జగన్ విమర్శలు లేకుంటే ‘ఉచిత ఇసుక’ వచ్చేదేనా?

చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక పేరుతో తీసుకువచ్చిన నిన్నటి విధానానికి- తాజాగా తీసుకువచ్చిన మార్పులకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది.

చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక పేరుతో తీసుకువచ్చిన నిన్నటి విధానానికి- తాజాగా తీసుకువచ్చిన మార్పులకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఉచిత ఇసుక అంటే అది ఇప్పుడు ఉన్న విధానంలో మాత్రమే సాధ్యమవుతుంది. ప్రభుత్వం చెబుతున్న మాటలను బట్టి- ఒక సగటు మధ్యతరగతి వ్యక్తి తనే స్వయంగా ట్రాక్టర్ తీసుకువెళ్లి, తనే నదిలోంచి ఇసుకను తవ్వించి, ట్రాక్టర్లో నింపుకొని నింపుకొని తీసుకు వెళ్ళగలిగితే అతను ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.

ట్రాక్టరుకు కాగల ఖర్చులు ఆయన పెట్టుకుంటే చాలు. ఇది ఉచిత ఇసుక విధానం అంటే నమ్మవచ్చు. అంతే తప్ప చంద్రబాబు విధానాన్ని ప్రకటించిన తర్వాత నిన్నటిదాకా అమలైన విధానాన్ని కూడా ఉచిత విధానంగా పరిగణించలేని పరిస్థితి. అయితే ఈ మధ్య కాలంలో ప్రభుత్వ విధానంలో ఉన్న లోపాలు గురించి- జగన్మోహన్ రెడ్డి పదేపదే విమర్శించిన ప్రభావమే సరికొత్త మార్పులు అనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతోంది.

ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి సరైన పాత్ర పోషించారని అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతుంది. ఉచిత ఇసుక విధానం పేరుతో ప్రజలను మభ్యపెట్టడానికి చంద్రబాబు నాయుడు ఒక ప్రయత్నం చేశారు. గోబెల్స్ ప్రచారాన్ని నమ్ముకుని ఆయన పదేపదే ఊదరగొడితే తాను అమలు చేస్తున్న విధానమే ఉచిత విధానం అని ప్రజలు నమ్ముతారని అనుకున్నారు. కానీ ప్రతిపక్ష నాయకుడిగా జగన్ ఊరుకోలేదు.

చంద్రబాబు ఇసుక విధానంలో కొన్నిచోట్ల తమ ప్రభుత్వంలో విక్రయించిన ధర కంటే ఎక్కువ ధరపడుతోందని రెండింతలు మూడింతలు ధర చెల్లించి ప్రజలు కొనుక్కోవాల్సి వస్తోందని జగన్ పదేపదే విమర్శలు చేశారు. తమ ప్రభుత్వ కాలంలో కనీసం ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వచ్చేదని ఇప్పుడు ఆ సొమ్ము మొత్తం తెలుగుదేశం నాయకులు దోచుకుంటున్నారని కూడా జగన్ పదేపదే చాటి చెప్పారు. ఈ విమర్శలు సహేతుకంగా ఉండడంతో ప్రభుత్వంలో కంగారు పుట్టింది.

జగన్ పాలన కాలంలో ఇసుక ధరలకు ఇప్పుడు లభిస్తున్న ధరలకు పెద్ద వ్యత్యాసం లేకపోవడం అనేది ప్రజల్లో కూడా తమ పరువు తీస్తుందని తెలుగుదేశం వారు భయపడ్డారు. పర్యవసానంగానే సీనరైజి చార్జీలను కూడా రద్దు చేయడం జరిగింది.

ఉచితంగా ఇసుక ఇస్తానని ప్రకటించి నిజంగానే ఉచితంగా ప్రజలకు ఇసుక అందేలాగా అన్ని రకాల మార్పు చేర్పులతో విధానాన్ని రూపొందిస్తున్నందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే. అయితే చంద్రబాబు తాను ప్రకటించిన విధానంలో ఈ మార్పులు చేయడానికి ప్రేరేపించేలాగా ప్రజల పక్షాన పోరాడినందుకు జగన్మోహన్ రెడ్డిని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కూడా అంతకంటే మిన్నగా అభినందించాలి.

జగన్ సరైన ప్రతిపక్ష పాత్ర పోషించారని ఇది ప్రజలు సాధించిన విజయమని గుర్తించాలి. పార్టీ పునర్నిర్మాణానికి వ్యవస్థాగత మార్పు చేర్పులతో పాటు ఇలాంటి ప్రజల పక్షాన సాగించే పోరాటాలను కూడా జగన్ ప్లాన్ చేసుకోవాలని విశ్లేషకులు భావిస్తున్నారు.

95 Replies to “జగన్ విమర్శలు లేకుంటే ‘ఉచిత ఇసుక’ వచ్చేదేనా?”

  1. పోనీలే.. సీఎం గా అట్టర్ ప్లాప్ అయినా.. ప్రతిపక్ష హోదా కోసం కష్టపడుతున్న జగన్ రెడ్డిని అభినందిద్దాం..

