కృష్ణవంశీ మల్టీస్టారర్ ఇంకా పట్టాలెక్కలేదు. ఈ సినిమా మరింత లేట్ అయ్యే అవకాశాలున్నాయి. దానికి కారణం… వెంకటేష్ అని తెలిసింది. ఈ సినిమాలో వెంకీ ఇంకా డౌటేనట. ఓకే అని కాసేపు… చూద్దాం అని…
View More కంగారు పెడుతున్న వెంకీMovie Gossip
వన్‌తో లెజెండ్
అవును.. మహేష్‌బాబు వన్ సినిమాకి వెళ్తే అక్కడ బాలయ్య లెజెండ్‌నీ చూసే అవకాశం దక్కనుంది. అదెలా అంటారా…? వన్ సినిమా ప్రదర్శించే థియేటర్లలో లెజెండ్ సినిమా థియేటరికల్ ట్రైలర్ ప్రదర్శించనున్నారు. Advertisement బాలకృష్ణ –…
View More వన్‌తో లెజెండ్బికినీలో పవన్ హీరోయిన్
పాపం.. ప్రణీతకు అన్నీ రెండో నాయిక పాత్రలే దక్కుతున్నాయి. అత్తారింటికి దారేది సూపర్ హిట్ తరవాత ప్రణీత ఎక్కడికో వెళ్లిపోతుంది అనుకొన్నారంతా. కానీ ఎక్కడికీ వెళ్లలేదు. ఇంకా రెండో కథానాయిక పాత్రలే వస్తున్నాయి. Advertisement…
View More బికినీలో పవన్ హీరోయిన్బన్నీ సినిమా ఉందట!
గబ్బర్ సింగ్ తరవాత హరీష్ శంకర్ ఇంటి ముందు కార్లు బార్లు తీరాయి. నిర్మాతలు అడ్వాన్సులు పెట్టారు. హీరోలు కథలు విన్నారు. రామయ్యా వస్తావయ్యా తరవాత మాత్రం ఇవన్నీ రివర్స్ అయ్యాయి. కొంతమంది అడ్వాన్సులు…
View More బన్నీ సినిమా ఉందట!సమంత పాట ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ
సమంత తొలిసారి పాట పాడుతోంది. అదీ…. తనది కాని సినిమా కోసం. మరి పారితోషికం ఎంతిచ్చుంటారు..?? సమంతలాంటి కథానాయిక పాడుతోందంటే ఎంత ఇవ్వడానికైనా రెడీనే. కానీ సమంత ఈ సినిమాకి ఫ్రీగా పాడబోతోంది. అంటే…
View More సమంత పాట ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీగోపీచంద్కి బన్నీ గ్రీన్ సిగ్నల్
అల్లు అర్జున్ తదుపరి చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఉంటుందనే సంగతి తెలిసిందే. దీని తర్వాత బన్నీ నటించే చిత్రం కూడా ఖరారైపోయింది. గోపీచంద్ మలినేని చెప్పిన కథ అల్లు అర్జున్‌కి, అల్లు అరవింద్‌కి బాగా…
View More గోపీచంద్‌కి బన్నీ గ్రీన్ సిగ్నల్అతనిపై ఆర్జీవీ బ్రహ్మాస్త్రం
రామ్‌గోపాల్‌వర్మ సినిమాల్ని అతని అభిమానులు కూడా అసహ్యించుకునేలా తీస్తున్నాడీ మధ్య. గతంలో వర్మ సినిమాలు కమర్షియల్‌గా ఫెయిల్ అయినా కానీ టెక్నికల్‌గా సుపీరియర్‌గా ఉండి, అభిమానులు మా దర్శకుడి సినిమా అని గర్వంగా చెప్పుకునేలా…
View More అతనిపై ఆర్జీవీ బ్రహ్మాస్త్రంపవన్కళ్యాణ్ తేల్చట్లేదు
పవన్‌కళ్యాణ్ ‘గబ్బర్‌సింగ్ 2’ జనవరిలో మొదలు కానుంది. ఈ చిత్రాన్ని సమ్మర్‌లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. సింగిల్ షెడ్యూల్‌లో సినిమా మొత్తం పూర్తయ్యేలా పకడ్బందీ ప్రణాళిక వేసుకున్నారు. దీని తర్వాత పవన్ చేసే చిత్రం…
View More పవన్‌కళ్యాణ్ తేల్చట్లేదువంద కోట్ల ఊసులేదేంటి??
అత్తారింటికి దారేది వంద కోట్ల ఆశలన్నీ ఆవిరయ్యాయా? ఈ సినిమా ఎనభై కోట్ల దగ్గరే ఆగిపోయిందా?? అవుననే అంటున్నాయి మార్కెట్ వర్గాలు. అత్తారింటికి దారేది ని తొలి వంద కోట్ల తెలుగు సినిమాగా నిలబెట్టాలన్న…
View More వంద కోట్ల ఊసులేదేంటి??బన్నీకి ఇంకా కథ చెప్పలేదు
‘బలుపు’తో ఘన విజయం అందుకున్న తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేని మలి చిత్రం అల్లు అర్జున్ హీరోగా ఉంటుందని ప్రచారం జరిగింది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తాడని కూడా న్యూస్ వచ్చింది. అయితే…
View More బన్నీకి ఇంకా కథ చెప్పలేదుఆటో కదలట్లేదింకా!
