యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్క్రమించాలని వాదించి, ఓటర్లను మెప్పించి మూడేళ్లు తిరక్కుండానే బోరిస్ జాన్సన్ తనే నిష్క్రమించాడు. థెరిసా మేకు బ్రెగ్జిట్ అమలు చేయడం రాదు, నేను చేసి చూపిస్తాను చూడండి అంటూ…
View More ఎమ్బీయస్: బోరిస్ నిష్క్రమణMBS
ఎమ్బీయస్ కథ: మిసెస్ సేఠ్
ఇది నా ఇంగ్లీషు కథ ‘‘మిసెస్ సేఠ్’’కు స్వీయానువాదం. ‘‘ఎలైవ్’’ మాసపత్రిక 1996 డిసెంబరు సంచికలో ముద్రితమైంది. కథానేపథ్యం చివర్లో చెప్తాను. Advertisement ‘‘ఆశ్చర్యం, మీరిక్కడున్నారేమిటి, మిస్టర్ రంగన్?’’ అంటూ విపిన్ సేఠ్ నా…
View More ఎమ్బీయస్ కథ: మిసెస్ సేఠ్ఎమ్బీయస్: పొన్నియిన్ సెల్వన్ నేపథ్యం
భారీ బజెట్‌తో రెండు భాగాలుగా వస్తున్న హిస్టారికల్ ఫిక్షన్ సినిమా ‘‘పొన్నియిన్ సెల్వం’’ సినిమాను ను అర్థం చేసుకోవాలంటే, ఆస్వాదించాలంటే దాని చారిత్రక నేపథ్యం కొంతైనా తెలియకపోతే కష్టం. మనకు మన చరిత్రే సరిగ్గా…
View More ఎమ్బీయస్: పొన్నియిన్ సెల్వన్ నేపథ్యంఎమ్బీయస్: బుల్‌డోజర్ రాజకీయాలు
అక్రమ కట్టడాలపై ప్రభుత్వం చర్య తీసుకుని కూల్చివేసి, ఆక్రమణదారులను హడలెత్తిస్తే హర్షించవలసినదే. ఎటొచ్చీ దాన్ని రాజకీయాలకు వాడుకుంటేనే సంశయాలు వస్తాయి. కెసియార్ ముఖ్యమంత్రి అవుతూనే హైదరాబాదులోని అయ్యప్ప సొసైటీలో భవంతులను సగంసగం కూల్చారు. నాగార్జున…
View More ఎమ్బీయస్: బుల్‌డోజర్ రాజకీయాలుఎమ్బీయస్ కథ: అచలపతీ – అసహనమూ
నవంబరు 2015. టీవీలో ఆమిర్ ఖాన్ ఇంటర్వ్యూ వస్తోంది. ‘‘దేశంలో అసహనం పెరిగిపోతోంది, నాకు భయం వేస్తోంది, దేశం విడిచి వెళ్లిపోదామండీ’ అంది మా ఆవిడ. నువ్వలా అనడం దురదృష్టం’ అని నచ్చచెప్పాను’’ అంటున్నాడతను.…
View More ఎమ్బీయస్ కథ: అచలపతీ – అసహనమూఎమ్బీయస్ కథ: నాలోని కవి
‘‘నాకు తెలిసున్న లైబ్రేరియన్ ఉన్నాడు.’’ అని మొదలుపెట్టారు, ఫైనాన్స్ డిపార్టుమెంటులో సెక్రటరీగా ఉన్న వివేకమూర్తి. ‘‘పదేళ్ల క్రితం ఓ ముఖ్యమంత్రిగారికి అమెరికా తెలుగు సంఘం వారు న్యూజెర్సీలో సన్మానం చేస్తూంటే తోడుగా వెళ్లాల్సి వచ్చింది.…
View More ఎమ్బీయస్ కథ: నాలోని కవిఎమ్బీయస్: ఆకులు రెండైనా నాయకుడు ఒకడే!
పైన రాసిన స్లోగన్ ఎడిఎంకె పార్టీలో పళనిసామి వర్గం వారిది. అతనే మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్నా, పార్టీకి మాత్రం పన్నీరుశెల్వంతో కలిసి ద్వంద్వ నాయకత్వం ఉండాలని గతంలో తీర్మానించుకున్నారు. ఇప్పుడు అధికారం పోయింది. పార్టీ…
View More ఎమ్బీయస్: ఆకులు రెండైనా నాయకుడు ఒకడే!ఎమ్బీయస్ కథ: ఎవరా గర్ల్‌ఫ్రెండ్?
