వైసీపీ అధినాయకత్వానికి అత్యంత సన్నిహితులే షాక్ ఇస్తున్నారు. పార్టీలో ఉన్నప్పుడు అన్ని రకాలుగా పదవులు పొంది హవా చలాయించిన వారు ఓటమి తరువాత సైలెంట్ అవుతున్నారు. ఈ మీదట తాము పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా చల్లగా చెబుతున్నారని అంటున్నారు
జగన్ కి అత్యంత సన్నిహిత నేతగా మెలిగిన విశాఖ జిల్లా సీనియర్ నేత చొక్కాకుల వెంకట్రావు అనే సీనియర్ వైసీపీ నేత పార్టీకి గుడ్ బై కొట్టారు. వ్యక్తిగత కారణాలతో తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా జగన్ కి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు.
వైసీపీలో మొదటి నుంచి ఉన్న ఆయన 2014లో విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చాక ఆయనకు రాష్ట్ర స్థాయిలో ప్రముఖ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. ఆయన సతీమణికి కూడా కీలకమైన నామినేటెడ్ పదవిని ఇచ్చి వైసీపీ అధినాయకత్వం గౌరవించింది. ఈ విధంగా భార్యాభర్తలకు ఇద్దరికీ పదవులు ఇవ్వడం విశేషం అని అప్పట్లో అనుకున్నారు.
వైసీపీలో ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేసిన చొక్కాకుల బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు. ఆయన వైసీపీలో ప్రాధాన్యత కలిగిన నాయకుడిగా ఉన్నారు. అయితే రాజకీయం మారుతోంది అధికార కూటమి వైపు చాలా మంది చూస్తున్నారు.
ఆ క్రమంలోనే చొక్కాకుల కూడా బీజేపీ అయినా లేదా జనసేన వైపు అయినా అడుగులు వేస్తారు అని అంటున్నారు. అధికారంలో లేని పార్టీలో నేతలు ఉండడం కష్టంగా మారుతోంది. చాలా మందికి వ్యాపారాలు, వ్యవహారాలూ ఉంటున్నాయి. దాంతో వాటిని సంతరించుకోవడానికి కూడా పార్టీ నుంచి తప్పుకుని పవర్ ఉన్న చోటకు చేరుతున్నారని అంటున్నారు. వైసీపీ విషయానికి వస్తే మొదటి నుంచి పార్టీని నమ్ముకుని ఉన్న వారు కాకుండా పార్టీ ద్వారా ప్రయోజనం పొందాలని ఆశించిన నేతలకే పెద్ద పీట వేయడం వల్లనే ఇలా జరుగుతోంది అని అంటున్నారు.
YCP 2024 లో అధికారంలోకి వచ్చిందా?
నువ్వేమో కూటమి ప్రభుత్వం మీద “వ్యతిరేకత” పెల్లుబికుతోంది అంటూ రోజూ రెండు మూడు ఆర్టికల్స్ వండి వార్చేస్తున్నావు..
అక్కడ నిజం మాత్రం మీ నాయకుల ఆలోచనల్లో స్పష్టం గా కనపడుతోంది..
..
నిజం గా కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటె.. ప్రజల్లో జగన్ రెడ్డి మీద నమ్మకం ఉంటె.. ఏ నాయకుడు వైసీపీ ని వదిలేసి వెళ్ళడు ..
2019-24 మధ్యలో ఎంత మంది టీడీపీ ని వదిలేసి వెళ్లారో లెక్క చూడండి ..
వదిలి వెళ్లిన వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందొ ఆలోచించండి..
..
జగన్ రెడ్డి మళ్ళీ మనదే అధికారం అని వాడు చెప్పుకొంటున్నాడు .. సరే.. అది నువ్వెలా నమ్మావు వెంకట్ రెడ్డి.. కాస్తయినా ఇంకిత జ్ఞానం ఉండాలి కదా.. నువ్వు కూడా గొఱ్ఱెవు కాదు కదా.. చెప్పు..
..
జగన్ రెడ్డి కి అత్యంత సన్నిహితులు అని నువ్వే చెపుతున్నావు.. ఒకరో ఇద్దరో వెళితే.. అత్యాశ, భయం, అవసరం అనుకోవచ్చు..
జగన్ రెడ్డి సన్నిహితులందరూ జగన్ రెడ్డి ని వదిలేసి వెళుతుంటే.. తప్పు ఎవరిలో ఉండాలి..?
ఇంకా అందరినీ తిడుతూ.. అవమానిస్తూ బతికేద్దాం అని చూస్తున్నారు.. ఇక ఎప్పటికీ బాగు పడే సూచనలే మృగ్యం..
ga కి మాత్రం తెలియదేమిటి సర్ తెలుసు కానీ నెలనెలా వచ్చే డబ్బును వదులుకోలేడు కదా సర్
Mana views…comments meeda sommu chesukuntunnadu. Anduke nenu chudatam reply cheyatam manesa
Talli, chelli, Vijay Sai reddy laanti valle Tugluk Elanti vaado telisi paaripoyaru..ee chota naayakulu entha..papam GA, veediki inka ardam kavatledu..inka roju jackey lu petti lepadaniki try chestunnadu
kalam anna ni katu vesindi reddy
sontha Shelly Thalli kooda pasi vadi meeda visham kakkutunnaru !!!
karma ante idenemo reddy
nuvvu matram vadlamaka
lol
చక్కగా రోడ్ వేస్తున్నారు. ఇసుక బాగా దొరుకుతుంది మద్యం ధరలు nanya మయిన madhayam కూడా ఉంది. పనులు ఉపాధి లభిస్తుంది ఇక కంపెనీ లు ఇప్పుడే వస్తున్నాయి మనకి . పోలవరం అమరావతి ఊపందుకున్నాయి . S ఉచితాలు ఆపేసారు. కానీ పండిన ధాన్యానికి మంచి రేట్స్ ఇచ్చారు అమౌంట్ లు వెంటనే వేస్తున్నారు. ఇది మంచిది . ఇలా నే చేస్తూ వెళితే ఉచితాలు ముఖ్యం కాదు ప్రజలు అడుక్కునే స్థాయి దాటేశారు. ఇలా బ్రామల్క్ ములిగి 2029 lo హోదా కోల్పోవద్దు నా మాట విని
Turn coats ఏ ఎండకు ఆ గొడుగు ఇటువంటి వారు చేరితే party కంటే వారికి స్వలాభం చేకూరుతుంది
జాయిన్ అవ్వాలి అంటే
అన్నియ్య లండన్ కి ప్యాక్ అప్ అని టాక్. అందుకే అందరూ వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటున్నారు.
కాంగ్రెసు లో అన్ని ముఖ్య పదవులు అన్ని తమ కుటుంబం అనుభవించి కూడా ,
వారసత్వ పదవి కోసం ఆరాట పడి ఆ పార్టీ నీ వదిలేసిన ఒక విశ్వాసం లేని కు*క్క ఎవడు?
తమ కుటుం*బం కి ఎంపీ, C*M పదవిలు ఇచ్చిన కూడా, విశ్వా*సం లేకుండా కాం*గ్రెస్ పార్టీ నీ వది*లేసిన వి*శ్వాసం లేని ప్యా*లెస్ కు*క్క ఎవడు?