అధికారంలో ఉన్న టీడీపీ పుణ్యమా అని వైఎస్ జగన్ క్రేజ్ పెరుగుతోంది. గత ఎన్నికల్లో 11 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకే పడిపోయిన వైసీపీ, ఇప్పట్లో రాజకీయంగా కోలుకోలేదని అంతా భావించారు. మరీ ముఖ్యంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోలుకోడానికి చాలా సమయం పడుతుందని సొంత పార్టీ వాళ్లు సైతం అంచనా వేశారు. అయితే జగన్‌ను పదేపదే నీచంగా ప్రత్యర్థులు తిడుతుండడం, వైసీపీ శ్రేణుల్ని యాక్టీవ్ చేస్తోంది.
సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలో వైఎస్ జగన్ పర్యటనకు జనం పోటెత్తారు. జగన్ పర్యటన సూపర్ సక్సెస్ కావడానికి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కారణమనే చర్చకు తెరలేచింది. జగన్ పర్యటనను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన పరిటాల సునీతకు వైసీపీ కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా వుంది. తాను తలచుకుంటే రామగిరిలో జగన్‌ను అడుగు పెట్టనివ్వననే రేంజ్‌లో సునీత హెచ్చరించడం …ఇంతకాలం వైసీపీకి, జగన్‌కు దూరం చేసిన వాళ్లను సైతం దగ్గర చేశాయి.
జగన్‌ను అడ్డుకోవడం తన వల్ల కాదని పరిటాల సునీతకు బాగా తెలుసు. అయినప్పటికీ తన పార్టీ శ్రేణుల్ని సంతృప్తిపరచడానికి, అలాగే చంద్రబాబు, లోకేశ్ మెప్పుకోసం ఆమె నోటికి పని చెప్పారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజానికి పరిటాల సునీత, ఆమె కుటుంబానికి ఎలాంటి ప్రాధాన్యాన్ని కూటమి సర్కార్ ఇవ్వడం లేదు. ఆ అసంతృప్తిలో పరిటాల కుటుంబంలో తీవ్రంగా వుంది. అందుకే ఆమె తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. జగన్‌పై అవాకులు చెవాకులు పేలడం వల్ల, అంతిమంగా ప్రభుత్వానికే నష్టమని తెలిసే సునీత అలా మాట్లాడారనే వాదన కూడా లేకపోలేదు.
సునీతకు తోడు జగన్ క్రేజ్ పెంచడానికి హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తాను సైతం అని రెడీగా వుంటారు. జగన్‌ను అతగాడు, ఇతగాడు అని అనిత పిలవడంపై విమర్శలున్నాయి. 11 సీట్లకే పడిపోయినా ఇంకా జగన్‌కు సిగ్గురాలేదంటూ తాజాగా ఆమె నోరు పారేసుకున్నారు. ఇలా జగన్‌పై ఎంతగా నోరు పారేసుకుంటే, అంతగా వైసీపీకి రాజకీయంగా మేలు చేసిన వాళ్లం అవుతామని టీడీపీ నేతలకు కనీస స్పృహ లేకుండా పోతోంది.
కూటమి సర్కార్ పాలనపై దృష్టి సారించి, మంచి పనులు చేసుకుంటూ, జగన్‌ను పెద్దగా పట్టించుకోకుండా వుండాల్సింది. ఎందుకంటే, ఆల్రెడీ జగన్ రాజకీయంగా తీవ్రంగా నష్టపోయి ఉన్నారు. ఇంతకంటే వైసీపీ పతనమయ్యే పరిస్థితి లేదు. పదేపదే జగన్‌ను, ఆ పార్టీని దూషించడం వల్ల… క్రేజ్ పెంచడమే తప్ప, మరొకటి జరగదు. అయినా అధికారంలో ఉంటే, ఎవరెవరినో సంతృప్తిపరచడానికి నోరు చేసుకోవాల్సి వుంటుంది.
రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసినా, మరేం చేయలేని నిస్సహాయ స్థితికి జాలిపడడం తప్ప చేయగలిగేదేమీ ఉండదేమో!
హాయ్
YEMITO NEE SAMTHRUPTHI NEEDHI. JAGAN KI IKA BHAVISHYATTHU LEDHU.
is it ?
వట్ట కాయ ఏమన్నా కాదా?
Why not 175 నుండి Why not హోదా అంటున్న లంగా గాడి మొహం లో ఫీలింగ్స్ ఎలా ఉందో చూడడానికి వచ్చారేమో??
