జ‌గ‌న్ సారీ చెప్పాల‌ట‌.. లేదంటే!

చ‌ట్ట ప్ర‌కారం న‌డుచుకోకుండా, సీఎం చంద్ర‌బాబు మెప్పుకోసం ఆయ‌న‌కు ఊడిగం చేస్తున్న పోలీసు అధికారుల‌కు వైఎస్ జ‌గ‌న్ హెచ్చ‌రిక కాక రేపుతోంది.

చ‌ట్ట ప్ర‌కారం న‌డుచుకోకుండా, సీఎం చంద్ర‌బాబు మెప్పుకోసం ఆయ‌న‌కు ఊడిగం చేస్తున్న పోలీసు అధికారుల‌కు వైఎస్ జ‌గ‌న్ హెచ్చ‌రిక కాక రేపుతోంది. ఇప్ప‌టికే జ‌గ‌న్‌పై రామ‌గిరి ఎస్ఐ సాధాక‌ర్ సోష‌ల్ మీడియాలో ఓ వీడియో పెట్టారు. జాగ్ర‌త్త‌గా మాట్లాడాల‌ని, జాగ్ర‌త్త‌గా వుండాలంటూ జ‌గ‌న్‌కు రామ‌గిరి ఎస్ఐ కౌంట‌ర్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా పోలీస్ అధికారుల సంఘం కూడా స్పందించింది. పోలీసుల్ని బ‌ట్ట‌లూడ‌దీసి నిల‌బెడ‌తామ‌ని జ‌గ‌న్ హెచ్చ‌రించ‌డాన్ని ఆ సంఘం త‌ప్పు ప‌ట్టింది. ఈ మేర‌కు పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు శ్రీ‌నివాస‌రావు ఖండించ‌డం గ‌మ‌నార్హం. జ‌గ‌న్ కామెంట్స్‌పై స‌భ్య స‌మాజం ఆలోచించాల‌ని ఆయ‌న కోరారు. బ‌ట్ట‌లూడ‌దీసి నిలబెట్ట‌డానికి ఇదేమైనా ప్యాష‌న్ షోనా అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

తీవ్ర ఒత్తిడిలో ఉన్న త‌మ‌పై ఇలాంటి వ్యాఖ్య‌లు స‌రికాద‌ని ఆయ‌న పేర్కొన్నారు. త‌న వ్యాఖ్య‌ల్ని జ‌గ‌న్ వెన‌క్కి తీసుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. అలాగే క్ష‌మాప‌ణ చెప్పాల‌ని, లేదంటే న్యాయ‌పోరాటం చేస్తామ‌ని పోలీస్ అధికారుల సంఘం హెచ్చ‌రిక చేసింది. ప్ర‌తి సంద‌ర్భంలోనూ ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌కు తామెందుకు టార్గెట్ అవుతున్నామో పోలీస్ అధికారుల సంఘం ఆలోచించాలి. గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఇంత‌కంటే తీవ్రంగా పోలీసుల్ని తిట్ట‌డం తెలిసిందే.

అప్పుడు కూడా పోలీస్ అధికారుల సంఘం ఇదే రీతిలో స్పందించింది. ప్ర‌జ‌ల ప‌క్షాన కాకుండా, పాల‌కుల‌కు ఒత్తాసు ప‌లుకుతుండ‌డం వ‌ల్లే తాము విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తోంద‌ని పోలీస్ అధికారుల సంఘం గుర్తించాల్సిన అవ‌స‌రం వుంది. ముందు త‌మ వైపు త‌ప్పుల్ని స‌రిదిద్దుకుని, ఎదుటి వాళ్ల‌కు నీతులు చెబితే బాగుంటున్న చ‌ర్చ‌కు తెర‌లేచింది.

42 Replies to “జ‌గ‌న్ సారీ చెప్పాల‌ట‌.. లేదంటే!”

    1. Ale nuvvu nee language, bidda koncham jagartha. Nuvvu comment peduthunnadi ex CM gaari gurinchi. Last term ex CM cbn gaari gurinchi memu ilaa maatlaadaledu.

      moreover meeru reddy ani peru maarchukoni post lu pettaru memu alaa

      kaadu

    2. ni amma ku petadam valla nivu putinavanta ga da bro. sigu leni lanja kodaka . ok a cm ni anay tha kandakavarama ra bewrse lanjakodaka. paid kukkalu ra miru. morgani di mi pella pakkalo kuda memay kanabadtham.

  1. జగన్ రెడ్డి అధికారం లో ఉన్నప్పుడు.. ఐఏఎస్ సంఘాలు, పోలీసు సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు జగన్ రెడ్డి కి భజన చేసినప్పుడు మా వెంకట్ రెడ్డి తప్పు కనపడలేదు.. పైగా అదే వాళ్ళ ఉద్యోగం అని ఊగిపోయేవాడు..

    ఇప్పుడు పాపం.. తాడే పామై కాటేసేసరికి.. అన్యాయం, అక్రమంగా అంటూ సంఘాల మీద పడి ఏడుస్తూ.. నీతి ప్రవచనాలు వినిపిస్తున్నాడు..

    1. రెడ్ బుక్ అంటే కూడా అదేనయ్యా ఆజామూ..

      తప్పు చేసిన వాళ్ళ మక్కెలు ఇరగదెంగడం.. రెడ్ బుక్ కాన్సెప్ట్..

      మరి జగన్ రెడ్డి తో పాటు.. నీలాంటి కుక్కలు ఎందుకు జడుచుకు చస్తున్నారు .. తప్పు చేయకపోతే ధైర్యం గా ఉండండి..

