ఎన్టీఆర్‌కి అదే టైటిల్‌ ఫిక్సయింది

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తాజా చిత్రం టైటిల్స్‌ అంటూ చాలానే ప్రచారంలోకి వచ్చాయి. ‘నేనో రకం’ టైటిల్‌ ఖరారైందని వార్తలు కూడా వచ్చేసాయి. అయితే ఫైనల్‌గా ‘టెంపర్‌’ అనే టైటిల్‌కి ఈ చిత్ర బృందం…

View More ఎన్టీఆర్‌కి అదే టైటిల్‌ ఫిక్సయింది

‘బండ్ల’ చేతిలో ఏమీ లేదా?

పూరి-ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి, అన్ని వ్యవహారాలు పూరి కనుసన్నలలో నడుస్తున్నాయట. సినిమా విడుదల ఇక రెండు నెలల లోపే వుంది కాబట్టి, ఈలోగా కనీసం టీజర్, లేదా ఫస్ట్ లుక్ విడుదల చేయాలని బండ్ల…

View More ‘బండ్ల’ చేతిలో ఏమీ లేదా?

ఇలా అయితే ఇక టాలీవుడ్ ఖతమ్

టాలీవుడ్ పరిస్థితి అసలే అంతంత మాత్రంగా వుంది. దానికి మూలమైన సవాలక్ష కారణాల్లో శాటిలైట్ సమస్య ఒకటి. ట్రాయ్ నిబంధనల కారణంగా శాటిలైట్ రేట్లు అమాంతం పడిపోయాయి. ముఖ్యంగా మీడియం రేంజ్ , చిన్న…

View More ఇలా అయితే ఇక టాలీవుడ్ ఖతమ్

ఎన్టీఆర్ కు కథ చెప్పేశాడు

గోవిందుడు ఇచ్చిన ఉత్సాహం దర్శకుడు కృష్ణవంశీని మరోసారి ఎన్టీఆర్ ఇంటి దిశగా నడిపించింది. ఎన్టీఆర్ కోసమే ప్రత్యేకంగా తయారుచేసిన ఓ కథను తీసుకెళ్లి, అతగాడికి వినిపించేసాడు. ఇంప్రెస్ అయిన ఎన్టీఆర్, ఓకె అలాగే చేద్దాం…

View More ఎన్టీఆర్ కు కథ చెప్పేశాడు

పవన్‌కి చెక్‌ పెడుతున్న మెగా క్యాంప్‌?

వరుణ్‌ తేజ్‌ మొదటి సినిమా ‘ముకుంద’ సంక్రాంతికి రిలీజ్‌ అవుతుందని ప్రకటించడం మెగా ఫాన్స్‌కి ఆశ్చర్యాన్ని కలిగించింది. నాగబాబు తనయుడి తొలి చిత్రాన్ని పవన్‌కళ్యాణ్‌ సినిమా ఉందని తెలిసీ సంక్రాంతి బరిలో నిలుపుతున్నామని ప్రకటించడం…

View More పవన్‌కి చెక్‌ పెడుతున్న మెగా క్యాంప్‌?

రిలీజ్‌ అవకుండానే పెద్ద హిట్‌

ఏమీ జాక్సన్‌ ఇప్పటికే తెలుగు, హిందీ, తమిళ భాషల్లో నటించేసింది. ఎవడుతో హిట్‌ సాధించిన ఏమీకి ఆ సినిమాతో పెద్దగా గుర్తింపు రాలేదు. విదేశాల్లో పుట్టి పెరిగినా కానీ భారతీయ చలన చిత్ర పరిశ్రమలో…

View More రిలీజ్‌ అవకుండానే పెద్ద హిట్‌

రాణాకి త్రిష హ్యాండిచ్చేసిందా?

రాణా, త్రిష మధ్య స్నేహానికి మించిన బంధం ఉందని మీడియా కోడై కూస్తోంది. తమ మధ్య ఏదో ఉందని ఎవరు ఎన్నిసార్లు రాసినా కానీ దానిని ఖండించే ప్రయత్నం కూడా చేయలేదు ఇద్దరూ. పైగా…

View More రాణాకి త్రిష హ్యాండిచ్చేసిందా?

