రామారావు..రామ్ చరణ్..రామోజీ..రాధాకృష్ణ

నిన్న మొన్నటి వరకు ఆర్ఆర్ఆర్ అంటే రాజమౌళి..రామారావు..రామ్ చరణ్ కావచ్చు. కానీ ఇప్పుడు అది కాదు. రామోజీ, రామారావు, రాధాకృష్ణ, రామ్ చరణ్. ఇదే కేంద్ర మంత్రి, భాజపా నేత అమిత్ షా వ్యవహారశైలి.…

View More రామారావు..రామ్ చరణ్..రామోజీ..రాధాకృష్ణ

టీడీపీ విముక్త జ‌న‌సేన‌!

జ‌న‌సేన ఆవిర్భ‌వించి 9 సంవ‌త్స‌రాలైంది. ఇంత వర‌కూ క‌నీసం నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌ల‌ను కూడా నియ‌మించుకోలేని దుస్థితి. దీనికి ప్ర‌ధాన కార‌ణం జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణే అని సొంత పార్టీ కార్య‌క‌ర్త‌లు కూడా అంటున్న మాట‌. టీడీపీ…

View More టీడీపీ విముక్త జ‌న‌సేన‌!

జ‌గ‌న్ ఆత్మ అత‌నే!

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఆత్మ కేవీపీ అని చెప్పుకునే వారు. వైఎస్సార్‌కు కేవీపీలా జ‌గ‌న్‌కు ఎవ‌రు? అనే చ‌ర్చ లేక‌పోలేదు. అలాంటి న‌మ్మ‌కమైన‌, ఆత్మీయ‌మైన నాయ‌కులు జ‌గ‌న్‌కు లేక‌పోలేదు. అలాంటి వారిలో మొట్ట‌మొద‌ట‌గా…

View More జ‌గ‌న్ ఆత్మ అత‌నే!

రాజుగారి సర్వేలో జనసేన గల్లంతు

రఘురామ కృష్ణం రాజు ఇప్పుడు ఫుల్ బిజీ. నిత్యం యాంటీ వైకాపా న్యూస్ లను క్రియేట్ చేయడంలో ఆయన ఫుల్ బిజీ. అంతకన్నా ఘనమైన పనేమీ లేదు ఆయనకు. ఇందులో భాగంగా తన స్వంత…

View More రాజుగారి సర్వేలో జనసేన గల్లంతు

అన్నయ్యను ఎందుకు విమర్శిస్తారో అర్థంకాని తమ్ముడు

తన అన్నయ్యను ఎందుకు విమర్శిస్తారో ఒక తమ్ముడికి అర్థం కావడంలేదు. చాలా బాధపడ్డాడు. ఆవేదన చెందాడు. తన ఆన్నయ్య ఎంత గొప్పవాడో చెప్పాడు. ఆన్నయ్యనే కాదు తన తమ్ముడిని కూడా ఎవరైనా ఏదైనా అంటే…

View More అన్నయ్యను ఎందుకు విమర్శిస్తారో అర్థంకాని తమ్ముడు

జనసేన పార్టీకి ఎన్ని స్థానాల్లో బలముంది?

పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు -బీజేపీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో పొత్తు ఉందా? కేవలం ఏపీలోనే ఉందా? తెలియడంలేదు. ఎందుకంటే రెండు రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయమై ఎవరికీ వారే ప్రకటనలు…

View More జనసేన పార్టీకి ఎన్ని స్థానాల్లో బలముంది?

క‌మ్మ‌వాళ్లేనా? కాపులు వ‌ద్దా?

బీజేపీకి నాలుగైదు శాతం ఉన్న క‌మ్మ వాళ్లేనా? దాదాపు 14% శాతం ఓటు బ్యాంక్ క‌లిగిన కాపులు వ‌ద్దా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా భేటీ నేప‌థ్యంలో…

View More క‌మ్మ‌వాళ్లేనా? కాపులు వ‌ద్దా?

ఎన్టీఆర్‌తో అమిత్‌షా భేటీపై సినిమా క‌థ‌లు!

