నిర్మాతగా మారి తీసిన తొలి సినిమా కోసం తన పరిచయాలన్నింటినీ బయటకు తీస్తోంది మెగా డాటర్ నిహారిక కొణెదల. తన కాంపౌండ్ నుంచి మాత్రమే కాకుండా, ఇండస్ట్రీకి చెందిన చాలామంది ప్రముఖుల్ని తన సినిమా ప్రచారంలోకి లాక్కొస్తోంది. ఒక్క అల్లు అర్జున్ ను తప్ప..
అవును.. కమిటీ కుర్రోళ్లకు అల్లు అర్జున్ దూరంగా ఉన్నాడు. ఇప్పటివరకు ఈ సినిమాపై అతడు స్పందించలేదు. ఒక్క ట్వీట్ లేదు. అతడు సైలెంట్ గా ఉండే పర్లేదు, పుష్ప-2తో బిజీగా ఉన్నాడనుకోవచ్చు. ఆయ్ సినిమాను ప్రమోట్ చేశాడు, కమిటీ కుర్రాళ్లను పట్టించుకోలేదు.
ఈ విషయంలో తప్పెవరిది? అల్లు అర్జున్ ను నిహారిక సంప్రదించలేదా? నిహారిక అడిగినా అల్లు అర్జున్ నో చెప్పాడా? ఈ 2 ప్రశ్నల్లో ఏ ప్రశ్నకు ‘ఎస్’ అని సమాధానం వచ్చినా ఇబ్బందికరమే.
పవన్ కల్యాణ్-అల్లు అర్జున్ వివాదం గురించి అందరికీ తెలిసిందే. గత ఎన్నికల టైమ్ లో పవన్ కు మద్దతుగా కేవలం ట్వీటేసిన బన్నీ, అదే టైమ్ లో పవన్ ప్రత్యర్థి పార్టీకి చెందిన వైసీపీ అభ్యర్థికి ప్రచారం కల్పించాడు. దానిపై నాగబాబు భగ్గుమన్నారు. “మనవాడు-పరాయివాడు..” అంటూ చాలా పెద్ద ట్వీట్ వేసి, డిలీట్ చేశారు.
ఆ వివాదం తర్వాత మెగా కాంపౌండ్ కు, బన్నీకి మధ్య గ్యాప్ వచ్చిందనేది బహిరంగ రహస్యం. బన్నీ వాసు లాంటి వాళ్లు ఈ విషయాన్ని పరోక్షంగా అంగీకరించారు కూడా. బహుశా అందుకే నిహారిక, తన సినిమా ప్రచారం కోసం బన్నీని టచ్ చేసి ఉండకపోవచ్చు.
అయితే ఆమె బన్నీని సంప్రదించి, ఆయనతో ట్వీట్ వేయిస్తే బాగుండేదని చాలామంది అభిప్రాయం. సినిమాకు ప్లస్ అవ్వడంతో పాటు, గ్యాప్ కూడా కొంత తగ్గేదని అంటున్నారు చాలామంది.
ఇందులో మరో వెర్షన్ కూడా ఉంది. నిహారిక సంప్రదించకపోయినా.. బన్నీనే చొరవ తీసుకొని, ఓ అడుగు ముందుకేసి, కమిటీ కుర్రోళ్లు సినిమాపై పాజిటివ్ గా స్పందిస్తే బాగుండేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇలా చేస్తే సమస్య పరిష్కారం కోసం, గ్యాప్ భర్తీ కోసం బన్నీ తన వంతుగా చొరవ తీసుకున్నట్టు సంకేతం అందేది.. కానీ అలా జరగలేదు.
కమిటీ కుర్రోళ్ల కోసం చిరంజీవి, చరణ్ నుంచి మొదలుపెట్టి మహేష్ బాబు, రాజమౌళి, సుకుమార్, నాని, రానా.. ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు ట్వీట్స్ వేశారు. బన్నీ ఒక్కడు మిస్.
Call boy jobs available 8341510897
Call boy works 8341510897
Vc estanu 9380537747
Nuvvu anni rasina vallu andahru okate time vatchinappudu telustundi
Cinema lo visayam ledhu rottu kottudhu entha mandhi jakeelu pettina emi Laabam
That means either he is the one or one in all.
బాధపడకు GA….. మన బాబాయ్ ఆత్మతో చెప్పిద్దాం లే….
Niharika adagadu le, Bunny ne iste matter settle ayyedi, kani manodiki anta vivekam ledu.
చంకలు గుద్దుకో, ఏదో ఒకటి రాసేయ్, కడుపు మంట పోవాలంటే ఏదో ఒకటి చేయాలి
జనం పట్టించుకోరు