దాసరికి పెద్ద దెబ్బే!

ఇప్పటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కథాబలమున్న చిత్రాన్ని తీసానని, ‘ఎర్రబస్సు’ చిత్రంతో తిరిగి తనకు భారీ విజయం దక్కుతుందని దాసరి నారాయణరావు చెబుతూ వచ్చారు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద డిజాస్ట్రస్‌ షో…

View More దాసరికి పెద్ద దెబ్బే!

అక్షయ్ పాత్రలో రవితేజ?

ఏడాది క్రితం బాలీవుడ్ లో వచ్చిన హిట్ సినిమాల్లో స్పెషల్ 26 ఒకటి. అక్షయ్ ఈ సినిమాలో నకిలీ సిబిఐ అధికారి పాత్రలో నటించాడు. అనుపమ ఖేర్ ది కూడా ఓ కీలకపాత్ర. ఈ…

View More అక్షయ్ పాత్రలో రవితేజ?

పోకిరి రిటర్న్స్….సంపూర్ణేష్?

పోకిరి రిటర్న్స్ అనే  సూపర్ టైటిల్ ఇటీవల రిజిస్టరై, బోలెడు ఊహాగానాలకు తావిచ్చింది. ఇలాంటి టైటిల్ రిజిస్టర్ చేయాలని దర్శకుడు పూరి జగన్నాధ్ అనుకున్నారని, ఇంతలో ఎవరో రిజిస్టర్ చేసారని, దీంతో పూరి చాలా…

View More పోకిరి రిటర్న్స్….సంపూర్ణేష్?

ఐ,,,ఓ అద్భుతం

శంకర్-విక్రమ్ ల కాంబినేషన్ లో ఆస్కార్ ఫెర్నాండెజ్ రూపొందిస్తున్న విజువల్ ట్రీట్ ఐ (మనోహరుడు). ఈ సినిమా దీపావళికే వస్తుందనుకున్నారు. కానీ ఇంకా పనులు బకాయి వుండడంతో విడుదల కాలేదు. తెలుగు మీడియాను చెన్నయ్…

View More ఐ,,,ఓ అద్భుతం

ఇదేంటి ‘గోపాలా..’.,అదేంటి ‘ముకుందా’?

సంక్రాంతి సరిగ్గా రెండు నెలల దూరంలో వుండగానే పందెం పుంజులను వదిలేందుకు టాలీవుడ్ రెడీ అయిపోతోంది. మెగాక్యాంప్ కు చెందిన ఇద్దరు హీరోల సినిమాలు పండుగకు ఖాయమంటూ ప్రకటనలు వచ్చేసాయి. మరోపక్క పూరి-ఎన్టీఆర్ సినిమా…

View More ఇదేంటి ‘గోపాలా..’.,అదేంటి ‘ముకుందా’?

బాలయ్య సినిమాకు ఇక నో ట్రబుల్స్?

బాలయ్య బాబు లెజెండ్ లాంటి సూపర్ హిట్ తరువాత చేస్తున్న సినిమాకు రమణరావు నిర్మాత, సత్యదేవ్ దర్శకుడు. ఈ సినిమా బాలయ్య పోలిటికల్, హాస్పిటల్ వ్యవహారాల కారణంగా కాస్త నెమ్మదిగా నడుస్తోంది.  Advertisement దీనికి…

View More బాలయ్య సినిమాకు ఇక నో ట్రబుల్స్?

అఖిల్ సినిమాకు గ్రాఫిక్ హంగులు?

అఖిల్ తో వినాయక చేయబోయే సినిమాకు సంబంధించిన అనేక కబుర్లు వినిపిస్తున్నాయి. అఖిల్ సినిమాకు సంబంధించి ఇన్నాళ్లూ దర్శకుడు ఎవరు అనేది, నిర్మాత ఎవరు అన్నదే హడావుడిగా వుండేది. ఇప్పుడు అసలు వినాయక్ ఎలాంటి…

View More అఖిల్ సినిమాకు గ్రాఫిక్ హంగులు?

