ఓవైపు వాళ్లువాళ్లు ఇప్పుడిప్పుడే దగ్గరయ్యేలా ఉన్నారు. ఇప్పటికే 2 సందర్భాల్లో పవన్ ను అల్లు అర్జున్ పొగిడాడు. అటు నాగబాబు, సాయిదర్గతేజ్ కూడా సాఫ్ట్ కార్నర్ చూపిస్తూ ట్వీట్స్ పెట్టారు. ఇలాంటి టైమ్ లో సంయమనం చాలా అవసరం. అది లేదు కొంతమందికి. లేనిపోనివి కల్పిస్తూ, రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు, మళ్లీ గొడవలు పెట్టేందుకు ట్రై చేస్తున్నారు.
“ఎవడ్రా బాస్, ఎవడికిరా బాస్. ఆడికి, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్” పుష్ప-2 సినిమాలో ఈ డైలాగ్ ఉందంటూ కొంతమంది దీన్ని వైరల్ చేస్తున్నారు. ఇది ఎందుకు వైరల్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మెగా కాంపౌండ్ కు బన్నీనే బాస్ అంటూ సోషల్ మీడియాలో కొందరు రెచ్చగొడుతున్నారు.
ఇదొక ఫేక్ ప్రచారం. నిజానికి అలాంటి డైలాగ్ పుష్ప-2 సినిమా లేదు. “మామూలుగా చూస్తే నీ బాస్ కనిపిస్తాడు. ఇలా తలకిందులుగా చూస్తేనే నీ బాసులకే బాస్ కనిపిస్తాడు. నేనేరా నీ బాస్. పుష్పే బాస్. భూగోళంలో ఏడున్నా సరే, నీ యవ్వ తగ్గేదేలే..”
ఇది అసలైన డైలాగ్. దీన్ని మార్చేసి కొంతమంది తమకు అనుకూలంగా మార్చుకొని ఘర్షణలు రేపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదొక్కటే కాదు, సినిమాలో మరో సన్నివేశంలో ఓ ఛోటా విలన్ తన కుక్క పిల్లను పట్టుకొని పుష్పతో డీల్ మాట్లాడుతుంటాడు.
రామ్ చరణ్ పెంపుడు కుక్క, సినిమాలో చూపించిన కుక్క పిల్ల ఒకే బ్రీడ్ కావడంతో చాలామంది ఆ కోణంలో కూడా పోస్టులు పెట్టి ఫ్యాన్స్ ను రెచ్చగొట్టే కార్యక్రమం పెట్టుకున్నారు. సినిమాలో ‘పావలా వాటా’ అనే డైలాగ్ ను కూడా మరో విధంగా మార్చి చలికాచుకోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. వీటినే చిల్లర పనులు అంటారు. సినిమాను సినిమాగా చూసినప్పుడు ఇలాంటి కెలికే ఆలోచనలు రావు. ఇకనైనా ‘ఆ కొందరు’ ఈ కెలుకుడు ఆపితే మంచిది.
కెలకొద్దు అంటూ బానే కెలికేసావ్
పాపం.. సింగల్ సింహం జగన్ రెడ్డి మీద నమ్మకం పోయినట్టుంది..
మొన్నటి వరకు .. తారక్ మీద, ప్రకాశం రాజ్ మీద, సూర్య మీద నమ్మకం తో బతికారు..
ఇప్పుడు.. అల్లు అర్జున్ మీద ఆశలు పెంచుకొన్నారు..
..
వింతేమిటంటే.. నిన్న మాజీ సీఎం రోశయ్య వర్ధంతి కి నివాళులు అర్పించారు.. మన సింగల్ సింహం గారు..
ఆయన చనిపోయి మూడేళ్లు.. చనిపోయినప్పుడు వెళ్ళలేదు.. గత రెండేళ్లు వర్ధంతి రోజున ఒక్క ట్వీట్ కూడా లేదు..
అధికారం పోయాక.. పెద్దాయన, ఆప్తులు అంటూ.. చుట్టరికం కలిపేసుకొంటున్నాడు..
..
ఆ ట్వీట్ చదివే జనాలకు .. వీడికి సిగ్గనేదే కలిగించలేదా ఆ దేవుడు అని ఆశ్చర్యపోతుంటారు..
Andaru neela erripooo kadu kadara, super six ekkada ani musali gorre ni adugu.. lekapote pandabedataru
బొక్క గారు..
99.99% హామీలు నెరవేర్చేశాము బొక్క గారు..
వెళ్లి చెక్ చేసుకోండి బొక్క గారు..
Idemundi kondaru champi barata ratna ivvalani prati year pula danda vestunnaru
కదా.. కొందరైతే గొడ్డలితో అడ్డం గా నరికేసి.. కనీసం వర్ధంతులకు పూల దండలు కూడా వేయడం లేదు..
సంపేసిన రోజు చేసిన నటన.. మళ్ళీ చూపించలేకపోతున్నారు..
Call boy works 7997531004
“ఆ కొందరు” లో లెవెన్ మోహన్ ఉన్నాడా??
కెలకాలనే గా అంత వివరంగా రాసావు
Pawala…🤣🤣🤣
SM lo ila recha kotte payment kukkalu ,valla fake ACCOUNTS…yevari Control lo vuntayo…ye hero DP pettukuni yevarani gelikithe fan wars avuthayo….ivanni chepinchadaniki Vela kotlu thagalesthundi yevaro ….andariki thelisi poyindi GA….Inka mee PAC dramalu yevaru nammaru GA…ANDUKE MEEKU MONNA ELECTIONS LO….😂😂😂
ఎంత తాపత్రయం గా ఉందో సినిమా కి ఏమాత్రం చెడ్డ టాక్ రాకూడదు అని, మళ్ళీ మీ మీడియా నే మహేష్ సినిమా లకి, రాజమౌళి సినిమా లకి నెగటివ్ ఆర్టికల్స్ వేసేది.
GA going too personal against Mega Fam —
apt title
ఒ రే య్ గ్యా స్ ల వ డా గా …. రె చ్చ గొ ట్టే ది. మీ వై సీ పీ. కు క్క లే. రా. బో సి డి కే .
Rey bogum, he is referring to all who is posting these comments!
Mee ycp kukkaley raaa ala fake postlu pettedi lanja kodaka
నువ్వు చెప్పినవన్నీ వైరల్ చేస్తుంది పేటీఎం కుక్కలే
Mega fans tho kelukkuna ye hero baagupadinattu charithralo ledu. Blood breed ani vagninode ippudu maa bhajana chestunnadu. That is mega power. ee ventrukAA heroes andaru tondaralone telusukuntaru idi.
Avunu paiki navuthu hug chesukovdam tharuvatha vennu pottu podavadam(industry lo lekunda cheyadam mega star ki alavate) politriks
ఎవడ్రా బాస్…. ఎవడికిరా బాస్…. వాడికి… వాడి కోడిక్కి .. వాడి తమ్ముడికి…. మా వాడే బాస్…. దమ్ముంటే… ఇంతకంటే బ్లాక్బస్టర్ సినిమా తీయమను… విడివిడిగా తీసిన ok కలివిడిగా తీసినా ok
Game changer tho telusuddi asalu hit ento. Wait to see Mega power.
CB jobs available 7997531004
7997531004 call boy jobs
Call boy works 7997531004
Call boy jobs available 7997531004
Call boy jobs available 9989064255
Call boy works 9989064255
Call boy jobs available 9989064255
Chillara Cinema …Chillara dailogues….yevaru veetini thamaku anukulam ga Chillara panululaku vadu kuntunnaro …niku telida GS
వైసిపి సైకో గ్యాంగ్