ఊహాజనిత హీరోయిజం చూపిస్తున్న రేవంత్!

అవసరం తీరిపోయిన తర్వాత- ఈసారి కష్టంలో ఉంటే చెప్పు నేను గట్టున పడేస్తా అని బూటకపు ప్రేమను చూపించే వాళ్ళు సమాజంలో చాలామంది మనకు కనిపిస్తుంటారు. అవసరానికి ఆశ్రయించినప్పుడు మొహం చాటేసి మోసం చేసి…

View More ఊహాజనిత హీరోయిజం చూపిస్తున్న రేవంత్!

టీడీపీపై రగులుతున్న రెడ్లు!

కూట‌మి అధికారంలోకి రావ‌డానికి రెడ్లు కూడా త‌మ వంతు పాత్ర పోషించారు. గ‌త ఎన్నిక‌ల్లో త‌మ వాడ‌ని వైఎస్ జ‌గ‌న్‌ను అధికారంలోకి తెచ్చుకుంటే, త‌న చుట్టూ ఉండే స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, విజ‌య‌సాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి,…

View More టీడీపీపై రగులుతున్న రెడ్లు!

డిజిటల్ వరల్డ్ లో వున్నాం జాగ్రత్త!

ఇలా చేస్తే ఏం జరుగుతుంది అన్న చిన్న ఆలోచన లేకుంటే ఎప్పటికైనా ఇబ్బందే. అది ఏ రంగమైనా, ఏ వృత్తి అయినా, ఏ వ్యక్తి అయినా. ఎందుకంటే ఇప్పుడు మనం డిజిటల్ వరల్డ్ లో…

View More డిజిటల్ వరల్డ్ లో వున్నాం జాగ్రత్త!

అమరావతి చుట్టూ ఏం జరుగుతోంది?

డే వన్… ఆంధ్ర సిఎమ్ చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. మంత్రులను కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. కేంద్ర మంత్రి గడ్కరీకి ఇచ్చారు. అందులో అమరావతికి రింగ్ రోడ్ మంజూరు చేయమన్నారు. Advertisement డే టూ……

View More అమరావతి చుట్టూ ఏం జరుగుతోంది?

వారెవ్వా…. ఎంత అద్భుతంగా చెప్పావు బాబు!

ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత మొద‌టిసారిగా హైద‌రాబాద్‌లోని ఎన్టీఆర్ భ‌వ‌న్‌కు చంద్ర‌బాబు వెళ్లారు. తెలంగాణ టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌నుద్దేశించి ఆయ‌న మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ‌లో మ‌ళ్లీ టీడీపీకి పూర్వ వైభ‌వం తీసుకొస్తామ‌న్నారు.…

View More వారెవ్వా…. ఎంత అద్భుతంగా చెప్పావు బాబు!

వైసీపీ పున‌ర్నిర్మాణంపై జ‌గ‌న్ దృష్టి!

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర ప‌రాజ‌యం నేప‌థ్యంలో ఆ పార్టీలో భారీ మార్పులు అవ‌స‌ర‌మనే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదే కోణంలో మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కూడా ఆలోచిస్తున్నార‌ని స‌మాచారం. అసెంబ్లీ…

View More వైసీపీ పున‌ర్నిర్మాణంపై జ‌గ‌న్ దృష్టి!

జ‌గ‌న్ హృద‌యావిష్క‌ర‌ణకు వేళైంది!

అధికారంలో ఉన్న‌ప్పుడు త‌న పార్టీ నాయ‌కుల మాట వైఎస్ జ‌గ‌న్ విన‌లేదు. జ‌గ‌న్ మాట జ‌నం ప‌ట్టించుకోలేదు. ఫ‌లితం వైసీపీకి దారుణ ఓట‌మి. ప్ర‌జాస్వామ్యంలో ఎవ‌రైనా జ‌నం మాట‌కు త‌లొగ్గాల్సిందే. నేను సీత‌య్య‌… ఎవ‌రి…

View More జ‌గ‌న్ హృద‌యావిష్క‌ర‌ణకు వేళైంది!

జగన్ థాంక్స్ చెప్పాలి ‘దేశా’నికి!

