వైసీపీ ఘోర ఓటమికి ఈవీఎంలే కారణమని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ పలు సందర్భాల్లో అన్నారు. అయితే ఈవీఎంల వల్ల కాదు, చంద్రబాబునాయుడి అబద్ధాల మామీలతోనే ఓటమిపాలైనట్టు వైఎస్ జగన్ ఎట్టకేలకు మనసులో మాట చెప్పారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వైసీపీ నాయకులతో ఇవాళ జగన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ఓటమికి కారణాల్ని ఆయన వెల్లడించారు.
రాజకీయ ప్రయోజనాల కోసం గతంలో ఇష్టం వచ్చినట్టు నాయకులు హామీలు ఇచ్చేవారన్నారు. అధికారం దక్కిన తర్వాత మ్యానిఫెస్టోను చెత్తబుట్టలో వేసేవాళ్లని విమర్శించారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మ్యానిఫెస్టోను పవిత్ర గ్రంథంగా మార్చినట్టు ఆయన చెప్పుకొచ్చారు. కోవిడ్ ఉన్నా సరే హామీల్ని నెరవేర్చామన్నారు. ఆర్థిక సంక్షోభం ఉన్నా, ఏ రోజూ హామీల అమలుకు సాకులు వెతుక్కోలేదని ఆయన అన్నారు.
వైసీపీ హయాంలో 99 శాతం హామీలు అమలు చేసినప్పటికీ, ఓటమిపాలైనట్టు వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ చంద్రబాబు ఇచ్చిన సూపర్‌సిక్స్ హామీల్ని ప్రజలు నమ్మారని ఆయన అన్నారు. చంద్రబాబు పేరిట కరపత్రాలు, బాండ్లను పంచారన్నారు. దీనివల్ల పది శాతం ఓటర్లు చంద్రబాబును నమ్మారని ఆయన తెలిపారు. ప్రతివర్గాన్ని చంద్రబాబు మోసగించారని జగన్ విమర్శించారు.
జగన్ చేయడంతో, చంద్రబాబు కూడా చేస్తాడని ప్రజలు నమ్మారని ఆయన తెలిపారు. తన కంటే ఎక్కువ మేలు చేస్తానని చంద్రబాబు చెప్పడంతో జనం నమ్మి మోసపోయారన్నారు. చంద్రబాబు మారాడేమో అని ప్రజలు నమ్మడం వల్లే… వైసీపీ ఓటు బ్యాంక్ 50 నుంచి 40 శాతానికి తగ్గిందని జగన్ అన్నారు. ఇంతకాలం జగన్ ఈవీఎంలలో గోల్‌మాల్ చేయడం వల్లే ఓడిపోయామని జగన్ అంటూ వచ్చారు. కానీ అలివికాని హామీల్ని ప్రత్యర్థులు ఇవ్వడం వల్లే పది శాతం ఓట్లు తగ్గాయని జగన్ గ్రహించడం వైసీపీకి రాజకీయంగా మంచి పరిణామం.
అలవికాని హామీలంటే మోడీ మెడలు వంచుతా, cps రద్దు చేస్తా, చెల్లికి వాటా ఇస్తా…exc… వీటిని అంటారు
మరి అతి నిజాయితీ, అతి మంచితనం కలిగిన జగన్ రెడ్డి.. ప్రజల నిర్ణయాన్ని తప్పు పట్టి.. తన అమాయక గొర్రెలను మోసం చేసినందుకు.. అందరికీ క్షమాపణ చెపుతాడా..? చెప్పాలి కూడా..
..
వాడు నోటికొచ్చినట్టు.. ఈవీఎం అంటాడు.. నారాసురరక్తచరిత్ర అంటాడు..
జనాలు ఈ దరిద్రుడి అబద్ధాలు మోస్తూ బతకాలా..?
మరి అతి నిజాయితీ, అతి మంచితనం కలిగిన జగన్ రెడ్డి.. ప్రజల నిర్ణయాన్ని తప్పు పట్టి.. తన అమాయక గొర్రెలను మోసం చేసినందుకు.. అందరికీ క్షమాపణ చెపుతాడా..? చెప్పాలి కూడా..
..
వాడు నోటికొచ్చినట్టు.. ఈవీఎంలు అంటాడు.. నారాసురరక్తచరిత్ర అంటాడు..
జనాలు ఈ దరిద్రుడి అబద్ధాలు మోస్తూ బతకాలా..?
జగన్ ఓడిపోవడానికి కారణాలు
1.మూడు రాజధానులతో ప్రజలలో అలజడి సృష్టించడం
2. అకౌంట్ లో డబ్బులు వేస్తే చాలు అభివృద్ధి చేయనవసరం లేదు అనే భావన లో జగన్ ఉండటం
3.వివేక హత్య లో నిందితులను కాపాడటం.
4.జగన్ నేను మోనార్క్ నీ నేను ఎవరి మాట వినను అనే తత్వం వలన
5.పవన్ కళ్యాణ్ ను వ్యక్తి గతం గా టార్గెట్ చేసి కాపు కులం ఓట్లు దూరం చేసుకోవడం
6. చంద్రబాబు గారిని పిచ్చి కేసులలో అరెస్ట్ చేసి జైలు లో ఉంచడం.
7.జగన్ … కేసీఆర్ తో చెలిమి ప్రదర్శించడం.