‘ఆటోనగర్ సూర్య’ షూటింగ్ పార్ట్ అయితే పూర్తి చేసేశారు. కానీ ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందనేది మాత్రం ఇంకా తేలలేదు. ఈ చిత్రానికి ఉన్న ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోలేదట. అందుకే ఈ చిత్రాన్ని…
View More ఆటో కదలట్లేదింకా!పోటీకొస్తే ‘ఎవడు’కి నష్టం!
ఆరు నెలలుగా విడుదల వాయిదా పడుతూ వస్తున్న ‘ఎవడు’ చివరకు సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు. అయితే చూసి, చూసి సంక్రాంతికి విడుదల చేయడం వల్ల దీనికి వ్యాపారపరంగా కొన్ని చిక్కులు ఎదురు కానున్నాయి. యుఎస్…
View More పోటీకొస్తే ‘ఎవడు’కి నష్టం!కొత్త దర్శకుడిపై కర్చీఫ్‌లు
హిట్ వస్తే ఈగల్లా మూగడం చిత్రపరిశ్రమలో అలవాటే! ఆ హిట్‌ని వీలైనంత క్యాష్ చేసుకొందామని తాపత్రయం. దీనికి కొత్తా, పాతా అనే తేడా లేదు. తాజాగా తొలి ప్రయత్నంలోనే హిట్ కొట్టిన మేర్లపాక గాంధీపైనా…
View More కొత్త దర్శకుడిపై కర్చీఫ్లుపవన్ మాటల వెనుక అర్థం ఏమిటి?
పవన్ కల్యాణ్ మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. అయితే ఈసారి సినిమా వల్లో, రికార్డుల కలెక్షన్ల వల్లో కాదు. రాజకీయాల వల్ల!పవన్ రాజకీయ తెరంగేట్రం గురించి కొంతకాలం నుంచి రసరవత్తరమైన చర్చ…
View More పవన్ మాటల వెనుక అర్థం ఏమిటి?72 కోట్లకి మహేష్ ‘1’
సుకుమార్ బాగా ఖర్చు పెట్టించేస్తున్నాడని, అదే పనిగా సినిమాని చెక్కుతున్నాడని, నిర్మాతల నెత్తిన పెద్ద భారమైపోయిందని, ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవడం కష్టమవుతుందేమో అని కొంతకాలంగా ‘1 నేనొక్కడినే’ గురించి మీడియాలో రకరకాల…
View More 72 కోట్లకి మహేష్ ‘1’వాళ్లకి రవితేజనే దిక్కు
అల్లు అర్జున్ చాలా జాగ్రత్త పడుతున్నాడు. టాప్ పొషీషన్‌లో ఉండాలంటే రిస్క్‌లు తీసుకోకూడదని, ప్రయోగాలు చేయకూడదని గట్టిగా నిర్ణయించుకొన్నాడట. అందుకే హరీష్ శంకర్‌ని పక్కన పెట్టినట్టు తెలిసింది. గబ్బర్ సింగ్ తరవాత హరీష్ –…
View More వాళ్లకి రవితేజనే దిక్కుఎన్టీఆర్ వాస్తు శాస్త్ర
వరుస ఫ్లాపులతో ఎన్టీఆర్ దిమ్మతిరిగిపోయింది. ఎన్నో అంచనాలు పెంచిన రామయ్యా వస్తావయ్యా కూడా మటాషైపోవడంతో ఎన్టీఆర్ తేరుకోలేకపోతున్నాడు. ప్రస్తుతం తన ఫ్లాపులకు కారణాలు వెతుక్కొనే పనిలో పడిపోయాడు. నందమూరి కథానాయకులకు సెంటిమెంట్లు ఎక్కువే. ఎన్టీఆర్…
View More ఎన్టీఆర్ వాస్తు శాస్త్రరామ్ కి దర్శకులు కావాలట
వరుస ఫ్లాపులతో బేజారైపోయాడు ఎనర్జిటిక్ హీరో రామ్! ఒంగోలు గిత్త మంట పుట్టిస్తే… మసాలా ఆ మంటని నషాళానికి అంటించింది. ఫైట్లు చించేస్తాడు. కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. ఎనర్జీలెవిల్స్ అదిరిపోతాయి.. అయినా ఒక్క…
View More రామ్ కి దర్శకులు కావాలటశాటిలైట్ బిజినెస్ కూడా కరవైపోయిన శ్రీకాంత్
వంద చిత్రాలు పూర్తి చేసిన టాలీవుడ్ హీరోల్లో శ్రీకాంత్ ఒకరు. అయితే ఆయన సినిమాలు మాత్రం ప్రస్తుతం విడుదలకు నోచుకోకుండా ఆగిపోయే దుస్థితిని ఎదుర్కొంటున్నాయి. సినిమా విడుదలలు- సూపర్ హిట్ లాంటి విజయావకాశాల సంగతి…
View More శాటిలైట్ బిజినెస్ కూడా కరవైపోయిన శ్రీకాంత్బాబాయిపై మండిపడుతున్న చరణ్ !
