క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మల మధ్య ఏదో జరుగుతోందంటూ చాన్నాళ్ళుగా గాసిప్స్ విన్పిస్తున్న విషయం విదితమే. వీరిద్దరి మధ్యా ప్రేమ వ్యవహారం ముదిరి పాకాన పడిందనీ, డిసెంబర్ 31 అర్థరాత్రి..…
View More అనుష్క – విరాట్.. సీక్రెట్ మీటింగ్Movie Gossip
ఎక్స్‌ప్రెస్ దర్శకుడితో నితిన్
హిట్టు వెనుకే చిత్రపరిశ్రమ అంతా పరుగులు తీస్తుందనేది అక్షరాలా నిజం. ఎవరికి హిట్ ఉంటే.. వాళ్ల చేతిలో అడ్వాన్సులు పెట్టడానికి నిర్మాతలు క్యూ కడుతుంటారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ దర్శకుడు మేర్లపాక గాంధీ విషయంలోనూ అదే…
View More ఎక్స్‌ప్రెస్ దర్శకుడితో నితిన్హీరోయిన్తో నిర్మాత సంథింగ్ సంథింగ్!
మన టాలీవుడ్‌లోని భారీ నిర్మాతల్లో ఒకరైన రమేష్ పుప్పాలకు రొమాంటిక్ ప్రొడ్యూసర్‌గా అంతో ఇంతో పేరుంది. ఆ మధ్యన ఆయన పుట్టిన రోజు జరిగితే.. ఆ పార్టీ.. ముంబాయి నుంచి దిగుమతి చేసిన పొట్టి…
View More హీరోయిన్‌తో నిర్మాత సంథింగ్ సంథింగ్!పూరి మరో అమ్మాయిని పట్టేశాడా?
కథానాయికల్ని అందంగా, ఇంకాస్త పొగరుగా చూపించడంలో పూరి జగన్నాథ్ శైలి విభిన్నం. పూరి సినిమాల్లో అమ్మాయిలు గడుసుగా కనిపిస్తారు గానీ, లోలోపల తెలియని అమాయకత్వం ఉంటుంది. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అమ్మానాన్న తమిళ అమ్మాయి…
View More పూరి మరో అమ్మాయిని పట్టేశాడా?పవన్ వస్తున్నాడోచ్
మూడో పెళ్లి తరవాత పవన్ కల్యాణ్ మీడియాకి కనిపించలేదు. ఈ విషయంలో పవన్ ఏమీ మాట్లాడలేదు కూడా. పవన్ పెళ్లి గురించి గరమ్ గరమ్ చర్చలు నడుస్తున్న ఈ తరుణంలో పవన్ ఎదురైతే ఎలా…
View More పవన్ వస్తున్నాడోచ్రైటర్కి హ్యాండిచ్చిన ఎన్టీఆర్?
ఎన్టీఆర్ ఎప్పుడూ ప్రయోగాలు చేయడానికి ఇష్టపడడు. తనకు అలవాటైన కమర్షియల్ దారిలోనే సేఫ్‌గా వెళ్లిపోవాలని చూస్తుంటాడు.కానీ అక్కడే అతని ప్రయోగాలు బెడసికొడుతుంటాయి. హిట్ దర్శకుల్ని ఎంచుకొని సేప్ గేమ్ ఆడేయాలి అనుకొన్న ప్రతీసారీ బొక్కబోర్లాపడుతూనే…
View More రైటర్‌కి హ్యాండిచ్చిన ఎన్టీఆర్?తమన్నా పాప పోలీసా..?!
తమన్నా ఇప్పుడు ఫుల్ ఫామ్‌లోకి వచ్చేసింది. ఆగడు, బాహుబలి సినిమాలు చేరో చేతిలో ఉంచుకొని… 2014 సంవత్సరాన్ని ప్రారంభించనుంది. అంతేకాదు.. బాల సినిమాలో కూడా నటిస్తోందనే వార్తలొస్తున్నాయి. Advertisement ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే..…
View More తమన్నా పాప పోలీసా..?!పవన్ కు వలేస్తున్న భీమినేని
సుస్వాగతం లాంటి హిట్, అన్నవరం లాంటి ఫ్లాపును పవన్ కు చవిచూపించిన దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు. అయితే అప్పటి సంగతి వేరు ఇప్పటి పవన్ ఇమేజ్ వేరు. ఎంత సుడిగాడి లాంటి స్పూఫ్ లతో…
View More పవన్ కు వలేస్తున్న భీమినేనిత్రిష ఇంతకు దిగజారిందా??
