అడవులకు బయల్దేరిన సుకుమార్

దర్శకుడు సుకుమార్ అడవుల బాట పట్టారు. హీరో బన్నీ తో ఆయన మైత్రీ మూవీస్ కోసం చేయబోయే సినిమా దాదాపు మూడు వంతులు అటవీ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో…

View More అడవులకు బయల్దేరిన సుకుమార్

అందుకే 6 కిలోలు తగ్గాను – మహేష్

రేపు గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతోంది సరిలేరు నీకెవ్వరు సినిమా. ఈ సందర్భంగా యూనిట్ అంతా కలిసి ఇంటర్వ్యూ ఇచ్చింది. సినిమా హైలెట్స్ మాత్రమే కాకుండా, షూటింగ్ టైమ్ లో జరిగిన ఫన్ మూమెంట్స్…

View More అందుకే 6 కిలోలు తగ్గాను – మహేష్

బాయ్ ఫ్రెండ్ విష‌య‌మై భ‌ర్త‌కు చెప్పిన కాజోల్‌

టి కాజోల్ , త‌న భ‌ర్త అజ‌య్ దేవ‌గ‌ణ్‌తో క‌లిసి న‌టించిన ‘తానాజీ’ చిత్రం మ‌రి కొన్ని గంటల్లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ‘తానాజీ’ ప్ర‌మోష‌న్స్‌లో దంప‌తులైన ఇద్ద‌రు న‌టులు బిజీబిజీగా ఉన్నారు. ఈ…

View More బాయ్ ఫ్రెండ్ విష‌య‌మై భ‌ర్త‌కు చెప్పిన కాజోల్‌

రీమేక్ లో కూడా అదే మేజిక్ రిపీట్

సాధారణంగా ఏ రీమేక్ సినిమాకైనా ప్రధానమైన ఇబ్బంది ఒకే ఒక్కటి. ఒరిజినల్ సినిమాలోని ఫీల్-ఎమోషన్ ను రీమేక్ లో చూపించలేకపోవడం. ఆ ఫీల్ క్యారీ అవ్వనప్పుడు రీమేక్ ఆటోమేటిగ్గా ఫెయిల్ అవుతుంది. కొన్ని రీమేక్స్…

View More రీమేక్ లో కూడా అదే మేజిక్ రిపీట్

అర్జున్ రెడ్డి డైరక్టర్ ను పక్కనపెట్టిన మహేష్

మహేష్-సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో సినిమా దాదాపు ఫిక్స్ అనుకున్నారంతా. ఎప్పుడైతే సందీప్ రెడ్డి మరో హిందీ సినిమా ప్రకటించాడో అప్పుడే అందరికీ అనుమానాలు మొదలయ్యాయి. ఆ అనుమానాలు నిజమేనని కన్ ఫర్మ్…

View More అర్జున్ రెడ్డి డైరక్టర్ ను పక్కనపెట్టిన మహేష్

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌పై జ‌గ‌న్‌కు ‘ప్ర‌త్యేక’ అభిమానం

కృష్ణ త‌న‌యుడు, సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబుపై సీఎం జ‌గ‌న్ త‌న ‘ప్ర‌త్యేక’ అభిమానాన్ని చాటుకున్నాడు.  సూప‌ర్ స్టార్ మ‌హేశ్ న‌టించిన  'సరిలేరు నీకెవ్వరు' చిత్రం ఈ నెల 11న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్…

View More సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌పై జ‌గ‌న్‌కు ‘ప్ర‌త్యేక’ అభిమానం

మహేష్ పక్కన రష్మిక పనికిరాదన్నారు

టాలీవుడ్ లో ప్రస్తుతం లీడింగ్ హీరోయిన్. గీతగోవిందం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న భామ. అలాంటి ముద్దుగుమ్మకు ఒక్కసారిగా మహేష్ సరసన ఛాన్స్ వచ్చేసింది. దీంతో చాలామంది ఈ సెలక్షన్ పై పెదవి విరిచారు.…

View More మహేష్ పక్కన రష్మిక పనికిరాదన్నారు

‘మంచివాడి’ ఎమోషన్..ఫైటింగ్స్

మంచి వాడి మాటలు, పాటలేనా? ఫైట్లు చేయకుండా వుంటాడా? ఫైట్లు కూడా బాగానే చేస్తాడని చెప్పాలనుకున్నారు దర్శకుడు సతీష్ వేగ్నిశ. ఓ గుజరాతీ సినిమా ను తీసుకుని, తెలుగు టచ్ ఇస్తూ, శివలెంక శివప్రసాద్…

View More ‘మంచివాడి’ ఎమోషన్..ఫైటింగ్స్

బజ్ వీటికి..భయం వాటితో..

