సురేష్ బాబు బాకీ ఏమవుతుందో?

హరి హర వీరమల్లు సినిమా మీద కుట్ర వివాదం అనేది నెలకొన్న నేపథ్యంలో సురేష్ బాబు తన బాకీ విషయంలో ముందుకు వెళ్తారో.

View More సురేష్ బాబు బాకీ ఏమవుతుందో?

రాజాసాబ్ కోసం నాలుగు డేట్లు

ఇక సినిమా విడుదల విషయానికి వస్తే, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్, జనవరిల్లో నాలుగు డేట్ లు సెమీ ఫైనల్ లిస్ట్ లోకి చేరాయ.

View More రాజాసాబ్ కోసం నాలుగు డేట్లు

పారడైజ్ మరికొంచెం వెనక్కు!

మే మొదటి వారం నుంచి ప్రారంభం అవుతుంది. మే 15 కు నాని షూట్ లో జాయిన్ అవుతారు అని ముందు నుంచి వినిపించింది.

View More పారడైజ్ మరికొంచెం వెనక్కు!

గిల్డ్.. యాక్టివ్ గిల్డ్.. యమా యాక్టివ్ గిల్డ్

మైత్రీ రవి, సితార వంశీ, సాహు గారపాటి, సుధాకర్ చెరుకూరి, స్వప్న దత్, సుప్రియ, బాపినీడు లాంటి యంగ్ నిర్మాతలు అంతా ఒకటయ్యారు.

View More గిల్డ్.. యాక్టివ్ గిల్డ్.. యమా యాక్టివ్ గిల్డ్

ప‌వ‌ర్‌తో బ‌య‌ట‌ప‌డిన ప‌వ‌న్ నిజ‌స్వ‌రూపం!

త‌న‌కు అనుకూలంగా ఉన్నంత వ‌ర‌కూ, ప్రేక్ష‌కుల్ని ఎంత‌గా దోపిడీ చేసినా ఫ‌ర్వాలేద‌ని ఇంత‌కాలం ప‌వ‌న్ మౌనంగా ఉన్నారు.

View More ప‌వ‌ర్‌తో బ‌య‌ట‌ప‌డిన ప‌వ‌న్ నిజ‌స్వ‌రూపం!

మంత్రి దుర్గేష్ వస్తున్నారు!

పైకి రాకపోయినా ఈ విషయంలో దిల్ రాజు/శిరీష్ పట్టుదలగా వున్నారు. సురేష్ బాబు పట్టుదలగా వున్నారు.

View More మంత్రి దుర్గేష్ వస్తున్నారు!

టార్గెట్ త్రివిక్రమ్ స్టార్ట్ అయిందా?

ఇంతకీ పూనమ్ దీన్ని ఇక్కడితో ఆపుతారా? మరో ఆర్నెల్లో ఏడాదో గ్యాప్ తీసుకుంటారా? లేక ఇక కొన్నాళ్ల పాటు టార్గెట్ త్రివిక్రమ్ అనే ఆపరేషన్ ను ఇలాగే కొనసాగిస్తారా?

View More టార్గెట్ త్రివిక్రమ్ స్టార్ట్ అయిందా?

హరీష్ కు త్రివిక్రమ్ మాట సాయం!

ఆయన మీ ఫ్యాన్ అండీ.. గబ్బర్ సింగ్ తీసాడు కదా.. మిమ్మల్ని ఎలా చూపించాలో, ఏ డైలాగు చెప్పించాలో, ఏ గెటప్ వేయించారో ఆయనకు వదిలేయండి

View More హరీష్ కు త్రివిక్రమ్ మాట సాయం!

స్పిరిట్ నుంచి దీపిక అవుట్

దర్శకుడు సందీప్ వంగ కు దీపిక వర్కింగ్ స్టయిల్ నచ్చలేదని తెలుస్తోంది. దాంతో పరస్పరం మాట్లాడుకుని, ప్రాజెక్ట్ నుంచి దీపిక వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

View More స్పిరిట్ నుంచి దీపిక అవుట్

థియేటర్ల బంద్ వాయిదా..!

వాడి వేడి చర్చల తరువాత దగ్గుబాటి సురేష్ బాబు కాస్త ఆగ్రహంగా, దగ్గరలో వున్న తలుపును కాలితో తన్ని వెళ్లిపోయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

View More థియేటర్ల బంద్ వాయిదా..!

కూలీ హక్కుల కోసం ఆ ముగ్గురు పోటీ

తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కుల రేటు భారీగా పలుకుతోంది. 42 కోట్ల మేరకు ఓ ఆఫర్ వెళ్లిందని తెలుస్తోంది.

View More కూలీ హక్కుల కోసం ఆ ముగ్గురు పోటీ

షాక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్

ఇతగాడు ఇప్పటికే తన వైఖరితో మెలమెల్లగా ఒక్కొక్కరికి దూరం అవుతున్నాడు. ఇలాగే ముందుకు వెళ్తే ఇబ్బంది అవుతుంది అని గమనించుకోవాలి.

View More షాక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్

ఉస్తాద్.. పవన్ లాస్ట్ సినిమానా?

బహుశా ఉస్తాద్ పవర్ స్టార్ ఆఖరి సినిమా కావచ్చు. ఆ తరువాత పోలిటికల్ స్టార్ గానే పవన్ అభిమానులకు దర్శనం ఇస్తారు.

View More ఉస్తాద్.. పవన్ లాస్ట్ సినిమానా?

పవన్ ఆలస్యం ఖరీదు రూ.40 కోట్లు

ఏకథాటిగా సినిమా పూర్తిచేస్తే ఓకే. ఇంకోసారి గ్యాప్ ఇస్తే ఈసారి బడ్జెట్ లెక్కలు మరిన్ని మారిపోతాయి.

View More పవన్ ఆలస్యం ఖరీదు రూ.40 కోట్లు

చెప్పకనే చెబుతోంది.. మీకు అర్థమౌతోందా?

ప్రస్తుతం ఆమె వ్యక్తిగత జీవితంలో కనిపిస్తున్న ఒకే ఒక్క వ్యక్తి రాజ్. అన్నీ అతడితోనే. అది సినిమాలైనా, వ్యక్తిగత జీవిత ప్రయాణమైనా.

View More చెప్పకనే చెబుతోంది.. మీకు అర్థమౌతోందా?

రాజాసాబ్ సిజి వర్క్ ఎంతో…!

రాజాసాబ్ సినిమాలో సిజి వర్క్ కు చాలా అంటే చాలా వుంది. సినిమాలో కంప్యూటర్ గ్రాఫిక్స్, ఎ ఐ క్రియేషన్ కు లిమిట్ లేదని తెలుస్తోంది.

View More రాజాసాబ్ సిజి వర్క్ ఎంతో…!

దర్శకుడికి పవర్ స్టార్ సూచనలు?

రెగ్యులర్ గా సినిమాల్లో వుండే సాదా సీదా కామెడీ కానీ, మరీ హీరోయిజం ఎలివేట్ చేసే పంచ్ డైలాగులు కానీ వద్దు అని చెప్పినట్లు వినిపిస్తోంది.

View More దర్శకుడికి పవర్ స్టార్ సూచనలు?

పది కోట్లు.. నాలుగు లక్షలు

పది కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకునే హీరో సినిమాకు ఓ ఏరియాకు టోటల్ రన్ నాలుగు లక్షలు కూడా రాకపోతే ఇంక ఎందుకు?

View More పది కోట్లు.. నాలుగు లక్షలు