అవకాశాలు తగ్గితే కెరీర్ క్లోజ్ అయినట్టే. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు హీరోయిన్లకు ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులోకి వచ్చింది. అదే వెబ్ సిరీస్. అవును.. హీరోయిన్లంతా ఇప్పుడు ఈ దిశగా అగ్రిమెంట్లు కుదుర్చుకుంటున్నారు. సినిమా…
View More సైడ్ బిజినెస్: వెబ్ లోకి దూరుతున్న హీరోయిన్లుMovie News
ఆర్జీవీ మారాలి.. సెన్సార్ బోర్డు కాదు
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విషయంలో రామ్ గోపాల్ వర్మ అనుకున్నదొకటి, అయింది మరొకటి. ఎన్నికల సీజన్లో ఆ సినిమా విడుదల చేసి కలెక్షన్లు కుమ్మేద్దామనే ప్లాన్ వేశాడు వర్మ, కానీ ఏపీలో సినిమా విడుదలకు…
View More ఆర్జీవీ మారాలి.. సెన్సార్ బోర్డు కాదుగుండెలపై తన్నించిన డైరక్టర్
తమిళ దర్శకులు సహజత్వాన్ని కోరుకుంటారు. అలా అని బూటు కాలితో గట్టిగా గుండెలపై తన్నిస్తే తెలుగు నటులు భరించగలరా? అమ్మనా బూతులు తిట్టరూ. అదే జరిగింది అర్జున్ సురవరం సినిమా షూట్ లో. Advertisement…
View More గుండెలపై తన్నించిన డైరక్టర్పవన్కళ్యాణ్కి హీరోలున్నారు.. దర్శకులేరీ?
పవన్‌కళ్యాణ్ తిరిగి నటిస్తాడా లేదా అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు కానీ త్వరలోనే సినీ నిర్మాణం అయితే పెద్ద ఎత్తున చేపట్టబోతున్నాడని సమాచారం. Advertisement త్రివిక్రమ్‌తో కలిసి అప్పట్లోనే జాయింట్ ప్రొడక్షన్ అనుకున్నాడు కానీ…
View More పవన్‌కళ్యాణ్‌కి హీరోలున్నారు.. దర్శకులేరీ?నీ ఏజ్ ఏంది… ఆ గేజ్ ఏంది!
“ఇదిగో బాలయ్య కొడుకు.. అదిగో హీరోగా వచ్చేస్తున్నాడు. గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నాడు. హీరోగా మేకోవర్ అవుతున్నాడు. కొడుకు డెబ్యూ కోసం బాలయ్య మంచి ముహూర్తం చూస్తున్నాడు. కథ కూడా ఎప్పుడో లాక్ అయింది. “…
View More నీ ఏజ్ ఏంది… ఆ గేజ్ ఏంది!శౌర్య మాస్ యాంగిల్ అశ్వద్ధామ
ఫ్యామిలీ, లవ్ లీ ఇమేజ్ వున్న హీరో నాగశౌర్య చేస్తున్న యాక్షన్ ఓరియేంటెడ్ సినిమా అశ్వధామ. తమ స్యంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ ను ఈ…
View More శౌర్య మాస్ యాంగిల్ అశ్వద్ధామపాన్ ఇండియా సినిమాలకి దూరంగా మహేష్
'బాహుబలి' తర్వాత పాన్ ఇండియా సినిమాలు చేసే ఉబలాటం దక్షిణాది హీరోలలో ఎక్కువైపోయింది. ఎలాంటి సినిమా తీస్తే దేశమంతా ఎగబడి చూస్తుందనేది లెక్కలు వేసుకుని మరీ వందల కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు. Advertisement ఇంతవరకు…
View More పాన్ ఇండియా సినిమాలకి దూరంగా మహేష్‘ఏ పార్టీ కోసమో, వ్యక్తి కోసమో సినిమా తీయలేదు’
‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ సినిమాలో తాను ఏ కులాన్ని తక్కువ చేయలేదని దర్శక, నిర్మాత రాంగోపాల్ వర్మ తెలిపారు. రూల్ ప్రకారం చూస్తే .. ఏ సినిమా రిలీజ్ కాదని, కానీ, అన్ని రూల్స్‌ను…
View More ‘ఏ పార్టీ కోసమో, వ్యక్తి కోసమో సినిమా తీయలేదు’పోసానికి కోపం వచ్చింది, సెట్ నుంచి వెళ్లిపోయారు
అర్జున్ సురవరం సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర ఘటనను షేర్ చేసుకున్నాడు హీరో నిఖిల్. ఒక దశలో నటుడు పోసాని, దర్శకుడికి మధ్య పెద్ద గొడవ జరిగిన విషయాన్ని బయటపెట్టాడు. గ్రేట్ ఆంధ్రకు ఇచ్చిన…
View More పోసానికి కోపం వచ్చింది, సెట్ నుంచి వెళ్లిపోయారుఆ సినిమా రేపు రిలీజ్ అవ్వడం లేదు
దాదాపు నెల రోజులుగా రామ్ గోపాల్ వర్మ హంగామా చేస్తున్న కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా విడుదల నిలిచిపోయింది. ఈ సినిమా విడుదలవ్వడం కష్టమని జనాలతో పాటు వర్మకు కూడా తెలుసు. అయినప్పటికీ అతడు…
View More ఆ సినిమా రేపు రిలీజ్ అవ్వడం లేదుఫస్ట్ టైం సగం పారితోషికమే తీసుకున్నాను
సరిగ్గా ఏడాది కిందట విడుదలవ్వాల్సిన సినిమా అర్జున్ సురవరం. ఎట్టకేలకు రేపు థియేటర్లలోకి రాబోతోంది. రిలీజ్ కు సంబంధించి తన కెరీర్ లో ఎప్పుడూ ఇన్ని కష్టాలు చూడలేదంటున్నాడు హీరో నిఖిల్. అంతేకాదు, ఈ…
View More ఫస్ట్ టైం సగం పారితోషికమే తీసుకున్నానుఫ్యామిలీ సినిమాల దర్శకుడి సెక్సీ కామెంట్ల దుమారం!