సంక్రాంతికి అరి వీర బజ్ తో వస్తున్నాయి అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాలు. ఈ రెండు సినిమాలకు కాస్త అటు ఇటుగా వస్తున్నాయి రజనీకాంత్-మురగదాస్ కాంబినేషన్ లోని దర్బార్, కళ్యాణ్ రామ్-సతీష్ వేగ్నిశ…

View More బజ్ వీటికి..భయం వాటితో..

మహేష్ మూవీలో తమన్న పాత్ర ఇదే!

తమన్నాకు ఐటెంసాంగ్స్ కొత్తకాదు. ఇప్పటికే పలు ఐటెంసాంగ్స్ లో ఆమె డాన్స్ చేసింది. కానీ సరిలేరు నీకెవ్వరు సినిమాలో మాత్రం ఆమె చేసింది ఐటెంసాంగ్ కాదంటున్నాడు దర్శకుడు అనీల్ రావిపూడి. మిల్కీ బ్యూటీ చేసిన…

View More మహేష్ మూవీలో తమన్న పాత్ర ఇదే!

బ్రహ్మీ స్టయిలిష్ లుక్ ‘అల’

ఒకప్పుడు బ్రహ్మానందం లేని సినిమా లేదు. బ్రహ్మీ వేసినన్ని వేషాలు మరే కమెడియన్ వేయలేదు. అత్తారింటికి దారేదిలో బ్రహ్మీ కోసం త్రివిక్రమ్ రాసిన స్పూఫ్ ఇప్పటికీ వైరల్ నే. కానీ కాలం మారింది. బ్రహ్మీ…

View More బ్రహ్మీ స్టయిలిష్ లుక్ ‘అల’

బన్నీ యూనిట్ ఖర్చుతో మహేష్ కవరేజ్

ఎవరో ఏదో చేస్తారు..మరెవరో లాభం చేసుకుంటారు. ఇదే జరిగింది సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాల విషయంలో. పేపర్లు అన్నీ తెలుగు భాష..తెలుగు మాధ్యమం అంటుంటే, 'మా పిల్లలకు కూడా తెలుగు నేర్పిస్తున్నాం..నాన్నా అని…

View More బన్నీ యూనిట్ ఖర్చుతో మహేష్ కవరేజ్

మంచు ల‌క్ష్మితో ‘పెళ్లి చూపులు’ డైరెక్ట‌ర్ వెబ్‌సిరీస్‌

మోహ‌న్‌బాబు త‌న‌య మంచు ల‌క్ష్మితో ‘పెళ్లి చూపులు’ డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్ దాస్యం వెబ్‌సిరీస్ తీస్తున్నాడు. రాజ‌కీయ నేప‌థ్యంతో చ‌క్క‌టి క‌థ‌తో త‌రుణ్ ప్లాన్ చేసిన‌ట్టు స‌మాచారం. త‌రుణ్ భాస్క‌ర్‌కు 2016లో విడుద‌లైన పెళ్లి…

View More మంచు ల‌క్ష్మితో ‘పెళ్లి చూపులు’ డైరెక్ట‌ర్ వెబ్‌సిరీస్‌

ఇది ఓ సోల్జర్ తో చేసిన ప్రయాణం

తాను ఒకసారి ట్రయిన్ లో ఒక మిలటరీ వ్యక్తితో చేసిన ప్రయాణం నుంచే 'సరిలేరు నీకెవ్వరు' సినిమా కథ పుట్టిందని డైరక్టర్ అనిల్ రావిపూడి అన్నారు. రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కు ఒకసారి ట్రయిన్…