స్టార్ హీరోలతో ఆడిపాడన త్రిష ఇప్పుడు హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి సినిమాలో కథానాయికగా నటిస్తుందా..?? ఆ అవకాశాలు ఉన్నాయంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. శ్రీనివాసరరెడ్డి కథానాయకుడిగా పీవీపీ సంస్థ ఓ సినిమాని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తోంది. Advertisement…
View More త్రిష ఇంతకు దిగజారిందా??ఎవడు కు ఏడు సెంటిమెంట్
పవన్ ఏడో సినిమా..ఖుషీ భారీ హిట్…జూనియర్..సింహాద్రి..స్మాష్ హిట్..మహేష్..ఒక్కడు..సూపర్ ..ఇప్పుడు ఇదే సిరీస్ లో రామ్ చరణ్ ఎవడు కూడా చేరబోతోందా..అభిమానుల అంచనాలు ఇవే.. Advertisement ఆ ముగ్గురు హీరోలకు ఏడో సినిమా అచ్చి వచ్చినట్లే,…
View More ఎవడు కు ఏడు సెంటిమెంట్ప్రభుదేవా బాటలో లారెన్స్
దక్షిణాదిలో పది సినిమాలు చేస్తే ఎంతో… బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తే అంత. ఈ విలువ తెలుసుకొన్న ప్రభుదేవా… బాలీవుడ్‌కి అంతకితమైపోయాడు.ఇప్పుడు అదే దారిలో లారెన్స్ కూడా వెళ్లబోతున్నాడు. హిందీలో ఓ సినిమా…
View More ప్రభుదేవా బాటలో లారెన్స్మనం షూటింగ్ అక్కినేని భాగం పూర్తి
మూడు తరాల నటులు కలసి నటిస్తున్న మనం సినిమా లో అక్కినేని నాగేశ్వరరావు నటించిన పాత్ర షూటింగ్ పూర్తయింది. అంతే కాదు అక్కినేని నాగేశ్వరరావు పాత్రకు సంబంధించి డబ్బింగ్ పనులు కూడా పూర్తయ్యాయని ఫిలిం…
View More మనం షూటింగ్ అక్కినేని భాగం పూర్తినదియాకు మరో చాన్స్
మిర్చితో సంతూర్ మమ్మీగా, అత్తారింటికి దారేదితో యంగ్ ఆంటీగా పేరు తెచ్చకున్న నదియాకు వెంటనే చాన్స్ లు వెల్లువైపోలేదు కానీ, ఫరవాలేదు. లెజెండ్ లో బాలకృష్ణతో నటిస్తోందన్న వార్తలు వినవచ్చాయి. తాజాగా శ్రీను వైట్ల,…
View More నదియాకు మరో చాన్స్మెగా హీరోలతో దశరథ్
సంతోషం, మిస్టర్ పర్‌ఫెక్ట్ విజయాలున్నాయి దశరథ్ ఖాతాలో. కానీ మధ్యలో వచ్చిన సినిమాల్నీ ఫట్టే. ఈయేడాది వచ్చిన గ్రీకు వీరుడు కూడా నిరాశ పరిచింది. దశరథ్ కెరీర్ డైలామాలో పడిన ఈ తరుణంలో ఇప్పుడు…
View More మెగా హీరోలతో దశరథ్వన్ మైనస్ ఏమిటి..??
వన్ సినిమాపై అంచనాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ ఆడియో బయటకు వచ్చాక… ఈ సినిమా గురించి మరింత ఎక్కువగా మాట్టాడుకొంటున్నారు. మహేష్ బాబు స్టైల్, దేవి పాటలు. సుక్కు కాన్సెప్ట్స్, పీటర్…
View More వన్ మైనస్ ఏమిటి..??మిర్చి భామకు గంటకు తొమ్మిది లక్షలు!
డిసెంబరు 31 సంబరాలకు సర్వం సిద్ధమవుతోంది. యేడాదిలో చివరి రాత్రి ఘనంగా జరుపుకోవడానికి అంత ఉత్సాహం చూపిస్తున్నారు. కార్పొరేట్ కంపెనీలైతే కథానాయికల కోసం వెట మొదలెట్టేశాయి. కథానాయికలతో ఆడి పాడించి… కొత్త యేడాదిని ఘనంగా…
View More మిర్చి భామకు గంటకు తొమ్మిది లక్షలు!సోలో వారి రెండో సినిమా!!
టాలెంటెడ్ దర్శకుడే – కానీ సరైన గుర్తింపు తెచ్చుకోలేకపోతున్నాడు పరశురామ్. తాను చేసిన చిన్ని చిన్ని తప్పులకు పెద్ద మూల్యం చెల్లించుకొంటున్నాడు. సోలో తరవాత.. సారొచ్చారు సినిమా తీశాడు. రవితేజలాంటి మాస్ హీరోకి కాస్ల…
View More సోలో వారి రెండో సినిమా!!పవన్ ప్రయోగాలు ఫలిస్తాయా..?