    ఈ బుద్ధేదో సీఎం గా ఉన్నప్పుడే కష్టపడి ఉంటె.. ఇంకో 7 సీట్లు తెచ్చుకుని ప్రతిపక్ష హోదా అయినా దక్కేది కదా..

    వెంట్రుక కూడా పీకలేరు అంటూ గొప్పలు పోతే.. జనాలు క్షవరం చేసి పంపించేశారు..

    1. ఆత బాగానే ఉంది mla la దగ్గర జనాలు సొమ్ములు తినడం మానేయాలి ఒక్కో ఎంఎల్ఏ సుమారు 30 కోట్లు ఖర్చు చేశారు అవి జనాలు తినడం మానెయ్యాలి

  2. మరి ఆయన హయాం లో అసలు ఇసుక కొనడమే గగనం అయ్యింది గా అప్పుడు ఏమంటారు మూడు రెట్లు రేట్ల తో అమాఇరు

  3. పీకినవ్ తీ..ఏమన్నా ఎలివేషనా..వాడు సరిగ్గా ఉంటే నీకు వాడికి ఈ బతుకు ఎందుకు వచ్చేది GA

  4. సొల్లు ఆపరా అయ్యా! ఇంతకు ముందె నీ సొంత లారి, మనుషులతొ ఇసుక తీసుకెళ్ళె వెసులు బాటు ఉంది.

      1. అంత అద్వానంగా ఉంటె కోర్ట్స్ కి పోండి ప్రూఫ్స్ ఉంటె .. మీ పొన్నియన్ సెల్వం లాయర్ ఉన్నాడు కదా ..

  5. Mari adikaran lo vunnappudu Chandrababu vimarsa cheyaledana palace pilli free sand ivvaledu. Ippudu istunte malli adi Anna pratham ani cheppukodaniki siggu vundali

  6. Govt. came to heels after seeing ire of people…shame to label as FREE sand when it actually costs. Indeed multiple times he highlighted the issue in recent press conferences. Not meeting the expectation of experience in governance as we can see flip flop in implementing sand policy.

  7. “విశాఖ, విజయవాడ మెట్రోపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. విజయవాడ మెట్రోను అమరావతికి అనుసంధానం చేయాలని ఏపీ మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ కేంద్రమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్ కోరారు”

    ఏమిటో? 10 kilometers విస్తీర్ణంలో ఉండే విజయవాడలో metro ఏమిటో అర్ధం కాదు. OC గా AC రైల్లో తిరిగే ప్రభుత్వోద్యోగులు, seasonal passes తో ప్రయాణించే విద్యార్థులు, ఇక ఉచిత హామీ పధకం క్రింద ప్రయాణించే మహిళామణులు. మహానగరాల్లో మెట్రోలో నష్టాలతో అల్లాడుతుంటే వీరితో ఏమి గిట్టుబాటవుతుందనో tenders వేస్తారు.

  8. తథాస్తు!! వాడు ఎప్పటికీ అలాగే ప్రతిపక్ష, ప్రేక్షకుడి పాత్ర పోషిస్తూ ఉండిపోవాలి అనే ప్రజల భావన కూడా!!

  9. Thank you GA for your valuble help …ఇలానే కష్టపడితే next time opposition status ఖచ్చితంగా వస్తుంది మన అన్నీయ్యకి…..😂😂

  10. జగన్ ఓడిపోకుంటే చంద్రబాబు cm అయ్యేవాడా

    పట్టుబట్టి జగన్ చంద్రబాబుని cm చేశాడు

    1. జగన్ గారికి నీతి వుంది అయన తన సీఎం పోస్టును బాబుగారికి ఇచ్చేడు కానీ బాబుగారు తన ప్రతిపక్ష నాయకుడు పోస్ట్ ను ఆయనకు ఇవ్వలేదు

  11. జగన్ ప్రతిపక్షం లో బాగా పని చేస్తున్నాడు permanent గా అక్కడే ఉంచేస్తే సరిపోతుంది

  12. జగన్ ప్రతిపక్షం లోనే బాగా పని చేస్తాడు అంటావ్. అలానే ఎప్పటికి ఉంచేస్తే పొలా

  13. Next టైమ్ కూడా ఇలా పదో పరకో వస్తె బావుణ్ణు. పనులు ఇలా చక చక అయిపోతాయి

  14. Bar has been set high on fulfilling promises by previous government. When people are getting to streets demanding fulfillment of promises and comparing current government to previous government, it is natural to pee in pants and fulfill promises as made. There is still a long way to go with super six promises in coming months and years.