‘బిడ్డ చచ్చినా పురిటివాసన పోలేద’న్న చందంగా తయారైంది హీరో రాంచరణ్ పరిస్థితి. ఆయన సినిమాలు చేసి చాలాకాలం అయిపోయినట్లుందే.. అని అభిమానులు సైతం అనుమానంగా మాట్లాడుకునే పరిస్థితి వచ్చేసిందిప్పుడు. నానా హడావిడి చేసి.. పవన్…
View More బాబాయిపై మండిపడుతున్న చరణ్ !తాప్సి వద్దుబాబోయ్
తాప్సి పేరు చెబితేనే దర్శకులు, హీరోలూ భయపడిపోతున్నారు. ఆమెకున్న ఐరెన్ లెగ్ బ్రాండ్ అలాంటిది. చేసిన ప్రతి సినిమా ఫట్టే. ఒకవేళ సినిమా బాగున్నా వసూళ్లు మాత్రం దక్కవు. అందుకే తాప్సిని ఎంచుకొని రిస్క్…
View More తాప్సి వద్దుబాబోయ్రజనీ కంటే పవన్ పాపులరా?
ఒక ప్రముఖ పత్రిక నిర్వహించిన పాపులర్ హీరోల పోల్‌లో పవన్‌కళ్యాణ్, మహేష్‌బాబు టాప్ 10లో చోటు దక్కించుకున్నారని ఓ వార్త ప్రచారంలో ఉంది. వీరిద్దరికీ టాప్ 10లో చోటు దక్కడంలో విశేషం ఏమీ లేదు…
View More రజనీ కంటే పవన్ పాపులరా?పవన్ రేంజ్ ఎంత.?
స్టార్ హీరోలకి సినిమాల్లో వచ్చే రెమ్యునరేషన్‌తోపాటుగా, బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించినందుకుగాను పెద్ద మొత్తంలో ‘కాసుల పంట’ పండుతుండడం చూస్తూనే వున్నాం. తెలుగు హీరోల్లో మహేష్, రెండో సంపాదన విషయంలో టాప్ ప్లేస్‌లో వున్నాడన్నది అందరికీ…
View More పవన్ రేంజ్ ఎంత.?గుర్రం ఎగుర్తుందా మరి?
కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తల్లో హిట్ అవడానికి చాలా కష్టపడ్డ సుమంత్‌కి సత్యం, గౌరి, గోదావరి టైమ్‌లో కాస్త ఉపశమనం దక్కింది. హీరోగా నిలదొక్కుకున్నట్టే అనుకుంటున్న టైమ్‌లోనే మళ్లీ ఫ్లాపుల బాట పట్టాడు. వరుస…
View More గుర్రం ఎగుర్తుందా మరి?సెన్సార్ అవసరం లేదట
ఇండో కెనడియన్ పోర్న్‌స్టార్ సన్నీలియోన్, బాలీవుడ్‌లో ‘జాక్‌పాట్’ అనే సినిమాలో నటించిన విషయం విదితమే. తెలుగులో ‘ఒరేయ్ పండు’ తదితర సినిమాల్లో నటించిన సచిన్ జోషి ఈ సినిమాలో హీరో. విడుదలకు సిద్ధమైన ఈ…
View More సెన్సార్ అవసరం లేదటబాలయ్యకు బీపీ పెరుగుతోంది
నట సింహం బాలయ్య ఇప్పుడు సీరియస్ మూడ్‌లో ఉన్నాడు. వరుసగా ఫ్లాపులు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో చేస్తున్నాడేమో…? సెట్లో కూడా అదే సీరియస్ లుక్‌ని, మూడ్‌ని కొనసాగిస్తున్నాడు. ఒక్కరు క్రమశిక్షణ ఉల్లంఘించినా…
View More బాలయ్యకు బీపీ పెరుగుతోందిపవన్కళ్యాణ్ పిచ్చ కాన్ఫిడెంట్
పవన్‌కళ్యాణ్ హవా ఇప్పుడు మునుపెన్నడూ లేనంత బలంగా వీస్తోంది. 2012, 13 సంవత్సరాలకి టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన పవన్‌కళ్యాణ్ ఇప్పుడు పట్టిందల్లా బంగారం అవుతోంది. ఇంకా సెట్స్ మీదకి వెళ్లకుండానే ‘గబ్బర్‌సింగ్ 2’…
View More పవన్‌కళ్యాణ్ పిచ్చ కాన్ఫిడెంట్