జగన్.. కార్యకర్తల మనోగతం తెలుసుకోండి!

పార్టీ కీలక బాధ్యతలకు వ్యక్తులను ఎంపిక చేసేటప్పుడు కింది స్థాయి నాయకుల కార్యకర్తల మనోగతం తెలుసుకొని నడుచుకోవడం అవసరం

ఓటమి తర్వాత పార్టీ పునర్వ్యవస్థీకరణ గురించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టి సారిస్తూ ఉండడం.. మార్పు చేర్పులు చేస్తూ ఉండడం ఆ పార్టీకి సంబంధించినంత వరకు శుభపరిణామం. అయితే ఈ మార్పు చేర్పుల వ్యవహారం సరైన మార్గంలోనే నడుస్తున్నదా? పార్టీ పునర్నిర్మాణ ప్రయత్నంలో కూడా జగన్ తన ఇచ్చమొచ్చినట్లుగా చేస్తున్నారా? అనే అనుమానాలు కార్యకర్తల్లో కలుగుతున్నాయి.

వివాదాస్పద నాయకుడు దువ్వాడ శ్రీనివాస్ ను కీలక బాధ్యతలు నుంచి తప్పించడం, ముగ్గురు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులను తీసుకోవడం వంటి నిర్ణయాల తర్వాత శుక్రవారం కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ పదవుల్లో అనేక కొత్త నియామకాలు చేపట్టారు. పార్టీ వివిధ విభాగాలకు సారధులను ప్రకటించారు. అయితే ఇలాంటి ఒక బృహత్ ప్రయత్నం జరుగుతున్నప్పుడు తీసుకోవలసిన మొదటి జాగ్రత్తను జగన్ విస్మరించినట్లుగా కనిపిస్తోంది.

పార్టీ నాయకత్వం పరంగా కీలక పదవుల్లో సారథులను నియమించేటప్పుడు సంస్థాగతంగా కార్యకర్తల మనోగతం తెలుసుకోవడం ముఖ్యం. తాము ఎవరి నాయకత్వంలో పనిచేయబోతున్నామో.. వారికి కార్యకర్తల, శ్రేణుల ఆమోదం ఉండడం చాలా అవసరం.

ఓటమి తర్వాత పార్టీ పునర్నిర్మాణం ఇంత తక్షణ అవసరమేమీ కాదు. ఒకటి రెండు నెలలు ఆలస్యం అయినా నష్టం లేదు. దశలవారీగా కిందిస్థాయి నుంచి కార్యకర్తల మనోగతం తెలుసుకుంటూ తదనుగుణంగా కీలక పదవుల్లోకి వ్యక్తులను ఎంపిక చేసి ఉంటే చాలా బాగుండేది. పార్టీ ప్రజాస్వామికంగా నడుస్తున్నట్లు కనిపించేది. అదొక్కటే కాదు అధినేత తమ అభిప్రాయానికి విలువ ఇస్తున్నాడు అనే గౌరవం ప్రతి కార్యకర్తకు ఏర్పడేది.

అలాకాకుండా కొందరు నాయకులను పార్టీ కీలక బాధ్యతల్లో ప్రకటించేసి వారి కింద అందరినీ పనిచేయమని చెప్పేస్తే పెత్తందారీ పోకడ లాగా ఉంటుంది. వారి వైఖరితో పొసగని పార్టీ శ్రేణులు ఉంటే వారు సహకరించకపోవడం గాని.. పార్టీ గురించి పట్టించుకోకుండా మౌనంగా ఉండి పోవడం గాని జరుగుతుంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి పరిణామాలు పార్టీకి శ్రేయస్కరం కాదు. ఈ నేపథ్యంలో పార్టీ కీలక బాధ్యతలకు వ్యక్తులను ఎంపిక చేసేటప్పుడు కింది స్థాయి నాయకుల కార్యకర్తల మనోగతం తెలుసుకొని నడుచుకోవడం అవసరం అని జగన్మోహన్ రెడ్డి గుర్తించాలి.

17 Replies to “జగన్.. కార్యకర్తల మనోగతం తెలుసుకోండి!”

  1. రిజర్వు బ్యాంకు వద్ద ప్రతి మంగళవారం అప్పుతెచ్చేవాడు జగన్. మనకు రావాల్సిన వాటి మీద పట్టించుకోకుండా. కేసీఆర్ తన నోటికి ఎండు ద్రాక్ష పెడితే మింగేసి వచ్చేవాడు జగన్.

    నాయుడు వచ్చాక ఆర్బీఐ వద్దకు నెలపాటు అటు తొంగిచూడలేదు. జీతాలు, పెన్షన్లు ఒకటో తేదీనే వేస్తున్నాడు చంద్రబాబు.

    పొరుగు సీఎం రేవంత్ రెడ్డితో నాయుడు కూడా సమావేశం అయ్యాడు. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్లుగా.. ఒకప్పటి శిష్యుడు అయినా.. ఆంధ్రా తెలంగాణా తరపున చెల్లిస్తున్న అప్పుల్లో నుండి మన వాటా కటీఫ్ చేయించాడు నాయుడు.

