అందరూ ఖండిస్తున్నారు సరే.. నెక్ట్స్ ఏంటి?

అందరూ ఖండన ప్రకటనలు, సానుభూతి మాటలు చెబుతున్నారు. ఇంతవరకు ఓకే. నెక్ట్స్ ఏంటి?

దుర్మార్గపు మాటల దాడుల్ని ముక్తకంఠంతో వ్యతిరేకిస్తాం – చిరంజీవి
హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడ్డం సరికాదు – నాని
వ్యక్తిగత విషయాల్ని రాజకీయాల కోసం వాడుకోవడం నీచం – ఎన్టీఆర్

ఇలా అందరూ ఖండన ప్రకటనలు, సానుభూతి మాటలు చెబుతున్నారు. ఇంతవరకు ఓకే. నెక్ట్స్ ఏంటి? ఖండిస్తే తమ పని అయిపోయినట్టేనా? ఇలాంటి విషయాల్లో కూడా జస్ట్ ఖండించి ఊరుకుంటే సరిపోతుందా? అస్సలు సరిపోదు. అంతకుమించి చేయాలి. ఇదేదో కేవలం సమంత కోసం కాదు, పరిశ్రమ కోసం.

ఇప్పుడు ఖండన ప్రకటన విడుదల చేసి చేతులు దులుపుకుంటే, రేపు మరొకరు ఇండస్ట్రీపై రాయి వేస్తారు. మరో పెద్ద కుటుంబంపై, ఇంతకంటే పెద్ద ఆరోపణ చేస్తారు. అప్పుడేంటి? అప్పుడు కూడా ఇలానే మరో ప్రకటన విడుదల చేసి ఊరుకుంటారా? అస్సలు వీల్లేదు.

జరిగిన ఘటనపై ఇప్పటికే ఇండస్ట్రీ అంతా ఏకమైంది. ఇదే ఐక్యత చివరివరకు చూపించాలి. ఇండస్ట్రీపై ఊరికే రాయి వేస్తే ఏం జరుగుతుందో జనాలు చూడాలి. కాబట్టి అంతా కలిసి ముఖ్యమంత్రిని కలవాలి. సదరు మంత్రిపై చర్యలకు డిమాండ్ చేయాలి. ఆ చర్యలు అమలయ్యేంతవరకు ఏదో ఒక రూపంలో నిరసన తెలియజేయాలి.

ఇలా చేయడం వలన సమంతాకు మాత్రమే న్యాయం జరిగినట్టు కాదు. మొత్తం ఇండస్ట్రీకే మంచి జరిగినట్టు. భవిష్యత్తులో మరో అమ్మాయి పరిశ్రమలోకి రావాలంటే, వాళ్లకు ఈ ఉదంతం ఓ భరోసాగా నిలవాలి. మహిళలకు పరిశ్రమ సేఫ్ అనే ఫీలింగ్ కలిగించాలంటే సదరు మంత్రిపై ఇండస్ట్రీ మొత్తం చర్యలకు డిమాండ్ చేయాలి.

ఇప్పటికీ కొంతమంది పెద్ద హీరోలు ముందుకురావడం లేదు. తమకు సంబంధం లేదన్నట్టున్నారు. పాత గొడవలు దృష్టిలో పెట్టుకొని, ఇగోలకు పోయి దూరంగా ఉంటున్నారు. రేపు ఉదయం అదే కుటుంబంలో అమ్మాయిలపై ఇలాంటి విమర్శలు చెలరేగితే, ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ మద్దతుగా ముందుకురారనే విషయాన్ని గుర్తించాలి.

పరిశ్రమ బాగు కోసం చాలామంది పెద్దలు ప్రభుత్వంతో నిత్యం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. ఇది కూడా పరిశ్రమ మంచిలో ఓ భాగమనే విషయాన్ని గుర్తించాలి. హీరోయిన్లకు హీరోలతో సమానంగా పారితోషికం ఇవ్వకపోయినా ఫర్వాలేదు. కనీసం వాళ్లకు మంచి పని వాతావరణం, వాళ్ల ఆత్మగౌరవానికి భంగం కలగకుండా చూడడం లాంటి పనులు చేసినా చాలు, అదే పదివేలు.

39 Replies to “అందరూ ఖండిస్తున్నారు సరే.. నెక్ట్స్ ఏంటి?”

  1. నెనెవరినైనా విమర్సిస్తా ..నన్నెవరు ఎమి అనకూడదు అనె సూత్రం తొ సంబందం లెకుండా అందరిమీద రెచ్చొపొవడం అనెది మన పీకె గారికి వున్న గొప్ప గుణం

    అందుకె ఎమి అనక పొయినా కార్తి నుండి సారి చెప్పించుకొని పైసాచిక అనందం పొందాడు

    ఇప్పుడెమొ తమిళొళ్ళ చెప్పుదెబ్బలు తప్పించుకొవడానికి సందర్బం లెకుండా తమిలనాడు వెల్లి తమిల నటులను పొగిడే పనిలొ మన ఉప ముఖ్యమంత్రి ..12 రొజులనుండి లడ్డు పెరు చెప్పి పరిపాల గాలికొదెలిసె డ్రామాలెస్తున్నాడు

    1. subranga unna అ నంధిని నెయ్యిని రివర్స్ టెండర్ లో తప్పించి చివరికి స్వామి ప్ర్దః లో కూడా డబ్బులు కు ఆష పడిన పెద్ద మనిషి మన అన్న సైన్యం . ఇక ప్రబుతవామే కల్తీ మదయం అమ్మడం .ఇక ఎలాంటి డిజిటల్ పీ మెంట్స్ కూడా లేకుండా లిక్కర్ సినిమా టికెట్స్ నెక్స్ట్ రాబోయే పది హీను ఏళ్ళకు సరి పద అప్పులు తేచేయ్యడం లంతువి బోలెడు ఉన్నాయి .

      1. ఈ పీకె ని తిడుచున్నాం అంటె ..అ సైకొ ను సమర్దించనట్టు కాదు

        వాడు చెసిన పాపాలు కు 11 ఇచ్చాడు దెవుడు

        1. అవును ర.. ఈ. వీ. M దేవుడికి 30,000 కోట్లనైవేధ్యం ఇస్తే.. ఆ దేవుడు గెలిపించాడు! ఇప్పటికిప్పుడు పేపర్ బాలట్ ఎన్నిక పెడతాం అంటే మొన్న జరిగిన ఎన్నికలు రద్దు అంటే.. మీ ముఖచిత్రం ఏంది ర ?!

      2. ఈ గొడవంతా.. పెట్టి Heritage కి ఇవ్వటానికే కదా ర… B0 స్ డీకే ….

        నందిని ఒక సారి బిడ్ లో పాల్గొంది ఇంకొకసారి పాల్గొనలేదు.. తక్కువ ఎవడు Quote చేస్తే వాళ్లదే కాంట్రాక్టు . ఆలా కాంట్రాక్టు పొందినతరువాత .. ఊరికే సప్లై చేయనివ్వరు.. వాళ్ళు మరి.. లోడ్ డెలివరీ చేసేముందు.. టెస్టింగ్ చేసుకుంటారుర. Yerr! Puvv@ …. ఇవన్నీ చెప్పకుండా.. నందినిని సైడ్ చేసారు అంట వెండి ర.. B0 G@m ?

    2. Pk edo relevance kosam chestunnadu. Pedda difference em undadu…Naaku athani paripalan dakshatha meeda assalu em abhiprayam ledu. Baga chestunte, ashcharyapovali gani!

  2. మొత్తం మైల బట్టలన్నీ వీధిలో ఉతికేసాకా.. దాచాల్సిన దరిద్రం అంతా బట్టబయలు ఐపోయాకా.. ఇంక ఎవరేం చేసినా.. శీలం పోయాకా సిల్క్ చీర కట్టుకున్నట్టే లెక్క…

  3. నెక్స్ట్ ఇంకేంటి? వాట్సాప్ యూనివర్సిటీని రద్దు చేస్తే సరి

    గత పదేళ్లుగా అది చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు

    1. సాక్షి, ఆంధ్రజ్యోతి, ఇంకా ఇతర వెబ్మీడియా లు, యూట్యూబ్ ఛానల్స్ అన్ని అవాస్తవాలు ప్రచారం చేసినా ఫర్వాలేదా?

  4. నాగార్జున పరువు నష్టం దావా వేశారు, దాంతో సురేఖ క్షమాపణ చెప్పాలి లేదా ఏదో రకం శిక్ష కి గురి అవ్వాలి!

    1. Paruvu erakamga entha nashtapoyado velakattadam kashtam unless adugulaki madugulotte judges unte tappinchi. Aa rakam chala ekkuvani janalaki baga tetatellam ayyindi. Vaadi building padagottaka kutha kutha ladutunnattunnadu…Anubhavinchara nagarjuna!

  5. Thu.. aa Panikimaalindi inni years politics lo undi.. emi maatladalo kuda teleedu. Ippudu cinema field lo unde pathivrathalu, eka pathnivrathulantha abbo abba emi khandisthunnaru.. politicians and Cine field rendu dondu donde. adedo KTR gaadu edo manci annatlu.. topic diver ayyindi..

  6. abba abba.. emi action raa babu.. idhi enni years nundi politics lo undi kuda ela maatladalo teleedu. inka cine field action super. ee pathivrathalu, eka pathnivrathula action nabhutho na bhavishyath annatlu. oorlo dongathanam jarigindi.. kaani evaru dongalu kaaru annatlu. oka manchi avakashanni miss chesindi ee telivi thakkuva daddamma surekha. andariki telusu vyabhicharam jaruguthundi cine field lo. vaallu avasaralaku tharachadam common ani..

  7. బాలి గాడు పావలా గాడు తప్ప అందరూ కొండా సురేఖ కి గడ్డి పెట్టారు.కొండా సురేఖ అన్న మాటలు

    మనిషి అన్నవాడు మానవత్వం వున్న ప్రతి మనిషి కండిస్తారు. నాగార్జున కొండా సురేఖని అంత తేలికగా వదలడు. వదలకూడదు. మళ్ళీ ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడకుండా కొండా సురేఖకి తగిన శాస్తి చెయ్యాలి

  8. Abba andaru emi natisthunnarraa andaru. dondu donde..ee paniki maalina mathri edo sollu maatladindi.. thappu thappe..mari dancer gaadu minor ni rape chesthe ee natulu sariga respond kuda kaaledhu..thu andaru daridrule

  9. ఈమె చెప్పిన విధం తప్పేమో కానీ, చిన్న దొర కి ఇప్పుడు క్లీన్ చిట్ ఇచ్చినట్లయింది.

  10. ZooNTR action inkoka level.. vaadi cinema dobbindi kada. idhe right time cash chesukunedaaniki. chavata sannasi Raviteja..sontham thammudu chaste..final rites cheyataniki kuda vellaledhu.. Inka Nagarjuna sangathi inkoka level..veedu cine field lo sampadinchi saripoka pubbulu start chesadu vedava. antha prathivatha pathi ginajale. Telivi thakkuva daddamma manthri surekha.. daaniki emi maatlada lo kuda telavadhu.

  11. నిన్న చిరంజీవి ఏమి రెస్పాండ్ అవ్వలేదు అని తొందర పడి కూశావుగా?

    గుద్ద మూసుకొని కూర్చో. అన్నీ నీకు చెప్పి చెయ్యరు, వాళ్ల ప్లాన్స్ వాళ్లకి ఉంటాయ్

  12. What Happened to these Cinema Industry when CBN got insulted inb Assembly & Character assassination!!!

    If more truths come like these, Then These cine industry scared of themselves!!!?

  13. వీళ్ళు తీసే సినిమాలలో ఉండేది నీచం , దుర్మార్గం , వ్యక్తిత్వ హననం, 70 ఏళ్ళ హీరో 19 ఏళ్ళ మనవరాలు వయసు ఉన్న అమ్మాయితో చేసేది నీచం కాదా ?

Comments are closed.