చంద్ర‌బాబుతో బీజేపీ ఒఠ్ఠి మాట‌లే. జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో మాత్రం చెట్ట‌ప‌ట్టాల్‌. జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా భేటీ కావ‌డం టీడీపీ జీర్ణించుకోలేక‌పోతోంది. ఇటీవ‌ల చంద్ర‌బాబు ఢిల్లీకి వెళ్లిన సంద‌ర్భంలో ప్ర‌ధాని మోదీ ప‌ల‌క‌రింపున‌కు…

View More ఎన్టీఆర్‌తో అమిత్‌షా భేటీపై సినిమా క‌థ‌లు!

ప‌వ‌న్‌ను జ‌న‌సేన‌ అలా వ‌దిలేస్తే….ఎలా?

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను అలా స‌మాజంపై వ‌దిలేస్తారా? ప‌వ‌న్‌క‌ల్యాణ్ అపార అజ్ఞానంపై చివ‌రికి జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, ఆయ‌న అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. మ‌రోవైపు ఇత‌ర పార్టీలు ఖుషీ అవుతున్నాయి. ఇలాంటి అజ్ఞాని మ‌న‌కు ప్ర‌త్య‌ర్థి కావడ‌మే…

View More ప‌వ‌న్‌ను జ‌న‌సేన‌ అలా వ‌దిలేస్తే….ఎలా?

ఎన్టీఆర్ ను షా అవ‌మానించారా!.. ప‌వ‌న్

విన‌డానికి కాస్తా వింతగా ఉన్నా టాలీవుడ్ హీరో క‌మ్ పోలిటిష‌న్ బాష‌లో చెప్ప‌లంటే ఎన్టీఆర్ ను అమిత్ షా అవ‌మానించారు అని అనుకోవాలి. ఎందుకంటే అమిత్ షా ముందు ఎన్టీఆర్ చేతులు క‌ట్టుకొని చాల…

View More ఎన్టీఆర్ ను షా అవ‌మానించారా!.. ప‌వ‌న్

మార్పుః రామోజీలోనా? రాజ‌కీయంలోనా?

తెలంగాణ‌లో భ‌విష్య‌త్ రాజ‌కీయ మార్పున‌కు వాళ్లిద్ద‌రి క‌ల‌యిక సంకేత‌మా? అనే చ‌ర్చ‌కు దారి తీసింది. మునుగోడు స‌భ అనంత‌రం రామోజీగ్రూపు సంస్థ‌ల చైర్మ‌న్ రామోజీరావును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా క‌లుసుకున్నారు. రెండు…

View More మార్పుః రామోజీలోనా? రాజ‌కీయంలోనా?

ప‌వ‌న్ కుల విష సంస్కృతి తెస్తున్నారా?

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌న రాజ‌కీయ స్వార్థానికి రాయ‌ల‌సీమ ప్రాంతానికి కుల విష సంస్కృతిని తీసుకొస్తున్నారా? అంటే ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. రాజంపేట నియోజ‌క‌వ‌ర్గంలోని సిద్ధ‌వ‌టంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ కులాల మ‌ధ్య చిచ్చుపెట్టేలా మాట్లాడార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.…

View More ప‌వ‌న్ కుల విష సంస్కృతి తెస్తున్నారా?

ప‌వ‌న్‌, బాబుల‌పై జూనియ‌ర్ ఎన్టీఆర్ అస్త్రం!

ఒక్క దెబ్బ‌కు రెండు పిట్ట‌ల‌న్న చందంగా బీజేపీ వ్యూహానికి టీడీపీ, జ‌న‌సేన అధినేత‌లు చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ గిల‌గిలా త‌న్నుకుంటున్నారు. ఇవాళ సాయంత్రం కేంద్ర‌హోంశాఖ మంత్రి అమిత్‌షాను టాలీవుడ్ ప్ర‌ముఖ హీరో, దివంగ‌త ఎన్టీఆర్ వార‌సుడు…

View More ప‌వ‌న్‌, బాబుల‌పై జూనియ‌ర్ ఎన్టీఆర్ అస్త్రం!

ప‌వ‌న్‌లో ప‌తాక‌స్థాయికి కుల‌పిచ్చి!

