జ‌గ‌న్‌ను ఆపే ద‌మ్ము, ధైర్యం ఉన్నాయంటున్న మ‌హిళా నేత‌!

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై రాప్తాడు ఎమ్మెల్యే ప‌రిటాల సునీత అవాకులు చెవాకులు పేలారు.

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై రాప్తాడు ఎమ్మెల్యే ప‌రిటాల సునీత అవాకులు చెవాకులు పేలారు. రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గం రామ‌గిరి మండ‌లం పాపిరెడ్డిప‌ల్లెలో హ‌త్య‌కు గురైన వైసీపీ కార్య‌క‌ర్త లింగ‌మ‌య్య కుటుంబాన్ని పరామ‌ర్శించ‌డానికి జ‌గ‌న్ మంగ‌ళ‌వారం వెళ్ల‌నున్నారు.

ఈ నేప‌థ్యంలో రాప్తాడు ఎమ్మెల్యే ప‌రిటాల సునీత మీడియాతో మాట్లాడుతూ జ‌గ‌న్‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఇద్ద‌రు వ్య‌క్తులు ఘ‌ర్ష‌ణ ప‌డి లింగ‌మ‌య్య చ‌నిపోతే, దాన్ని రాజ‌కీయ హ‌త్య‌గా చిత్రీక‌రించార‌న్నారు. కేవ‌లం రాజ‌కీయ ల‌బ్ధికోస‌మే జ‌గ‌న్ పాపిరెడ్డిప‌ల్లెకు వ‌స్తున్నార‌ని ఆమె ఆరోపించారు. ప్ర‌శాంతంగా ఉన్న గ్రామాల్లో కుల‌రాజ‌కీయాల‌కు వైసీపీ తెర‌లేపుతోంద‌ని ఆమె విమ‌ర్శించారు. వైసీపీ పాల‌న‌లో బీసీల‌పై విచ్చ‌ల‌విడిగా దాడులు చేశార‌న్నారు. అప్పుడు లేని ప్రేమ ఇప్పుడే బీసీల‌పై జ‌గ‌న్‌కు పుట్టుకొచ్చింద‌ని ఆమె ఎద్దేవా చేశారు.

జ‌గ‌న్‌ను ప‌రామ‌ర్శ‌కు రాకుండా ఆపే ద‌మ్ము, ధైర్యం రెండూ త‌మ‌కు ఉన్నాయ‌ని ప‌రిటాల సునీత సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. హెలికాప్ట‌ర్‌ను దిగ‌కుండా తిరిగి పంపే శ‌క్తి త‌మ‌కు ఉంద‌న‌డం గ‌మ‌నార్హం. టీడీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు అదే కోరుతున్న‌ట్టు ఆమె చెప్పుకొచ్చారు. అయితే చంద్ర‌బాబు అలాంటి సంస్కృతి త‌మ‌కు నేర్ప‌లేద‌ని సునీత అన్నారు.

వైఎస్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకోబోమ‌ని ఆమె చెప్పారు. జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా వైసీపీ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగినా, టీడీపీ శ్రేణులు సంయ‌మ‌నం కోల్పోవ‌ద్ద‌ని ఆమె సూచించారు.

17 Replies to “జ‌గ‌న్‌ను ఆపే ద‌మ్ము, ధైర్యం ఉన్నాయంటున్న మ‌హిళా నేత‌!”

  1. పరిటాల సునీత జగన్ రెడ్డి గురించి మాట్లాడితే .. అవాకులు చెవాకులు..

    అదే మన జగన్ రెడ్డి చంద్ర బాబు గురించి మాట్లాడితే.. కౌంటర్లు, చెడుగుడులు..

    ఆహా.. న్యూట్రల్ జర్నలిజం..

    1. చూడ్డానికి చదువుకొన్నోడి ల జెంటిల్ మన్ ల ఉన్నావు. మరి నీ అభిప్రాయాలూ చాల ఛండాలంగా కేవలం వైసీపీ మీద వ్యక్తి గత ద్వేషం ల ఉన్నాయి. అధికార దర్పం తో మ్మెల్యే బంధువులు దుర్జన్యాలూ చేయడం ఎవరి పార్టీ రూలింగ్ లో ఉన్న చేయకూడదు. ఒక మనిషి దాన్ని ఆపలేక పోవచ్చు కానీ దాన్ని సపోర్ట్ చేసేలా ఉండకూడదు. వైసీపీ పార్టీ ఇవి చేసింది అంటే టీడీపీ ఇవి చేసింది అంటారు. కుటుంబ కుల రాజకీయా పార్టీ లు రెండును. అధికారం లోకి తెచునందుకు కుల జనాల్లో కొంతమందికి ఆర్థిక వృద్ధి తోడ్పడఁ సాధారణం. కానీ అది కామన్ మాన్ పై దర్పం చూపేలా ఉండకూడదు

        1. అవును.. నాకు వచ్చే పేమెంట్ లో వీడికి కూడా బిచ్చం పడేస్తూ ఉంటాను..