రాగిణికి మోహన్ మీద చికాకేసింది. అతని తాగుడు అలవాటు మీద కోపం వచ్చింది. దాని కారణంగా లక్ష్మణరావుకి చేరువ కాలేకపోతున్నందుకు బాధేసింది. తమ కాంపౌండు వాటాల్లో ఒకదానిలో లక్ష్మణరావు చేరిననాడే ఈ అందగాడితో పెళ్లయితే…
View More ఎమ్బీయస్ కథ: ఎవరా గర్ల్‌ఫ్రెండ్?ఎమ్బీయస్: తెలంగాణ బిజెపి కైవసం అయ్యేనా?
హైదరాబాదులో బిజెపి సభలు భూనభోంతరాళాలు దద్దరిల్లేట్లు జరిగాయి. తమ జాతీయ విధానాలను, దేశభవిష్యత్తును నిర్ణయించడానికి తీసుకోవలసిన చర్యలు చర్చించుకోవడానికి హైదరాబాదును వేదికగా ఉపయోగించుకున్నట్లు తోచలేదు. సర్వసైన్యంతో ఏకంగా తెలంగాణపై దాడికి వచ్చినట్లు వచ్చారు. 119…
View More ఎమ్బీయస్: తెలంగాణ బిజెపి కైవసం అయ్యేనా?ఎమ్బీయస్: యుగాంతం
డూమ్స్‌డే గురించి యండమూరి వీరేంద్రనాధ్ రాసిన సైఫై నవల ‘‘యుగాంతం’’ జ్యోతి మాసపత్రికలో అవసరమైన దాని కంటె చిన్న సీరియల్‍గా రాసి తర్వాత పుస్తకంగా వేశారు. జీవితం అంటూ వుంటేనే లోకం వుంది, ఆ…
View More ఎమ్బీయస్: యుగాంతంఎమ్బీయస్: అగ్నిపథం నిప్పుల బాట ఎందుకైంది?
ఈనాటి బర్నింగ్ టాపిక్స్‌లో ‘‘అగ్నిపథ్’’ ఒకటి. ఉద్యోగ నియామకాల ప్రక్రియ యింత దుమారం లేపడం సాధారణంగా జరగదు. కానీ ఈ పథకంపై వచ్చిన ప్రతిక్రియ అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. రైల్వే స్టేషన్లపై జరిగిన దాడి…
View More ఎమ్బీయస్: అగ్నిపథం నిప్పుల బాట ఎందుకైంది?ఎమ్బీయస్ కథ: స్వీకారం
టీపాయ్ మీద ఉన్న సెల్‍ఫోన్ మోగింది. సెక్రటరీ చేతిలోకి తీసుకున్నాడు. ‘‘తీయకు, పొద్దుణ్నుంచి ఒకటే గోల.’’ అన్నాడు కుమార్. ‘‘మీ అమ్మాయి గారండి, అమెరికా నుంచి..’’ ఇక తప్పలేదు. ‘‘ఏమిటి నాన్నా యీ న్యూస్?…
View More ఎమ్బీయస్ కథ: స్వీకారంఎమ్బీయస్: ‘సాక్షి’ (1967)కి స్ఫూర్తి
ముళ్లపూడి వెంకటరమణ గారి జయంతి సందర్భంగా ఆయన బాపు, యితరులతో కలిసి తొలిసారిగా నిర్మించిన ''సాక్షి'' సినిమా గురించి రాస్తున్నాను. ‘‘హై నూన్’’ (1952) అనే సినిమా దానికి స్ఫూర్తి నిచ్చింది. ఆ సినిమా…
View More ఎమ్బీయస్: ‘సాక్షి’ (1967)కి స్ఫూర్తిఎమ్బీయస్: బిజెపి – శిందే బంధం ఎంతకాలం?
