చిరంజీవి తాత మహా రసికుడు

ఆయన మహా రసికుడు. నాకు ఇద్దరు అమ్మమ్మలు. వీళ్లిద్దరి మీద అలిగితే మూడో ఇంటికి వెళ్తాడు.

ఈ మాట మేం చెప్పడం లేదు. స్వయంగా చిరంజీవి వెల్లడించిన విశేషం ఇది. చిరంజీవి తాతకు ఇంట్లోనే ఇద్దరు భార్యలంట. బయట ఇంకో చిన్నిల్లు కూడా ఉండేదంట.

“మా అమ్మగారి తండ్రి పేరు రాధాకృష్ణమ నాయుడు. ఆయన నెల్లూరు వాసి, మొగల్తూరులో సెటిల్ అయ్యారు. స్టేట్ ఎక్సైజ్ ఇనస్పెక్టర్ గా రిటైర్ అయ్యారు. ఆయన మహా రసికుడు. నాకు ఇద్దరు అమ్మమ్మలు. వీళ్లిద్దరి మీద అలిగితే మూడో ఇంటికి వెళ్తాడు. అలా నాకు తెలిసి ముగ్గురు. నాలుగు, ఐదు కూడా ఉన్నాయేమో నాకు తెలియదు. నేను ఇండస్ట్రీకి వెళ్లేముందు మీ తాతను మాత్రం ఆదర్శంగా తీసుకోవద్దని నాకు చెప్పి పంపించారు. నేను మా తాతను ఆదర్శంగా తీసుకోలేదు.”

చిరంజీవి తాత రసికుడైనప్పటికీ దానధర్మాలు బాగా చేసేవారంట. ఆ గుణం మాత్రం తనకు వచ్చిందంటున్నారు చిరంజీవి. ఇక ఇంట్లో తను లేడీస్ హాస్టల్ వార్డెన్ లా ఉంటానని మరో గమ్మత్తైన విషయం కూడా బయటపెట్టారు.

“ఇంట్లో ఉన్నప్పుడు నాకు నా మనవరాళ్లతో ఉన్నట్టు అనిపించదు. ఓ లేడీస్ హాస్టల్ లో వార్డెన్ లా ఉంటున్న ఫీలింగ్ నాకు. అంతమంది ఆడపిల్లలు మా ఇంట్లో. ఈసారి ఎలాగైనా అబ్బాయిని కనమని చరణ్ ను కోరాను.”

హీరోగా మెగా లెగసీ కొనసాగాలంటే అబ్బాయి ఉండాలని తన కోరికని బయటపెట్టారు చిరంజీవి. అయితే రామ్ చరణ్ కు మాత్రం ఆడ పిల్లలంటే చాలా ఇష్టమని, అందుకే మరో అమ్మాయిని కంటాడేమో అనే భయం తనకు ఉందన్నారు చిరంజీవి.

31 Replies to “చిరంజీవి తాత మహా రసికుడు”

  1. విశ్వక్ సేన్ మళ్ళీ కెలికేసాడు..

    నిన్న సారీ చెప్పాడు.. ఈ రోజు మిడిల్ ఫింగర్ చూపిస్తూ పోస్టర్లు రీలీజ్ చేసాడు..

    అందుకే చెప్పాను..

    ఒరేయ్ వాళ్ళు మిమ్మల్ని గిల్లి జోల పాడుతున్నారు.. ఆ జోల కి మీరు సైలెంట్ అయిపోకుండా మళ్ళీ గిల్లుతున్నారు..

    ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం మిమ్మల్ని వాడేసుకొంటున్నారు.. 11 అనే ఎమోషన్స్ ని వాళ్ళకి అనుకూలం గా వాడుకొంటున్నారు..

    మీరేమో కొండెర్రిపప్పల్లా వాళ్ళ ట్రాప్ లో పడిపోతున్నారు..

      1. అయి ఉండొచ్చు..

        కానీ వాళ్ళ సినిమా కి మీ ప్రమోషన్స్ మాత్రం బాగా ఉపయోగపడుతున్నాయి..