ఛాన్స్ ఉంటే బట్టలుడదీయించుకుని మాడా గాడికి నోట్లో పెట్టేద్దామని ఆశపడి పోయారని సమాచారం..
ఏ party ఐనా నాయకుడు ఐనా
Rich… రాడు…పనులు ఎక్కువ
Middle class..అస్సలు రాడు…బతుకు పోరాటం
Poor…చచ్చినా రాడు…ఆకలి ఆరాటం
ఇలా వచ్చినోళ్ళు… రోడ్ bevaslu, మందు బిర్యానీ గాళ్ళు….దీనికి నువ్వు పందార coating articles వేస్తావు
అదేమి వింతో గాని.. జగన్ రెడ్డి ని ఎవరైనా ఏమైనా అంటే.. జగన్ రెడ్డి కి క్రేజ్ పెరిగిపోతూ ఉంటుంది..
అదే జగన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ని, చంద్రబాబు ని తిడితే కూడా జగన్ రెడ్డి కి క్రేజ్ పెరిగిపోతూ ఉంటుంది..
ఈ మధ్య పవన్ కళ్యాణ్ ని ఎమ్మెల్యే కి ఎక్కువ అంటూ ఎదో వాగాడు జగన్ రెడ్డి.. అప్పుడు తమరి రాతల కూతలు.. జగన్ రెడ్డి భజనలు.. హబ్బో.. క్రేజ్ అమాంతం పెరిగిపోయిందంటూ తమరి వికృత విలయతాండవాలు… ఇంకా గుర్తున్నాయి..
..
మరి ఇంతంత క్రేజ్ పెంచేసుకుంటున్న జగన్ రెడ్డి కి ఎన్నికలు అంటే మాత్రం భయం పోవడం లేదు.. పారిపోతున్నాడు..
g musukoni matlaadite better vaasana vastundi
నా గుద్దదగ్గర నువ్వు మూతి ఎందుకు పెట్టావు..?
చచ్చింది గొర్రె
ఛాన్స్ ఉంటే A1మాడా గాడితో బట్టలుడదీయించుకుని, నోట్లో పెట్టేద్దామని ఆశపడి, ఒకరి మీద ఒకరు పోటీ పడిపోయారని సమాచారం..
ఇంకొక శవం లేచేదాక అన్న బయటకు రాడు…దొరికిందే ఛాన్స్, నువ్వు వీలైనంత ఎలివేషన్ ఇచ్చి లేపు…సిద్ధం సభలకు లేపినట్లు
Manam 2019-24 lo padelu kooda mosina bathuku manadi . marchipothe ela ..
నీ మొఖం.. పాడె మోయడం అంటే.. చనిపోయిన రోజునే వచ్చి పరామర్శించడం.. ఆ కుటుంబానికి ధైర్యం ఇవ్వడం..
ఇక్కడ నీ జగన్ రెడ్డి ఆ మనిషి చనిపోయిన రెండు వారాల తర్వాత తీరిగ్గా.. మేక్ అప్ వేసుకుని.. డైలాగులు రాయించుకుని.. కథలు దెంగడానికి వచ్చాడు..
నిషాని మొఖాలకి అవన్నీ ఏమి తెలుస్తాయి
తిక్క సన్నాసి…అది అధినాయకుడు కార్యకర్తకు ఇచ్చిన గౌరవం. అలా కార్యకర్తపై గౌరవం ఇవ్వలేదు అనే రెండు సింగిల్స్ ఇచ్చి పాడేకట్టారు
పడే మోయడం అంతే చనిపోయిన వ్యక్తి కి ఇచ్చే గౌరవం .. అందులో నీచెం ఏమి లేదు .. నీచెం ఏమిటి అంటే చనిపోయినోళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం ..
ఒక్కటి మాత్రం కరెక్ట్. చనిపోయిన పాము ని అదే పని గా కొడితే జాలేస్తుంది. దారుణాతి దారుణంగా ఓడిపోయిన వాడిని అలా వదిలేస్తే బెటర్. అనవసరం గా తిడితే సింపతీ వస్తుంది. రెండు చోట్ల ఓడిపోయిన వాడ్ని అదేపనిగా తిట్టి తిట్టి లేపి లేపి కొట్టించుకున్నాడు . చివరికి మొగుడైపోయాడు . వీడిని కూడా అలా వదిలేయటం బెటర్. ఎప్పుడో ఒకసారి అలా బయటికి వస్తాడు ఏదో వాగుతాడు వెళ్తాడు . అంతకుమించి పీకేదేమీ లేదు .
