జ‌గ‌న్ రార‌ని బాండ్ల‌తో దావోస్‌కు వెళ్లారా?

మ‌ళ్లీ జ‌గ‌న్ అధికారంలోకి రానే రార‌ని పారిశ్రామిక‌వేత్త‌ల్లో ధైర్యం నింప‌డానికి బాండ్ల పేప‌ర్ల‌తో దావోస్‌కు వెళ్లారా?

సీఎం చంద్ర‌బాబునాయుడు దావోస్ ప‌ర్య‌ట‌న‌కు గ‌త రాత్రి వెళ్లారు. అలాగే మంత్రి నారా లోకేశ్ త‌దిత‌రులు కూడా దావోస్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లే జాబితాలో ఉన్నారు. ఏపీ ప్ర‌భుత్వ పెద్ద‌ల దావోస్ ప‌ర్య‌ట‌న ఉద్దేశం… రాష్ట్రానికి పారిశ్రామిక‌వేత్త‌లను ర‌ప్పించ‌డం, ఇక్క‌డ పెట్టుబ‌డులు పెట్టించ‌డం. మంచి ఆశ‌యంతో వెళుతున్న ఏపీ ప్ర‌భుత్వ బృందానికి త‌ప్ప‌కుండా శుభాకాంక్ష‌లు చెప్పాలి. ఎందుకంటే, ప‌రిశ్ర‌మ‌లొస్తే నిరుద్యోగ యువ‌త‌కు ఉపాధి, అలాగే ప్ర‌భుత్వానికి ఆదాయం వ‌స్తుంది.

అయితే 2029లో మ‌ళ్లీ జ‌గ‌న్ అధికారంలోకి రార‌ని పారిశ్రామిక‌వేత్త‌లు అడుగుతున్నార‌ని, అలాగే బాండ్లు రాయిస్తారా? అని సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేశ్ చెప్పిన‌ట్లు వాళ్ల అనుకూల ప‌త్రిక‌ల్లోనే చూశాం. భారీ పెట్టుబ‌డుల్ని తీసుకురావ‌డ‌మే ల‌క్ష్యంగా సీఎం చంద్ర‌బాబు స‌హా ప్ర‌భుత్వ టీమ్ దావోస్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర‌లేచింది.

మ‌ళ్లీ జ‌గ‌న్ అధికారంలోకి రానే రార‌ని పారిశ్రామిక‌వేత్త‌ల్లో ధైర్యం నింప‌డానికి బాండ్ల పేప‌ర్ల‌తో దావోస్‌కు వెళ్లారా? అని జ‌నాలు స‌ర‌దాగా కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే, ఈ మాట అన్న‌ది దావోస్ వెళ్లేవాళ్లే కావ‌డంతో ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. ఏ ఉద్దేశంతో చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు అన్నారో తెలియ‌దు కానీ, రాజ‌కీయంగా టీడీపీకి, కూట‌మికి న‌ష్టం క‌లిగించేలా ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

కేవ‌లం 11 సీట్ల‌కు ప‌డిపోయిన వైసీపీ అధినేత మ‌ళ్లీ అధికారంలోకి వస్తారేమో అని చంద్ర‌బాబు, లోకేశ్ ఎదుట పారిశ్రామిక‌వేత్త‌లు అనుమానం వ్య‌క్తం చేయ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. క్షేత్ర‌స్థాయిలో రాజ‌కీయ మార్పును పారిశ్రామిక‌వేత్త‌లు ప‌సిగ‌ట్ట‌డం వ‌ల్లే ఆ ప్ర‌శ్న వేసి వుంటార‌ని కొన్ని రోజులుగా విస్తృత‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది.

57 Replies to “జ‌గ‌న్ రార‌ని బాండ్ల‌తో దావోస్‌కు వెళ్లారా?”

  1. డబ్బు పెట్టె వాళ్ళు ఎ చిన్న రిస్క్ ఉన్నా ఆరా తీసారు! అది సహజమె!

    అయితె వాల్లందరూ ఎదొ జగన్ వస్తునట్టు నిర్దారించినట్టు నువ్వు రాయటం నిజంగా హాస్యాస్పదం!

  2. డబ్బు పెట్టె వాళ్ళు ఎ చిన్న రిస్క్ ఉన్నా ఆరా తీసారు! అది సహజమె!

    అయితె వాల్లందరూ ఎదొ జగన్ వస్తునట్టు నిర్దారించినట్టు నువ్వు రాయటం నిజంగా హాస్యాస్పదం!

  3. డబ్బు పెట్టె వాళ్ళు ఎ చిన్న రిస్క్ ఉన్నా ఆరా తీసారు! అది సహజమె!

    అయితె వాల్లందరూ ఎదొ జగన్ వస్తునట్టు నిర్దారించినట్టు నువ్వు రాయటం నిజంగా హాస్యాస్పదం!

    1. అయినా పరిశ్రమిక వెత్తలు అందరూ జగన్ వస్తె ఎక్కడ విద్వంసం చెసాడొ అని భయపడున్నారు అన్న వార్తలని నువ్వు కూడా సమర్దిస్తున్నావా?

  4. మావోడు London లో సీక్రెట్ గా “పెద్ద పిల్ల పెళ్లి” చేస్తున్నాడు.. వరుడు ఎవరో తెలిస్తే డంగై పోతావ్.. Hint : తన నాలుగో మొగుడి, రెండో పెళ్ళాం మొదటి సంతానం.. ఎవరో తెలిసిందా??

      1. నపుంసకుడు కాబట్టే మా A1 గాడు నిజాయితీ గా నేను సాక్ష్యత్తు మహిళని అని పబ్లిక్ గా డిక్లేర్ చేసాడు.. కాబట్టే ఆడి తండ్రి కాపురం చేసి “లండన్ లపాకీ” లని కన్నాడు.. అని టాక్

      2. నపుంసకుడు కాబట్టే మా A1 గాడు నిజాయితీగా

        “నేను సాక్ష్యత్తు మహిళని” అని పబ్లిక్ గా డిక్లేర్ చేసాడు.. కాబట్టే ఆడి తండ్రి కాపురం చేసి “లండన్ లపాకీ” లని కన్నాడు.. అని టాక్

  5. ఏడు నెలల కు రాజకీయ మార్పులయితే .. పదకొండు నెలల కి అన్నదే అధికారం అని రాస్తాడు ఏమో ..

  6. కమ్మలు ఎంత దుర్మార్గులంటే. కమర్ంచేడు లో అనగారిన వాళ్ళని నరమేధం చేసారు. . కమ్మలు రాక్షస జాతి వాళ్ళు. సర్వనాశనం కావాలి వాళ్ళు

  7. అసలు ఎందుకు వెళుతున్నారు?

    పోయినసారి వెళ్లి వచ్చి ఇంకేం ఉంది వచ్చేస్తున్నాయ్, వచ్చేస్తున్నాయ్ అన్నారు , ఏమి వచ్చాయ్. బొల్లి మచ్చలోడు నర నరన మోసం, ధగ నే ఉంది

        1. తొందర పడుతున్నది..ఆవేశ పడిపోతున్నదీ మీరే సిద్ధూ గారు..

          జమిలి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే.. 2027 లో జమిలి వచ్చేస్తాయి.. వై నాట్ 175 అంటూ.. ఇంకో మూడు నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది అంటూ.. చెప్పుకుంటూ తిరుగుతున్నారు..

          తొందర మీకే ఉంది.. చూసుకోండి మరి.. నాకు నీతి భోధనలు తర్వాత చెప్పుకోవచ్చు..

  8. మీ నాయకుడు జీవో లు దాచేసుకొనేవాడు..

    వీళ్ళు జగన్ ఇక గెలవడనే బాండ్లు దాచేసుకొన్నారు..

    క్షేత్ర స్థాయి లో జగన్ మళ్ళీ గెలుస్తాడని పారిశ్రామికవేత్తలు పసిగట్టడం వల్లే .. బాండ్లు అడిగారు అంటున్నావు..

    వాళ్ళు జగన్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడని భయపడుతున్నారన్నమాటేగా..

    నీ జగన్ రెడ్డి ని ఎంత నీచం గా దిగజార్చేస్తున్నావో తెలుస్తోందా..

    నీకన్నా మేమే బెటర్.. మంచి చెప్పి మార్పు కోరుకొంటాం.. నువ్వు గోతులు తవ్వి పూడ్చేస్తున్నావు..

      1. మీకు మీ మీదే నమ్మకం లేదు.. నా ఐడి తో బతుకుతున్నారు..

        మీ జగన్ రెడ్డి కి కూడా మళ్ళీ గెలుస్తాడనే నమ్మకం లేదు.. ఆ విషయం తెలిసే నా ఫోటో పెట్టుకుని కామెంట్స్ రాసుకొంటున్నారు..

        ..

        నీలాంటోళ్ళకన్నా మేమే బెటర్.. జగన్ రెడ్డి కి మంచి చెప్పి.. మార్పు కోరుకొంటున్నాము..

      2. Eyay id నీ గ్రేట్ ఆం*ద్ర దొంగ*తనం చేసినట్లు, ప్యా*లస్ లో జ*గన్ ప్లే*స్ నీ

        3 AM వినా*శం దొం*గతనం చేశాడు అంటున్నారు , నిజమేనా వెం*కీ రె*డ్డి.

        వేరే వాళ్ళ

        🆔 లు కాజె*య్యడం ఏమిటి , దరి*ద్రం కాకపోతే!

  9. ప్లే, బాయ్, వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  10. Industries ni tarimesaru,state venakki vellipoyimdi ani raasaru ade cbn monna presentation lo agriculture, industries,services 10% tho grow ayyay 2019-24 lo ani chepadu..jagan did his best if he continued in power all investments which are announced by business tycoons in vizag would have been grounded

  11. థాంక్స్ గ్రేట్ ఆంధ్రా, మన షిక్కటి షిరునవ్వుల 11టెడ్డీ [బేర్] అంటే ఇన్వెస్టర్లు భయపడుతున్నారు అనే నిజాన్ని ఇప్పటికన్న రియలైజ్ అయ్యినందుకు

  12. ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఎదగాలి అన్నా లేక అబివృద్ధి జరిగి యువతకు ఉపాధి రావాలి అన్నా జగన్ మళ్ళీ అధికారం లోకి రాకూడదు. మాకు అభివృధి వద్దు అప్పులు చేసి పప్పుకూడు తింటాము అనుకుంటే మళ్ళీ జగన్ నీ గెలిపించొచ్చు.🤣🤣. జగన్ తో ఆంధ్రా అభివృధి కల్ల. అబివృద్ధి అంటే అప్పులు మాత్రమే చేసి ప్రాజెక్టులు కట్టడం, స్కూల్ బిల్డింగ్స్ కట్టడం కాదు. ముఖ్యం గా పెట్టుబడులు రప్పించి యువతకు ఉపాధి కల్పించాలి. అది జగన్ కి చేతకాదు.

Comments are closed.