ఆంధ్రప్రదేశ్‌లో మారింది పాలనే తప్ప, అప్పులు చేయడంలో చంద్రబాబు సర్కార్ గత ప్రభుత్వం మాదిరిగానే వ్యవహరిస్తోంది. తాజాగా చంద్రబాబు సర్కార్ రూ.5,750 కోట్ల రుణాన్ని సమీకరించడం గమనార్హం. వడ్డీలు, అలాగే కాలపరిమితుల్లో పలు తేడాలతో ఈ మొత్తాన్ని ప్రభుత్వం తీసుకోనుండడం విశేషం.
కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి రెండు నెలల్లోనే రూ.21 వేల కోట్లు అప్పు చేసింది. ఆ తర్వాత అప్పులు అంతకంతకూ పెరుగుతూ పోయాయి. పది నెలల పాలనలో రూ.1.22 లక్షల కోట్లు చంద్రబాబు సర్కార్ చేసినట్టు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ అప్పుతో రాష్ట్ర ప్రజానీకంపై మరింత భారం పడనుంది. మరోవైపు అప్పులతో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నదో ఎవరికీ అర్థంకాని పరిస్థితి.
ఒక్క ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పెంపు మినహా, మరే హామీ అమలుకు నోచుకోవడం లేదన్న విమర్శ వుంది. ఇలాగే అప్పులు చేసుకుంటే పోతే చివరికి ఆంధ్రప్రదేశ్ ఏమవుతుందో అర్థంకాని పరిస్థితి. సంపద సృష్టించి సంక్షేమాన్ని అందించడంతో పాటు అభివృద్ధి పనులు చేస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు భారీ డైలాగ్‌లు చెప్పారు. కానీ పాలన చూస్తే, అప్పులే తప్ప, సంపద సృష్టి కనుచూపు మేరలో కనిపించకపోవడం రాష్ట్ర ప్రజానీకాన్ని ఆందోళనకు గురి చేస్తోంది.
గత వైసీపీ కంటే చంద్రబాబు సర్కార్ అప్పులు చేయడంలో ఏ మాత్రం తక్కువ కాదని నిరూపించుకుంటోంది. అప్పులు చేయడంలో వైఎస్ జగన్, చంద్రబాబు దొందు దొందే అనే విమర్శ లేకపోలేదు.
hi
For neutral paper tag and tdp ads GA seems to be going overboard by equating CBN rule with Jagan. Jagan took loans and did many short term (sankshemam) and long term (schools, hospitals, ports etc). This govt has done none and is still taking loans double to that taken by YSRCP. Shame on them
జగనం అప్పులు చేసి బటన్లు నొక్కాడు.
చంద్రం అప్పులు చేసి ఏమి నొక్కుతున్నాడు ?
ప్రజలు తప్పుగా అర్ధం చేసుకున్నారు!
సంపద సృష్టిస్తా – ఇది బినామీలకు క్లూ ఇచ్చింది! బినామీలకు సంపద సృస్తిస్తా అని. హహహహ్హహ్
బొల్లి B0 గ్@ మ్ గాడు.. 2024 ఎన్నికలలో.. జగన్ ప్రభుత్వం 14L Cr అప్పులు చేసేసింది అని చెప్పాడు! కానీ మొన్న అసెంబ్లీ లో.. 6.48L Crs మాత్రమే అపులున్నాయి అని పయ్యావుల కేశవ్ ఒప్పుకున్నాడు!
ఇప్పుడు వీడు.. 10 నెలలకే.. 1.22L Crs అప్పు చేసాడంటే.. దిగిపోయేనాటికి.. వాడి కల.. 14L Cr అప్పులు Nijam చేసి నిరూపించి దిగిపోవటమే!
ప్రజలు తప్పుగా అర్ధం చేసుకున్నారు!
సంపద సృష్టిస్తా – ఇది బినామీలకు క్లూ ఇచ్చింది! బినామీలకు సంపద సృస్తిస్తా అని. హహహహ్హహ్
బొల్లి B0 గ్@ మ్ గాడు.. 2024 ఎన్నికలలో.. జగన్ ప్రభుత్వం 14L Cr అప్పులు చేసేసింది అని చెప్పాడు! కానీ మొన్న అసెంబ్లీ లో.. 6.48L Crs మాత్రమే అపులున్నాయి అని పయ్యావుల కేశవ్ ఒప్పుకున్నాడు!
ఇప్పుడు వీడు.. 10 నెలలకే.. 1.22L Crs అప్పు చేసాడంటే.. దిగిపోయేనాటికి.. వాడి కల.. 14L Cr అప్పులు నిజం చేసి నిరూపించి దిగిపోవటమే!
ఇప్పుడు వీడు.. 10 నెలలకే.. 1.22L Crs అప్పు చేసాడంటే.. దిగిపోయేనాటికి.. వాడి కల.. 14L Cr అప్పులు నిజం చేసి నిరూపించి దిగిపోవటమే!
బొల్లి గాడు.. 2024 ఎన్నికలలో.. జగన్ ప్రభుత్వం 14L Cr అప్పులు చేసేసింది అని చెప్పాడు!
కానీ మొన్న అసెంబ్లీ లో.. 6.48L Crs మాత్రమే అపులున్నాయి అని పయ్యావుల కేశవ్ ఒప్పుకున్నాడు!
ప్రజలు తప్పుగా అర్ధం చేసుకున్నారు!
సంపద సృష్టిస్తా – బినామీలకు సంపద సృస్తిస్తా అని. హహహహ్హహ్
హాయ్ ప్రొఫైల్ ఓపెన్
Jagan appulu..janalaki..chemba appulu chemchalaki!!!
పైన ఫొటోలో వాడి మొహం చూస్తే,..రేపో మాపో పొయెట్టున్నాడు.. ఏం పట్టుకెళ్లిపోదాం అని.. ఈ అప్పులు.. ఆ పప్పుగాడిని ఉద్దరించటానికా?
రాష్టాన్ని అప్పులకుప్పగా చేసి పోతున్నాడు.. కాటికి కాలుచాచినప్పుడైనా.. ప్రజలకు మంచి చేసి వెళ్లాలన్న.. జ్ఞానం లేని.. తిరుపతి రైల్వే స్టేషన్ P!క్ P0కెటర్ గాడు ఇంతకంటే.. ఏం చేస్తాడు?!
ఆనాడు జగన్ అప్పులు తెచ్చి పప్పు, బెల్లాలు లాగ పంచేవాడు, చంద్రబాబు ఇప్పుడు అప్పులు తెచ్చి ప్రాజెక్ట్ లు కట్టి ప్రజలకు ఆస్తులు సమకూర్చి పెడుతున్నారు. ఆ తేడా వుంది GA
హాయ్
ముందుగా మీ మైండ్ సెట్ మార్చుకుంటే మంచిది. అప్పుచేసి కేవలం విందులు భోజనాలు పార్టీలు చేసుకుంటే ఎవరికి చిప్పే గతి. అప్పుచేసి డెవలప్మెంట్ వైపు ఖర్చుపెడితే ప్రతి రూపాయికి 100 రూపాయల ఆదాయ మార్గము ఉంటుంది.
.