పవన్‌-మహేష్‌.. వింటేనే వైబ్రేషన్స్‌!

పవన్‌కళ్యాణ్‌, మహేష్‌బాబు ఇప్పుడు తెలుగు సినిమా సింహాసనం కోసం పోటీ పడుతున్నారు. ఈ కాంబినేషన్‌లో సినిమా చూడాలనేది ఇరువురి అభిమానుల స్వప్నం. అది నిజమైనా లేకున్నా… కనీసం ఇద్దరూ ఒకే స్టేజీపై కలిసి కనిపించినా…

View More పవన్‌-మహేష్‌.. వింటేనే వైబ్రేషన్స్‌!

ఎన్టీఆర్‌, జగన్‌ పంచేసుకున్నారు!

హీరోలు, దర్శకులు పారితోషికం తగ్గించుకుంటే తప్ప పని జరగదని.. ఖర్చు తగ్గిస్తే తప్ప సినిమా వ్యాపారం నిలబడదని విశ్లేషణలు వెలువడుతోన్న నేపథ్యంలో ముందుగా స్పందించి పూరి జగన్నాథ్‌, ఎన్టీఆర్‌ తమ పారితోషికం తగ్గించుకున్నారు. ముందుగా…

View More ఎన్టీఆర్‌, జగన్‌ పంచేసుకున్నారు!

మేడమ్‌ బాగా నలిగిపోతోందట

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి ఉన్న డిమాండ్‌ రోజురోజుకీ పెరిగిపోతోంది. కరెంట్‌ తీగ చిత్రం తన సక్సెస్‌ రన్‌కి  బ్రేక్‌ వేసినా కానీ రకుల్‌కి ఆ సెట్‌బ్యాక్‌తో పెద్ద లాస్‌ ఏమీ జరగలేదు. తన చేతిలో…

View More మేడమ్‌ బాగా నలిగిపోతోందట

ఆ “చెత్త” సినిమాకు సీక్వెల్ కూడానా..!

అభిషేక్ బచ్చన్ అమ్మగారు.. అమితాబ్ బచ్చన్ భార్యగారు.. ఒకనాటి హీరోయిన్ గారు… జయాబచ్చన్ ఆ సినిమాను ఒక చెత్త సినిమా అని తేల్చిపడేశారు. అంత బడ్జెట్ పెట్టి… అంత స్టార్ కాస్టింగ్ ను ఉపయోగించుకొని..…

View More ఆ “చెత్త” సినిమాకు సీక్వెల్ కూడానా..!

సినిమా రివ్యూ: ఎర్రబస్సు

రివ్యూ: ఎర్రబస్సు రేటింగ్‌: 2/5 బ్యానర్‌: తారకప్రభు ఫిలింస్‌ తారాగణం: దాసరి నారాయణరావు, మంచు విష్ణువర్ధన్‌ బాబు, కేథరీన్‌, రఘుబాబు, కృష్ణుడు, బ్రహ్మానందం, సూర్య, సురేఖావాణి తదితరులు సంగీతం: చక్రి కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు…

View More సినిమా రివ్యూ: ఎర్రబస్సు

ఎన్టీఆర్ సినిమాకు కాస్ట్ కంట్రోల్

దర్శకుడు పూరి జగన్నాధ్ మేకింగ్ స్టయిల్ చిత్రంగా వుంటుంది. నిర్మాత స్టామినా ను బట్టి సినిమా చేసే డైరక్టర్ పూరి. ఇప్పుడు ఎన్టీఆర్ తో తీస్తున్న సినిమాకు చాలా జాగ్రత్తగా ఖర్చు చేయిస్తున్నాడట. నిర్మాత…