      బట్టలూడదీయడం మాత్రమే మీకు తెలుసు.. మాకు మీ తోలు ఊడదీయడం కూడా తెలుసు..

        1. ఆ చెప్పులకు కుక్కపెంట రాసి మీ మొఖాన్ని ఫాట్ మని కొట్టి.. మిమ్మల్ని 11 సీట్లకు దించడము కూడా తెలుసు..

          ప్రతిపక్ష హోదా కోసం మిమ్మల్ని ఆ చెప్పులే పట్టుకొనేలా చేయడం కూడా తెలుసు..

          1. 2024 ఎన్నికలకు ముందు నీ జగన్ రెడ్డే చూడలేకపోయాడు చేంజ్..

            వై నాట్ 175 అన్నాడు.. మూతి పళ్ళు రాలగొట్టి.. 11 చేతిలో పెట్టారు..

            మీ మొఖాలకు ఇప్పుడు చేంజ్ కనపడిపోతోందా…

          2. Ni guddi mokam nakodukulaki ..chiallara kodam morning nunchi evening varaku comments rasukunde vallaki kanapadu ley..just thokki champestam wait..and see

          3. వామ్మో.. తొక్కి చంపేస్తారా..

            అంటే 151 నుండి 11 కి తొక్కేసినట్టు తొక్కేస్తారా..?

            అసెంబ్లీ గేటు చూసినా ఉచ్చా పడిపోయేటట్టు తొక్కేస్తారా..?

            ఏందన్నా ఈ ఆవేశం.. హయ్యో భయమేస్తోంది..

          4. i am sure if you dont write comments aganist jagan you wont get Food..i.e your life ..otherwise why will you write comments for each article.. Chala mandi yellow media vallaki Jagan leka pothe food kuda undadu..use less fellows .

          5. అవునన్నా.. జగన్ రెడ్డి పడేసే ముష్టి తింటూ బతుకుతున్నాం.. నీ లాగా..

            ఒకప్పుడు బాగా బతికిన కుటుంబమే.. జగన్ రెడ్డి వచ్చాకా సాంతం నాశనం చేసేసాడు .. అందుకే జగన్ రెడ్డి మీద కామెంట్స్ రాస్తూ ఎదో సంపాదించుకొంటున్నాం.. సంతోషమేనా అన్నా..?

          6. Power change will happen but not to jaglaq. In Andhra politics revolve around TDP JS BJP. Within those three only there will be ruling and opposition. గోడ మీద రాసిపెట్టుకో

          7. వామ్మో.. వేవ్ వచ్చేస్తోందా..

            జగన్ రెడ్డి ఇంట్లో 4 ఓట్లు ఉంటె.. మూడు ఓట్లు టీడీపీ కే పడతాయి.. ఆ వేవ్ ఎదో ఇంట్లో ఉందొ లేదో చూసుకోండి..

            నిజం గా వేవ్ ఉంటె.. మొన్నటికి మొన్న జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో అభ్యర్థి ని కూడా నిల్చోబెట్టలేని దరిద్రపు స్థితిలో నీ జగన్ రెడ్డి పార్టీ ఉంది..

            ..

            నీ సొల్లు కబుర్లు.. కారు మబ్బులు.. బుస్సు కూతలు.. సాక్షి లో రాసుకో..

      1. Rey niku matram battlu udatistadu ra…offcourse miru antha already siggu/manam vadilesi tirugu tunaru.. my kind request if you have a guts create a youtube chanel with your proper identity and same comments you can tell in video…let see ..your future

      2. Kind request for you ..if you have a guts create a youtube channel with your proper identity and make this kind of foul language videos…Then will see your future..offcourse if you have channel plz share we will note it..

  2. ei jafa sudhaker enthaku ammudu poinado chebitay vadu nijam ga nijayathi parudu. si seat ki entha ichinado evari daya dhakshinayala vallana vachindo adhi chepali. vidokaday police ientalu inka vearu kastapadanatlu. vidu media mundhu ku vachi oka maji cm ni counter chesthunadu antay vedi back ground lo evaru ounaro evadi kaina artham avutundhi. police lu police duty chestay evadi ki objection ledu sankanakay panulu chestay nay problem

  3. ఎక్స్ షియం హద్దుల్లో ఉండి ఆహోదాలో పద్దతి గా మాట్లాడితే ఎవరూ మాట్లాడరు ఎవ్వరు సారి చెప్పమని అడగరు . దిగజారి బజారు నా కొడుకు లాగ బజారు బాష మాట్లాడితే ఎస్సై కాదు ఈసారి కానిస్టేబుల్ హోంగార్డు కుడా తిడతాడు వంగో బెట్టి మింగుతారు కూడా . ఆ గౌరవాన్ని కాపాడుకోవాల్సింది ఎవడు.?

  4. ఎక్స్ షియం హద్దుల్లో ఉండి ఆహోదాలో పద్దతి గా మాట్లాడితే ఎవరూ మాట్లాడరు ఎవ్వరు సారి చెప్పమని అడగరు . దిగజారి బజారు నా కొ డు కు లాగ బజారు బాష మాట్లాడితే ఎస్సై కాదు ఈసారి కానిస్టేబుల్ హోంగార్డు కుడా తి డ తా డు వం గో బె ట్టి మిం గు తా రు కూడా . ఆ గౌరవాన్ని కాపాడుకోవాల్సింది ఎవడు.?

Comments are closed.