          ఈ ఐదేళ్లు పాపం వీడికి పేమెంట్ లేదు కదా.. నా కాళ్ళ దగ్గర పడి ఉంటాడు.. విశ్వాసం గా..

      1. మనం చేస్తే సంసారం.. మనకు నచ్చని వాళ్ళు చేస్తే వ్యభిచారం ..

        విశ్వదాభిరామ.. వినుర “వేమ”..

        ..

        అవును.. నాకు జగన్ రెడ్డి అంటే వ్యక్తిగత ద్వేషం.. అలాంటి నీచుడు సీఎం అయ్యాక నా ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనమైపోయింది..

        గత ఐదేళ్లు జగన్ రెడ్డి అరాచకాలను ఈ వెబ్సైటు చాలా అద్భుతంగా, ఆనందం గా రాసుకున్నారు..

        వైసీపీ ఎంపీ నే కొడితే.. ఎంత నీచం గా రాసారో.. చదివావా “వేమ”..

        ఒక మాజీ సీఎం భార్య ని అవమానకరం గా మాట్లాడితే.. ఆ వయసుకు తట్టుకోలేక అతను ఏడిస్తే.. అవి కూడా నీచం గా రాసి సంతోషపడిన రాతలు.. చదివావా “వేమ”..

        ఈ రోజు మీ దినం “తద్దినం” అయ్యేసరికి.. మాకు నీతులు చెపుతున్నావా..?

        ..

        ఐదేళ్లు పోరాడాను.. లోకేష్ పాదయాత్ర లో భాగమై నడిచాను.. టీడీపీ ని గెలిపించుకోవడం లో నా ప్రయత్నం చేసాను..

        నా రాష్ట్రం ఇప్పుడు బాగు పడుతోంది..

        నీలాంటి నికృష్టుల సూచనలు, సలహాలు జగన్ రెడ్డి కి చెప్పుకోండి.. బాగుపడితే.. భవిష్యత్తు లో మళ్ళీ అవకాశం ఉండొచ్చు./.

  2. నీకు ఆపే ధైర్యం G లో ఉన్నప్పుడు.. ఎవడెవడో.. Yerr! పువ్వుగాడు.. అవుతున్నాడు అని సొల్లు చెప్పటమెందుకు? ఆ Yerr! పువ్వు గాడే .. మూసుకుని.. 53 రోజులు లోపల కూర్చొని వచ్చాడు! వాడు నిన్ను ఆపటం? హహహహ్హహ్హ

    1. ఒరేయ్ కిషోర్ రెడ్డి, ఓడిపోగానే ఈ పేరు మార్చుకొని వచ్చేసావెంట్రా?

      1. వాడెవడు పేరు .. నేనేందుకు పెట్టుకుని రావాలి ర B0 గ మ్?

        ఐటీడీపీ, తెలుగు D0 Nగ్ ల్ పార్టీ వాళ్ళు ఏమి చెప్తే.. అది.. చిల్లర డబ్బులకు.. మీ బ్యాచ్ అంతా రకరకాల ఐడీలతో దాన్ని ప్రచారం చెయ్యటం! అభివృద్ధి ఎక్కడుంది ర 10 నెలలలో?

        ఏ ర.. 1.31L Crs అప్పులు చేసి.. సూపర్ 6 అని చెప్పి ఇవ్వకుండా.. కరెంటు charges పెంచేసి..Employes కి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా.. ప్రభుత్వం స్వంతంగా కట్టుకుంటిన్న పోర్టులు ప్రైవేట్ వాళ్లకు అమ్మేసుకుని రాష్ట్రాన్ని ఏం చేద్దామని ర చిల్లర వెధవల్లారా? S!గ్గేమైన ఉందా ర..? ఒక అమ్మ అబ్బకు పుట్టినోడు నీలా ఉంటారే రా?

        దీనికి సమాధానం చెప్పకుండా చెప్పటానికి చేతకాక.. సంబంధం లేకుండా.. వాడెవడు పేరో… పెట్టుకున్నానని అంటావేంది ర?

  3. సాక్షతు ex మహిళా ముఖ్యమంత్రి ని ఒక మహిళ అయ్యుండి తిట్టటం కరెక్ట్ కాదేమో సునీత గారు అని GA గాడి భావం!!

  4. Nee amma gata govt lonay lepayalsindi amma koduku laki….jagan pichodu kabatti security kooda echadu ee Munda ki,,,meeku tarvata kukka chavey.

Comments are closed.