        లైలా ట్రైలర్ చూసాకా.. క్రిన్జ్ కామెడీ గా అనిపించింది.. మాస్ జనాలకు ఎక్కొచ్చు అనుకొన్నాను.. ఇప్పుడు ఆ మాస్ లోకి సినిమా ని విపరీతం గా ప్రమోట్ చేసింది మాత్రం.. మీ కొండగొర్రెలే..

        ..

        సినిమా కాస్త బాగున్నా.. సూపర్ హిట్ అయిపోతుంది.. దానికి మీ కష్టమే కారణం..

          1. సినిమా ని ప్లాప్ చేయడం మీ టార్గెట్.. మనిషి ని చంపడం కాదు కదా..

            అదే కదా నేను కూడా చూస్తున్నాను..

            వాడు గొర్రెల కథేదో చెప్పుకొన్నాడు.. దానికి మీరు ఉలిక్కిపడుతున్నారు .. నిన్నటి నుండి ఆ సినిమా కి ప్రమోషన్స్ లో బిజీ గా ఉన్నారు..

            ఆ విషయం మీ కళ్ళకి కనపడటం లేదా.. కొండెర్రిపప్ప..

  2. Sarle thatha la gurunchi matladalante maa anna thatha gurunchi kuda matladochu…appatlo rajulaku kuda bahu baryathvam unnindi…

    Chiranjeevi garu open comment chesaru, mari cheppakunda lopala chese vallu chala unnaru.

  3. రెండో పెళ్లి చేసుకుంటే పెద్దాయనకు పంగనామం పెట్టారు. ఇక మూడు పెళ్లిలవాడితో జతగూడాడు అంటే వాడి పరిస్థితి గుండె పోటా ? గునపం పోటా ?

    1. అబ్బ కి చాపర్ పోటు,చిన్నబ్బ కి గొడ్డలిపోటు, అమ్మకి కారుపోటు, చెల్లికి ‘గుద్దపోటు, వాడికి వాడే కోడికత్తి పోటు, గుల్క్ రాయి పోటు, పెళ్ళాం గుసగుసల “భావ”నాష్ పోటు etc..

  4. చిరుకు అచ్చంగా తాత పోలికలు వచ్చేశాయి. పవన్ కు మాత్రం తాత బుద్ధులు వచ్చాయి.

    పిల్లికి కూడా బిచ్చం పెట్టని వాడు దానధర్మాలు చేస్తాడా? అని మిగతా కాంపౌండుల్లో చర్చ.. నవ్వులు.

      1. సినిమా టిక్కెట్ల రేట్లు, అభిమానుల రక్తం, ప్రజారాజ్యం పార్టీ టిక్కెట్లు, ఆఖరికి అదే పార్టీని కూడా అమ్ముకొని వేల కోట్లు దోపిడీ చేశాడు. చాలదా? ఆ మధ్యన ఐటీ రైడింగుల్లో ఎవరింట్లో వందల కోట్లు దొరికాయండీ?

  5. నిన్నటి వరకూ పవన్ని తిడుతూ, చిరంజీవిని పొగిడాడు. ఇప్పుడు ఎ చిన్న అవకాశం వచ్చినా చిరంజీవిని కూడా ట్రొల్ల్ చెస్తున్నాడు.

    .

    ఈ రెండు రొజుల్లొ జగన్ కి ఇబ్బందికరం అయిన వర్తలు ఎన్నొ ఉన్నాయి! వాటి జొలి మాత్రం వెళ్ళడు. ఇక చంద్రబాబు, పవన్ లకి ఎ చిన్న ఇబ్బంది అన్న వార్థకి అయినా ఎక్కడ మొత మొగించాల్సిందె!

      1. మేము ఆ న్యూస్ నుండి జగన్ కే లాభం.. టీడీపీ కి నష్టం అనే తీగ లాగుతున్నాం..

        ఐడియా రాగానే.. పులిహోర ఆర్టికల్ వదులుతాం..

  6. హ హ ఆఖరికి అన్న కూడా తమ్ముడిని ట్రోల్ చేస్తున్నాడు వాడికి తాత పోలికలు వచ్చాయని

Comments are closed.