View More ఇది ఓ సోల్జర్ తో చేసిన ప్రయాణం

మరీ ఓవర్ చేస్తున్న సమంత ఫ్యాన్స్

సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు సహజంగా హీరో ఫొటోనే ఉంటుంది. ఈమధ్య కాస్త పద్ధతి మారింది కానీ, లేకపోతే టీజర్ లో కూడా ఆసాంతం హీరోనే కనిపించేవాడు. ఇది అత్యంత సహజమైన విషయం.…

View More మరీ ఓవర్ చేస్తున్న సమంత ఫ్యాన్స్

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీ సంతోష సూత్రాలు

త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ కేవ‌లం సినిమాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన హీరో కాదు. ఆయ‌న‌కు సామాజిక‌, మానవీయ స్పృహ ఎక్కువే. అంతేకాదు దైవ‌భ‌క్తి కూడా అధిక‌మే. అప్పుడ‌ప్పుడు హిమాల‌యాల‌కు ఒంట‌రిగా వెళ్లి అక్క‌డి గుహ‌ల్లో ధ్యానం…

View More సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీ సంతోష సూత్రాలు

బన్నీ సినిమాకు సూపర్ స్టార్ సపోర్ట్

అల వైకుంఠపురములో సినిమాకు సంబంధించి ఓ మేజర్ ఈవెంట్ పూర్తిచేశాడు బన్నీ. అది పూర్తయిన వెంటనే మీడియా ఇంటర్వ్యూలు కూడా మొదలుపెట్టాడు. ఇప్పుడు తనకు ముఖ్యమైన మల్లూవుడ్ పై ప్రత్యేకంగా దృష్టిపెట్టాడు. అక్కడ కూడా…

View More బన్నీ సినిమాకు సూపర్ స్టార్ సపోర్ట్

టాలీవుడ్‌కు షూటింగ్స్‌, క‌లెక్ష‌న్స్ త‌ప్ప దేశం వ‌ద్దా?

పౌర‌స‌త్వ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లుపై దేశ వ్యాప్తంగా ఆందోళ‌న‌లు మిన్నంటాయి. ఒక్క టాలీవుడ్ మిన‌హా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో సినీ న‌టులు త‌మ‌దైన శైలిలో నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. అసోంలో అక్క‌డి సినీ ప‌రిశ్ర‌మ…

View More టాలీవుడ్‌కు షూటింగ్స్‌, క‌లెక్ష‌న్స్ త‌ప్ప దేశం వ‌ద్దా?

ప్ర‌భాస్ కొత్త టైటిల్ వెదుక్కోవాల్సిందే ఇక‌!

ఒకేసారి మేకింగ్ ద‌శ‌లో ఉన్న రెండు సినిమాల విష‌యంలో ఒకే టైటిల్ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌డం కొత్త ఏమీ కాదు. వాటి వ‌ర్కింగ్ టైటిలో లేక ప్రేక్ష‌కుల్లోకి వెళ్లిపోయిన టైటిలో ఒక‌టి ఉంటుంది. అయితే ఆ…

View More ప్ర‌భాస్ కొత్త టైటిల్ వెదుక్కోవాల్సిందే ఇక‌!

ప్ర‌మోష‌న్లో చాలా వీక్! అయినా ఓపెనింగ్స్?

అవ‌త‌ల సంక్రాంతి సినిమాలు అంటూ.. రెండు నెల‌ల నుంచి హ‌డావుడి చేస్తూనే ఉన్నారు. అవి భారీ బ‌డ్జెట్ సినిమాలే. అదే స‌మ‌యంలో మ‌రో భారీ బ‌డ్జెట్ సినిమా కూడా సంక్రాంతికి కొంచెం ముందుగా బ‌రిలోకి…

View More ప్ర‌మోష‌న్లో చాలా వీక్! అయినా ఓపెనింగ్స్?