జ‌నసేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాట‌ల‌కు, ఆచ‌ర‌ణ‌కు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ఏది చెబుతారో, దానికి పూర్తి వ్య‌తిరేకంగా న‌డుచుకోవ‌డం ఆయ‌న ప్ర‌త్యేక‌త‌. ఆయ‌న షూటింగ్‌ల‌కే ప‌రిమిత‌మై వుంటే అజ్ఞానం లోకానికి తెలిసేది కాదు. రాజ‌కీయ పార్టీ…

View More ప‌వ‌న్‌లో ప‌తాక‌స్థాయికి కుల‌పిచ్చి!

చిరంజీవిపై అక్క‌సుతోనే ప‌వ‌న్‌!

మ‌న‌సులో అన్న చిరంజీవిపై అక్క‌సు, పైకి మాత్రం ప్రేమ ప్ర‌ద‌ర్శన‌…జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ రియ‌ల్ లైఫ్‌లోనూ త‌న అద్భుత న‌ట‌నా కౌశ‌ల్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారా? అంటే ఔన‌నే స‌మాధానం వస్తోంది. అన్న‌ను అవ‌మానించింది త‌ను, ఆ మ‌చ్చ‌ను…

View More చిరంజీవిపై అక్క‌సుతోనే ప‌వ‌న్‌!

ఫ్యాన్స్ కలుస్తారట..ఇలాగేనా?

రాష్ట్రంలో జ‌గన్, తెలంగాణలో భాజ‌పా కలిసి రెడ్డి-బిసి మిక్స్ డ్ రాజ‌కీయం చేస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ కు కూడా కమ్మ-కాపు కలిపి రాజ‌కీయం చేయాలని కోరిక.  Advertisement ఎప్పటి నుంచో ఈ మైండ్ సెట్…

View More ఫ్యాన్స్ కలుస్తారట..ఇలాగేనా?

మునుగోడులోనే కాదు …భవిష్యత్తులోనూ దాసోహమే

ఒకానొక కాలంలో కమ్యూనిస్టు పార్టీలు ఎంత వైభవంగా బతికాయి? తాము కమ్యూనిస్టులమని చెప్పుకోవడానికి యూత్ గర్వపడేవారు. పార్లమెంటులోనూ, అసెంబ్లీలోనూ వామపక్ష సభ్యులు అత్యధికంగా ఉండేవారు. ఒకప్పుడు వామపక్షాల వెంట ప్రజలు నడిచారు. కానీ ఇప్పుడు…

View More మునుగోడులోనే కాదు …భవిష్యత్తులోనూ దాసోహమే

ప్రియాంక బాగుచేయగలదా..?

తెలంగాణా కాంగ్రెస్ లో ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే మునుగోడు ఉప ఎన్నికలోనూ గెలిచే పరిస్థితి కనబడటంలేదు. ఉప ఎన్నికల్లో పార్టీ పోరాడటం కంటే పార్టీలో నాయకుల పోరాటం ఎక్కువగా ఉంది. మునుగోడులో కాంగ్రెస్ గెలవడం…

View More ప్రియాంక బాగుచేయగలదా..?

బాబు సంగతెందుకు? మాధవ్ చేసేస్తే సరి!

రాజకీయ నాయకుల మాటలు.. చాలా సందర్భాల్లో చిత్రంగా ధ్వనిస్తుంటాయి! ‘నువ్వు అవినీతికి పాల్పడ్డావు’ అని ఎవరైనా విమర్శిస్తే, వారి సమాధానం దానికి సూటిగా ఉండనే ఉండదు. ‘మీరు అవినీతికి పాల్పడలేదా’ అనే జవాబు మాత్రమే…

View More బాబు సంగతెందుకు? మాధవ్ చేసేస్తే సరి!

చంద్రబాబు ముందున్న అతిపెద్ద శీలపరీక్ష

చంద్రగిరి నియోజకవర్గం నుంచి రాజకీయప్రస్థానాన్ని మొదలుపెట్టిన చంద్రబాబునాయుడు 1989లో తొలిసారిగా కుప్పం నుంచి పోటీ చేసారు. అప్పటి నుంచి 43 ఏళ్లుగా అదే నియోజకవర్గానికి పాతినిధ్యం వహిస్తూ ఓటమి ఎరుగని ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.  Advertisement…

View More చంద్రబాబు ముందున్న అతిపెద్ద శీలపరీక్ష

కోమటిరెడ్డికి అసలు సవాల్.. ఒక్కరోజులో ఎంత?