అస్సలు రాజకీయం తెలియదు జగన్ కు. అందుకే అయిదేళ్లకే అధికారం పొగొట్టుకున్నారు. ఇప్పుడు కూడా ఇంకా నేర్చుకోలేదు. అందుకే నెల రోజులు కూడా కాకుండానే తొందర పడుతున్నారు. వైకాపా శ్రేణులపై దాడులు జరుగుతున్నాయని గొడవ…

View More జగన్ థాంక్స్ చెప్పాలి ‘దేశా’నికి!

విప‌రీత‌మైన క్రికెట్.. విర‌క్తిని పెంచగ‌ల‌దు!

వ‌ర‌స పెట్టి మ్యాచ్ లు, ఒక‌దాని త‌ర్వాత ఇంకోటి రెడీ! నిత్యం సొమ్ము చేసుకోవాలి! ఎక్క‌డైనా గ్యాప్ వ‌స్తే ఏ జ‌ట్టునో, బీ జ‌ట్టునో ఇంకో దేశానికి పంపేసి మ్యాచ్ లు నిరంత‌ర ధారావాహిక‌లా…

View More విప‌రీత‌మైన క్రికెట్.. విర‌క్తిని పెంచగ‌ల‌దు!

అలీకి శుభం కార్డేనా?

సినీ న‌టుడు తెలివైన వాడు. అలీ చిన్నత‌నం నుంచి క‌ష్ట‌ప‌డి సినీ రంగంలో ఏ అండా లేకుండా ఎదిగిన వాడు. బాల న‌టుడిగా , క‌మెడియ‌న్‌గా రాణించి హీరో అయ్యాడు. హీరోగా త‌న‌ని ఎక్కువ…

View More అలీకి శుభం కార్డేనా?

తేడా వస్తే రేవంత్‌రెడ్డిపై తెలంగాణ ద్రోహి ముద్ర!

ఏపీ, తెలంగాణ ముఖ్య‌మంత్రులు చంద్ర‌బాబునాయుడు, రేవంత్‌రెడ్డి మ‌ధ్య సంబంధాల గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిన ప‌నిలేదు. రేవంత్‌రెడ్డి అంగీక‌రించ‌క‌పోయినా… ఆయ‌న్ను రెండు తెలుగు రాష్ట్రాలు చంద్ర‌బాబు శిష్యుడిగానే చూస్తాయి. ఏపీ విభ‌జ‌న త‌ర్వాత తెలంగాణ టీడీపీ…

View More తేడా వస్తే రేవంత్‌రెడ్డిపై తెలంగాణ ద్రోహి ముద్ర!

జ‌గ‌న్‌కి గేమ్ అర్థం కాక‌….!

ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సినిమాల్లో రెండు పాపుల‌ర్ డైలాగులుంటాయి. ఎక్క‌డ నెగ్గాలో కాదు, ఎక్క‌డ త‌గ్గాలో తెలియాలి.. నాకు తిక్కుంది, దానికో లెక్కుంది Advertisement జ‌గ‌న్ సినిమాలు చూడ‌డు. అందుకే ఈ డైలాగ్‌లు తెలియ‌వు. ఒక‌వేళ తెలిసినా…

View More జ‌గ‌న్‌కి గేమ్ అర్థం కాక‌….!

చాన్నాళ్లకి జగన్ నోరు విప్పారు

మొత్తానికి మంచికో, చెడ్డకో మాజీ సీఎం వైఎస్ జగన్ నోరు విప్పారు. మీడియా మైకుల ముందు మాట్లాడడం చాలా అరుదుగా జరుగుతూ వుంటుంది. నెల్లూరు జైలులో పిన్నెల్లిని పరామర్శించిన తరువాత జగన్ అక్కడకు చేరిన…

View More చాన్నాళ్లకి జగన్ నోరు విప్పారు

ఇదేలా పాజిబుల్.. డౌటే!

జీవన్ టోన్ మందు తాగిన తరువాత.. తాగక ముందు అంటూ గతంలో ప్రకటనలు వచ్చేవి. ఆంధ్ర సీఎం చంద్రబాబు ఈ రోజు అమరావతి గురించి పవర్ పాయింట్ ప్లస్ వీడియో ప్రెజెంటేషన్ అలాగే వుంది.…

View More ఇదేలా పాజిబుల్.. డౌటే!

బాబు తెలివితేట‌లు జ‌గ‌న్‌కు ఎప్పుడొస్తాయో!

రాజ‌కీయాల్లో మెద‌డుకు నిత్యం ప‌దును పెట్టాలి. దాన్నే వ్యూహం అంటారు. రాజ‌కీయాల్లో నీతి, నిజాయితీల‌కు చోటు వుండ‌దు. గెలుపోట‌ములే ప్ర‌ధానం. అయితే ఇవేమీ శాశ్వ‌తం కాద‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అయితే గెలుపు…

View More బాబు తెలివితేట‌లు జ‌గ‌న్‌కు ఎప్పుడొస్తాయో!

ఆంధ్రలో ఫస్ట్ టైమ్ పెన్షన్లు!

ఈ రోజు మెయిన్ స్ట్రీమ్ మీడియా, డిజిటల్ మీడియా ఏది చూసినా, ఆంధ్రలో పింఛన్లు పండుగ. నేరుగా గడప వద్దకే పింఛన్లు.. తెగ హడావుడి. పింఛన్లు వెయ్యి పెంచారు. మూడు నెలల అరియర్స్ ఇస్తున్నారు.…

View More ఆంధ్రలో ఫస్ట్ టైమ్ పెన్షన్లు!

రాజ్యాంగమే ప్రతిపక్షమా?

మెజారిటీలు…మెజారిటీలు! స్పష్టమైన మెజారిటీలు.. తిరుగులేని మెజారిటీలు.. బ్రూట్‌ మెజారిటీలు! Advertisement జనం ఇంతింత మెజారిటీలు ఇచ్చి పార్టీలకు  చట్టసభలకు పంపితే ఏం చేస్తున్నారు..? ఉన్న ఊపిరి తక్కువ వైరి పక్షాలను చంపేస్తున్నారు. ప్రతిపక్షసభ్యులను చిన్నబుచ్చుతున్నారు.…

View More రాజ్యాంగమే ప్రతిపక్షమా?

కమ్మవారికి అందేనా.. టీటీడీ పదవి

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుంది అనే విషయంలో బోలెడు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పదవికి ప్రధానంగా రెండు పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి అశోక్ గజపతి రాజు. ఈయన ఉత్తరాంధ్రకు చెందిన…

View More కమ్మవారికి అందేనా.. టీటీడీ పదవి

జగన్ మరి కష్టమే.. ఇలా అయితే!

అదృష్టం అన్ని వేళలా పనికి రాదు. ఎవరి. కష్టం వారు చేయాలి. కష్టపడను. ఇంట్లో కూర్చుంటాను.. జనాలు ఓట్లేస్తే మళ్లీ అధికారంలోకి వస్తా. లేదంటే లేదు అనే మిట్ట వేదాంతం వల్లిస్తే, జగన్ ఎప్పటికీ…

View More జగన్ మరి కష్టమే.. ఇలా అయితే!

త్రిశంకు స్వర్గంలో వాలంటీర్ వ్యవస్థ !

చంద్రబాబునాయుడు ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని తాజా నిర్ణయాలను గమనిస్తోంటే.. రాష్ట్రంలో వాలంటీరు వ్యవస్థను ఉంచినట్టా? ముంచినట్టా? అర్థం కావడం లేదు. వేతనాలు పది వేలకు పెంచుతానని ఆయన హామీ ఇచ్చిన వాలంటీరు వ్యవస్థ ప్రస్తుతం…

View More త్రిశంకు స్వర్గంలో వాలంటీర్ వ్యవస్థ !