8. వైఎస్ఆర్సీపీ నాయకులను రౌడీ ల మాదిరిగా తయారు చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం
9.వంశీ,కొడాలి నాని వల్ల కమ్మ వాళ్ళ ఓట్లు వారి సపోర్టల ఓట్లు ,పవన్ కల్యాణ్ ను వ్యక్తి గతం గా టార్గెట్ చేసి కాపుల ఓట్లు ,వివేక నీ హత్య చేసి రెడ్ల ఓట్లు గండి పడటం వలన జగన్ ఓడిపోయాడు
10.సజ్జల లాంటి వాళ్ల వలన కూడా బారి నష్టం వాటిల్లింది
Ohh
నీకు చేతకాని పని ఎందుకు జగ్లక్ !!నీకు వచ్చిన పని అవిగాడి గొడ్డ( Aali) ni నమ్ముకో కనీసం పులివెందులోనైనా గెలుస్తావ్…
aithe Andhra Gold jagan ki President Medal ivvalisinde
mana prabhuthavm lo Sampoorna madhyapana nishedham yimnadi jagan anna?
అలవికాని హామీలంటే మోడీ మెడలు వంచుతా, cps రద్దు చేస్తా, సంపూర్ణ మద్య నిషేధం చేస్తా , ఆస్తిలో చెల్లికి సగం వాటా ఇస్తా… వీటిని అంటారు.
జాయిన్ కావాలి అంటే
౯౯% హామీలు అమలు చేసినా నన్ను ఎందుకు నమ్మలేదు అని మాత్రం ఆలోచించడం లేదు ..
Where is free sand, where is zero interest rate, where is super six, where is PRC, where is DA, where is 10000 for volunteer, where is mega DSC, where are 20 lachala jobs, where is protecting steel plant, where is real estate growth, where is money rotation. He said I will give 10 rupees. Vision said I will 100 rupees. And said moolana musalamma will also press button, it is free money your money. What is moolana musalodu doing now. In my village people are searching for kootami karyakarthas to catch their collar and question. If no super six then dont bother to come out into the open. Public will rip your pants open.
హాయ్
మీరు చెప్పిన అబద్ధపు ప్రచారాలు నారాసుర రక్తచరిత్ర, పింక్ డైమండ్,35 కమ్మ డిఎస్పీ, కోడి కత్తి మీకు ఒక్క ఛాన్స్ ఇచ్చారు ..
రాజకీయాలను ఎలా చేయకూడదో అలాగే చేసి వైసీపీ పతనావస్థకు చేరుకుంది. ఆ పార్టీకి ప్రజలు ఇచ్చిన ట్రీట్మెంట్ తో పూర్తిగా పునాదులు కదిలిపోయాయి.
జగన్ తో సన్నిహితంగా మెదిలే నేతలు కూడా పార్టీకి గుడ్ బై చెప్పేశారు.
జగన్ కు ఏమాత్రం విశ్వసనీయత లేదంటూ ఏకంగా సొంత చెల్లి చెప్పుకొచ్చింది. విలువల గురించి మాట్లాడుతోన్న జగన్.. తల్లిపై ఆస్తి కోసం కోర్టులో కొట్లాడటం ఏ విలువల రాజకీయమో ఆయనకె తేలియాలంటూ టీడీపీ విమర్శలు చేస్తోంది.
జగన్ చెప్తున్న దానికి టీడీపీ ఇచ్చే కౌంటర్లు సరిగ్గా ఉండటంతో జనం కూడా జగన్ విలువలు ఉన్న నాయకుడు కాదు….టీడీపీ విమర్శిస్తున్నట్టుగా విశ్వాసఘాతకుడు అనే అభిప్రాయానికి వస్తున్నారు.
అబ్బో జగన్ కు మళ్లీ విలువలు గుర్తొచ్చాయే !
బాబు గారు ఇచ్చిన మీరు ఇచ్చిన వాళ్ళు టాక్స్ లు కింద కట్టిన సొమ్ము ఇవ్వడమే మీరు ఐదు సంవత్సరాలలో పంచిన సొమ్ము 2 .5 లక్షల కోట్లు ఐదు సంవతసరాల బడ్జెట్ ఇంచుమించు 12 లక్షల కోట్లు మీరు ఒక రోడ్ వేయటం కానీ ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేపడతాం కానీ ఒక పరిశ్రమను తీసుకొచ్చి ఇంతమంది కి ఉపాధి కల్పించెనని కానీ చెప్పగలరా పోలీస్ లతో నియంతృత్వ పాలనా రౌడీ లతో అరాచకాలు ఇవే కదా మీ పాలనా ఇది కాకా అడిగితె కేసు paytm గాళ్ళతో బూతులు దానికి సెపరేట్ గ ఒక డిపార్ట్మెంట్ పెట్టేసేరు కదా ఇవి చూసి చదువుకున్నవాడు మీకు ఓటు ఎలాగ వేస్తాడు ఆ పంపకాలకు మీరు అవసరం లేదు ప్రజలకు సక్రమపాలన ఇవ్వనప్పుడు ఉద్యోగులు వేస్ట్ ప్రబుత్వద్యోగులను తగ్గించేసి వాళ్ళ జీతాలు తగ్గించేస్తే మీ కన్నా ఎక్కువ పంచవచ్చు మీరు తిరిగి రాగలననుకోవడం భ్రమ ఓటర్ లు అందరు పులివెందుల ఓటర్ ల మాదిరి వుండరు పావలా కి బేడకి ఓట్లు వేయటానికి ఈవీఎం ల బాగోతం అయిపొయింది ఈ సారి హామీల వంతు వచ్చింది మీరు పెన్షన్ మూడు వేలు చేయటానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది