మనల్లి ఎవడ్రా ఆపింది?

మే నాలుగున దర్శకుడు హరీష్ శంకర్ చాలా హుషారుగా ఓ ట్వీట్ వేసారు. మనల్ని ఎవడ్రా ఆపేది… ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రెండో షెడ్యూలు కు రెడీ అవుతున్నాం అంటూ ఈ ట్వీట్…

View More మనల్లి ఎవడ్రా ఆపింది?

కస్టడీ ఫ్లాప్.. గేమ్ ఛేంజర్ పై డౌట్స్

నాగచైతన్య హీరోగా నటించిన కస్టడీ సినిమాకు, చరణ్ చేస్తున్న గేమ్ ఛేంజర్ కు ఎలాంటి సంబంధం లేదు. కానీ కస్టడీ ఫ్లాప్ అవ్వడంతో, ఇప్పుడు గేమ్ ఛేంజర్ పై సోషల్ మీడియాలో డిస్కషన్ మొదలైంది.…

View More కస్టడీ ఫ్లాప్.. గేమ్ ఛేంజర్ పై డౌట్స్

మహేష్ ల్యాండ్ అయ్యాడు.. కానీ..!

మరో విదేశీ పర్యటన పూర్తిచేశాడు మహేష్. కొన్ని రోజుల కిందట విదేశాలకు వెళ్లిన ఈ హీరో, ఇప్పుడు హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాడు. దీంతో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ చేస్తున్న సినిమాలో మరోసారి కదలిక…

View More మహేష్ ల్యాండ్ అయ్యాడు.. కానీ..!

విరూపాక్ష.. హిట్ సినిమాకు కూడా కక్కుర్తి ఎందుకు?

ఫ్లాప్ అయిన సినిమాలు ఎలాగూ 2-3 వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఆచార్య, రాధేశ్యామ్, శాకుంతలం, రావణాసుర లాంటి పెద్ద సినిమాల్ని కూడా ఇలానే ఇచ్చేశారు. మరికొన్ని రోజుల్లో ఏజెంట్ కూడా వచ్చేస్తోంది. ఇక్కడివరకు ఓకే.…

View More విరూపాక్ష.. హిట్ సినిమాకు కూడా కక్కుర్తి ఎందుకు?

నా బెస్ట్ క్లయిమాక్స్ ఇదే

తన సినిమాలు అన్నింటిలీ బెస్ట్ క్లయిమాక్స్ వున్న సినిమా ఇదేనని దర్శకురాలు నందినీ రెడ్డి అన్నారు. అన్నీ మంచి శకునములే సినిమా ఈవారం విడుదలవుతున్న నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడారు.  Advertisement సినిమాలో చివరి…

View More నా బెస్ట్ క్లయిమాక్స్ ఇదే

శర్వానంద్ పెళ్లికి ఏర్పాట్లు మొదలు

శర్వానంద్ కు ఆల్రెడీ ఎంగేజ్ మెంట్ పూర్తయిన సంగతి తెలిసిందే. జనవరిలో శర్వా-రక్షిత నిశ్చితార్థం జరిగింది. ఆ ఈవెంట్ కు రామ్ చరణ్ తో పాటు పలువురు హీరోలు హాజరయ్యారు. ఇప్పుడీ హీరో పెళ్లికి…

View More శర్వానంద్ పెళ్లికి ఏర్పాట్లు మొదలు

సమంత-సిద్దు కాంబినేషన్

డిజె టిల్లు తో సిద్దు జొన్నలగడ్డ క్రేజీ హీరోగా మారిపోయాడు. సమంత గురించి కొత్తగా చెప్పనక్కరలేదు. స్పెషల్ సినిమాలు ఎంచుకుంటూ చేసుకుంటూ వెళ్తోంది.  Advertisement ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా…

View More సమంత-సిద్దు కాంబినేషన్

స్వప్న సినిమాస్ కు అన్నీ మంచి శకునములే

టాలీవుడ్ లో ఇప్పుడు పరిస్థితి ఎలా వుందీ అంటే..నాన్ థియేటర్ బిజినెస్ పూర్తయితే ఆనందం. అదే బిజినెస్ తో సినిమా ఖర్చు మొత్తం రికవరీ అయితే పరమానందం. ఎందుకంటే థియేటర్ ఆదాయం అన్నది లాటరీ…

View More స్వప్న సినిమాస్ కు అన్నీ మంచి శకునములే

కల్యాణ్ రామ్ తో మాకు సంబంధం లేదు – నిఖిల్

టాలీవుడ్ లో ఒక్కోసారి కొన్ని సినిమాలు గమ్మత్తుగా వస్తుంటాయి. ఒకే కాన్సెప్ట్ పై రెండేసి సినిమాలు, ఒకే టైమ్ లో వస్తుంటాయి. ఫలానా సినిమాతో మాకు సంబంధం లేదంటూ మేకర్స్ చెబుతుంటారు. కట్ చేస్తే,…

View More కల్యాణ్ రామ్ తో మాకు సంబంధం లేదు – నిఖిల్

లైకాపై ఈడీ కన్ను.. కోలీవుడ్ లో టెన్షన్

మొన్నటికిమొన్న మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీసులు, ఇళ్లపై ఐటీ దాడులు చేసింది. ఇప్పుడు లైకా ప్రొడక్షన్స్ వంతు. భారీ చిత్రాలు నిర్మించే ఈ సంస్థపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్-ఈడీ కన్నేసింది. ఈరోజు ఉదయం నుంచి…

View More లైకాపై ఈడీ కన్ను.. కోలీవుడ్ లో టెన్షన్

15 ఏళ్ల కెరీర్ లో తొలి బ్లాక్ బస్టర్.. ఓవర్ నైట్ స్టార్ డమ్

ప్రతి శుక్రవారం నటీనటుల జాతకాలు మారిపోతాయంటారు. అది నిజమే. అప్పటివరకు వరుసగా హిట్స్ ఇచ్చినవాళ్లకు ఫ్లాప్ రావొచ్చు, వరసుగా ఫ్లాపులిచ్చిన వాళ్లు ఉన్నఫలంగా హిట్ కొట్టొచ్చు. ఏదైనా జరగొచ్చు. అద్భుతాలు జరిగే పరిశ్రమ ఇది.…

View More 15 ఏళ్ల కెరీర్ లో తొలి బ్లాక్ బస్టర్.. ఓవర్ నైట్ స్టార్ డమ్

టాలీవుడ్ లో ఆలోచించాల్సిన టైమ్ వచ్చేసింది

టాలీవుడ్ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు సినిమా పంపిణీ వ్యవస్థలో మార్పులు వస్తూనే వున్నాయి. ఏదీ ఫిక్స్ డ్ గా వుండిపోలేదు.  ఎప్పటికప్పుడు మారుతూనే వస్తున్నాయి. సినిమా నిర్మాణానికి సంబంధించిన ఒప్పందాలు కానీ, ఫైనాన్స్…

View More టాలీవుడ్ లో ఆలోచించాల్సిన టైమ్ వచ్చేసింది

వరుసగా 4 ఫ్లాప్స్.. ఆమె పనైపోయినట్టేనా ఇక?

సెంటిమెంట్స్ మీద నడిచే ఇండస్ట్రీ మనది. ఏమాత్రం నెగెటివ్ సెంటిమెంట్ కొట్టినా, ఒక్క పాజిటివ్ అంశం కూడా ఆలోచించరు. హీరోయిన్ల విషయంలో ఈ సెంటిమెంట్ మరీ ఎక్కువ. హిట్ ఇస్తున్న హీరోయిన్ వెంట ఇండస్ట్రీ…

View More వరుసగా 4 ఫ్లాప్స్.. ఆమె పనైపోయినట్టేనా ఇక?

ఏజెంట్ దెబ్బ.. సురేందర్ రెడ్డి పరిస్థితేంటి?

ఏజెంట్ సినిమా ఫ్లాప్ అయింది. ఈ సంగతి అందరికీ తెలిసిందే. మరి ఆ ప్రభావం ఎవరిపై ఎక్కువగా ఉంటుంది. కచ్చితంగా దర్శకుడిపైనే ఉంటుంది. మరీ ముఖ్యంగా నిర్మాత, హీరో కలిసి దర్శకుడిపై ఫ్లాప్ భారాన్ని…

View More ఏజెంట్ దెబ్బ.. సురేందర్ రెడ్డి పరిస్థితేంటి?

ఆదిపురుష్ తో సలార్.. ఫ్యాన్స్ కొత్త డిమాండ్

సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసిందే. తిక్కరేగితే ఒక్కోసారి ప్రభాస్ సినిమాల్నే ఎగతాళి చేసేవరకు వెళ్తారు వీళ్లు. ఇప్పుడీ అభిమానులంతా మరోసారి ప్రభాస్ ముందుకొచ్చారు. ఈసారి కొత్త…

View More ఆదిపురుష్ తో సలార్.. ఫ్యాన్స్ కొత్త డిమాండ్

అప్పుడే సురేందర్ రెడ్డిని మరిచిపోయిన అఖిల్

ఏజెంట్ సినిమా ఫ్లాప్ అయిందనే విషయాన్ని నిర్మాత అనీల్ సుంకర ఇప్పటికే ప్రకటించాడు. బౌండ్ స్క్రిప్ట్ లేకుండా సెట్స్ పైకి వెళ్లి తప్పుచేశామని, మూల్యం చెల్లించుకున్నామని అన్నాడు. ఇప్పుడు అఖిల్ వంతు. ఏజెంట్ సినిమా…

View More అప్పుడే సురేందర్ రెడ్డిని మరిచిపోయిన అఖిల్

రాజకీయలకు మళ్లీ బ్రేక్.. ఈసారి వీరమల్లు వంతు

మొన్నటివరకు ఓజీ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు పవన్ కల్యాణ్. ఆ షెడ్యూల్ కంప్లీట్ అయిన వెంటనే, కొన్ని రోజులు రాజకీయాలకు టైమ్ కేటాయించాడు. కొన్ని పర్యటనలు, మరికొన్ని ప్రసంగాలు ముగించాడు. ఇప్పుడు…

View More రాజకీయలకు మళ్లీ బ్రేక్.. ఈసారి వీరమల్లు వంతు

అవసరమా? వైష్ణవ్..ఇది?

ఉప్పెన సినిమా తరువాత ఒక్క సినిమా కూడా హిట్ కొట్టలేదు హీరో వైష్ణవ్ తేజ్. ఉప్పెన సినిమా క్రెడిట్ ఎవరికి వెళ్తుందో అందరికీ తెలిసిందే.  Advertisement ఇప్పుడు లేటెస్ట్ గా వైష్ణవ్ తేజ్ ‘ఆదికేశవ’…

View More అవసరమా? వైష్ణవ్..ఇది?

రీ-రిలీజ్ సినిమాకు ప్రీ-రిలీజ్ ఈవెంట్?

టాలీవుడ్ లో రీ-రిలీజ్ ట్రెండ్ మొదలై చాన్నాళ్లయింది. ఒకప్పటి హిట్ సినిమాలు వరుసపెట్టి థియేటర్లలోకి వస్తున్నాయి. వాటికి ప్రచారం కల్పించేందుకు ప్రత్యేకంగా ట్రయిలర్స్ కట్ చేసి విడుదల చేయడం కూడా మొదలుపెట్టారు. ఇప్పుడీ సంస్కృతిని…

View More రీ-రిలీజ్ సినిమాకు ప్రీ-రిలీజ్ ఈవెంట్?

మహేష్ డిమాండ్ తీరుతుందా?

హీరోలు గొంతెమ్మ కోరికలు కోరవచ్చు. నిర్మాతలు వాటిని తీర్చనూ వచ్చు. కానీ కొన్ని సార్లు కొన్ని కోర్కెలు తీర్చడం అంత వీజీ కాదు.  Advertisement త్రివిక్రమ్-మహేష్ బాబు సినిమా రెండు అడుగులు ముందుకు, మూడు…

View More మహేష్ డిమాండ్ తీరుతుందా?

సోమవారం వచ్చింది, కస్టడీ తేలిపోయింది

వారాంతం ముగిసింది, కస్టడీ జాతకం తేలిపోయింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం ఇక ఎంత మాత్రం సాధ్యం కాదనే విషయాన్ని ట్రేడ్ తేల్చేసింది. దీంతో నాగచైతన్య కెరీర్ లో కస్టడీ సినిమా ఫ్లాప్…

View More సోమవారం వచ్చింది, కస్టడీ తేలిపోయింది

రూల్స్ రంజన్ ‘నాలో..నేను’

కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'రూల్స్ రంజన్'. నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి…

View More రూల్స్ రంజన్ ‘నాలో..నేను’

రా.పో…బోయపాటి మార్క్ క్లియర్

దర్శకుడు బోయపాటికి ఓ మార్క్ వుంది. ఎమోషనల్ యాక్షన్ స్టయిల్ వుంది. ఈ రెండూ కలిసి వదిలినట్లు వుంది రామ్ పోతినేని సినిమా టీజర్.  Advertisement పవర్ ఫుల్ డైలాగు, పవర్ ఫుల్ యాంబియన్స్,…

View More రా.పో…బోయపాటి మార్క్ క్లియర్

హీరోలు ఎప్పుడు తెలుసుకుంటారో?

ఇష్క్ ఎందుకు హిట్ అయింది..మాచర్ల..ఎందుకు డిజాస్టర్ అయింది. మజిలీ ఎందుకు హిట్ అయింది… కస్టడీ ఎందుకు ఫ్లాప్ అయింది. జెర్సీ ఎందుకు మంచి పేరు తెచ్చుకుంది…దసరా ఎందుకు మూడో రోజే పడుకునిపోయింది. తొలిప్రేమ ఎందుకు బాగుంది…ఘని…

View More హీరోలు ఎప్పుడు తెలుసుకుంటారో?

ఈసారి క్రిస్మస్ కి కూడా పోటీ తప్పేలా లేదు

సాధారణంగా క్రిస్మస్ ను లైట్ తీసుకుంటుంది టాలీవుడ్. అయితే ఈమధ్య ఓవర్సీస్ ను దృష్టిలో పెట్టుకొని క్రిస్మస్ రిలీజ్ లు ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి, దీపావళి, దసరా లాంటి అకేషన్స్ తో పోల్చి చూస్తే..…

View More ఈసారి క్రిస్మస్ కి కూడా పోటీ తప్పేలా లేదు

కస్టడీ విషయంలో కర్మ సిద్ధాంతమే నిజమైందా?

నాగచైతన్య హీరోగా నటించిన సినిమా కస్టడీ. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టాడు వెంకట్ ప్రభు, అటు కోలీవుడ్ లో ల్యాండ్ అయ్యాడు నాగచైతన్య. సో.. ఎలా చూసుకున్నా,…

View More కస్టడీ విషయంలో కర్మ సిద్ధాంతమే నిజమైందా?

పూరి – నో సెటిల్ మెంట్..ఓన్లీ సెంటిమెంట్

పూరి జగన్నాధ్ నుంచి తరువాత సినిమా ప్రకటన వచ్చేసింది. హిట్ సెంటి మెంట్ ప్రకారం ఇస్మార్ట్ శంకర్ ప్లేస్ లో ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా అనౌన్న్ మెంట్ చేసేసారు.  Advertisement ఇస్మార్ట్ శంకర్ బ్లాక్…

View More పూరి – నో సెటిల్ మెంట్..ఓన్లీ సెంటిమెంట్