కుళ్లు అంతా బయటకు రావాల్సిందే

రాను రాను రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. మీ చరిత్ర మేం విప్పుతాం అంటే, మీ చరిత్ర గుట్టు మేం రట్టు చేస్తాం అంటున్నట్లు సాగుతున్నాయి. 2014 నుంచి 2019 వరకు వచ్చేసరికి ఇలాంటివి…

View More కుళ్లు అంతా బయటకు రావాల్సిందే

రామోజీకి రాజ‌గురు ద‌క్షిణ‌

చంద్ర‌బాబుకి గురుభ‌క్తి ఎక్కువ‌. జ‌నం డ‌బ్బుతో రామోజీ సంస్మ‌ర‌ణ స‌భ ఘ‌నంగా చేశారు. భార‌త‌ర‌త్న కూడా ఇవ్వాల‌ని కోరాడు. ప‌నిలో ప‌నిగా ఎన్టీఆర్‌ను కూడా క‌లిపాడు. ఎన్టీఆర్‌కు ఇస్తే ఎవ‌రికీ ఆక్షేప‌ణ వుండ‌దు కానీ,…

View More రామోజీకి రాజ‌గురు ద‌క్షిణ‌

పోరాట‌మే జ‌గ‌న్ బ‌లం … అదే మ‌రిచాడు!

లోక్‌స‌భ స్పీక‌ర్ ఎన్నిక‌లో ఎన్డీఏకి జ‌గ‌న్ మ‌ద్ద‌తు ఇచ్చాడు. ఈ చ‌ర్య‌తో జనం దృష్టిలో ఇంకో మెట్టు దిగిపోయాడు. అస‌లు జ‌గ‌న్ బ‌ల‌మే పోరాటం. దాన్ని మ‌రిచిన‌ప్పుడే డౌన్‌పాల్ ప్రారంభ‌మైంది. Advertisement వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి…

View More పోరాట‌మే జ‌గ‌న్ బ‌లం … అదే మ‌రిచాడు!

మీడియా మీద నిజాయతీ బాధ్యత

2019 నుంచి 2024 వరకు ఆంధ్రలో అరాచకం అంతకు మించిన అన్నీ జరిగిపోయాయి. సర్వం భ్రష్టుపట్టేసింది. జగన్ అనే రావణాసురుడు ఆంధ్రను సర్వనాశనం చేసేసాడు. అందరూ రంగంలోకి దిగకపోతే, ఇక ఆంధ్రలో మిగిలేది బూడిద…

View More మీడియా మీద నిజాయతీ బాధ్యత

మ‌నిషి ఎందుకు ప్రేమ‌లో ప‌డ‌తాడు?

ఈ ప్ర‌శ్న‌కు సుల‌భంగా చెప్పే స‌మాధానం లైంగికాస‌క్తితో! అయితే కేవ‌లం లైంగికాస‌క్తే ప్రేమ భావ‌న అనుకుంటే.. మ‌నిషికీ, జంతువుకీ ఏ మాత్రం తేడా లేన‌ట్టే! జంతువుల్లో ఒక‌రి ప‌ట్ల రొమాంటిక్ ఇంట్ర‌స్ట్ అనే ప్ర‌శ్నే…

View More మ‌నిషి ఎందుకు ప్రేమ‌లో ప‌డ‌తాడు?

రాజ‌కీయ గురివింద‌లు

రాజ‌కీయాల్లో గురివింద గింజ‌లే ఎక్కువుంటాయి. త‌మ త‌ప్పుల్ని మ‌రిచిపోయి ఎదుటి వాళ్ల గురించి మాట్లాడుతుంటారు. తాము చేస్తే రాజ‌కీయం, ఇంకొక‌రు చేస్తే అవ‌కాశవాదం. దీనికి ఉదాహ‌ర‌ణ ఫిరాయింపుల గురించి కేసీఆర్‌, కేటీఆర్ మాట్లాడ్డం. తండ్రీకొడుకులిద్ద‌రూ…

View More రాజ‌కీయ గురివింద‌లు

ఆ మాట‌లు మానేయ్ జ‌గ‌న్‌!

మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి దారుణ ప‌రాజ‌యం పాలైన త‌ర్వాత తీవ్ర నిరాశ‌నిస్పృహ‌ల‌కు లోన‌య్యారు. ఆ త‌ర్వాత నెమ్మ‌దిగా కోలుకుంటూ, త‌న పార్టీ అభ్య‌ర్థులు, ప్ర‌జ‌ల‌తో మాట్లాడుతున్నారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్…

View More ఆ మాట‌లు మానేయ్ జ‌గ‌న్‌!