అత్తారింటికి దారేది ఊహించని విధంగా బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతో.. గబ్బర్ సింగ్ 2పై అంచనాలు భీకరంగాపెరిగిపోయాయి. ఈ సినిమాకి సంబంధించి పవన్ పూర్తిగా ఫ్రీ హ్యాండ్ తీసుకొన్నాడు. కథ, స్ర్కీన్ ప్లే పవన్…
View More పవన్ ప్రయోగాలు ఫలిస్తాయా..?ఎవడు టికెట్ రూ.1000
దిల్‌రాజు అప్పుడే ఎవడు సినిమాపై డబ్బులు పోగేసుకొనే పనిలో పడిపోయాడు. ఎవడు సినిమాని ప్రీమియర్ షోల ద్వారా.. ఆదాయం సమకూర్చుకొనే ప్లాన్‌లో ఉన్నాడీ నిర్మాత. ఎవడు సినిమాని జనవరి 12న విడుదల చేయబోతున్నారు. డేటు…
View More ఎవడు టికెట్ రూ.1000అమరశిల్పి… శేఖర్‌కమ్ముల
సినిమాని శిల్పంలా చెక్కడంలో శేఖర్ కమ్ముల సిద్దహస్తుడు. ఆయనకు మూడొస్తే సెట్ కి వెళ్తాడట. లేదంటే పేకప్ చెప్పేస్తాడట. అనామిక సినిమా అలానే దీర్ఘకాలంగా చిత్రీకరణ సాగుతూనే ఉంది. ఇంకా రెండ్రోజుల షూటింగ్ మిగిలి…
View More అమరశిల్పి… శేఖర్కమ్ములమహేష్ రాక్‌స్టారే సుమీ!
'1' సినిమాలో మహేష్ బాబు పాత్ర ఏమిటి..? అతను ఓ డిటెక్టివ్‌గా కనిస్తాడా..? దొంగనా? లేదంటే గజినీనా? ఇలా మహేష్ బాబు అభిమానుల్లో అంతులేని ప్రశ్నలు. వాటన్నింటికీ మహేష్ ఆడియో టీజర్ ఓ సమాధానం…
View More మహేష్ రాక్‌స్టారే సుమీ!ఎన్టీఆర్ కి ఓ టైటిల్ కావాలి
ఎన్టీఆర్ హిట్టు కోసమే కాదు… ఇప్పుడు టైటిల్ కోసం కూడా అన్వేషిస్తున్నాడు. ఔను.. ఇప్పుడు యంగ్ టైగర్‌కి అర్జెంటుగా ఓ మాస్ టైటిల్ కావాలి. ఓ షరతు కూడా ఉంది. రెండక్షరాల పేరు కావాలి.…
View More ఎన్టీఆర్ కి ఓ టైటిల్ కావాలిచైతూ టైటిల్ అది కాదా..?
బాల నాగార్జున నాగచైతన్య కథానాయకుడిగా ఓ కొత్త చిత్రం ఈమధ్యే సెట్స్ పైకి వెళ్లింది. గుండెజారి గల్లంతయ్యిందే సినిమాతో ఆకట్టుకొన్న కొండా విజయ్‌కుమార్ దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది. తన సొంత సంస్థలో…
View More చైతూ టైటిల్ అది కాదా..?పూరి కూడా తూచ్ చెప్పాడు
మహేష్ బాబు '1'కి అందరూ భయపడుతున్నారు. సంక్రాంతికి వస్తున్నామని చెప్పి – ఆనక తూచ్ చెబుతున్నారు. మహేష్ సినిమా '1' ఈ సంక్రాంతికి రాబోతోంది. జనవరి 10న విడుదల తేదీ ఫిక్స్ చేశారు. దాంతో…
View More పూరి కూడా తూచ్ చెప్పాడువెటకారం కాదు మమకారమే
అల్లు శిరీష్ తో దర్శకుడు మారుతి తీస్తున్న సినిమా కొత్తజంట. ఈ సినిమాలో పవన్ పై సెటైర్ సాంగ్ వుందని వార్తలు గుప్పుమన్నాయి. అంతే మారుతిపై పవన్ అభిమానుల ఫోన్ల దాడీ భగ్గుమంది. అయితే…
View More వెటకారం కాదు మమకారమేఇదే చివరాఖరు
ఏంకర్ గా చిన్న తెరపై తన అందాలతో ఆకట్టకున్న ఏంకర్ ఉదయభానుకు సినిమాలపై తీరని మోజు. కానీ ఎంత ప్రయత్నించినా సరియైన సినిమా పడడం లేదు. మహా అయితే అయిటమ్ సాంగ్ లు తప్ప.…
View More ఇదే చివరాఖరుచెర్రీకి హ్యాండిచ్చిన వెంకీ?
రామ్ చరణ్, కృష్ణవంశీ సినిమాలో వెంకటేష్ నటించడం లేదని టాక్ వినిపిస్తోంది. చరణ్, వెంకటేష్‌తో ఈ మల్టీస్టారర్ రూపొందుతుందని నిర్మాత బండ్ల గణేష్ ప్రకటించాడు. వెంకటేష్ కూడా తన తదుపరి చిత్రం చరణ్‌తోనే అని…
View More చెర్రీకి హ్యాండిచ్చిన వెంకీ?