ఢిల్లీలో చంద్రబాబు హవా.. జగన్ కు ఇక గడ్డుకాలమే

గత వారం హర్యానా ఎన్నికల ఫలితాలను ప్రకటించేందుకు ఒక రోజు ముందు ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షాలతో కీలక చర్చలు జరిపారు. Advertisement మోదీకి తన పూర్తి సంఘీభావాన్ని…

గత వారం హర్యానా ఎన్నికల ఫలితాలను ప్రకటించేందుకు ఒక రోజు ముందు ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షాలతో కీలక చర్చలు జరిపారు.

మోదీకి తన పూర్తి సంఘీభావాన్ని ప్రకటించారు. అమరావతికీ, పోలవరంకు సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పనిలో పనిగా ఆయన జగన్ ను రాజకీయంగా ఫినిష్ చేసేందుకు తోడ్పడాలని కోరారు.

వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడైన అవినాశ్ రెడ్డి విషయంలో ఛార్జిషీటు దాఖలు చేసిన సిబిఐ తన చర్యలు ప్రారంభించాలని కోరారు. జగన్ పై కేసుల విచారణ కూడా వేగవంతం చేసేందుకు తోడ్పడాలని అభ్యర్థించారు. ఇందుకు ఒక టైమ్ లైన్ ను కూడా ఆయన రూపొందించి సమర్పించినట్లు సమాచారం.

తనను జైలుకు పంపిన జగన్ ను ఈ సారి మాత్రం క్షమించేది లేదని చంద్రబాబు భావిస్తున్నారు.

చంద్రబాబు కు, మోదీకీ మధ్య పెరిగిన కెమిస్ట్రీ, ఢిల్లీలో ఆయనకు పెరిగిన ప్రాధాన్యత చూస్తుంటే జగన్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

35 Replies to “ఢిల్లీలో చంద్రబాబు హవా.. జగన్ కు ఇక గడ్డుకాలమే”

  1. అవిగాడు జైలు, పొట్టోడూ జైలు అంటే సిమెంటు కు దిక్కెవరు… కొత్త రంకు స్నేహితుణ్ణి వెతుక్కోవాలి ఫ్రెష్ గా

    1. అలా అనవద్దు బ్రదర్, వాళ్ళు అలా భువనేశ్వరి గారి గురించి, పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి మాట్లాడే మ..గు. సి పోయారు. మనకెందుకు వాళ్ళ పురాణాల గురించి!

      1. అవును.. కానీ ఆలాంటి మాటలు ఎంత గా గుచ్చుకొంటాయో వాళ్లకు కూడా తెలియాలి కదా… ఆ పార్టీ లో ఒక్క లంజాకొడుకు కూడా సునితజ్ఞానం ఉన్నోడు లేడు… వాళ్ళను అయ్యో అన్నా కూడా పాపమే…

      2. వాళ్లకు కూడా తెలియాలి కదా… ఒక్కడు కూడా సభ్యత సంస్కారం ఉన్నోడు లేడు మొత్తం గుంపు లో… Including పొట్టి జగన్ గాడితో… నీచాతి నీచమైన పిండాకోరు ముండమోపులు… చివరికి వివేకం బాబాయ్ ని యేసేసి, ఆయనకు కూడా రంకు అంటాగట్టినోళ్ళు, వీళ్ళను చూసి జాలి కరుణా చూపడం అనవసరం…

    2. చల తప్పు సర్. అలాంటి వి మాటాడొద్దు రాజకీయాలు అంత వరకే. అవినాష్ చంపాడు అని ప్రూవ్ అవ్వాలి జైల్ లో వెయ్యాలి అంతే

        1. కరెక్టే.. జగన్ రెడ్డి అధికారం లో ఉన్నప్పుడు.. ఆ బోరుగడ్డ ని వాడుకుని.. ఇప్పుడు అధికారం పోయాక.. వాడిని బలిచ్చేసి.. తప్పుకున్నాడు ..

          రేపో ఎల్లుండో.. నిన్ను కూడా లీడర్ ని చేస్తాం.. రెడీ గా ఉండు..

          1. తెలుసు.. తెలుసు.. హాంగర్ కి ఉన్న షర్ట్ వేసుకుని వచ్చేస్తావు..

            అందుకే.. తొందర్లో.. నీ జగన్ రెడ్డి ని వంగోబెట్టి హాంగర్ కి వేలాడదీస్తాము.. వెయిట్ అండ్ వాచ్..

          2. ఎక్సక్ట్లీ .. నా వెంట్రుక కూడా పీకలేరు అని చెప్పుకుని.. ఇప్పుడు గుండు కొట్టించుకుని తిరుగుతున్నారు..

            ఇప్పుడు ఆ కోర్టుకి వెళ్ళడానికే జడుచుకుని ఛస్తున్నాడు నీ రెడ్డి నాయకుడు..

            కనీసం కోడికత్తి కేసులో సాక్ష్యం చెప్పడానికి కూడా వెళ్ళడానికి భయపడ్డాడు.. సొల్లు కబుర్లు.. కొండెర్రిపప్ప..

  2. పావలా శ్యామల లాంటోళ్లు ఉన్నారుగా అన్నీయ్య జైల్ కెళ్తే పార్టీ ని కాపాడటానికి.

  3. “గురువారం వాతావరణశాఖ చెన్నైలో అత్యంత భారీ వర్షాలొస్తాయని ‘రెడ్‌ అలర్ట్‌’ప్రకటించింది. అయితే తీరానికి దగ్గరగా వచ్చిన సమయంలో ఎలాంటి వర్షాలు కురవకుండా తీరం దాటేసింది. రోజంతా బాగా ఎండ కూడా ఉంది. కాగా ఎన్ని విమర్శలు వచ్చినా వాతావరణశాఖ హెచ్చరికల్ని గౌరవించాల్సిందేనని వాతావరణ నిపుణుడు ప్రదీప్‌ జాన్‌ తెలిపారు.”

    ఇదీ సంగతి. Vision 2047

  4. Cases wre in courts and request for expediting the cases must be submitted to courts. If requests are made to Modi, what message is this sending? Does this article say that Modi and CBN are able to influence CBI and courts in an ongoing investigation? If so, all previous cases and clean chits issued by courts need to be re-examined or if this is baseless, this publisher of this article needs to tender an unconditional apology to CBI and judicial system.

    1. మన జగన్ రెడ్డి అధికారం లో ఉన్నప్పుడు..

      జగన్ రెడ్డి ఢిల్లీ పర్యటన.. చంద్రబాబు కి వణుకు..

      అని రాసినప్పుడు కూడా ఈ నీతులు చెప్పాల్సింది..

      అప్పుడు మురిసిపోయి .. ఇప్పుడు ఏడుస్తావేరా.. కొండెర్రిపప్పల..

Comments are closed.