“లక్ష కోట్లు తినేసాడని చెప్పాం కదా… అన్నేసి కేసులు పెట్టి అపరాధిగా నిలబెట్టేసాం కదా… జగన్ మోహన్ రెడ్డి ఇంకేంటి సీ.ఎం అయ్యేది…” అని విర్రవీగారు పచ్చ పార్టీవారు. కానీ అదేంటో గూబ గుయ్యిమనేంత…
View More నరాల బలహీనతలో పచ్చ పార్టీ వర్గంArticles
సీమ ఎంపీలు… సందడే ఉండదే!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గత లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో రాయలసీయలోని అన్ని ఎంపీ సీట్లలోనూ నేతలు జయకేతనం ఎగురవేశారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోటలు అనుకున్న ఎంపీ సీట్లలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్…
View More సీమ ఎంపీలు… సందడే ఉండదే!పవన్- బాబు దోస్తీ.. తెర తీయడమే తరువాయి!
వాళ్లు మళ్లీ చేతులు కలపనున్నారని అనాలంటే, ఇప్పుడు విడిపోయారా? అనే అంశంపై స్పష్టత ఉండాలి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రాబు నాయుడు, జనసేన అధిపతి పవన్ కల్యాణ్.. రాజకీయ సహవాసం, సాన్నిహిత్యం గురించి ఎంత…
View More పవన్- బాబు దోస్తీ.. తెర తీయడమే తరువాయి!తెలుగు నేర్చుకోండి.. ఆంగ్లం చదువుకోండి
తెలుగు భాష గొప్పదే. దానిని అంతా కాపాడుకోవలసిందే. అదే సమయంలో తెలుగు యువత జీవితాలు కూడా అంతకన్నా గొప్పవి. వారు జీవితం నిలబెట్టుకోవడానికి, ఉన్నతంగా ఎదగడానికి తెలుగుతో పాటు ఇతర భాషలు కూడా అద్యయనం…
View More తెలుగు నేర్చుకోండి.. ఆంగ్లం చదువుకోండిటీడీపీకి అతి పెద్ద సమస్య
ఏ పార్టీ అయినా అధికారంలో లేని సమయంలో దానికి ఉండాల్సిన విశ్వాసం నాయకత్వం మీద. పార్టీ కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నప్పుడు, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు… ఆ పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో, అభిమానుల్లో విశ్వాసాన్ని కలిగించాల్సింది కేవలం…
View More టీడీపీకి అతి పెద్ద సమస్యఆఫ్ఘనిస్తాన్: సింహాలకి వేటకుక్కలు ఎందుకు మోకరిల్లాయి?
దేశాన్ని ముష్కరమూకలకి ఇచ్చేసి దేశాధ్యక్షుడు దేశం వదిలి పారిపోవడమేమిటి? Advertisement ప్రాణభయంతో ప్రజలు ఎగురుతున్న విమానం చక్రాలు సైతం పట్టుకుని పలాయనం చిత్తగించడమేమిటి? రకరకాల మారణాయుధాలతో ముష్కరులు నగర వీధుల్లో స్వైరవిహారం చేయడమేమిటి? ఆర్మీ…
View More ఆఫ్ఘనిస్తాన్: సింహాలకి వేటకుక్కలు ఎందుకు మోకరిల్లాయి?జనంలో లేని నాయకులు
మండుటెండల్లో అలుపెరుగని పాదయాత్ర చేసి పేదల గుడిసెల్లో పెరుగన్నాలను గోరుముద్దలుగా తిన్న ఆత్మబంధువు జగన్ ఇప్పుడెక్కడ? Advertisement మురికివాడల్లో జనం మధ్య తిరుగుతున్నప్పుడు వారి అభిమానం పెల్లుబికి బుగ్గ మీద ముద్దులు పెడితే నవ్వుతూ…
View More జనంలో లేని నాయకులుఅర్థం కాని కరోనా గురించి సామాన్యుడి ఆవేదన
ఈ వ్యాసంలో కేవలం ప్రశ్నలే ఉంటాయి. సమాన్యుడి ఆలోచనల్లో మెదిలే సందేహాలే ఉంటాయి. ఇందులో శాస్త్రీయ దృక్పథాలుండవు. మీడియాలో అన్ని రకాల వార్తలూ చదువుతూ, అందరు విజ్ఞుల మాటలూ వింటూ ఏమీ అర్థం కాని…
View More అర్థం కాని కరోనా గురించి సామాన్యుడి ఆవేదనఒలింపిక్స్ పాఠం: మన దేశంలో కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులు
నీరజ్ చోప్రా…ఇది ఇప్పుడు దేశంలో మారుమోగుతున్న పేరు. బల్లెం విసిరి టోక్యో ఒలింపిక్సులో భారతదేశానికి స్వర్ణపతకం తీసుకొచ్చిన క్రీడాకారుడు. Advertisement సోషల్ మీడియాలో అతని గురించి దంచేస్తున్నారు. అధికశాతం పోస్టులని బట్టి అర్థమౌతున్నదేమిటంటే మన…
View More ఒలింపిక్స్ పాఠం: మన దేశంలో కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులుశిథిల అమరావతి: తప్పు బాబుదా..? జగన్ దా..?