View More ఎన్టీఆర్ సినిమాకు కాస్ట్ కంట్రోల్

సుమంత్ అశ్విన్ తో తేజ

దర్శకుడు తేజ మరో సినిమాకు శ్రీకారం చుట్టాడు. అష్టాచెమ్మా, అంతకుముందు ఆ తరువాత లాంటి మాంచి సినిమాలు నిర్మించిన రంజిత్ మూవీస్ సంస్థ ఆ సినిమాను నిర్మిస్తుంది. సుమంత్ అశ్విన్ హీరో.హీరోయిన్ ఎంపిక ఇంకా…

View More సుమంత్ అశ్విన్ తో తేజ

నితిన్ ఫంక్షన్ కు నాగార్జున!

నితిన్-నాగ్ కుటుంబాల మధ్య బలం రాను రాను మరింత బలపడుతోంది. నాగ్ చిన్న కొడుకు అఖిల్ తొలిసినిమా తానే నిర్మించాలనుకున్న నాగ్, ఆఖరికి దాన్ని నితిన్ హోమ్ ప్రొడక్షన్ కు అప్పగించిన సంగతి తెలిసిందే.…

View More నితిన్ ఫంక్షన్ కు నాగార్జున!

సినిమా రివ్యూ: పిల్లా.. నువ్వులేని జీవితం

రివ్యూ: పిల్లా.. నువ్వులేని జీవితం రేటింగ్‌: 3/5 బ్యానర్‌: గీతా ఆర్ట్స్‌, ఎస్‌.వి.సి. సినిమాస్‌ తారాగణం: సాయి ధరమ్‌ తేజ్‌, జగపతిబాబు, రెజీనా, ప్రకాష్‌రాజ్‌, సయాజీ షిండే, రఘుబాబు, ప్రభాస్‌ శ్రీను, జయప్రకాష్‌రెడ్డి, సత్య…

View More సినిమా రివ్యూ: పిల్లా.. నువ్వులేని జీవితం

దాసరికి ఈ సారీ అవార్డుల పంటేనా..!

తమిళంలో దర్శకుడు రాజ్ కిరణ్ చేసిన రోల్ ను తెలుగులో చేశాడు దాసరి నారాయణ రావు. “ఎర్రబస్సు'' సినిమా తమిళ వెర్షన్ లో రాజ్ కిరణ్ చెన్నై వచ్చిన తమిళనాడు సగటు గ్రామీణుడి పాత్ర…

View More దాసరికి ఈ సారీ అవార్డుల పంటేనా..!

కన్నడ పూలరంగడు

సునీల్-వీరభ్రదమ్ చౌదరి కాంబినేషన్ లో వచ్చిన పూలరంగడు మాంచి కమర్షియల్ హిట్. ఇప్పుడా సినిమాను కన్నడంలో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు చర్చలు ప్రారంభమయ్యాయి. బహశా మరోవారంలో  కొలిక్కి వస్తాయి. తెలుగులో…

View More కన్నడ పూలరంగడు

గబ్బర్ సింగ్ 2 వదిలేసిన ప్రశ్నలు

గబ్బర్ సింగ్ 2 సినిమా మొత్తానికి మరోసారి తెరపైకి వచ్చింది. అలాగే కొలిక్కి వచ్చింది. రెండేళ్లుగా ఇదిగో అదిగో అంటూ వార్తల్లో నలుగుతున్న సినిమా, గ్యాసిప్ ల పంటకు బోలెడు విత్తనాలు జల్లిన సినిమా…

View More గబ్బర్ సింగ్ 2 వదిలేసిన ప్రశ్నలు

చిత్ర నిర్మాణంలోకి జయసుధ తనయుడు

జయసుధ కుమారుడు చిత్ర నిర్మాణ రంగంలోకి దిగుతున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ మీడియం రేంజ్ సినిమా నిర్మించాలని తలపెట్టినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఎల్ బి డబ్ల్యులో నటించిన ఓ నటుడిని హీరోగా ఎంపిక…

View More చిత్ర నిర్మాణంలోకి జయసుధ తనయుడు