భాగ్యరాజ్…తమిళ ఫ్యామిలీ సినిమాలకు కేరాఫ్. తమిళుడనే మాటే కానీ, భాగ్య రాజ్ రూపొందించిన దాదాపు అన్ని సినిమాలూ తెలుగు ప్రేక్షకులను డబ్బింగ్, రీమేక్ ల రూపంలో పలకరించాయి. తెలుగునాట కూడా భాగ్యరాజ్ సినిమాలు ప్రత్యేకంగా…
View More ఫ్యామిలీ సినిమాల దర్శకుడి సెక్సీ కామెంట్ల దుమారం!‘కమ్మ రాజ్యం..’ కు ప్రత్యామ్నాయ టైటిల్ అదేనన్న వర్మ!
తన సినిమా విడుదలకు కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తున్నాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' పేరుతో రూపొందిస్తున్న సినిమా విడుదల జరుగుతుందా? అనే అనుమానాలున్నాయి. అందుకు మొదటి కారణం టైటిలే.…
View More ‘కమ్మ రాజ్యం..’ కు ప్రత్యామ్నాయ టైటిల్ అదేనన్న వర్మ!అంతా కొత్తవాళ్లతో అసురన్ రీమేక్
వెంకీమామ తర్వాత వెంకటేష్, అసురన్ రీమేక్ చేయడం ఫిక్స్. ఈ విషయాన్ని సురేష్ బాబు ఓ ఇంటర్వ్యూలో స్పష్టంచేశారు. అయితే ఆయన చెప్పకపోయినా ఈ రీమేక్ ను శ్రీకాంత్ అడ్డాల డైరక్ట్ చేయబోతున్నాడనే విషయం…
View More అంతా కొత్తవాళ్లతో అసురన్ రీమేక్టీజర్: వర్మ తాజా చిత్రం ‘ఎంటర్ ద గర్ల్ డ్రాగన్’
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా చిత్రం ‘ఎంటర్ ద గర్ల్ డ్రాగన్’ టీజర్ విడుదలైంది. బ్రూస్‌లీ 80వ జయంతి సందర్భంగా బుధవారం మధ్యాహ్నం ఈ సినిమాను టీజర్‌ను వర్మ విడుదల చేశారు. Advertisement…
View More టీజర్: వర్మ తాజా చిత్రం ‘ఎంటర్ ద గర్ల్ డ్రాగన్’ఈ మార్షల్ ఆర్ట్ టూ సెక్సీ
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చూపే వేరు. ఇక్కడ అక్కడ అని లేదు. తనకు కావాలంటే ఎక్కడైనా శృంగార భంగిమలు చూపించగలరు. కట్స్ అండ్ కర్వ్ లు చూపించి, ప్రేక్షకులను మైమరిపించలరు. అలాంటి ఆర్జీవీ…
View More ఈ మార్షల్ ఆర్ట్ టూ సెక్సీరోడ్డు ప్రమాదం: తృటిలో తప్పించుకున్న సంపూ
నటుడు సంపూర్ణేష్ బాబు ఓ పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. అతడు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఓ ఆర్టీసీ బస్సు, సంపూర్ణేష్ కారును దారుణంగా ఢీకొట్టింది. సిద్ధిపేట కొత్త బస్టాండ్ వద్ద…
View More రోడ్డు ప్రమాదం: తృటిలో తప్పించుకున్న సంపూఆ తండ్రీ కొడుకులకు అంకితం-ఆర్జీవీ
కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా రాష్ట్రంలో బాగా పాపులర్ అయిన ఓ తండ్రీ కొడుకులకు అంకింతం అని దర్శకుడు ఆర్జీవీ చెప్పారు. ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడారు. తన సినిమా విషయమై ఆయన…
View More ఆ తండ్రీ కొడుకులకు అంకితం-ఆర్జీవీమెగా కాంపౌండ్ తో వ్యవహారం.. తప్పుకున్న హీరో
ఇదిగో కథ అంటే.. అదిగో హీరో అన్నట్టు తయారైంది టాలీవుడ్ పరిస్థితి. అసలే కథల్లేక అల్లాడుతున్న ప్రస్తుత రోజుల్లో ఓ మంచి సబ్జెక్ట్ దొరికితే చాలు దానిచుట్టూ చాలామంది హీరోల పేర్లు తెరపైకి వచ్చేస్తున్నాయి.…
View More మెగా కాంపౌండ్ తో వ్యవహారం.. తప్పుకున్న హీరోచెగువేరా మెడ గోక్కునేవాడా..!
