిదాలే అంటారు

బుడిబుడి నడకల వేళ తప్పటడుగులు పడొచ్చు. పరుగులు పెట్టే వేళ పడిపోయే చాన్స్ వుంటుంది. కానీ అనుభవం పండించుకుని ఆచి తూచి అడుగు వేసే వేళ మాత్రం అలాంటి ఇబ్బందులు వుండవు. నాలుగు దశాబ్దాల…

View More బాబూ…వీటిని తప్పిదాలే అంటారు

‘దేశం’ ఓటమి కి ముందు వెనుక

గెలపు ఓటములు దైవాధీనం అంటారు. కానీ రాజకీయాల్లో దైవాధీనం తో పాటు ఓటరు ఆధీనం కూడా వుంటుంది. మన అను'కుల' పత్రికలు చదివి అవి చెప్పే విషయాలే వాస్తవమనుకుని, గ్రౌండ్ రియాల్టీని వదిలేసి, కేవలం…

View More ‘దేశం’ ఓటమి కి ముందు వెనుక

ప్రియురాలో, పెళ్లామో అలా మెసేజ్ పెట్టిందంటే!

మ‌నం మెసేజ్ ల యుగంలో ఉన్నాం. ఇప్పుడు భావ ప్ర‌క‌ట‌న‌లో మాట‌ల క‌న్నా.. వాట్సాప్ మెసేజ్ లే ఎక్కువ స్థానాన్ని ఆక్ర‌మించాయి. భార్యాభ‌ర్త‌ల బంధం కూడా దానికి అతీతం కాదు. దూర‌దూరంగా ఉన్న‌ప్పుడు అయితే..…

View More ప్రియురాలో, పెళ్లామో అలా మెసేజ్ పెట్టిందంటే!

చంద్రబాబు తీరు గురువింద గింజ తరహాయేనా

గురువింద గింజ తన నలుపు ఎరగదన్నది సామెత. ప్రతిపక్ష నేత,టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు ఇది బాగా అతుకుందనుకోవచ్చు. ఆయన మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా కాని, ఇతరత్రా కాని చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు…

View More చంద్రబాబు తీరు గురువింద గింజ తరహాయేనా

ఈ రీమేక్ లు వ‌ర్క‌వుట్ అవుతాయా?

ఒక‌వైపు సినిమా ప‌రిశ్ర‌మ‌లోకి కొత్త నీరు వ‌స్తోంది. యంగ్ మూవీ మేక‌ర్లు స‌రికొత్త‌, భిన్న‌మైన ప్ర‌యోగాల‌తో సినిమాలు రూపొందించ‌గ‌లుగుతున్నారు. త‌క్కువ బ‌డ్జెట్ లో ప‌రిమిత వ‌న‌రుల‌తో ఏ మాత్రం స్టార్ ఇమేజ్ లేని న‌టీన‌టుల‌తో…

View More ఈ రీమేక్ లు వ‌ర్క‌వుట్ అవుతాయా?

లోకేష్ – జూ.ఎన్టీఆర్.. టీడీపీ భవిష్యత్తు!

ఏపీ టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో ఎదురైన ఒక చేదు అనుభవం ఎంత కాదనుకున్నా ఆ పార్టీ బలహీనతను బట్టబయలు చేసింది. కుప్పంలో ఆయన రోడ్‌షో చేస్తున్నప్పుడు కొందరు…

View More లోకేష్ – జూ.ఎన్టీఆర్.. టీడీపీ భవిష్యత్తు!

ఖేల్ ఖ‌తమ్.. దుకాణ్ బంద్!

యంగ్ ఏజ్ లో కొంత‌మంది ద‌ర్శ‌కులు మంచి మంచి సినిమాలు తీస్తారు. త‌మ తొలి సినిమాల్లో వాళ్లు త‌మ స‌త్తా అంతా చూపిస్తారు. విజ‌యవంత‌మైన సినిమాలు తీసిన అనుభ‌వంతో కొన్నేళ్లు ఆ బాణీని కొన‌సాగిస్తారు.…

View More ఖేల్ ఖ‌తమ్.. దుకాణ్ బంద్!