    1. what is that bar? బార్ లేదు తొక మట్ట లేదు, అయినా ఆ దద్దమ్మ నీ పట్టించుకునేది ఎవరు? అనవసరంగా ఆ దద్దమ్మ గాన్ని నమ్మకుండా మీ ష*ర్మి*ల*క్క నీ ఫాలో అవండి ఫలితం ఉంటుంది, వాడు-ఫేడ్ఔట్పొ-*లి*టీషి*యన్

    2. what is that bar? బార్ లేదు తొక మట్ట లేదు, అయినా ఆ దద్దమ్మ నీ పట్టించుకునేది ఎవరు? అనవసరంగా ఆ దద్దమ్మ గాన్ని నమ్మకుండా మీ ష*ర్మి*ల*క్క నీ ఫాలో అవండి ఫలితం ఉంటుంది, వాడు ఫేడ్ఔట్పొ-లిటీషియన్

        1. అప్పుడు వచ్చి కనపడు.. ఇప్పుడు నీ చిలక జోస్యానికి వేల్యూ లేదు..

  15. జగన్ వల్లే వైజాగ్ గురించి బాబు ఆలోచిస్తున్నాడు

    పోలవరం జగన్ ఆపేయడం వల్లే బాబు కి పూర్తి చేసే అవకాశం వచ్చింది

    కల్తీ నెయ్యి వలనే తిరుపతి ప్రక్షాళన జరిగింది… ఇది కూడా జగన్ బాబు కి ఇచ్చిన అవకాశం

    రోడ్స్ అలాగ వదిలేసారు కాబట్టి బాబు వేస్తున్నాడు.. అది కూడా జగన్ వలనే

    రైల్వే జోన్ కూడా బాబు కోసం వదిలేసాడు

    అమరావతి ని కూడా జగన్ ఖాతా లో వేద్దాం..

    నువ్వు కడుపుకి అన్నం తింటున్నావు అంటే అది కూడా జగన్ వల్లే

  16. జగన్ వల్లే వైజాగ్ గురించి బాబు ఆలోచిస్తున్నాడు

    పోలవరం జగన్ ఆపేయడం వల్లే బాబు కి పూర్తి చేసే అవకాశం వచ్చింది

    కల్తీ నెయ్యి వలనే తిరుపతి ప్రక్షాళన జరిగింది… ఇది కూడా జగన్ బాబు కి ఇచ్చిన అవకాశం

    రోడ్స్ అలాగ వదిలేసారు కాబట్టి బాబు వేస్తున్నాడు.. అది కూడా జగన్ వలనే

    రైల్వే జోన్ కూడా బాబు కోసం వదిలేసాడు

    అమరావతి ని కూడా జగన్ ఖాతా లో వేద్దాం..

          1. కోర్ట్స్ అంటే ఉచ్చా పోసుకొంటాడు.. కాబట్టి.. ఆ ఆప్షన్ కుదరదు

          2. ఇంకెవరూ నీ జగన్ రెడ్డే..

            కోడికత్తి లో సాక్ష్యం చెప్పాలంటే.. భయం..

            సొంత సిబిఐ, ఈడీ కేసులకు అటెండ్ అవ్వాలన్నా భయం.. పిరికి సన్నాసి..

        1. WELL MAINTAINED…?

          10 ఏళ్ళ కుర్రాడిని తగలబెట్టేశారు..

          శవాలను డోర్ డెలివరీ చేశారు..

          ఇంకా ఇంకా రాయాలా..?

  17. అదేదో ఉచిత బస్సు, ఉచిత సిలిండర్లు, మహిళలకు 1500 etc మీదకూడా విమర్శలు చేసి పుణ్యం కట్టుకోండి.

  18. Opposition had brought up this issue “(free sand) several times during the last government. Why didn’t he implement free sand scheme at that time?

  19. alage…jagan chepitene v i n a s h a m 3 g calls chesaadau, b a b a i n i c h a m p a a d u an i c h e p p a r a b a b u … d a r i d r a m p o t u n d i . .. v a d u j a i l k i p o t a a d u…………… c h e t t a l a n j a k o d a k a ………

  20. అంటే ప్రభుత్వం ఇసుక ఫ్రీ గా ఇస్తున్నది అని చెప్పలేక…ఇలా మన అన్న అకౌంట్ లోకి తోసావ్….నువ్వు ఎంత తోసినా…ప్రజలకి తెలుసు…

  21. శుభం … కనీసం ఇటువంటివైన సరిగ్గా చేస్తే ఈసారిప్రతిపక్ష స్థానం అయినా దక్కుతుంది

  22. వీడు ఇంకొక్క సారి విలువలు వట్టకాయల అంటే మూతి మీద డబుల్ పాన్ వేసుకొని ఉమ్మేయండి…

  23. జగన్నీ రెడ్డీ .. నీ లాంటి బతుకు ఎవడికీ వుండదు రా.. ఎవడు లేపుతాడో ఆని భయం తో iron fence కట్టుకున్నావ్.. ఏ. కేసు లో ఎవడు పట్టుకు పోతాడో తెలియదు. తల్లీ చెల్లీ చిత్తకరాలు.. babai కేసు లో పెళ్ళాం హ్యాండ్.. ఛీ ఛీ

Comments are closed.