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత, భారతీయ జనతా పార్టీలోనే తన భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశపడుతున్నారు! అందుకోసం బిజెపి అధినాయకత్వం దృష్టిలో తన ప్రాబల్యాన్ని, బలాన్ని చాలా ఘనంగా…

View More కోమటిరెడ్డికి అసలు సవాల్.. ఒక్కరోజులో ఎంత?

బండి సంజయ్ …నీ నోరు మంచిది కాదు

ఏపీ రాజకీయాల్లోగాని, తెలంగాణా రాజకీయాల్లోగాని ఏ నాయకుడి నోరూ మంచిది కాదు. ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, చిన్నాచితకా పదవులు ఉన్న నేతలు, ప్రతిపక్ష నాయకులు …ఇలా ఎవరిని తీసుకున్నా అందరివీ కంపు…

View More బండి సంజయ్ …నీ నోరు మంచిది కాదు

వంచ‌న‌కు గురైన‌ ప్రియురాలిలా…ఆయ‌న రాజ‌కీయం!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు వెన్నుపోటు పొడిచేందుకు రంగం సిద్ధ‌మైంది. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడ‌ర్ ఎవ‌రో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ముంద‌ల్లా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో ప్రేమాయ‌ణం అంటూ చంద్ర‌బాబు క‌న్నుగీటుతూ వ‌చ్చారు. తీరా ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌న‌సులో ప్రేమ‌కు బీజం…

View More వంచ‌న‌కు గురైన‌ ప్రియురాలిలా…ఆయ‌న రాజ‌కీయం!

ఈ పార్టీలకు.. ముందు నుయ్యి వెనుక గొయ్యి!

ఉప ఎన్నికలు అరుదుగా వస్తుంటాయి. సిటింగ్ ప్రజాప్రతినిధి మరణం వలన ఉపఎన్నిక వచ్చినట్లయితే.. ఇతర పార్టీలకు మనసు నిమ్మళం. మరణం వల్ల జరుగుతున్న ఉపఎన్నిక కాబట్టి.. ఆయన కుటుంబానికి సానుభూతిగా తాము బరిలో నిలబడడం…

View More ఈ పార్టీలకు.. ముందు నుయ్యి వెనుక గొయ్యి!

‘ఉచితా’లలో విచక్షణ అక్కర్లేదా?

‘రేవడీ కల్చర్’.. మిఠాయిలు పంచిపెట్టే సంస్కృతి సమాజానికి చేటు చేస్తుందని ప్రధాని నరేంద్రమోడీ అన్నప్పటినుంచి.. రాష్ట్రాలు అమలు చేస్తున్న ఉచిత పథకాల గురించి దేశవ్యాప్తంగా తరచుగా చర్చ జరుగుతోంది. మోడీ ఆ మాట అన్నాడు…

View More ‘ఉచితా’లలో విచక్షణ అక్కర్లేదా?

టీడీపీ ఆశలు అడియాసలేనా…?

ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని టీడీపీ గట్టిగా నమ్ముతోంది. ప్రజల్లో కూడా అదే ప్రచారం చేస్తోంది. టీడీపీ ఆశలను ఎల్లో మీడియా మరింతగా పెంచుతోంది. జగన్ పరిపాలనలో లోపాలు లేవని కాదు.…

View More టీడీపీ ఆశలు అడియాసలేనా…?

గవర్నర్ వెళ్ళిపోవాలి …అప్పుడే కేసీఆర్ పగ చల్లారేది

తెలుగు టీవీ సీరియళ్లు ఏళ్ళ తరబడి జీడిపాకంలా సాగుతుంటాయి. కథ ఉన్న చోటనే ఉంటుంది. ఏ మాత్రం ముందుకు సాగదు. అలాంటి జీడిపాకం సీరియల్స్ రాజకీయాల్లోనూ ఉంటాయి. అలాంటిదే తెలంగాణలోనూ నడుస్తోంది. దానికి చల్లారని…

View More గవర్నర్ వెళ్ళిపోవాలి …అప్పుడే కేసీఆర్ పగ చల్లారేది