వాడిని ఎవరూ పట్టించుకోవడంలేదు స్వంత పార్టీ వాళ్ళు కూడా. అందుకే వాడికి ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి వెళ్ళింది.
vaadini govt hospital ki pampinchandi. free gaa oka savam dorukuthundhi. pandaga chesukuntaadu.
Paytm Paisalaki aa maatram vastaaru le raa guuu….. Andhra
He didn’t have a public craze; he just went crazy himself.
Thidithe crez perugutundaaa…… ? Intha Wichitra raathalu nuvve Rayagalav…TDP ni tittadam valla appatlo crez peragaledu…buthulu tittadam…development ,roads,infrastructure ,industries Rakapovadam valla crez perigindhi
yenni sa-valu lesthe, anni para-mari-salu
antha craze perigi poddhi jagan ki !!!
yenni bodies lesthe, anna ki antha craze perugddanamata!!!
hmm…ycheap tricks started..we are noticing…they bought people for Jagan visit and now all these channels are spreading news that people flocked to his visit…lol
The craze is due to dilutes and missteps of alliance leaders. Their failures are stepping stones for Jagan’s success. All claims that alliance leaders said during elections are getting proved to be fake and false allegations. Their over display of power in the name of protocols are disturbing people and their day to day life at many places. In addition corruption at all levels is at peaks with weakened law and order and red book rule.
lol …
So basically you are saying Jagan ruling is better?..lol
Death certificate for 50000 rupees. Land grabbing of NRIs and commissions from businesses. Selling everything to private people for commissions are the achievements of this government.
A1మాడాగాడితో సరదాగా బట్టలుడదీయించుకు0దామని
మొగోళ్ళు అందరూ ఆశపడి పోయింటారు..
లెవెన్ మోహన తో బట్టలు విప్పించుకుందామని సరదా పడి మాగోళ్లు తండపతండాలుగా వచ్చారట
విప్పిన తర్వాత ఏం చేస్తాడో నన్ను అడగొద్దు..
agreed. జగన్ క్రేజ్ ఇస్ గోయింగ్ అప్. జగన్ విల్ గెట్ 17 సీట్స్ ఇన్ అసెంబ్లీ ఇన్ 2029 ఎలక్షన్స్ అండ్ 22 ఇన్ అసెంబ్లీ ఎలక్షన్స్.
వామ్మో 11 రెడ్డి విల్ విన్ మ్మెల్యే సీట్స్ ఇన్ 2029 ఎలక్షన్స్.
అసలు వీడు ఎప్పుడన్నా ఏ టాపిక్ మీదన్న objective గా మాట్లాడటం చూసారా? మీ బిడ్డ.. బటన్ నొక్కా.. షేపల మార్కెట్.. లాంటి బోకు మాటలు తప్ప !!
వాడ్ని సపోర్ట్ చేస్తూ dummy ఎలివేషన్స్ ఇవ్వటం ఆపండి రా బాబు!! చేతకాని వాడికి మాటలెక్కువ, చెల్లని కరెన్సీ కి గీతలెక్కువ!!
I think you didn’t watch what he was talking on the budget allocation of this government, Jagan very clearly explained just go and search video you can find it, aldd sad I very clearly he told the super six I’d never possible to implement is thsgg tv true or not just answer if you have guts
hsve watched what Jafs. Talked on budget, just go and watch how and what depth he talked with sources
Jagan clearly told that super six is never possible to implement before election, are dare to accept the truth
no sir, not fortunate enough to witness that!! but watched him talking about PK wives in school meeting.. also thrilled by his hand gestures, hilarious facial expressions while he’s explaining about polavaram in the assembly!!
Aaripoye deepaaniki velugu ekkuvale
ఆ హెలికాపర్ పైలట్ కి ఇంకా డబ్బులు ఇవ్వలేదు అంట.
ఏంది ప్యాలెస్ పులకేశి?
వాళ్ళకి ఇంట్లో ఖర్చులు ఉండవా ? అందరు నీకులాగే జనాల పెం*ట తినే రకం కాదు కదా.
Jagan clearly told super six is never possible to implement before election any TDP guys have dare to accept the truth
Jagan clearly told that super six is never possible to implement before election, are dare to accept the truth