పని రాక్షసుడు – చంద్రబాబు

ఆరంభిపరు నీచమానవులు..పని జరుగుతుందో జరగదో అన్న భయంతో…ఆరంభించి వదిలేస్తారు కొందరు…అడ్డంకి వస్తే చాలు…కానీ వేరే బాపతు జనాలు కూడా వుంటారు..వారిని ధీరులు అంటారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా పోరాడుతూ పని నెగ్గించుకోవడానికి చూస్తూనే వుంటారు.…

View More పని రాక్షసుడు – చంద్రబాబు

ఎమ్బీయస్: ఇంత రియాక్షన్ అవసరమా?

దేశంలో రైతుల ఆందోళన 70 రోజులుగా నడుస్తోంది. దాన్ని ప్రభుత్వం తనకు చేతనైన రీతిలో డీల్ చేస్తోంది. కొంతమంది ‘ఇది కాదు పద్ధతి, బిల్లులు వాపస్ తీసుకుని, రైతుల భయాలు నివృత్తి చేసి, మళ్లీ…

View More ఎమ్బీయస్: ఇంత రియాక్షన్ అవసరమా?

మోడీ…’మ్యాజిక్’

తరచు వినిపించే జోక్ ఒకటి వుంది. Advertisement 'నాన్నా నేను రన్నింగ్ రేస్ లో సెకెండ్ వచ్చాను అన్నాడట కుర్రాడు. ఎంత మంది పాల్గొన్నారు అన్నాడట తండ్రి. ఇద్దరు అంటూ బదులిచ్చాడట పుత్రరత్నం. నోరు…

View More మోడీ…’మ్యాజిక్’

సై అంటే సై

‘‘కత్తులు దూయని.. కక్షలు పెరగని.. పగలే రగలని.. గ్రామస్వరాజ్యం.. గాంధీరాజ్యం’’.. రావాలని జగన్మోహన్ రెడ్డి సర్కారు కలలు కంటోంది.  Advertisement ‘‘రంకెలు వేస్తా.. కత్తులు దూస్తా..దన్ను చూసుకుని.. వెన్నులో వణుకు పుట్టిస్తా’’ అంటూ చెలరేగిపోవడం…

View More సై అంటే సై

కొత్తా దేవుళ్లండీ..

దేవుడంటేనే లోక రక్షకుడు.. కానీ.. ఇప్పుడు కొత్త రక్షకులు పుట్టుకొస్తున్నారు..వీరు దేవుడిని కూడా తాము రక్షించే కేటగిరీ కింద పరిగణించగలరు.. దేవడికి అన్యాయం జరిగిపోయిందని నానా యాగీ చేయగలరు…దేవుడి ముసుగులో జనసామాన్యంలోని ఉద్రేకాలను బాగా రెచ్చగొట్టగలరు.. వారి…

View More కొత్తా దేవుళ్లండీ..

భా’జనసేన’ గా మారిపోవాల్సిందేనా?

అన్ని పొత్తులు ఒకలా వుండవు. కొన్ని పొత్తులు ఈడు-జోడు బాగా కుదిరి కనుల పండుగగా వుంటుంది కొన్ని పొత్తులు చూస్తే రాజు-పేద మాదిరిగా ఒకరు దర్పంతో మరొకరు చేతులు కట్టుకుని వున్నట్లుంటుంది. ఇక్కడ రాజు…

View More భా’జనసేన’ గా మారిపోవాల్సిందేనా?

రాజకీయ కామెడీ స్టార్‌గా పవన్ కళ్యాణ్!

సినిమాలలో సీరియస్ సన్నివేశాలు నడుస్తున్నప్పడు మధ్యలో కామెడీ సీన్ పెడతారు. ఎందుకంటే ప్రేక్షకులకు కొంత రిలీఫ్ ఇవ్వడానికి అని చెబుతారు. ఇప్పుడు రాజకీయాలలో కూడా ఆ తరహా పద్ధతిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్…

View More రాజకీయ కామెడీ స్టార్‌గా పవన్ కళ్యాణ్!