మహారాష్ట్ర తమాషా అందరం చూస్తూనే ఉన్నాం. సాంకేతిక పరమైన మలుపులు ఎన్ని తిరిగినా, ఉధ్ధవ్ ఠాక్రే పదవి పోగొట్టుకోవడం, అఘాఢీ పక్షాలు ప్రతిపక్షంలోకి వెళ్లడం ఖాయమనే తెలుస్తోంది. తర్వాత ఏం జరగబోతోంది? బిజెపి స్వల్పకాలిక…
View More ఎమ్బీయస్: బిజెపి – శిందే బంధం ఎంతకాలం?ఎమ్బీయస్: శ్రీకృష్ణ రాయబారం
మహాభారతంలోని కృష్ణరాయబార ఘట్టం చాలా రసవత్తరమైన ఘట్టం, ముఖ్యంగా తెలుగువారికి. రాయబార పద్యాలు తెలుగువారి జీవితాల్లో భాగమై పోయాయి. అవి నోటికి రాకపోయినా విననివారు ఎవరూ ఉండరు. ఈ వ్యాసంలో మూల సంస్కృత భారతంలో…
View More ఎమ్బీయస్: శ్రీకృష్ణ రాయబారంఎమ్బీయస్ కథ: మధ్యవర్తి అంతర్థానం
ఈ కథకు మూలం ‘‘ద నెగోషియేటర్’’ అనే నా ఇంగ్లీషు కథ. 1991 మార్చి 23న ‘‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’’ తమిళనాడు ఎడిషన్స్‌లో ప్రచురితమైంది. కథాంశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినది. నక్సలైట్లు ఆ రోజుల్లో ఎలాటి…
View More ఎమ్బీయస్ కథ: మధ్యవర్తి అంతర్థానంఎమ్బీయస్: ‘గుండమ్మ కథ’లో మిస్సింగ్ లాజిక్
‘‘గుండమ్మ కథ’’ సినిమా రిలీజై 60 ఏళ్లు అయిన సందర్భంగా వ్యాసాలు, వాట్సాప్ మెసేజిలు వస్తున్నాయి. అన్నీ సినిమా ఎంత గొప్పగా ఉందో చెప్పేవే. హాస్యం కారణంగా సినిమా హాయిగా సాగిపోతుంది, తారాగణమంతా వాళ్ల…
View More ఎమ్బీయస్: ‘గుండమ్మ కథ’లో మిస్సింగ్ లాజిక్ఎమ్బీయస్: కాశీ బాకీ తీర్చేస్తున్నారు
1992 డిసెంబరులో అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చేసిన తర్వాత సంఘీయులు ఒక నినాదం యిచ్చారు – ‘అయోధ్యా ఏక్ ఝాంకీ హై, మధురా కాశీ బాకీ హై’ అని. అయోధ్య మచ్చుతునక మాత్రమే, మధురా…
View More ఎమ్బీయస్: కాశీ బాకీ తీర్చేస్తున్నారుఎమ్బీయస్ కథ: ఓటీలో పాటల అగచాట్లు
ఓ హాస్పటల్ ఓటీ (ఆపరేషన్ థియేటర్). కైలాసం గారికి తుంటి ఎముక ఆపరేషన్‌కై సిద్ధం చేస్తోంది సిస్టర్ రాధ. ఇంతలోనే తలుపు తెరుచుకుంది. వార్డ్‌బాయ్ పేషంటును తీసుకుని వచ్చి టేబుల్‌పై పడుక్కోబెట్టేశాడు. కైలాసంగారు మధ్యవయస్కుడు.…
View More ఎమ్బీయస్ కథ: ఓటీలో పాటల అగచాట్లుఎమ్బీయస్: ఉక్రెయిన్ యుద్ధం ఎప్పడు ముగుస్తుంది?
రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసి 100 రోజులు దాటింది. యుద్ధం యిన్నాళ్లు సాగుతుందని ఎవరూ అనుకోలేదు. రష్యాకున్న మిలటరీ శక్తి ముందు ఉక్రెయిన్ బలం చాలా చిన్నది కదా అనుకున్నారు. కానీ ఉక్రెయిన్ నిలదొక్కుకుని,…
View More ఎమ్బీయస్: ఉక్రెయిన్ యుద్ధం ఎప్పడు ముగుస్తుంది?ఎమ్బీయస్ కథ: దెయ్యాల బోను
ముకుందం అనే ఓ జర్నలిస్టు గొంతు సవరించుకున్నాడు. “దెయ్యాల గురించి చెప్తాననగానే హారర్ కథ చెప్తాననుకుంటారేమో, కానీ నేను చెప్పేది అద్భుతరసం కేటగిరీలోనే వస్తుంది.’’ అంటూ మొదలుపెట్టాడు. Advertisement ముఖ్యమంత్రిణి చిరునవ్వుతో ‘‘అయితే దెయ్యాలున్నాయనే…
View More ఎమ్బీయస్ కథ: దెయ్యాల బోనుఎమ్బీయస్: మాట మార్చిన బిజెపి
‘ఊ అంటావా, బిజెపి, ఉహూ అంటావా?’ అనే వ్యాసంలో జనసేన-టిడిపి-బిజెపి కూటమి విషయంపై బిజెపి ఎటూ తేల్చటం లేదని రాశాను. నడ్డా ఆంధ్ర పర్యటన సందర్భంగా దీనిపై క్లారిటీ వస్తుందేమో ననుకుంటే రాకపోగా ఆయన…
View More ఎమ్బీయస్: మాట మార్చిన బిజెపిఎమ్బీయస్: ‘శుభలగ్నం’కు మూలకథ
తెలుగు సినిమాకై విదేశీ చిత్రాల కథలను తీసుకున్నపుడు మన వాతావరణానికి అనువుగా మార్చుకుంటే ఎంత బాగుంటుందో చెప్పడానికి ఓ మంచి వుదాహరణ ''శుభలగ్నం'' (1994)! డబ్బుకోసం ఓ మధ్యతరగతి యిల్లాలు తన భర్తను అమ్ముకోవడం…
View More ఎమ్బీయస్: ‘శుభలగ్నం’కు మూలకథఎమ్బీయస్: 111 విషయంలో యిలాటి తీర్పు వస్తుందా?
విశాఖలో ఋషి కొండపై టూరిజం భవనాల నిర్మాణాలు చేపట్టడాన్ని అడ్డుకునేందుకు హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) చేసిన ప్రయత్నాలకు సుప్రీం కోర్టు అడ్డుకట్ట వేసింది. పూర్వాపరాలు విచారించకుండా కేవలం రఘురామ రాజు లేఖ ఆధారంగా, రాష్ట్రప్రభుత్వం…
View More ఎమ్బీయస్: 111 విషయంలో యిలాటి తీర్పు వస్తుందా?ఎమ్బీయస్ కథ: ప్రమోషన్ కైతే ఫర్వాలేదా?
రమకు మొగుడి పద్ధతి అర్థం కాకుండా పోతోంది. ఇన్నాళ్లూ 'ఆనుమానపు మొగుడులే అని భరించడం నేర్చుకుంది. అప్పుడు అతని అత్యాశ తనకు మింగుడు పడడంలేదు. అదయినా ఎటువంటి ఆశ!? Advertisement సీతాపతి చిన్నప్పటి నుంచీ…
View More ఎమ్బీయస్ కథ: ప్రమోషన్ కైతే ఫర్వాలేదా?ఎమ్బీయస్: తలచినదే జరుగుతుందా?
‘‘ఆంధ్రలో సర్వే ఫలితాలు’’ ఆర్టికల్‌పై వచ్చిన వ్యాఖ్యలకు అక్కడికక్కడ సమాధానం యిద్దామంటే సాంకేతిక సమస్య వచ్చింది. కొందరు ఈమెయిల్స్ రాశారు. అందరికీ కలిపి సమాధానంగా ఒక ఆర్టికల్ రాయవలసి వస్తోంది. నా వ్యాసంపై కొందరు…
View More ఎమ్బీయస్: తలచినదే జరుగుతుందా?ఎమ్బీయస్: యండమూరి ‘అష్టావక్ర’ 02
దీని ముందుభాగం యండమూరి ‘‘అష్టావక్ర’’ 01లో చదవవచ్చు. రంజిత కోలుకున్నాక తను విన్నమాటలు భర్త రవికి అప్పజెప్పింది. అష్టావక్ర పదాన్ని అవతార్ బాబా దగ్గర కూడా విన్నాడు కదా, ఈ టేపులోనే అదే మాట!…
View More ఎమ్బీయస్: యండమూరి ‘అష్టావక్ర’ 02