దుబాయ్ సెన్సారు అయిపోయిందోచ్

తెలుగు సినిమాల దుబాయ్ సెన్సారు కు కూడా ప్రాధాన్యత వుంది. ఎందుకంటే అక్కడి నుంచే అసలు సినిమాలు ఎలా వున్నాయి అన్నది టాలీవుడ్ లోకి ముందుగా వస్తుంటుంది. కొందరు ఔత్సాహికులు ట్విట్టర్ లో కూడా…

View More దుబాయ్ సెన్సారు అయిపోయిందోచ్

సల్మాన్ ఫ్రెండ్ లిస్ట్ లో చేరిన సౌత్ హీరో

తనకు ఇష్టమైన వాళ్లకు బహుమతులు ఇవ్వడం సల్మాన్ ఖాన్ హాబీ. తను పని చేసిన సినిమా యూనిట్ లో కీలక సభ్యులకు, లేదంటే తన ఫిల్మీ ఫ్రెండ్స్ కు ఎప్పటికప్పుడు సర్ ప్రైజ్ గిఫ్ట్…

View More సల్మాన్ ఫ్రెండ్ లిస్ట్ లో చేరిన సౌత్ హీరో

10 అర్థరాత్రి నుంచే ‘సరిలేరు’

సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడిల కాంబినేషన్ లో అనిల్ సుంకర నిర్మించిన సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ఈ సినిమా డే వన్ న నాన్ బాహుబలి రికార్డు సృష్టించాలనే ప్రయత్నం కనిపిస్తోంది.…

View More 10 అర్థరాత్రి నుంచే ‘సరిలేరు’

అదేంటో నాకు మాత్రమే అలా జరుగుతుంది: రష్మిక

తన కెరీర్ కు సంబంధించి ఓ గమ్మత్తయిన విషయాన్ని బయటపెట్టింది హీరోయిన్ రష్మిక. తను ఎన్ని సినిమాలు చేసినా బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయిపోతుంటాయని, దాంతో మిగతా ఏడాదంతా తను ఖాళీగా ఉన్నట్టు…

View More అదేంటో నాకు మాత్రమే అలా జరుగుతుంది: రష్మిక

అయ్యో సునీల్: ‘అలా..’ జరగలేదు!

సునీల్ మరోసారి కమెడియన్ గా రీఎంట్రీ ఇస్తున్నాడనగానే అంతా త్రివిక్రమ్ వైపు చూశారు. ఎందుకంటే… సునీల్-త్రివిక్రమ్ బెస్ట్ ఫ్రెండ్స్. స్నేహితుడి కోసం త్రివిక్రమ్ ఇక అదిరిపోయే కామెడీ ట్రాక్ రాస్తాడని, తన పెన్ పవరు…

View More అయ్యో సునీల్: ‘అలా..’ జరగలేదు!

నిన్ను అడిగే.. ప్రెగ్నెంట్ అవుతా: దీపిక వ్యంగ్యం!

పెళ్లి కాని హీరోయిన్ల‌ను.. పెళ్లెప్పుడు అని అడ‌గ‌డం, పెళ్లై కూడా ఇండ‌స్ట్రీలో కొన‌సాగుతున్న వారిని పిల్ల‌లెప్పుడు అని అడ‌గడం.. ఈ రెండూ కామ‌న్. స‌ద‌రు హీరోయిన్లు మీడియా ముందుకు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ఈ ప్ర‌శ్న‌లు వ్య‌క్తం…

View More నిన్ను అడిగే.. ప్రెగ్నెంట్ అవుతా: దీపిక వ్యంగ్యం!

విశాఖ‌కు ముంద‌స్తు రాజ‌ధాని హోదా

జ‌గ‌న్ స‌ర్కార్ మూడు రాజ‌ధానుల‌పై ఎలాంటి అధికారిక నిర్ణ‌యం తీసుకోకుండానే, విశాఖ‌కు మాత్రం ప‌రిపాల‌నా రాజ‌ధాని హోదా ల‌భించిన‌ట్టైంది. విశాఖ‌కు సంబంధించి ప‌లు కీల‌క నిర్ణ‌యాల‌ను జ‌గ‌న్ స‌ర్కార్ తీసుకుంటుండ‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని చెప్పొచ్చు.…

View More విశాఖ‌కు ముంద‌స్తు రాజ‌ధాని హోదా