    ఇంతలో ఎంత మార్పు అని జనం భావిస్తున్నారు. ఇలాంటి జగన్ పెట్టిన తూట్లు మూస్తే.. చేసే అప్పులు తగ్గుతాయి. మేనిఫెస్టోలో హామీల అమలులో అప్పుల భారం కూడా తగ్గుతుంది.

    ఇలాంటి చర్యలు రాష్ట్రానికి, భావి తరానికి మేలు చేస్తుంది. అభినందనలు నాయుడు గారు.

    # saluteCBNsir

  2. ఎందుకు ఉన్నాడు రా బాబు 11 గాడు

    రిషికొండ ప్యాలెస్ చూసుకుని ఏడ్వటానికా??

    పనికిమాలిన 11 .. ఈసారి లండన్ కి పారిపోతున్నాడు.

    బూమ్ బూమ్ Vజయ్ మాల్య తో పిల్ల పెళ్ళి చేస్తున్నాడట.. చాలా సీక్రెట్ గా

    ఏం చేస్తాం అంతా సజ్జల్ మాయ.. లేకపోతే ఈపాటికే ప్యాలెస్ బెడ్రూమ్ లో సముద్ర0 మీద ఎన్నెల చూస్తూ అడల్టరీ గేమ్ ఆడుతుండేవాళ్ళు..

    ఈ ఆంధ్ర జనాలు ఉన్నారే.. Leven mohana ni మోసం చేశారు

  3. అసలు ముందు కార్యకర్తలకి అనుమానం ఏంటి అంటే అసలు ఈ నియామకాలు అన్న కి తెలిసే జరుగుతున్నావా ??లేకపోతె మల్ల తాము పోయి మోర పెట్టుకుంటే నాకు తెలీకుండా నియామకం జరిగిపోయింది అని తెల్ల మొహం వేస్తారా అని ?????అసలు అన్న ఎంత అమాయకులు అంటే తాను సక్సెస్ ఫుల్ బిజినెస్ మాన్ ఎలా అయ్యారో కూడా తనకే తెలియనంత

  4. ఇక్కడ వెబ్సైట్ లో గొగ్గోలు పెట్టే బదులు ప్యాలస్ లో నేరుగా కలిసి జగన్ ముఖం మీదనే చెప్పవచ్చు కదా వెంటక రెడ్డి గారు.ఓహో , వదినమ్మ మీ కాళ్ళు ఇరగ్గొట్టమని చెప్పింది అంట కదా, ప్యాలస్ లో కి అడిగి పెడితే, అంట కోపం ఏమిటి మీ మీద.

    ఇప్పటికీ కూడా మీ కి వున్న కులగజ్జి తో , అతన్నే పొగుడుతున్న కూడా.

    1. ఇంకా మొహం మీద చెప్పేది ఏంటి , హోల్ ఆంధ్రానే ఘాండ్రించి పులికేశి గాడి మొహాన ఊమ్మేసారు , వాడు ప్రపంచంలోనే అత్యం ప్రమాదకరమైన రాజకీయ ఉగ్రవాది నీలి ముఠా అధ్యక్షుడు

      1. తనకి వున్న తీవ్ర రెడ్డి కుల*గజ్జి తో గ్రేట్ ఆంధ్ర ఇంకా ప్యాలస్ పులకేశి నీ సపోర్ట్ చేయడానికే ట్రై చేస్తున్నారు..

  5. ప్యాలస్ పులకేశి ఫ్యాన్స్ కి గుండె బద్దలు అయ్యే వార్త.

    ఎవరక్కడ అని చెప్పట్లూ కొడుతున్నాడు అని పిచ్చి పీక్స్ లో వుంది అని ప్యాలస్ లో సెల్లార్ రూం లో గొలుసులు కట్టేసి పెట్టారు అంట.

    లండన్ నుండి డాక్టరు వచ్చి రహస్యంగా ట్రీట్మెంట్ చేస్తున్నారు అంట.

    పవన్ గారు కలుగజేసుకుని, అతన్ని ప్యాలస్ నుండి విడుదల చేసి వైజాగ్ మెంటల్ హాస్పిటల్ లో చేర్పించి ట్రీట్మెంట్ ఇవ్వడం లైవ్ చూపించాలి అతని రక్షణ కోసం.

    ఇప్పటికే ప్యాలెస్ పులకేశి ఆస్తులు అన్ని వినాశం పేరు మీద మార్చారు అని గుసగుసలు.

  6. He would never listen, Every time his egoism blinding him and never come down to earth, so don’t expect miracles from him. He still feels whatever the blunders CBN do would fetch him the power

  7. మరి విజయ్ సాయి మీద ఎందుకు వేటు వేయలేదు..?ఆడు రెడ్డి కాబట్టే కదా ! ఒక bc కులస్తుడు అయినా దువ్వాడ కి ఒక న్యాయం రెడ్డి కులస్తుడు అయిన విజయ సాయి కి ఒక న్యాయమా! bc నాయకులకు ఇవి కనపడడం లేదా శ్రీను , మాధురి ఆంటీ నిగ్గు తీసి అడుగు నీ మాడ జగన్ గాడిని

Comments are closed.