– కొత్త రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లైపోయినా ఏపీకి రాజధాని లేదు. తప్పు బాబుదా..? జగన్ దా..? Advertisement – రాజధానిలో నిర్మాణాలు ఆగిపోయాయి. తప్పు బాబుదా..? జగన్ దా..? – మూడు రాజధానుల కాన్సెప్ట్…
View More శిథిల అమరావతి: తప్పు బాబుదా..? జగన్ దా..?ఇంతకీ పీవీ సింధు కులమేమిటంటే..?
ఎవరొప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలుగువాళ్లకి నచ్చే అంశాలు మూడే- సినిమా, రాజకీయం, కులం. ఈ త్రివేణీసంగమంలో సినిమా, రాజకీయం కబుర్లు పైకి కనిపించేలా ఓపెన్ గా మాట్లాడుకుంటునా మూడోదైన కులం ప్రస్తావన మాత్రం అంతర్వాహినిగా పారుతుంటుంది. …
View More ఇంతకీ పీవీ సింధు కులమేమిటంటే..?కుట్రలూ కుతంత్రాలు!
ఏపీలో 2019 సార్వత్రిక ఎన్నికలయిపోయి, బంపర్ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. ముఖ్యమంత్రి…
View More కుట్రలూ కుతంత్రాలు!స్వయంకృతాపరాధాలు – కుట్రలు
చంద్రబాబు & తెలుగుదేశం ఎప్పటికీ కౌరవ వారసులే !! అవే కుట్రలు.. అవే ఆలోచనలు.. అవే పద్దతులు.. జనం తో పని లేదు . Advertisement మహాభారతంలో కౌరవుల పతనం స్వయంకృతాపరాధం వల్లనే జరిగింది.…
View More స్వయంకృతాపరాధాలు – కుట్రలుజగన్ ముందున్న అతి పెద్ద సవాలు
ఆంధ్ర ప్రదేశ్ సిఎమ్ జగన్ గురించి జనాలకు తెలియాల్సిన కొత్త విషయాలు ఏమీలేవు. పట్టుదల..మొండితనం..విజయకాంక్ష..మెటీరియలిస్టిక్… తను అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టని వ్యవహారశైలి. ఇలా జగన్ కు వున్న ప్రతి గుణగణం అందరికీ తెలిసిందే. అయితే…
View More జగన్ ముందున్న అతి పెద్ద సవాలుచంద్రబాబు – ఆత్మల కధ
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కు నిజంగా ఆత్మ ఉండే మాట్లాడుతున్నారా? ఎవరైనా చావు ఇంటికి వెళ్లినప్పుడు వారిని పరామర్శించడం, ఆ తర్వాత వారి గురించి కొన్ని మాటలు చెప్పడం సంప్రదాయంగా ఉంటుంది.…
View More చంద్రబాబు – ఆత్మల కధఏది అభివృద్ది – జగన్ మోడల్, బాబు మోడల్
కొద్ది రోజుల క్రితం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగించిన అంశం ఒక కొత్త చర్చకు దారి తీస్తుంది. అభివృద్ది అంటే ఏమిటని ఆయన ప్రశ్నించారు. గ్రామాలలో నిర్మించిన రైతు భరోసా కేంద్రం, ఆ…
View More ఏది అభివృద్ది – జగన్ మోడల్, బాబు మోడల్వైఎస్ షర్మిల? ఏవీ ఆ సభా సౌరభాలు?
ఎనభయ్యవ దశకం…ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన రోజులు. ఆయన పార్టీ ప్రకటించిన వెంటనే కలిగిన జనస్పందన…హడావుడి..ప్రకంపనలు మాములుగా లేవు. ఎక్కడ చూసినా అదే ముచ్చట..అవే మాటలు..అవే పాటలు. Advertisement మళ్లీ పాతికేళ్ల తరువాత 2008.…
View More వైఎస్ షర్మిల? ఏవీ ఆ సభా సౌరభాలు?టాలీవుడ్ లో టికెట్…టికెట్..
ఇల్లు కాలి ఒకడు బాధపడుతుంటే ఇంకోడు ఇంకెందుకో బాధపడుతున్నాడని సామెత. టాలీవుడ్ వ్యవహారం పాపం అచ్చం ఇలాగే వుంది. కరోనా ఫేజ్ వన్..టూ…పింక్..ఎల్లో ఇలా రకరకాల సమస్యలతో జనం సతమతం అవుతుంటే, సినిమా థియేటర్ల…
View More టాలీవుడ్ లో టికెట్…టికెట్..ఫాదర్ చివరి గుటక వేశారు.. యువరానర్…!!