తమ్ముడి మీద అన్నకు ఉన్న అభిమానమో, లేదా సినిమా ఫంక్షన్లో ఒకింత అత్యుత్సాహమో తెలియదు కానీ.. అర్జున్ సురవరం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి పవన్ కల్యాణ్ పేరు చెప్పి అభిమానుల్ని ఖుషీ…
View More చెగువేరా మెడ గోక్కునేవాడా..!డ్రంకన్ డ్రైవ్.. నటుడికి రూ.5 వేల ఫైన్!
గత వారంలో డ్రంక్ డ్రైవ్ లో దొరికిన నటుడు ప్రిన్స్ కు ఐదు వేల రూపాయల జరిమానా విధించింది కోర్టు. రెండు రోజుల పాటు పోలీసులు ఈ నటుడికి కౌన్సిలింగ్ ఇచ్చారట. డ్రంక్ అండ్…
View More డ్రంకన్ డ్రైవ్.. నటుడికి రూ.5 వేల ఫైన్!నేను ప్రభాస్ ల్యాండ్ నుంచి వచ్చాను
అమెరికాలో తనకు ఎదురైన ఓ మంచి జ్ఞాపకాన్ని ప్రేక్షకులతో పంచుకుంది హీరోయిన్ పూజా హెగ్డే. కొంతమంది అమెరికన్లు కలిశారని, ఇండియా నుంచి వచ్చానని చెబితే.. “నువ్వు ప్రభాస్ ల్యాండ్ నుంచి వచ్చావా” అని వాళ్లు…
View More నేను ప్రభాస్ ల్యాండ్ నుంచి వచ్చానుఇంత ఓవరాక్షన్ ఎందుకు రకుల్?
మన్మథుడు-2.. ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటి. Advertisement ఈ సినిమా తర్వాత, ఈ సినిమాకు ముందు కూడా రకుల్ కు ఎలాంటి హిట్స్ లేవు. కనీసం యావరేజ్ అని చెప్పుకునే మూవీ కూడా…
View More ఇంత ఓవరాక్షన్ ఎందుకు రకుల్?‘కమ్మరాజ్యం’కు సెన్సారు తకరారు
ఆర్జీవీ లేటెస్ట్ సెన్సేషన్ 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు'. ఈ సినిమా ఈ నెల 29న విడుదల చేయాల్సి వుంది. కోర్టులో కేసులు వున్నాయి. అది వేరే సంగతి. కోర్టులు కేసు టేకప్ చేసి, ఏదో…
View More ‘కమ్మరాజ్యం’కు సెన్సారు తకరారుగట్టెక్కిన రామకృష్ణ
సందీప్ కిషన్-నాగేశ్వర రెడ్డి కాంబినేషన్ లో విడుదలైన కామెడీ సినిమా 'తెనాలి రామకృష్ణ'. బి సి సెంటర్ల ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ విడుదల చేసిన ఈ సినిమాకు క్రిటిక్స్ అప్రిసియేషన్ అంతగా రాలేదు.…
View More గట్టెక్కిన రామకృష్ణసినిమా చూస్తే పవన్ గుర్తుకొచ్చాడు
చాలా సినిమా ఫంక్షన్ లకు పిలిస్తే వెళ్లడం జరుగుతుందటుందని, కానీ తొలిసారి అర్జున్ సురవరం ఫంక్షన్ కు తనంతట తానే వస్తాను అని చెప్పి వచ్చానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. అలా అని ఈ…
View More సినిమా చూస్తే పవన్ గుర్తుకొచ్చాడు‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ పై కోర్టుకు ఎక్కిన చౌదరి!
రామ్ గోపాల్ వర్మ సినిమా 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాకు అసలు సెన్సార్ సర్టిపికెట్ ఇవ్వకూడదని, ఆ సినిమా కమ్మ సామాజికవర్గం మనోభావాలను దెబ్బతీసేలా ఉందని.. ఒక వ్యాపార వేత్త కోర్టుకు ఎక్కారు.…
View More ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ పై కోర్టుకు ఎక్కిన చౌదరి!