ఆయన స్టాన్ స్వామి కావచ్చు, కాకపోవచ్చు. జెస్యూట్ ఫాదర్ కావచ్చు; బౌధ్ధ భిక్షువు కావచ్చు; సన్యసించిన హిందువు కావచ్చు. ఎవరయనా కావచ్చు. ఈ దేశ పౌరుడు. సాటి పౌరుల మధ్య జీవించాడు. వాళ్ళు సౌకర్యాల…
View More ఫాదర్ చివరి గుటక వేశారు.. యువరానర్…!!వైయస్ఆర్ – చంద్రబాబు: ఒక మానసిక విశ్లేషణ
సహజం గా ఇంట్రవర్ట్స్ మరియు ఎక్సట్రోవర్ట్స్ అనే కోవలోకి చాలా మంది వస్తుంటారు. అందులో కూడా విభిన్న రకాలుగా ఉంటారు. Advertisement ఇది మన తెలుగు రాష్ట్రాలలో ఇద్దరు నాయకుల గుణాలకు చెందిన మూలాలకు…
View More వైయస్ఆర్ – చంద్రబాబు: ఒక మానసిక విశ్లేషణభవిష్యత్ సినిమా
జనాల జీవనంతో పెనవేసుకుపోయిన కళ ఏదైనా వుందీ అంటే అది సినిమానే. వారానికి ఓసారి అయినా కొత్త సినిమా చూడకుంటే మనసు ఆగదు. చొక్కాలు తడిసినా, చిరిగినా, ఓపిగ్గా గంటలు గంటలు లైన్లో వుండాల్సి…
View More భవిష్యత్ సినిమాలోకేష్ రాజకీయం-నిజమైనా.. కల అయినా నిరాశలో ఒకటేనా!
నిజమైనా, కల అయినా నిరాశలో ఒకటేలే అని ఒక పాట ఉంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నేతల కొందరి పరిస్థితి అలాగే ఉంది. వారిలో ఆ ఫ్రస్టేషన్ స్పష్టంగా కనిపిస్తుంది. కొద్దిరోజుల క్రితం మాజీ…
View More లోకేష్ రాజకీయం-నిజమైనా.. కల అయినా నిరాశలో ఒకటేనా!జగన్ కు.. చెప్పులో రాళ్లు, చెవిలో జోరీగలు..!
మాస్ సినిమాల్లో హీరో ఉంటాడు. అతడేం చేసినా హీరోయిజమే. తన చేతిలో ఏమీ లేకపోయినా.. విలన్లను ముప్పు తిప్పలు పెడుతూ ఉంటాడు హీరో. ప్రేక్షకుల చేత ప్రతి సీన్ లోనూ జేజేలు కొట్టించుకుంటూ ఉంటాడు! …
View More జగన్ కు.. చెప్పులో రాళ్లు, చెవిలో జోరీగలు..!ఈ లక్షణాలుంటే మీరు చాలా ఇంటెలిజెంట్!
ఇంటెలిజెంట్, మేధస్సు.. ఈ పదాలు చాలా వరకూ చదువులోనే ఉపయోగిస్తూ ఉంటారు మన జనాలు. మ్యాథ్స్ లోనో, సైన్స్ లోనో బాగా మార్కులు తెచ్చుకున్న వారు, లేదా పోటీ పరీక్షలో పాస్ అయ్యి మంచి…
View More ఈ లక్షణాలుంటే మీరు చాలా ఇంటెలిజెంట్!కాకి లెక్కలు చెప్పడంలో ఆ పార్టీ ఘనాపాటి
కాకి లెక్కలు చెప్పడంలో కాని,పరస్పర విరుద్ద ప్రకటనలు చేయడంలో కాని ఆంద్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం ను మించిన పార్టీ బహుశా దేశంలోనే ఉండకపోవచ్చు. Advertisement ఒక వైపు సొంత పార్టీ వారు…
View More కాకి లెక్కలు చెప్పడంలో ఆ పార్టీ ఘనాపాటిపగ్గాలు లేని పారితోషికాలు
సినిమా తీయాలంటే ఏం కావాలి? ఇది ఓ బేసిక్ క్వశ్చను. దీనికి ఎవరైనా ఏం సమాధానం చెప్పగలరు? చాలా రకాలుగా చెప్పగలరు. డబ్బులు కావాలి. అదే బేసిక్ సమాధానం కూడా. కానీ టాలీవుడ్ లో…
View More పగ్గాలు లేని పారితోషికాలుఎన్టీఆర్-చంద్రబాబు-జగన్ కు ఎవరు మార్గదర్శి?
ఒక్కో నాయకుడిది ఒక్కో స్టయిల్. మంచో, చెడో ఎవరి తరహా వారిది. అయితే గడచిన తరం నాయకుల నుంచి పాఠాలు నేర్చుకునే అవకాశం వర్తమాన నాయకులకు వుంటుంది. ఒక్కోసారి గడచిన తరం నాయకులకు వర్తమాన…
View More ఎన్టీఆర్-చంద్రబాబు-జగన్ కు ఎవరు మార్గదర్శి?